*📢 REVISED SCHEDULE: Special Intensive Revision (SIR) 2026*
The Election Commission of India has updated the schedule for Andhra Pradesh:
🗓️ Notice Phase / Claims & Objections: July 31, 2026 – October 22, 2026
🗓️ Final Publication of Electoral Roll: October 30, 2026
ఓటర్ల వివరాల పునఃపరిశీలన – నేటి నుంచి ఈసీ ప్రత్యేక డ్రైవ్.....
#ECI #CEOAndhra
@ECISVEEP @SpokespersonECI
The Election Commission is launching a special drive to re-verify ASDD and ineligible electors identified during the Enumeration and Notice phases of SIR 2026 .
#ECI #CEOAndhra
@ECISVEEP @SpokespersonECI
అర్హులైన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది....
#ECI #CEOAndhra
@SpokespersonECI @ECISVEEP @PIB_India
CEO Chief Electoral Officer, Andhra Pradesh Press Note*
Election Commission of India is committed to ensure “Every Eligible Elector is added and no ineligible entries remain in the Electoral Roll”
@ECISVEEP @CEOAndhra
@PIB_India
CEO Chief Electoral Officer, Andhra Pradesh Press Note*
Election Commission of India is committed to ensure “Every Eligible Elector is added and no ineligible entries remain in the Electoral Roll”
భారత ఎన్నికల సంఘం సమావేశం ఈరోజు, 26 సెప్టెంబర్ 2026న మధ్యాహ్నం 3:00 గంటలకు న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో జరిగింది.
ఈ సమావేశంలో Chief Election Commissioner Shri Gyanesh Kumar, Election Commissioners Dr. Sukhbir Singh Sandhu మరియు Dr. Vivek Joshi పాల్గొన్నారు.
భారత ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు, చట్టబద్ధమైన నిర్ణయాలు, సమిష్టి నిర్ణయ ప్రక్రియ, SIR సహా ఎన్నికల సంస్కరణలు, డిజిటల్ వేదికల భద్రత మరియు సమగ్రతతో ఎన్నికల నిర్వహణ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
#ECI #CEOAndhra
@ECISVEEP @SpokespersonECI
Students of today are the Torchbearers of Tomorrow's Democracy": CEC Gyanesh Kumar
#ECI #CEOAndhra
@ECISVEEP @SpokespersonECI
Draft voters list published on 31st July 2026
Verify your voter details in the draft electoral rolls.
* Claims & Objections Period: July 31, 2026 – August 30, 2026
* Final Electoral Roll Release: October 3, 2026
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి విద్యార్థులే భవిష్యత్తు: CEC Gyanesh Kumar
#ECI #CEOAndhra
@ECISVEEP @SpokespersonECI
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)
యువ ఓటర్ల నమోదు
మీకు 18 సంవత్సరాలు నిండాయా?
మీరు భారతీయ పౌరులా?
అయితే మీరు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు
దీనికోసం ఫారం–6ను ERO / AERO / BLOకు సమర్పించాలి.
శ్రీ వివేక్ యాదవ్, IAS,
ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్
మీ ఓటు – మీ గొంతు – మీ భవిష్యత్తు! 🗳️✨
18 ఏళ్లు నిండిన భారతీయ యువతీయువకులకు సువర్ణావకాశం! ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఓటరుగా వెంటనే నమోదు చేసుకోండి.
#YouthVote #VoterRegistration #CEOAndhraPradesh #ECINET #YouthEmpowerment @ECISVEEP
The Election Commission of India has introduced ELC 2.0 alongside ECINet to empower millions of students across India with firsthand knowledge of the electoral process—from registration to counting.
#Democracy #ECI #VoterEducation #IndianElections #YouthLeadership
📢 ఆంధ్రప్రదేశ్ ఓటర్ల దృష్టికి! 🗳️
> డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది! మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి.
> 🔹 కొత్త నమోదు: Form 6 / 6A (NRI)
> 🔹 తొలగింపులు/అభ్యంతరాలు: Form 7
> 🔹 సవరణలు/చిరునామా మార్పు: Form 8
> 🗓️ గడువు: ఆగస్టు 30, 2026 వరకు
Draft voters list published on 31st July 2026
Verify your voter details in the draft electoral rolls.
* Claims & Objections Period: July 31, 2026 – August 30, 2026
* Final Electoral Roll Release: October 3, 2026
The International Workshop on Eligibility of Electors and Stakeholder Validation was successfully conducted on 21st July 2026 at Lemon tree premiere, Vijayawada
Association with
IIIDEM, ECI and International IDEA
Organised By
Shri Vivek Yadav, IAS
Chief Electoral Officer, AP


























