జయము జయము కూటమి
జయము నీకు కూటమి
పల్నాడు జిల్లా వినుకొండలో హైటెన్షన్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు వచ్చిన వైసీపీ, టీడీపీ అభ్యర్థులు.. వైసీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్న పోలీసులు, టీడీపీ నాయకులు
#Palnadu #Vinukonda #LocalBodyElections2026 #YCP
వ్యాసకర్త గారి ఉద్దేశం ఏమిటో చెప్పాలి. వైకాపాకు రాయలసీమలో మాత్రమే బలం ఉందనా లేక మిగితా ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు శాంతి కాముకులనా? లేక వైకాపాకు రాయలసీమేతర ప్రాంతాల్లో గొడవలు చేసే వ్యూహం లేదనా?
అంటే బుద్ధి లేని వైకాపా వాళ్లు కేవలం రాయలసీమలొనే అల్లర్లు చేశారా? (లేక) ప్రతిపక్ష నేత సొంత ప్రాంతం రాయలసీమ కాబట్టి అక్కడ ఏం చేసినా 'సమస్యాత్మకం, ఫ్యాక్షన్ ' అనే రొటీన్ ముద్రవేసి తప్పించుకోవచ్చని రొటీన్ గా రాయలసీమ ఫ్యాక్షన్ అనే బూచిని వాడుకున్నారా?
Replying to @themangoindian @visurao
వ్యాసంలో హైలైట్స్:
" లోకల్ పోల్స్ - ఉద్రిక్తతలన్నీ వీడియోల్లోనే!
సోషల్ మీడియా దుష్ప్రచారంలో వైసీపీ సక్సెస్
టిడిపి-జనసేన నాయకత్వం,వారి సోషల్ మీడియా తీవ్ర వైఫల్యం
ఒక వార్డులో జరిగిన చిన్నపాటి తోపులాటను, వాగ్వాదాన్ని లేదా తమ శ్రేణులే కావాలని సృష్టించిన ఉద్రిక్తతలను "
తెదేపాకు మీరు చాలమ్మా.. ఎవ్వరూ అవసరం లేదు. పార్టీని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఇటువంటి కొత్త తరం వచ్చేసింది. ఇంక చంద్రబాబు గారు కూడా నిమ్మళంగా వానప్రస్థం తీసుకోవచ్చు.
Reality Check:
లోకల్ పోల్స్ - ఉద్రిక్తతలన్నీ వీడియోల్లోనే!
సోషల్ మీడియా దుష్ప్రచారంలో వైసీపీ సక్సెస్
టిడిపి-జనసేన నాయకత్వం, వారి సోషల్ మీడియా తీవ్ర వైఫల్యం
పక్కాగా.. లేని విక్టిమ్ కార్డు ప్లే చేసిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఘట్టం కూడా ముగిసింది. క్షేత్రస్థాయి వాస్తవాలకు, సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారానికి మధ్య కొండంత వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఏదో జరిగిపోతోందని, ప్రతిపక్షాలకు కనీస మనుగడ లేకుండా పోయిందంటూ సోషల్ మీడియాలో కృత్రిమ భయోత్పాతాన్ని సృష్టించారు. ఒకటి రెండు చోట్ల జరిగిన చెదురుమదురు ఘర్షణల వీడియోలను పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ.. యావత్ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ మొత్తం రక్తసిక్తంగా మారిపోయిందనే కలరింగ్ ఇచ్చారు.
కానీ వాస్తవ పరిస్థితిని గమనిస్తే, అత్యంత సమస్యాత్మకంగా భావించే రాయలసీమతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ నామినేషన్లు రికార్డు స్థాయిలో, అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో దాఖలయ్యాయి.
మున్సిపాలిటీల్లో ఉద్దేశపూర్వకంగానే బహిష్కరణ
ఎన్నికల బరిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందంటూ నానా యాగి చేసిన వైఎస్సార్సీపీ అసలు నైజం.. మున్సిపల్ ఎన్నికల క్షేత్రంలో పచ్చిగా బట్టబయలైంది. అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్వయంగా ఆ పార్టీ నేతలే ఉద్దేశపూర్వకంగా నామినేషన్లు వేయకుండా పక్కకు తప్పుకున్నారు. పోటీ చేస్తే ఘోర పరాభవం తప్పదన్న భయంతో, అభ్యర్థులు ఖర్చు భరించలేక వెనకడుగు వేస్తే.. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకునేందుకు మమ్మల్ని నామినేషన్లు వేయనివ్వలేదు అంటూ ఎదురుదాడికి దిగారు. ఇంకొన్ని చోట్ల వ్యూహాత్మకంగా నామినేషన్లు వేసి, ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి సైలెంట్‌గా విత్‌డ్రా చేసుకున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన సతీమణి చేత నామినేషన్ వేయించి, ఆపై చివరి నిమిషంలో ఉపసంహరింపజేసిన వైనమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. స్వచ్ఛందంగా తప్పుకుంటూ కూడా అధికార పార్టీపై బురదజల్లే ఈ డ్రామాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
సోషల్ మీడియా ప్రచారంలో వైసీపీ సక్సెస్
గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉన్నప్పటికీ.. డిజిటల్ మాధ్యమాలు, వైరల్ వీడియోల ద్వారా తాము అనుకున్న నెరేటివ్‌ను ప్రజల్లోకి చొప్పించడంలో మాత్రం వైసీపీ ప్రచార యంత్రాంగం పైచేయి సాధించిందనే చెప్పాలి. ఎక్కడో ఒక వార్డులో జరిగిన చిన్నపాటి తోపులాటను, వాగ్వాదాన్ని లేదా తమ శ్రేణులే కావాలని సృష్టించిన ఉద్రిక్తతలను పదే పదే ప్రసారం చేస్తూ.. రాష్ట్రమంతా టీడీపీ నేతలే దాడులకు తెగబడుతున్నారు అనే ముద్రను ఎన్నికలపై బలంగా వేయగలిగారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వేలాది మంది అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు సమర్పించిన సానుకూల వాతావరణాన్ని విస్మరించి, కేవలం స్క్రీన్లపై కనిపించిన నాటకీయ దృశ్యాలనే ప్రామాణికంగా మార్చడంలో తాడేపల్లి సోషల్ మీడియా వింగ్ తాత్కాలిక సక్సెస్ సాధించింది.
పక్కాగా విక్టిమ్ కార్డు ప్లే చేసిన వైసీపీ
ఎన్నికల సమరంలో ఓటమి భయంతో పలాయనవాదం చిత్తగిస్తూనే, విక్టిమ్ కార్డును ఉపయోగించి ప్రజల సానుభూతిని పొందాలన్న వైసీపీ ఎత్తుగడ చాలా పక్కాగా సాగింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లి తాము బాధితులమని చిత్రీకరించుకోవడం, ఆపై క్షేత్రంలో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టలేక చేతులెత్తేయడం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. అయితే వీడియోల ద్వారా సృష్టించిన ఈ వర్చువల్ భ్రమలు కేవలం తాత్కాలిక ప్రచారానికే పరిమితమని.. ఓటరు దేవుడికి క్షేత్రంలో జరుగుతున్న అసలు సత్యం ఏమిటో స్పష్టంగా తెలుసని, పోలింగ్ రోజున బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజలు ఇచ్చే తీర్పే ఈ వీడియో మాయాజాలానికి అంతిమ సమాధానం చెబుతుందని టీడీపీ నేతలంటున్నారు.
#AndhraPradesh
ఎక్కడో మూల మూలన ముడుచుకుని కూర్చున్న ప్రతీ వైకాపా కార్యకర్తను రెచ్చగొట్టి తట్టి లేపి నిలబెడుతున్న తెదేపా వీరులు.
ప్రజాస్వామ్యానికి వీరు చేస్తున్న సేవ అమోఘం
గుంటూరులో అరాచక రాజకీయం పరాకాష్టకు చేరింది! తండ్రి వైఎస్సార్సీపీ తరపున నామినేషన్ వేశాడన్న ఏకైక కక్షతో, పెట్రోల్ బంక్‌లో పని చేసుకునే అతని కుమారుడిపై టీడీపీ రౌడీలు, గుండాలు విచక్షణా రహితంగా దాడి చేయడం అత్యంత దారుణం. సీసీటీవీ కెమెరాల్లో ఈ దాడి విజువల్స్ స్పష్టంగా రికార్డైనా, నిందితులను కాపాడేందుకు అధికార పార్టీ నేతలు బంక్ యజమానిపై రాజీ కోసం ఒత్తిడి తేవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకు, వ్యాపారాలకు రక్షణ ఎక్కడ?
#Guntur #AndhraPradesh #YSRCP #TDPGoons #PoliticalVendetta #LawAndOrderCollapse
thisthreadfolks retweeted
🚨 BIG BREAKING: India To Have Its OWN Mobile Phone By October 2028!🔥
• Designed, manufactured and branded in India.
• Three years ago, the government challenged Indian designers to build a mobile phone PCB (motherboard).
• Two companies took up the challenge. One design was selected by a major US telecom service provider.
India is moving from assembling phones to designing the technology powering them. 🇮🇳
thisthreadfolks retweeted
Islamisation of London. Pakistani gangs free to attack any non-Muslim.
Met Police on their side.
I got arrested after the attack on me.
thisthreadfolks retweeted
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తిని దారుణంగా కొట్టిన మేడ్చల్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ ఖలీల్
కొట్టే హక్కు, తిట్టే హక్కు వీరికి ఎవరు ఇచ్చారో.. ఏ రూల్‌బుక్‌లో ఉందో కనీసం పోలీసు పెద్దలైనా చెబితే, ప్రజలందరూ కొట్టించుకోవడం, తిట్టించుకోవడం అలవాటు చేసుకుంటారు.
ఈ interpretationకు, ఈ ధీమాకు 👍👍👍
జీవితంలో ఈ మాత్రం ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండాలి.
వీడియో చూశాక తమాషాకి ఒక మాట అనిపించింది.
నాదెండ్ల మనోహర్ గారు మంచి ఉద్దేశ్యంతోనే అందరూ ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పారు కానీ ప్రస్తుతం జరుగుతున్న అరాచకం కోణంలో నుండి చూస్తే " మిత్ర పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరూ వచ్చి తన్నులు తినండి" అన్నట్టుంది. 😄
బాగా గమనించండి.
అందర్నీ దౌర్జన్యంగా కొడుతున్నందుకు కాదు కోపం.. ' జనసేన వాళ్లం కూటమిలో ఉన్నాం మమ్మల్ని కూడా మిగితావాళ్లలా కొడతారా ? '
ఇక్కడ సమస్య దౌర్జన్యం కాదు, ' మా మీద దౌర్జన్యం '.
ప్రజాస్వామ్యం, హక్కులు,చట్టం, వ్యవస్థ ఏమైపోతున్నాయి అని కాదు బాధ.
thisthreadfolks retweeted
Apoorva Mudgal, a CJP worker, was seen hiding her face while appearing before Goa Police for questioning.
She and others are accused of raising “Hinduwad Murdabad” and other anti-Hindu slogans during the CJP protest against CEC Gyanesh Kumar in Panaji.
thisthreadfolks retweeted
This animal was called a sea cow.
It was larger than an elephant and disappeared just 25 years after Europeans first discovered it.
They literally ate it to extinction.
Most of the worlds extinct species are due to White colonialists.
Jihad always was and is, about the land of the others, women of the others and the valuables of the others.
#Pogrom is going on in #Bangladesh.
News coming in from #Noyakhali district.
In #Sonaimura, Islamists attacked a Hindu temple in an attempt to grab the temple land.
Islamists are trying to grab the land of Gadadhar temple. So, local Hindus made boundary wall with tin and bamboo. But, Islamists broke that.
The Police reached the spot after the incident and started an investigation.




















