Wisdom. Justice. Moderation. Courage.

Hyderabad
Joined September 2024
Congratulations, @Shiva4TDP Bro, on your appointment as APNRT Regional Coordinator for Europe 😊💐 A well-deserved recognition🎉👌 👏
2
34
1,077
నెల్లూరు corporation మొత్తం 72 డివిజన్లు జనసేన 34 స్థానాల్లో పోటీ 👍 JSP Rebels 🔥
🚨 నెల్లూరులో తేలని టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటు జనసేన 24 సీట్లు కోరగా, టీడీపీ 10 ప్రతిపాదించింది. సర్దుబాటు తేలకపోవడంతో 34 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. #Nellore #APLocalPolls
130
1
630
3,804
మైదుకూరులో నామినేషన్ పేపర్లు చింపినందుకు ఎన్నికలను నిలిపివేస్తూ SEC నిర్ణయం 👍 ఈ ఘటనకు కారణమైన TDP నేతలపై కేసు నమోదు #APLocalbodyElection2026
2
129
1
372
5,011
🚨 Tirupati Corporation మేయర్ పదవికి 36 నామినేషన్లు దాఖలు అయ్యాయి మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి Nominations : JSP - 67 TDP - 172 YCP - 87 BJP - 15 IND - 95 #APLocalbodyElection2026
30
2
126
6,452
🚨Mummidivaram - నగర పంచాయతీ మొత్తం 23 వార్డులు JSP - 3 TDP - 34 YCP - 40 చైర్‌ పర్సన్‌ పదవికి 9 నామినేషన్లు వేశారు 👍 #APlocalbodyelections2026
19
1
84
8,637
🚨 Amalapuram Municipality మొత్తం 36 వార్డులు Nominations : JSP - 33 TDP - 66 YCP - 55 చైర్మన్ స్థానానికి 7 నామినేషన్లు వేశారు 👍 #APlocalbodyelections2026
24
83
1,742
🚨 Tuni Municipality మొత్తం 36 వార్డులు Nominations : JSP - 32 TDP - 75 YCP - 74 చైర్మన్ స్థానానికి 11 మంది నామినేషన్లు వేశారు 👍 #APlocalbodyelections2026
24
1
69
1,935
🚨 Pithapuram Municipality మొత్తం 36 వార్డులు Nominations : JSP - 82 TDP - 43 YCP - 50 చైర్మన్ స్థానానికి 8 మంది నామినేషన్లు వేశారు 👍 #APlocalbodyelections2026
89
2
338
8,683
🚨 కాకినాడ జిల్లాలో 6 మున్సిపాలిటీలు... 191 వార్డులకు 1,039 నామినేషన్లు చైర్ పర్సన్ - 74 నామినేషన్లు Wards JSP - 268 TDP - 262 YCP - 388 🚨 కోనసీమ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీ చైర్ పర్సన్ - 26 నామినేషన్లు Wards JSP - 59 TDP - 154 YCP - 177 🚨 తూర్పు గోదావరి జిల్లాలో 3 మున్సిపాలిటీలు చైర్ పర్సన్ - 42 నామినేషన్లు Wards JSP - 95 TDP - 141 YCP - 199 #APLocalbodyElection2026
1
40
144
9,055
🚨 JSP Municipality Nominations అనంతపురం జిల్లాలో - 52 శ్రీ సత్యసాయి జిల్లాలో - 65 #APLocalbodyElection2026
25
76
2,313
GVMC JSP rebel Nominations - 278 Total wards - 120 గెలుపో... ఓటమో... ప్రజల నిర్ణయం 👍
2
150
1
893
5,269
తెలివైనోడు 👌
1
3
2
46
2,071
ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్ల పూర్తి చేసిన TDP
34
346
19
1,651
39,756
ఆళ్లగడ్డ లో భూమా అఖిల ప్రియా గారు అరాచకాలు మానుకోవాలి!! @bhuma_akhila మీ తల్లి తండ్రులని టీడీపీ నుంచి బయటికి పంపించేస్తే, మిమ్మల్ని PRP పార్టీ లో జాయిన్ చేసుకుని జిల్లా మొత్తం మీ చేతిలో పెట్టారు చిరంజీవి గారు!! @KChiruTweets మీ తల్లి గారు చనిపోయినప్పుడు, నాగిరెడ్డి గారు వైసీపీ లో ఉండి ఒక్క ఫోన్ కాల్ చేసి అడిగితే, టీడీపీ బీజేపీ ఎంత అడిగినా మీ ప్రాంతం లో వాళ్ళకి ప్రచారం కూడా చెయ్యలేదు పవన్ కళ్యాణ్ గారు!! @PawanKalyan అలాంటిది మీరు ఈరోజు జనసేన నాయకుల మీద బెదిరింపులకి పాల్పడటం, వారి నామినేషన్లను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు!! ఒక్క జనసైనికుడికి దెబ్బ తగిలినా, శ్రీకాళహస్తి లో కొట్టే సాయి కోసం వచ్చినట్టే, సేనాని స్వయం గా ఆళ్లగడ్డ కి వస్తారు!! ధైర్యంగా వెళ్లి నామినేషన్లు దాఖలు చెయ్యండి 🙏 జై జనసేన ✊🏼
31
495
9
1,690
58,997
జీవీఎంసీ @JanaSenaParty మేయర్ అభ్యర్ధి గా శ్రీమతి @UshakiranPasup1 గారు! #GVMCElections2026 #VoteForGlass #VoteOnlyForGLASS
5
159
416
2,637
🚨 శ్రీ సత్యసాయి జిల్లా 17- Oct - 2026 నాటికి మొత్తం 515 నామినేషన్లు #APlocalbodyelections2026
2
15
1,598
చిన్న శ్రీను ను చిన్నగా చేసేశారు తమ్ముళ్లు
చిన్న శ్రీను షాక్ విజయనగరం కార్పొరేషన్ కూటమి మేయర్ అభ్యర్థిగా అవనపు భార్గవిని ప్రకటించిన తెలుగుదేశం ఆ సీటును అశించిన చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్రకు మొండిచేయి
4
29
1
202
4,862
ఇప్పటి వరకు నామినేషన్ల వేసిన JSP తరుపు రెబెల్ అభ్యర్ధులు Corporations - విజయనగరం - GVMC Municipality - ఆదోని - నర్సీపట్నం
10
159
6
725
13,595
జనసేన తగ్గేదేలే…! జనసైనికులు బలపరిచిన విజయనగరం మేయర్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన గుర్రాన అయ్యలు భార్య రాధిక. #Vizianagaram #AP
13
445
6
2,116
16,631
దసరా మామూలు తీస్కుని పండగ చేస్కో..పక్కకి పో
42
105
5
458
5,982