NAIRUTHI REDDY (@reddysac) header
NAIRUTHI REDDY (@reddysac) profile picture

D/O Y.VENKATRAMIREDDY

Guntakal, India
Joined May 2020
Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)Photo by NAIRUTHI REDDY (@reddysac)
NAIRUTHI REDDY retweeted
పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ.. ఆర్వో కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 70 మంది బూత్ ఏజెంట్లతో నిరసనకు దిగిన వైయస్ జగన్ గారు పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యను నిలదీసిన వైయస్ జగన్ గారు మా పార్టీ బూత్ ఏజెంట్లను ఎందుకు బూత్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు? వెళ్లిన వారిని ఎందుకు బయటికి పంపించారు? అని ప్రశ్నించిన వైయస్ జగన్ గారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ #YSJaganInPulivendula #APLocalBodyElections #TDPGoons #CBNTurnedAPIntoBihar #SadistChandraBabu
3
29
282
NAIRUTHI REDDY retweeted
ప్రజలు తిరగబడే రోజు చాలా త్వరలోనే చూస్తారు కూటమి ప్రభుత్వం – at Guntakal, India
1
104
428
4,262
NAIRUTHI REDDY retweeted
గుంతకల్లు నియోజకవర్గం లో టీడీపీ గుండాలు దౌర్జన్యం @reddysac @YVR40362651
3
25
1,208
NAIRUTHI REDDY retweeted
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గంలో గెలుపొందిన ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమం లో అనంతపురం జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు వై.నైరుతి రెడ్డి గారి ప్రసంగం. @reddysac #YSRCP
2
22
1
150
1,693
NAIRUTHI REDDY retweeted
వైయస్సార్‌సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గం. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయం. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్‌ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్‌ రూంకు చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్‌ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఈ స్థానిక ఎన్నికల్లో… నామినేషన్లు రిగ్గింగ్‌, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్‌, పోలింగ్‌ బూత్‌ల రిగ్గింగ్‌, పోలింగ్‌ సైక్లింగ్‌, పోలింగ్‌ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్‌ ముగిశాక ఇలా బ్యాలెట్‌ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు. #CBNJungleRaj #SaveDemocracyInAP
58
769
8
2,925
225,375
ఏజెంట్లు లేకుండా ఎన్నికలు పెట్టిన మేమే గెలుస్తాం మీరు నన్ను తిట్టాలనుకుంటే తిట్టండి మీరు నన్ను కొట్టాలి అనుకుంటే కొట్టండి మీరు నన్ను చంపాలి అనుకుంటే చంపండి మాకు టైం వచ్చినప్పుడు మీరు ఎంత పశ్చాత్తాప పడిన వదలను గుండెకు గాయపరిచారు ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు - బైరెడ్డి
2
73
1
402
5,846
NAIRUTHI REDDY retweeted
రాష్ట్రం అంతా ఒక వైపు.. నందికొట్కూరు ఒక వైపు! 23/32 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని కూడా దక్కించుకుంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా తన సత్తా చాటాడు. ఇక ఇప్పుడు కూడా ఎమ్మెల్యే/ఎంపీ సీటు ఇవ్వకపోతే జగన్ స్వయంకృతాపరాధమే అవుతుంది #APLocalPolls #APLocalBodyElections2026
36
304
26
2,370
123,488
NAIRUTHI REDDY retweeted
An India Today cameraman was reportedly attacked by TDP Goons while covering attacks carried out by TDP Cadre. #APLocalBodyElections #TDPGoons #CBNTurnedAPIntoBihar
7
69
6
158
9,487
ఏరా @actorbrahmaji ఇప్పుడు అడుగు TDP కార్యకర్త లేక ఉగ్రవాద. TDP కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి BALLOT PAPERS ఇచ్చేస్తే బావుండేది. అనంతపురంలో TDP RIGGING. ద‌ర్జాగా RIGGING కు పాల్ప‌డుతున్న TDP.
9
300
1
865
11,100
NAIRUTHI REDDY retweeted
#WATCH | Kadapa, Andhra Pradesh: YSRCP chief and former CM Y.S. Jagan Mohan Reddy met the Returning Officer in Pulivendula and submitted a representation alleging irregularities during the municipal polling. Following the meeting, he staged a sit-in protest in front of the Returning Officer's office in Pulivendula, demanding justice for YSRCP polling agents He says, "All these are polling agents. These polling agents, who are supposed to be seated in the polling booths, are not permitted into the booths... The TDP goons have taken over the polling booths and the premises... When there are no agents in the polling booth pertaining to the opposition party, then who is to identify the candidates? We have given them (the RO) all the evidence..."
19
566
9
2,556
67,925
NAIRUTHI REDDY retweeted
𝐈𝐧𝐝𝐢𝐚 𝐓𝐨𝐝𝐚𝐲 𝐣𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭 𝐚𝐭𝐭𝐚𝐜𝐤𝐞𝐝 𝐰𝐡𝐢𝐥𝐞 𝐜𝐨𝐯𝐞𝐫𝐢𝐧𝐠 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐩𝐨𝐥𝐥𝐬, 𝐯𝐢𝐝𝐞𝐨 𝐜𝐚𝐦𝐞𝐫𝐚 𝐬𝐦𝐚𝐬𝐡𝐞𝐝 India Today journalist Abdul Basheer and cameraman S Vijay were allegedly assaulted while covering local body polls in Andhra Pradesh's Pulivendula, triggering a war of words between the ruling TDP and Opposition YSRCP. The team's video camera was damaged during the attack. Read more: intdy.in/340c2x #IndiaToday #JournalistAttacked #AndhraPradesh @Jay_Apoorva18 @Journo_Abdul
57
392
21
1,491
89,786
YSRCP president Y.S. Jagan Mohan Reddy stages a sit-in outside the Returning Officer’s office in Pulivendula on Sunday. He alleges that his party’s polling agents were denied entry into several booths. Video: Special Arrangement
12
17
558
NAIRUTHI REDDY retweeted
An India Today cameraman was reportedly attacked by TDP Goons while covering attacks carried out by TDP Goons. @IndiaToday @ians_india @rashtrapatibhvn @PTI_News @TOIIndiaNews @LiveLawIndia @IndianExpress @DeccanChronicle #TDPGoons #SaveAPFromTDP #CBNFailedCM #CBNJungleRaj
4
209
4
576
7,208
NAIRUTHI REDDY retweeted
Questions have been raised over YSRCP’s role in the coverage of AP municipal elections. India Today cameraperson said he was reportedly attacked, and the camera's memory card was allegedly taken. YSRCP cannot manufacture violence, intimidate journalists and then pretend to be victims of electoral misconduct. The incident has raised questions over media safety and the conduct of those involved.
22
145
6
747
43,258
NAIRUTHI REDDY retweeted
BREAKING | Former CM ,Jagan Reddy Exclusive on TIMES NOW -Jagan Reddy stages a dharna in Pulivendula -Jagan Reddy: 'TDP hijacked democracy' -'YSRCP denied nomination rights' -'No nominations in 20 locations' -'Agents barred from 70 booths' -Jagan Reddy demands fresh polling -Demand 1: Bring in central forces -Demand 2: Order independent probe @RitangshuB with more details.
14
418
10
1,203
27,241
NAIRUTHI REDDY retweeted
దీన్నే రిగ్గింగ్ అంటారు @CEOAndhra అనంతపురం 30 వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి
8
500
11
1,512
16,309
NAIRUTHI REDDY retweeted
YS Jagan staged a protest at the Returning Officer’s office in Pulivendula. He sat in protest along with YSRCP agents.
3
177
3
572
4,233
NAIRUTHI REDDY retweeted
కవరేజ్‌కు వెళ్లిన NTV ప్రతినిధిపై దాడి.. ఫోన్ ధ్వంసం! #Pulivendula #APMunicipalElections #APLocalBodyElections #AndhraPradesh #NTVTelugu
10
578
13
1,760
22,433
NAIRUTHI REDDY retweeted
JUST IN | Stone-pelting incidents were reported in Pulivendula Municipality in Kadapa district, the hometown of former Chief Minister Y.S. Jagan Mohan Reddy, on November 1. Visual credit: Special arrangement
6
79
1
357
20,094
NAIRUTHI REDDY retweeted
TDP workers attack National Media, damage India Today Camera in YSR Kadapa District Pulivendula, Nov 1: TDP workers targeted national media personnel covering electoral irregularities in YSR Kadapa district. An India Today cameraman’s camera was smashed while covering the incidents. Another reporter was attacked earlier in the morning. The attackers also snatched mobile phones from journalists and damaged cameras and phones. The attacks were aimed at preventing media personnel from recording and exposing TDP’s electoral malpractices. #APLocalBodyElections #TDPGoons @thewire_in @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
2
63
3
181
5,488