భవసాగర్ retweeted
Dharani gari account lo eyinchedama poni 🥱
చిన్న బాబు పై ఆగ్రహంతో ఉన్న RK
వరుస వాస్తవ కథనాలతో విరుచుకుపడుతున్నాడు
DSC మ్యానేజ్ చేసినట్లు ఇది కూడా కాస్త చూస్కోండి @ncbn గారు
భవసాగర్ retweeted
నీబొంద ఆ ప్లేస్ లో ఎవరున్నా పోలీసులు ఇదే చేస్తారు .అది వాళ్ళ డ్యూటీ . దానికి మంత్రి గారు చెప్పి చేయించాల్సిన పనేలేదు,ఆయనుకున్న అనుభవం 45 ఇయర్స్ ,ఈమె ఫస్ట్ టైం కౌన్సిలర్ .ఆయన గారికి ఈమె మీద అంత పగ ఏముంటుందో కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది .కాదు గుడ్డెద్దులా చేలో పడి అందరిలా రంకెలేస్తానంటే ఎవడేం చేస్తాడు
Honestly.. this picture makes me feel deeply sad and disturbed 💔
ఒక సామాన్య మహిళకు ఎలా గౌరవం ఇవ్వాలో తేలేదు నువు ఎలా MLA అయ్యావురా?
నీకుడా ఇలానే జరగాలి ఆరోజు బాగుంటది..🙏
నీ తొక్కలో అధికారం శాశ్వతం కాదు… చేసిన పనులకు సమాధానం చెప్పాల్సిన రోజు తప్పకుండా వస్తుంది... @AnamReddy_TDP 💦💦💦💦
భవసాగర్ retweeted
✅ 04.06.2024న అప్పటి రిటర్నింగ్ అధికారి (RO), భారత ఎన్నికల సంఘానికి (ECI) పంపిన రిపోర్ట్-31 ప్రకారం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినట్లు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి (DEO) నివేదించారు.
✅ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల ద్వారా ఈ స్లిప్పుల పంపిణీ జరిగింది.
✅ 56,067 స్లిప్పులు పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సంఖ్యను తుది పోలింగ్ శాతంతో కూడా సరిపోల్చి ధృవీకరించినట్లు నివేదికలో తెలిపారు.
✅ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఫారం 17Cలో నమోదైన మొత్తం పోలైన ఓట్ల సంఖ్య, EVMలలో నమోదైన ఓట్ల సంఖ్యతో పూర్తిగా సరిపోలింది.
✅ ప్రతి పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లకు సంతకాలతో కూడిన ఫారం 17C ప్రతులను అందజేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.
✅ ఓట్ల లెక్కింపు సమయంలో కూడా ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదు.
✅ ఈ వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్న ఎన్నికల ఇండెక్స్ కార్డు (Index Card), అధికారిక గణాంక నివేదికల్లో (Statistical Reports) కూడా పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
@YSRCParty shame on you. Distributing voter slips means they all not come and voted.
భవసాగర్ retweeted
ఎంతైనా రాజన్న అదృష్టవంతుడు, ఒకే ఒక కంచం దెబ్బతో సరిపెట్టుకున్నాడు
భవసాగర్ retweeted
నా అభిమాన నాయకులు ❤️🔥
మా బాలయ్య బాబు ❤️
మా పరిటాల శ్రీరామ్ అన్న 💛
మీ అడుగుజాడల్లో నడుస్తూ,సదా మీ సేవలో… 🙏
జై బాలయ్య🦁 జై పరిటాల💛@IParitalaSriram
#NandamuriBalakrishna
#ParitalaSreeram
భవసాగర్ retweeted
బుర్రారెడ్డిపల్లి గ్రామం, డోర్నిపాడు మండలంలో మహిళలపై దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అని స్థానికుల ఆరోపణ.
సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకూడదనే ఉద్దేశంతో ఇలాంటి బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్న వారి వెనుక ఎవరున్నారు?
ఈ వ్యవహారాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే హక్కును అడ్డుకునే ప్రయత్నాల వెనుక ఉన్నది ఎవరు?
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో ప్రజలకు తెలియాలి.
Please look into this @bhuma_akhila @JaiTDP @anigalla
భవసాగర్ retweeted
నేను అభిమానించే హీరోకి అభిమాని అయిన నా అభిమాన దర్శకుడు “అనిల్ రావిపూడి”
Happy Birthday “HIT MACHINE” @AnilRavipudi Anna ❤️🔥💥
భవసాగర్ retweeted
ప్రియతమ హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో, ఈరోజు హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ పి.ఎస్. మంజునాథ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐🙏
జై బాలయ్య!
#NandamuriBalakrishnaMLA
#NandamuriBalakrishna
#HindupurMLA
భవసాగర్ retweeted
విశాఖ మేయర్ ముక్క శ్రావణి కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి లోకేష్..
విశాఖపట్నంలోని మేయర్ నివాసానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్ ముక్క శ్రావణిని, కుటుంబ సభ్యులను చేతులు జోడించి ఓదార్చారు.
ముత్యాల నాయుడు చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు.
#TDPTwitter
భవసాగర్ retweeted
మొన్న ఎవడో బిజినెస్ మేన్ కొడుకు హీరో అయ్యితే చిరంజీవి, నాగార్జున, జూ ఎన్టీఆర్ ఇలాంటీ అందరు ప్రమోట్ చేసారు, కానీ మీరు అలాంటి వాటిల్లో బాలయ్యను చూడరు, బాలయ్య కనపడేది ఇలాంటి సామాన్య అభిమానులతోనే ..!
#JaiBalayya 💛
భవసాగర్ retweeted
Happy Birythday anna @AnilRavipudi 🙌
Thank you for #BhagavanthKesari 🔥
Chaala yendlu gurthundipoye Cinema icharu ma Balayya fans ki …. ❤️🔥
All the Best for your upcoming projects #January12Vidudala & #NTRxAnilRavipudi ✨
Waiting for #NBKxAnilRavipudi2 🔥
#NandamuriBalakrishna
భవసాగర్ retweeted
BIG BREAKING
బెంగళూరు
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని బెంగళూరు లోని ఎయిర్ ఫోర్స్ క్రాస్ వద్ద అడ్డుకున్న పోలీసులు
యెలహంక నివాసం వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
నా నివాసానికి వెళితే తప్పు ఏంటి అని పోలీసులను అడిగిన PCC చీఫ్
భవసాగర్ retweeted
ఆరోజు గన్ పేలింది వైస్సార్ వల్లే అని నెపం మోపలేదు
మొన్న పవన్ విడాకులు జగన్ వల్లనే అని అనలేదు
మీరు మాత్రం కొంపలో ఎం జరిగిన చంద్రబాబే చేపించాడు అని ఏడుస్తున్నారు @Fan_Of_JaGUN
భవసాగర్ retweeted
ఫస్ట్ అర్జెంటుగా రాజీనామా చేసి పక్కకు వెళ్ళు @kanduladurgesh లేకపోతే సంక్రాతికి ఎక్సపాన్షాన్లో తీసి దొబ్బుతారు
వైసీపీ మద్దతుతో జనసేనకు వైస్ ఛైర్మన్ పదవి
For More LIVE Updates Click This Link
youtube.com/live/45ciC1qVVsQ
#Nidadavole
#Janasena
#YCP
#TDP
#BJP
#Etvapbreaking
భవసాగర్ retweeted
ఒరిజినల్ ఓనర్ సుగుణమ్మ
Gift deed ఆగస్ట్ 2026 చివర్లో నే కదా రాసి ఇచ్చింది కూతురు & మనవరాలుకి
ఇపుడెయ్ రిజిస్ట్రేషన్ ఐపోయి
ఆస్థి తన పేరు మీద కుడా రాపించేసుకున్నారా ఇంత స్పీడ్ గా 🙄??
అంత కంగారు ఎందుకో
భవసాగర్ retweeted
ఈ పిచ్చోడికి చెప్పండి మీ ఎమ్మెల్యే నే మీ దగ్గర డబ్బులు అడుగుతున్నాడు రా స్వామి నువ్వు మా తెలుగుదేశం మీద ఏడుపులు ఎందుకు అని🤦♂️🤦♂️😂😂😂😂😂
ఏ TDP MLA /MP/Minister అయితే మా జనసైనికుల మీద దాడులు చేస్తున్నారో, మా వాళ్ళని నమ్మించి మోసం చేసారో....గుర్తు పెట్టుకోండి!!
Irrespective of Alliance... మిమ్మల్ని దారుణంగా ఓడించే బాధ్యత ప్రతీ జనసైనికుడు తీసుకుంటాడు 🙂 ఎవరైనా Thread వెయ్యండి TDP Leaders Atrocities మీద 👍
ఏం లేదు అబ్బా 2019 repeat 🔁 చేస్తారు అంతే మా వాళ్ళు!! నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి అని @PawanKalyan గారు చెప్పినందుకు టీడీపీ అంటే సైనిక్స్ కి అస్సలు ఇష్టం లేకపోయినా ఓట్లు వేసారు...
ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మరు...2029 మే దేఖ్ లేంగే 🎯
#APLocalBodyElections
భవసాగర్ retweeted
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
#ParitalaSreeram #BalayyaBabu 🫂🥰
భవసాగర్ retweeted
Took oath as the corporator in Chittoor Municipal corporation today. Thanking our cadre and leaders who were responsible for this day. జై తెలుగుదేశం. @ncbn @naralokesh @JM_Gurajala @DaggumallaPR .
భవసాగర్ retweeted
భీనమి కష్టాలు
- Purchased Yelahanka property in 2007
- 2009 YS rajasekhar reddy visited his daughter @realyssharmila house warming (after satyam scandal)
EC Bharathi Reddy outplayed YS Sharmila during Sakshi Media & Yelahanka property takeover
అత్త గారు crying silently
భవసాగర్ retweeted
దేశం లో తల్లిని ఏడిపించి ఇంట్లోకి రానివ్వని politician ఇంకొకళ్ళు వుండరు. @ysjagan తప్ప. అంత నీచుడిని కూడా support చేసే psycho లు ఉన్నారు అంటే వీళ్ళు ఇంకెంత psycho లో అర్థం చేసుకోవాలి

















































