Pinned Tweet
ఇది నా పాత X అకౌంట్.
కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ అకౌంట్ ను కొనసాగించలేకపోతున్నాను.
మునుపటి మీ ఆదరాభిమానాలు అలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ.......
B.Narasimha reddy retweeted
హే రామ్!
ఆలయాలను కాపాడండి!
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి!
@ncbn గారి పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది!
అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి.
తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది.
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే, చంద్రబాబుగారి ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది.
మీ ప్రభుత్వ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?
B.Narasimha reddy retweeted
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
రాధాకృష్ణ,వెంకటకృష్ణ,వంశీ,సాంబశివరావు.....
ఈ మంద మొత్తం నిన్నటి నుండి తిన్నారో?లేదో?
కడుపు ఉబ్బరంతో వారమంతా ఉపవాసమే.
కాంగ్రెస్ పార్టీకి లేని బాధ మీకెందుకు రా పచ్చ హమ్మాస్?
B.Narasimha reddy retweeted
Congratulations to The New Indian Express on the launch of The Financial Standard!
May it uphold the highest standards as India’s growth story is poised to reach the top.
Best wishes to the entire team for the journey ahead!
@NewIndianXpress
@thefsindia
B.Narasimha reddy retweeted
ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
రాత్రికి రాత్రి మారిపోయిన జెడ్పీ చైర్ పర్సన్ పేరు.
అడిగిన కార్యకర్తల పై బూతులు.
పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ కి కోపం వచ్చింది.
@kanduladurgesh
న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న ఛార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం
🙏🚩శుభ సోమవారం 🚩🙏
1
8
197
B.Narasimha reddy retweeted
పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలు అడ్డుకుంటూ చేసిన దౌర్జన్యంలో జనసేన పార్టీ కార్యకర్త రామాంజులు గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరం.
కార్యకర్తల ప్రాణాలు పోతున్నా టీడీపీకి వంతపాడటమేనా జనసేన పార్టీ పని అని ఇకనైనా పవన్ అభిమానులు గ్రహించాలి?
#PawanKalyan గారూ.. మీ సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలకు విలువ లేదని, టీడీపీ విధానమే ముఖ్యమని మీరు నమ్మడం బాధాకరం.
స్థానిక ఎన్నికల కోసం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ విధ్వంసకాండ రచించిందో, ఏ స్థాయికి విలువలు దిగజార్చిందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
వైసీపీ కార్యకర్తలనే కాదు రాజకీయం కోసం కూటమి కార్యకర్తల ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలు నడపడం బాధాకరం.
B.Narasimha reddy retweeted
డెవలప్మెంట్ కోసం వైజాగ్ లో కొండల్ని ఈ స్థాయిలో తవ్వాలా ? ప్రకృతి విధ్వంసం చేయాల్సిందేనా ? వైజాగ్ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా ?
కోర్టు తీర్పు షర్మిల కు అనుకూలంగా వచ్చి ఉంటే ఈ ఎల్లో మంద ప్రచారం,డిబేట్్లతో ఊదరగొట్టేది.
వార్త ప్రసారం చెయ్యాలి కాబట్టి బలవంతంగా చూపెడుతున్న ఏబీఎన్.
ఏబీఎన్ వారాంతపు బాధలు.
నష్టం జరిగిపోయిందని లేటుగా పసిగట్టి పచ్చ ఏడుపులు.
తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎవరినైనా ఎండగడతాననేలా కవరింగ్,కలరింగ్ లు.
సోషల్ మీడియా లో రామోజీ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఏడుపులు.
ఇప్పుడు ఏం చేసినా లాభం లేదంటూ నిట్టూర్పులు.
1
14
354
తెలంగాణాలో కాంగ్రెస్ ను లేపాలి.
ఏపీలో బీజేపీ,జనసేనలతో సంబంధం సాగించాలి.
మీ బాధ పగోడికి కూడా వద్దు రా...!
ఇప్పుడు కాసేపు ఏబీఎన్ రాధాకృష్ణ రచించిన వారాంతపు సూక్తులు విందాం రండి.
నైతికత,
ప్రజాస్వామ్యం,
ప్రజలు,నేతలు మారాలి.
అబ్బబ్బా...!
పచ్చగుండ్లా?😀
41
B.Narasimha reddy retweeted
SAD MOMENT FOR JANA SAINIKS!💔🥹
పవన్ కళ్యాణ్ నువ్వు చేస్తున్న రాజకీయం వల్ల మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం.
మన జనసేన నేతను TDP B. TECH రవి చంపేశాడు.
చంద్రబాబు మ జనసేన వాళ్లకు చంపేసి శవాలను బహుమతిగా ఇస్తావా.
అదేదో సినిమాలో రావు రమేష్ గారు చెప్పినట్టు శత్రువులు ఎక్కడో ఉండరు,ఇంట్లో మన అక్కా చెల్లెళ్ళు,అన్నా తమ్ముళ్ల రూపంలో తిరుగుతుంటారు అని.
నిజమే మరి!






