
commentator : Truth Vs Fact | #TDPTwitter 🚲 #SaveAmaravati 🚲 #iTDP
Hyderabad, India
Joined February 2009
- Tweets57.4K
- Following2.3K
- Followers29.1K
- Likes42.6K
Pinned Tweet
ప్రతి ఆంధ్రుడు, ఒక్క 5 నిమిషాలు మీ బుర్రలో ఉన్న కుళ్ళు, కుతంత్రం, కుల పిచ్చి, ఇలాంటివి అన్నీ పక్కన పెట్టి, ఒక ఆంధ్రుడిగా ఈ వీడియో చూడండి.
మన రాష్ట్రం అని మనం అనుకున్న రోజు, మన జీవితాలు బాగుపడతాయి. #TDPwithFarmers #ChandrababuNaidu #Jaganfailspolavaram
anigalla🇮🇳 retweeted
ఒక సారి నా భూమి కాపాడావ్
ఒక సారి తప్పుడు కేసులు పడబోతే కాపాడావ్
నా కష్టం లో నువ్వు ఉన్నావ్ నీకు అవసరమైనప్పుడు నేనుంటా
మా అమ్మ రోజుకొక సారి అయినా అంటుంది లోకేష్ లేకపోతే ఏమైపోయేవాళ్ళమో అని
ఈ follow unfollow నాకు తెలీదు నాకు కష్టం వస్తే ఉంటావ్ అని తెలుసు నీతో నేనుంటా 💯✅
anigalla🇮🇳 retweeted
రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ
ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఫలాలు. ఈ విజయం కూటమి పార్టీల మధ్య సమన్వయం, సమష్టి కృషికి నిదర్శనం. ఘన విజయానికి కారకులైన ప్రజలు, కూటమి పార్టీ కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నగరమైనా, పట్టణమైనా, పల్లెలైనా ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే జై కొడుతున్నారు. ఓటమి లేని కూటమి జైత్రయాత్ర.. జనం మనపై పెట్టుకున్న నమ్మకం, మనకు అప్పగించిన బాధ్యత. గెలుపు అహంకారం దరిచేరకుండా ప్రజాసేవకు పునరంకితం అవుదాం. రాగ ద్వేషాలకు అతీతంగా, వివక్ష లేని సుపరిపాలనను నిస్వార్థంగా అందిద్దాం. ప్రగతిలోనూ, ప్రజా సంక్షేమంలోనూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిపేందుకు అంతా కలిసి పని చేద్దాం.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
659 MPP లలో ఎన్డీఏ - 575, వైసీపీ - 27, ఇంకా ఫలితాలు రావాల్సినవి - 49. ఫలితాలు అన్నీ వచ్చేసి వైసీపీ కి సున్నా వచ్చిన జిల్లాలు 11, ఇంకా కొన్ని ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా వైసీపీకి ప్రస్తుతం సున్నా వచ్చిన జిల్లాలు 8. మొత్తం 28 జిల్లాలకు గానూ 19 జిల్లాల్లో వైసీపీ కి 0 ఎంపీపీ లు. #NDAsweepsAP
చిత్తూరులో టీడీపీ క్లీన్‌స్వీప్ - చిత్తూరు నియోజకవర్గంలో 2 జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం - చిత్తూరు రూరల్ జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి మంజుల గెలుపు - గుడిపాల జడ్పీటీసీలో టీడీపీ అభ్యర్థి మమతశ్రీ విజయం. #NDAsweepsAP
పుంగునూరు నియోజకవర్గంలో దూసుకెళ్తున్న సైకిల్ - దాదాపు అన్ని మండలాల్లో జెడ్పీటీసీలు గెలుపు దిశగా పయనం - పులిచెర్ల, రొంపిచర్ల, సోమల, చౌడేపల్లి గెలుపు - పుంగనూరు రూరల్, సదుం మండలాల్లో కొనసాగుతున్న కౌంటింగ్.
#NDAsweepsAP
anigalla🇮🇳 retweeted
🔥 బొత్స సత్యనారాయణకు సొంత ఇలాకాలో మరో బిగ్ షాక్! 💥
🚨 విజయనగరం జిల్లా చీపురుపల్లి ZPTCలో టీడీపీ జెండా రెపరెపలు! 💛🚩
🟡 టీడీపీ అభ్యర్థి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు 1,584 ఓట్ల మెజారిటీతో ఘన విజయం! 🔥
చీపురుపల్లిలో పసుపు జెండా హవా! 💛🔥
#TDP #Cheepurupalli #NDAsweepsAP
anigalla🇮🇳 retweeted
🚨 ZPTC ఫలితాలు! 🔥
🟡 టీడీపీ (8): కొయ్యూరు, గూడూరు, కురుపాం, మర్రిపాడు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు (నంద్యాల), గోపాలపురం, రామభద్రపురం
🟠 బీజేపీ (1): ఏలేశ్వరం
🔵 వైసీపీ (2): సాలూరు, మక్కువ
🔥 కూటమి ఖాతాలో మరో 9 స్థానాలు! 💛🚩
#NDAsweepsAP
anigalla🇮🇳 retweeted
🔥 ఏలూరు రూరల్‌లో కూటమి దెబ్బకు వైసీపీ ఖాతా ఖాళీ! 💛🚩
🗳️ మొత్తం 11 MPTC స్థానాలు
🟡 టీడీపీ – 9🔥✌️
🔴 జనసేన - 1
⚪ ఇండిపెండెంట్ – 1
🔵 వైసీపీ – 0 🥚😂
ఏలూరు రూరల్‌లో పసుపు జెండా ప్రభంజనం! 💛🔥
#TDP #EluruRural #NDAsweepsAP
చదువుకున్న నాయకత్వం… బాధ్యతాయుతమైన పాలన! (55/70 = 78.6%) #NDAsweepsAP
70 మంది TDP మేయర్లు, ఛైర్‌పర్సన్లలో 55 మంది డిగ్రీ లేదా పీజీ విద్యార్హత కలిగినవారు.
విద్యావంతులైన నాయకత్వం.
పట్టణాల అభివృద్ధికి బాధ్యతాయుతమైన పాలన.
బలమైన నాయకత్వం… అభివృద్ధి వైపు అడుగులు!
🤖 Made with AI
కొత్త ఆలోచనలు… కొత్త నాయకత్వం… ఆధునిక పట్టణాల నిర్మాణం! #NDAsweepsAP
70 మంది TDP మేయర్లు, ఛైర్‌పర్సన్లలో 31 మంది 45 ఏళ్లలోపు.
8 మంది 35 ఏళ్లలోపు.
రాజంపేటకు చెందిన డాక్టర్ దొంతం గాయత్రి (26) అత్యంత పిన్న వయస్కురాలు.
కొత్త ఆలోచనలు… కొత్త నాయకత్వం… ఆధునిక పట్టణాల నిర్మాణం! #NDAsweepsAP
70 మంది TDP మేయర్లు, ఛైర్‌పర్సన్లలో 31 మంది 45 ఏళ్లలోపు.
8 మంది 35 ఏళ్లలోపు.
రాజంపేటకు చెందిన డాక్టర్ దొంతం గాయత్రి (26) అత్యంత పిన్న వయస్కురాలు.
🤖 Made with AI
anigalla🇮🇳 retweeted
2024లో ప్రజలు ఎన్డీయేకి అపూర్వ విజయాన్ని అందిస్తే ఆనాడు జగన్ రెడ్డి ఈవీఎంలను తప్పు పట్టాడు. మరి ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ లో కూడా ఇంకా మెరుగైన తీర్పు వచ్చింది. దీని మీద కూడా జగన్ ఇంకేదో మాట్లాడుతున్నాడు. ప్రజల తీర్పు మారలేదంటే నీ తీరు మారలేదని అర్థం. జగన్ ఇకనైనా మారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
anigalla🇮🇳 retweeted
ఎంత ఎదిగినా ఇలా ఒదిగి ఉంటారు కాబట్టే ఎన్డీయే అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు. ఎంపీటీసీగా గెలిచిన ఆనందం తప్ప ఆమెలో ఏ మాత్రం అయినా ఆడంబరం కనిపిస్తుందా?
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
మైనారిటీ వర్గాలకు నాయకత్వంలో ప్రాతినిధ్యం! #NDAsweepsAP
27 సామాజిక వర్గాలకు నాయకత్వంలో ప్రాతినిధ్యం! #NDAsweepsAP
TDPకి చెందిన 70 మంది మేయర్లు, ఛైర్‌పర్సన్లు.
27 విభిన్న సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం.
అందరికీ అవకాశాలు… అందరినీ కలుపుకుపోయే నాయకత్వం!
27 సామాజిక వర్గాలకు నాయకత్వంలో ప్రాతినిధ్యం! #NDAsweepsAP
TDPకి చెందిన 70 మంది మేయర్లు, ఛైర్‌పర్సన్లు.
27 విభిన్న సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం.
అందరికీ అవకాశాలు… అందరినీ కలుపుకుపోయే నాయకత్వం!
🤖 Made with AI
సామాజిక న్యాయానికి పెద్దపీట! #NDAsweepsAP
70 మంది TDP మేయర్లు, ఛైర్‌పర్సన్లలో 44 మంది BC, SC, ST, మైనారిటీ వర్గాలకు చెందినవారు.
BC వర్గానికే 25 పదవులు (35.7%).
సామాజిక సమతుల్యతతో కూడిన నాయకత్వం… ఇదే నిజమైన సామాజిక న్యాయం!
🤖 Made with AI
మహిళా నాయకత్వం… సామాజిక వైవిధ్యానికి ప్రతిబింబం!
మొత్తం 70 మంది మేయర్లు, ఛైర్‌పర్సన్లలో 42 మంది మహిళలు (60%).
BC – 15
OC – 15
SC – 6
మైనారిటీ – 6 #NDAsweepsAP
🤖 Made with AI
#NDAsweepsAP
మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత…
10 మేయర్ స్థానాల్లో 8 మంది మహిళలు.
BC – 4
OC – 4
SC – 1
మైనారిటీ – 1
🤖 Made with AI
















