NAIRUTHI REDDY (@reddysac) header
NAIRUTHI REDDY (@reddysac) profile picture

D/O Y.VENKATRAMIREDDY

Guntakal, India
Joined May 2020
#YSR స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు.. ఈచిన్న మాట నిలబెట్టుకొన్న గుంతకల్లు నియోజకవర్గ MLA వై. వెంకట్రామిరెడ్డి గారు.సొంత నిధుల తో రెండు Aumblance కొనుగోలు...నేటి నుంచిప్రజలకు అందుబాటులో కి రానున్న ఉచిత సేవలు..@2024YSRCP @ahvrofficial @YSRCParty @gvlakshmireddy1 @LaxRon3 @VSReddy_MP
22
24
3
253
గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,ఇంచార్జ్ వై.వెంకట్రామిరెడ్డి గారిని కలిసిన YSRCP కౌన్సిలర్లు. తేది:-23/11/2026 గుంతకల్లు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలలో వైస్సార్సీపీ కౌన్సిలర్ లుగా గెలిపొందిన కౌన్సిలర్ అభ్యర్థులు ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్బంగా గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,ఇంచార్జ్ వై. వెంకట్రామిరెడ్డి గారిని మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారిని కలవడం జరిగింది. అదే విధంగా గెలిపొందిన వైస్సార్సీపీ కౌన్సిలర్లకు వై.వెంకటరామి రెడ్డి గారు మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి శుభాకాంక్షలు తెలపటం జరిగింది. – at Guntakal, India
4
122
– at Guntakal, India
5
18
590
*వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.!* తేదీ: 20-11-2026 | గుంతకల్లు *గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి పట్టణంలో నిన్న టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వైఎస్సార్సీపీ వార్డు మెంబర్లు, నాయకులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు వారిపై దాడులకు పాల్పడినట్లు వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు.* *ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇంచార్జ్ వై. వెంకటరామి రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై. నైరుతి రెడ్డి గారు ఈరోజు పామిడి వెళ్లి బాధిత వైఎస్సార్సీపీ నాయకులకు అండగా నిలవడంతో పాటు, వారికి నామినేషన్లు వేయించేందుకు బయలుదేరారు.* *అయితే,వారు పామిడికి వెళ్లకుండా గుంతకల్లు పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. వై. వెంకటరామి రెడ్డి గారి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు వెళ్లనీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు.* *ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ వై. వెంకటరామి రెడ్డి గారు మాట్లాడుతూ...* *పామిడి పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకులు, వార్డు మెంబర్లపై దాడులకు పాల్పడుతూ, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్ – at Guntakal, India
7
52
700
*వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.!* తేదీ: 20-11-2026 | గుంతకల్లు *గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి పట్టణంలో నిన్న టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వైఎస్సార్సీపీ వార్డు మెంబర్లు, నాయకులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు వారిపై దాడులకు పాల్పడినట్లు వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు.* *ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇంచార్జ్ వై. వెంకటరామి రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై. నైరుతి రెడ్డి గారు ఈరోజు పామిడి వెళ్లి బాధిత వైఎస్సార్సీపీ నాయకులకు అండగా నిలవడంతో పాటు, వారికి నామినేషన్లు వేయించేందుకు బయలుదేరారు.* *అయితే,వారు పామిడికి వెళ్లకుండా గుంతకల్లు పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. వై. వెంకటరామి రెడ్డి గారి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు వెళ్లనీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు.* – at Guntakal, India
1
4
184
🚨 #TDPGoons Attack on MP Y.S. Avinash Reddy in Simhadripuram as TDP Supporters Target His Convoy Pulivendula, Nov 20: YSRCP MP Y.S. Avinash Reddy’s canvoy was attacked while he was on his way to support party candidates filing nominations Tension gripped Simhadripuram in YSR Kadapa district after TDP supporters led by B.Tech Ravi attacked MP Y.S. Avinash Reddy’s convoy near Ankalamma Gudur with stones and sticks. Reports also say petrol bombs were hurled at the convoy. The attack on an elected MP during the nomination process exposes the coalition’s failure to ensure a safe and democratic election. Instead of allowing candidates to file nominations freely, TDP leaders are letting intimidation and violence take over. #CBNTurnedAPIntoBihar #SadistChandraBabu – at Guntakal, India
1
7
52
1,045
– at Guntakal, India
9
107
2,906
*అనంతపురం జిల్లా కలెక్టర్,జిల్లా SP కార్యాలయంలో వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు ఫిర్యాదు.* *తేది :-18/11/2026* *ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో పలుచోట్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో టీడీపీ ముకలు వైస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా బెదిరింపులు,దాడులు చేస్తున్న వారిపైన వెంటనే చర్యలు తెలుసుకొని గ్రామాలలో నామినేషన్ వేస్తున్న వార్డ్,సర్పంచ్ అభ్యర్థులకు పోలీస్ లు,అధికారుల చేత రక్షణ కలిపించి నామినేషన్లు వేయించాలని కోరుతూ వైస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,ఇంచార్జ్ వై.వెంకటరామి రెడ్డి గారి ఆదేశాలు మేరకు నేడు అనంతపురం జిల్లా కలెక్టర్,జిల్లా SP కార్యాలయంలో వైస్సార్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చుక్కలూరు దిలీప్ గారు పార్టీ నాయకులు,కార్యకర్తలు పిర్యాదు చేయటం జరిగింది.* @Anithareddyatp – at Guntakal, India
7
168
*అనంతపురం జిల్లా కలెక్టర్,జిల్లా SP కార్యాలయంలో వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు ఫిర్యాదు.* *తేది :-18/11/2026* *ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో పలుచోట్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో టీడీపీ ముకలు వైస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా బెదిరింపులు,దాడులు చేస్తున్న వారిపైన వెంటనే చర్యలు తెలుసుకొని గ్రామాలలో నామినేషన్ వేస్తున్న వార్డ్,సర్పంచ్ అభ్యర్థులకు పోలీస్ లు,అధికారుల చేత రక్షణ కలిపించి నామినేషన్లు వేయించాలని కోరుతూ వైస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,ఇంచార్జ్ వై.వెంకటరామి రెడ్డి గారి ఆదేశాలు మేరకు నేడు అనంతపురం జిల్లా కలెక్టర్,జిల్లా SP కార్యాలయంలో వైస్సార్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చుక్కలూరు దిలీప్ గారు పార్టీ నాయకులు,కార్యకర్తలు పిర్యాదు చేయటం జరిగింది.*
4
102
*అనంతపురం జిల్లా కలెక్టర్,జిల్లా SP కార్యాలయంలో వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు ఫిర్యాదు.* *తేది :-18/11/2026* *ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో పలుచోట్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో టీడీపీ ముకలు వైస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా బెదిరింపులు,దాడులు చేస్తున్న వారిపైన వెంటనే చర్యలు తెలుసుకొని గ్రామాలలో నామినేషన్ వేస్తున్న వార్డ్,సర్పంచ్ అభ్యర్థులకు పోలీస్ లు,అధికారుల చేత రక్షణ కలిపించి నామినేషన్లు వేయించాలని కోరుతూ వైస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,ఇంచార్జ్ వై.వెంకటరామి రెడ్డి గారి ఆదేశాలు మేరకు నేడు అనంతపురం జిల్లా కలెక్టర్,జిల్లా SP కార్యాలయంలో వైస్సార్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చుక్కలూరు దిలీప్ గారు పార్టీ నాయకులు,కార్యకర్తలు పిర్యాదు చేయటం జరిగింది.*
3
31
462
*అనంతపురం జిల్లా కలెక్టర్,జిల్లా SP కార్యాలయంలో వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు ఫిర్యాదు.* *తేది :-18/11/2026* *ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో పలుచోట్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో టీడీపీ ముకలు వైస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా బెదిరింపులు,దాడులు చేస్తున్న వారిపైన వెంటనే చర్యలు తెలుసుకొని గ్రామాలలో నామినేషన్ వేస్తున్న వార్డ్,సర్పంచ్ అభ్యర్థులకు పోలీస్ లు,అధికారుల చేత రక్షణ కలిపించి నామినేషన్లు వేయించాలని కోరుతూ వైస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,ఇంచార్జ్ వై.వెంకటరామి రెడ్డి గారి ఆదేశాలు మేరకు నేడు అనంతపురం జిల్లా కలెక్టర్,జిల్లా SP కార్యాలయంలో వైస్సార్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చుక్కలూరు దిలీప్ గారు పార్టీ నాయకులు,కార్యకర్తలు పిర్యాదు చేయటం జరిగింది.* @avr_tweet @Anithareddyatp
11
261
– at Guntakal, India
1
18
358
NAIRUTHI REDDY retweeted
పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ.. ఆర్వో కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 70 మంది బూత్ ఏజెంట్లతో నిరసనకు దిగిన వైయస్ జగన్ గారు పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యను నిలదీసిన వైయస్ జగన్ గారు మా పార్టీ బూత్ ఏజెంట్లను ఎందుకు బూత్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు? వెళ్లిన వారిని ఎందుకు బయటికి పంపించారు? అని ప్రశ్నించిన వైయస్ జగన్ గారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ #YSJaganInPulivendula #APLocalBodyElections #TDPGoons #CBNTurnedAPIntoBihar #SadistChandraBabu
3
29
282
NAIRUTHI REDDY retweeted
ప్రజలు తిరగబడే రోజు చాలా త్వరలోనే చూస్తారు కూటమి ప్రభుత్వం – at Guntakal, India
1
104
428
4,262
NAIRUTHI REDDY retweeted
గుంతకల్లు నియోజకవర్గం లో టీడీపీ గుండాలు దౌర్జన్యం @reddysac @YVR40362651
3
25
1,208
NAIRUTHI REDDY retweeted
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గంలో గెలుపొందిన ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమం లో అనంతపురం జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు వై.నైరుతి రెడ్డి గారి ప్రసంగం. @reddysac #YSRCP
2
22
1
150
1,693
NAIRUTHI REDDY retweeted
వైయస్సార్‌సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గం. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయం. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్‌ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్‌ రూంకు చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్‌ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఈ స్థానిక ఎన్నికల్లో… నామినేషన్లు రిగ్గింగ్‌, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్‌, పోలింగ్‌ బూత్‌ల రిగ్గింగ్‌, పోలింగ్‌ సైక్లింగ్‌, పోలింగ్‌ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్‌ ముగిశాక ఇలా బ్యాలెట్‌ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు. #CBNJungleRaj #SaveDemocracyInAP
58
769
8
2,925
225,374
ఈ దుర్మార్గాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు చంద్రబాబు కూటమి సర్కారుపై వైఎస్‌ జగన్‌ మండిపాటు నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులను మధ్యలో ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాల మేరకు దింపారు? బ్యాలెట్‌ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తే లాఠీచార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, మా వాళ్లపై అక్రమ కేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం కేసులు పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది ఈ దుర్మార్గాలపై ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు
14
227
ప్రజాస్వామ్య కబ్జాకోరు చంద్రబాబు.ఈయన పాలనలో ఓటర్లకు..అభ్యర్థులకు.. ప్రతిపక్షాలకు ఎవరికి భద్రత లేదు #YSJaganPressMeet #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu – at Guntakal, India
2
15
236
Hey Ram! Save AP!🙏🏻 #CBNJungleRaj – at Guntakal, India
2
11
236
ఏజెంట్లు లేకుండా ఎన్నికలు పెట్టిన మేమే గెలుస్తాం మీరు నన్ను తిట్టాలనుకుంటే తిట్టండి మీరు నన్ను కొట్టాలి అనుకుంటే కొట్టండి మీరు నన్ను చంపాలి అనుకుంటే చంపండి మాకు టైం వచ్చినప్పుడు మీరు ఎంత పశ్చాత్తాప పడిన వదలను గుండెకు గాయపరిచారు ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు - బైరెడ్డి
2
73
1
402
5,846