22 Y , cricket, politics , Music

Joined November 2023
I’m believing God is going to turn my bad days into good very soon.. RT if you believe too
3
40
3
86
120,523
RP ki Telugu basha ni gurthu chesa 👍
1
8
1,052
na meda space petti nanu mute chestavem ra rutherford @rbommar
1
2
223
Nanu tag chesi space petti nannu mute chestavem rutherford
1
3
558
Kumarbabu retweeted
విజయవాడలో రేపు అనగా 20/10/2026 కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు అవసరం ఎ పాజిటివ్ కావాలి లేదా వేరే బ్లడ్ డొనేట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ లో మార్చుకోవచ్చు అన్నారు దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి
1
13
1
9
283
Mari vala kodukuni jail lo petinapudu gundusoodi g lo petukunava
నువ్వు కొట్టు.. నేను దాక్కుంటా..! నువ్వు కేసులు పెట్టు.. నేను కాంప్రమైజ్ అవుతా..! నువ్వు అధికారం చూపించు.. నేను ఏకగ్రీవం అయ్యేలా చూసుకుంటా..! ఆ ఇద్దరి యూనివర్సిటీ మిత్రుల వ్యక్తిగత కథ ఇదే అని గుసగుసలు..............!!
2
18
1,020
Kumarbabu retweeted
The No. 1 Hero of Kollywood Cinema Forever - SUPERSTAR RAJINIKANTH! 🙏💥🧨👑
31
525
23
2,129
29,821
Kumarbabu retweeted
ఇలాంటి Manohar గారిని పట్టుకుని ఎన్నెన్ని మాటలు అంటున్నారు రా
21
1
69
2,334
Kumarbabu retweeted
Society lo most alagaa mandha ee fanbase. Nomination correct ga file cheyyadam raadhi, Husband and wife both filed 2 nominations each on behalf of JSP. All 4 were rejected due to same mistakes. Which means same person filled all 4 nominations. These scum try to blame TDP for it
శ్రీసత్యసాయి జిల్లా, మడకశిర మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ... కావాలనే చేస్తున్నారు అనిపిస్తోంది 🙏🏻 pls look into it anna @itsRamTalluri & @JanaSenaParty !! #APLocalbodyElection2026
2
20
67
1,557
All hail the tiger BGM strike avthundi naku
He closed the door just in time. Would YOU have survived this?
1
3
564
Boothulu thittadam flexing cheskuntaru veellu Adento ardamavadhu
Replying to @OG_Megastar
@OG_Megastar enti bro copuuuu community ne ala tiduthunavu 🙄 Ending lo buddi ne ala anadam naku manchiga anipistha ledhu
1
5
14
909
Kumarbabu retweeted
వివరాల్లోకి వెళ్తే.. 8 సెట్ల నామినేషన్లు వేస్తే, 4 ఆమోదం.. 4 తిరస్కరణ!! JSP నుంచి చాలామంది మొదటిసారిగా నామినేషన్లు వేయడం వల్ల కొన్ని చోట్ల ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ గున్నెనుగు గాడికి ఏ బొక్కా తెలియదు. పైపెచ్చు, ఆ 🐏 మంద మొత్తాన్ని Mislead చేసేలా రాతలు రాస్తాడు.
1
23
84
1,826
Kumarbabu retweeted
#SSRajamouli on #Varanasi: “It’s like COMBINING SIX OR SEVEN FILMS INTO ONE FILM. Bringing them all together into a single film was our biggest challenge.”
29
633
65
6,417
134,992
మరేం పర్వాలేదమ్మా. మీ పార్టీ క్యాడర్ చాలామంది కంటే చాలా మర్యాదగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ గెలుపును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ సూచనలు గౌరవిస్తున్న గురువుగారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటీ అంటే. నేను మీలాగా కేవలం సోషల్ మీడియా లో మాత్రమే రాజకీయం చేయను అండీ. నేను గ్రౌండ్ లో పని చేసే కార్యకర్తని ముందు. ఆ తరువాత నే సోషల్ మీడియా and ఎలక్ట్రానిక్ మీడియా నాకు. వీటికి తోడుగా ఇంటి బాధ్యతలు, బ్రతుకుతెరువు బాధ్యతలు అధనం. So. సోషల్ మీడియా లో వేసే పోస్ట్ లు సమాచారం సేకరణ మరియు వితరణ కొరకు మాత్రమే. తెలుగు వ్యాకరణం పోటీలో పాల్గొనేప్పుడు అసలు తప్పులు లేకుండా చూసుకుంటా గురువుగారు. ఇప్పుడు వెతికే పని పెట్టుకోలేను ఎలక్షన్ అయిపోయేవరకు. ఏమి అనుకోకండి. ఇంకా ఈ ట్వీట్ కి స్పందన గా మీరు ఇచ్చే సమాధానం కి కూడా రిప్లై ఇవ్వలేను. బిజీ. Bye గురువుగారు. మీ సలహా కి మరొక్కమారు కృతజ్ఞతలు
14
23
202
12,009
Kumarbabu retweeted
Naa kodaka, ఇంటికి వచ్చి కొడతా ఇంకోసారి మనోహర్ గారిని , వేరే వాళ్ళతో పోలిస్తే నీ బతుకు ఎంత?? మనోహర్ గారిని ప్రశ్నించే స్తాయి రా నీది.. @PawanKalyan
This quoted post is unavailable.
33
48
12
295
38,683
Aameki jarigina anyayam clear ga cheparu.. 15 mandi JSP valley aameni okadani chesi corner chesaru anta..
Twist adiripoindi… Veera mahilaki support ichindi TDP vallu anta thokkalani chusindi Sontha party vallu ani aame ne space lo confess chesaru..
1
7
34
1,541
Kumarbabu retweeted
ఈవిడకి హెల్ప్ చేసింది టీడీపీ ఎమ్మెల్యే. ఒక థాంక్యూ కూడా లేదు, కనీసం ఆయన్ని ట్యాగ్ కూడా చేయలేదు. ఆ ఎమ్మెల్యేకు పేరు లేదా? చాలా డేంజర్ వీళ్లు. ఈవిడకి పోలోమని కంగ్రాట్స్ చెప్పిన మా టీడీపీ వాళ్లకి 🙏🏻
సుధీర్గమైన ప్రయత్నం తరువాత ఈరోజు మా డివిజన్ కాకుండా మా పక్కన డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా MLA గారి సూచనలు మేరకు నామినేషన్ దాకలు చేయబోతున్నాం. @PawanKalyan @JanaSenaParty.
7
32
3
183
6,293
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు • రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం • ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు. అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
24
820
11
2,538
72,430
Kumarbabu retweeted
Ram Talluri అనే అతని ఇప్పుడు బాగా లేపుతున్నారు, రేపు ఏమైనా చిన్న తేడా జరిగిన “నువ్వు ఆ పచ్చ కులపొడివే” అని సావు తిట్లు తిడుతారు చూస్తూ ఉండండి 😂😂
16
33
1
187
5,169
Yera nee pane na @adipudi365
🚨 తిరుపతి జనసేన నేత ఆకేపాటి సుభాషిణిపై దాడి జనసేన రాష్ట్ర కార్యదర్శి, తిరుపతికి చెందిన ఆకేపాటి సుభాషిణిపై దాడి జరిగినట్లు సమాచారం. #Tirupati #JanaSena
4
21
1,062
Madam unara
Breaking News : విశాఖ జనసేన మేయర్ అభ్యర్థి పసుపులేటి ఉషా కిరణ్ గారు 🔥🔥🔥 #VoteForGlass 🥛
11
600