@NTVJustIni
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- India Android App
Account-level information from X, not a live location or the device used for a specific post.
Breaking news from NTV reporters and editors. WhatsApp Channel : https://nitter.cf/t.co/6bjSthuNUY
Hyderabad, India
Joined January 2016
- Tweets139K
- Following10
- Followers177K
- Likes151
తిరుమల: రేపటితో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. రేపు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.. రేపు రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎల్లుండి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ప్రారంభం.. ఎల్లుండి సాయంత్రం 4 గంటల నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ
#Tirumala #TTD #SrivariBrahmotsavam
#TirumalaBrahmotsavams #TirumalaUpdates
భారీ వర్షాలతో తూర్పు కోస్తా రైల్వే కీలక నిర్ణయం.. విశాఖ-కొత్తవలస-కిరండోల్ మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.. రేపు, ఎల్లుండి రైలు సర్వీసులు నిలిపివేత
#TrainCancellations #EastCoastRailway #Vizag
#Kirandul #Kottavalasa #KKLine #IndianRailways
#APWeather #HeavyRains
హైదరాబాద్: ఉద్యోగుల జేఏసీ నేతలతో ప్రభుత్వ చర్చలు మరోసారి వాయిదా.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎస్‌తో చర్చలు.. ఉద్యోగుల సమస్యలపై సీఎస్‌తో చర్చించనున్న జేఏసీ నేతలు
#TelanganaEmployees #EmployeesJAC #Hyderabad #TelanganaGovt #TelanganaCS
రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ములుగు, వరంగల్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
#TelanganaRains #HeavyRains #RedAlert #TelanganaWeather #IMDAlert #TelanganaFloods
రేపు గ్రేటర్ విశాఖ నేతలతో వైఎస్ జగన్ సమావేశం.. రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం.. జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితిపై నేతలతో జగన్ చర్చ
#YSJagan #YSRCP #Vizag #GVMC #YSRCPMeeting
#APPolitics #AndhraPradesh
భారీ వర్షాలపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్. మూడు మున్సిపల్ కార్పొరేషన్లు.. హైడ్రా, పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశం.
#HyderabadRains #TelanganaRains #RevanthReddy
#CMRevanthReddy #HYDRAA #GHMC #HyderabadFloods #HyderabadTraffic
హైదరాబాద్: నిమ్స్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ అరెస్ట్.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ.. మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారణ.. సోదాల్లో కీలక ఆస్తుల పత్రాలు స్వాధీనం
#NIMS #DrLakshmiBhaskar #ACB
#ACBRaid #TelanganaACB #Hyderabad
హైదరాబాద్‌పై వాయుగుండం ఎఫెక్ట్. హైదరాబాద్‌లో భారీ వర్షం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షం. పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్‌నగర్ ప్రాంతాల్లో వర్షం. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ. రెండు గంటలపాటు సిటీలో కుండపోత వర్షం. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచన.
#Hyderabad #RainAlert #LatestNews
రాజమండ్రిలో రూ.2 కోట్ల నగదు మాయం కేసులో కీలక మలుపు. నగదుతో పరారైన డ్రైవర్ సాయిశివ విశాఖలో అరెస్ట్. సాయిశివ వద్ద రూ.1.11 కోట్లు స్వాధీనం. మండపేటలో మరో వ్యక్తి వద్ద రూ.50 లక్షలు గుర్తింపు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన పోలీసులు. డ్రైవర్‌కు సహకరించిన వ్యక్తులపై పోలీసుల ఆరా.
#Rajahmundry #AndhraPradesh #LatestNews
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మార్క్‌వుడ్. గాయాలతో రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగనున్న 36 ఏళ్ల పేసర్.
#MarkWood #England #Cricket #InternationalCricket
UPI చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ. UPI చార్జీలపై అపోహలు వద్దు.. చిన్న వ్యాపారులపై అదనపు భారం ఉండదు.. రూ.2 వేల వరకు UPI పేమెంట్స్‌పై చార్జీలు ఉండవు.. GST భారం కూడా ఉండదు: కేంద్రం
#UPICharges #MDR #LatestNews
అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. దసరాకు ముందే కొత్త పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశం. వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్న ప్రభుత్వం. పూర్తిస్థాయిలో ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు.
#Telangana #Pensions #LatestNews
జపాన్‌తో చారిత్రక టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం.. జపాన్‌పై 2 పరుగుల తేడాతో శ్రేయాస్ సేన విజయం.. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్.. నిర్ణీత ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసిన భారత్.. 5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసిన జపాన్
#IndiavsJapan #India
ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణం.. మహిళల క్రికెట్లో భారత్‌కు స్వర్ణం.. ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం.. భారత్ భారీ స్కోరు 216/3.. శ్రీలంక కేవలం 69 పరుగులకే ఆలౌట్
#AsiaGames #India #GoldMedal
ఉప్పాడ తీర ప్రాంత సమస్య చాలా కీలకమైనది.. శాశ్వత పరిష్కారానికి రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్ర అనుమతులు సాధించాం.. రక్షణ గోడ నిర్మాణానికి వేగంగా పనులు జరుగుతున్నాయి: డిప్యూటీ సీఎం పవన్
#Pithapuram #Janasena #PawanKalyan
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.. నా విజయానికి సపోర్ట్ చేసిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు.. నన్ను గెలిపించి బలమైన ప్రయాణానికి నాంది పలికారు.. గెలుపు, ఓటమి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు: డిప్యూటీ సీఎం పవన్
#Pithapuram #Janasena #PawanKalyan
HYD: మాదాపూర్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. ఓయో హోటల్లో మహిళ మృతదేహం గుర్తింపు.. మృతురాలు విశాఖపట్నం వాసి నిఖితగా గుర్తింపు.. ప్రియురాలిని హత్య చేసి పరారైనట్టు పోలీసుల అనుమానం.. నిందితుడు శ్రీనివాస రవితేజ కోసం గాలిస్తున్న పోలీసులు
#Hyderabad #OYO #Murder