Pinned Tweet
నా పొడవైన త్రెడ్ లు టైం లైన్ లో కలిసిపోయి వేతకాలంటే చాలా కష్టం గా తయారు అయ్యాయి.
అందుకే ఈ త్రెడ్. దీన్ని ప్రొఫైల్ కి పిన్ చేస్తాను. దాంతో చదువుకోవటం సులభం అవుతుంది అని ఓ పిచ్చి ఆశ...
మత్తు వదలరా మాధవా.. @MadhavBJP మత్తు వదలరా...
ఆ మత్తులోన పడితే గమ్మత్తు గా చిత్తు అవుడువురా...
మత్తు వదలరా బాబు కాళ్లు వదలరా !!
అధికార లోలుడూ తెలివి లేని మూర్ఖుడు...
క్యాడరు వదిలిలెళ్లిపోతే రోడ్డున పడి పోతావ్ రా..
మత్తు వదలరా బాబు కాళ్లు వదలరా !!
మార్కాపురం : బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేసిన టీడీపీ నాయకులు. నామినేషన్ పత్రాలు టీడీపీ నాయకులు చించి వేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం.
#BreakingNews #TeluguNews #APNews #APLocalBodyElections
ఏరా నీచ్ కమీన్ కుత్తే !!
అది పాత ఆడియో తో రీమిక్స్ వీడియోరా లైవ్ ప్రవచనం కాదు!!
సరిగ్గా విడియో చూసి ఏడువు !!
youtu.be/tvrIFJXIc7U?si=7-um…
ఎంత నీచంగా అబద్ధాలు ఆడావు రా గవర్నమెంట్ చాగంటి గారి చేత ప్రవచనాలు ఆపించారు అని
@datapelter
ఇలానే అమరావతి లో అమరలింగేశ్వర స్వామి దేవుడి భూములు గవర్నమెంట్ తీసుకుంది అని
పురద్రేశ్వరి గారిని తిట్టే సారీ కూడా చెప్పాడు స్పేస్ లో ఈ వెదవ
మాకు తెలుసు లేరా !!
చక్కగా...
మీ పాదం మీద పుట్టుమచ్చనై చంద్రన్నా...
ప్యాకేజీ ఋణం తీర్చుకుందునే చంద్రన్నా !!
ఇచ్చిన సీట్లను త్యాగం చేసి,
పిల్లల ఆశలు చిదిమి వేసి..
బి ఫరాములు దాచివేసేసి...
నామినేషను చించి వేసి...
మీ పాదం మీద పుట్టుమచ్చనై చంద్రన్నా...
ప్యాకేజీ ఋణం తీర్చుకుందునే చంద్రన్నా !!
అని పాడుకుని ఆనందించు!!!
Stop spreading misleading information about political alliances. Spreading false claims to create confusion among party cadres and the public will not be tolerated. Legal cases will be filed against those responsible for circulating such misinformation.
@JanaSenaParty @PawanKalyan
ఇలాంటి రీల్స్ రోజుకి ఓ 4 వేసి మా @PhaniGosala @hanuman_rudra లాంటి మత తత్వ వాదులకి గట్టిగా బుద్ది చెప్పరా బాబు...
నీ నుండీ జనాలు అదే ఆశిస్తున్నారు !!
జనసేన B-Forms టీడీపీ ఆఫీసు నుండీ జారీ చేస్తారు
అని అభ్యర్ధులకి అయినా చెప్పాలి కదా @PawanKalyan !!!
కనీసం PDF అయినా వదలచ్చు కదా ?
TDP-JanaSena కూటమిలో B-Form Twists!
మడకశిరలో జనసేన ఛైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు నామినేషన్‌లో లోపాలున్నాయని అధికారులు అభ్యంతరం తెలిపారు. పార్టీ నేతలు, లాయర్లు చర్చలు జరిపి ఆమోదం ఇప్పించారు.
కానీ చివరికి ఆయనకు B-Form దక్కలేదు! చివరి నిమిషంలో Janasenaలో చేరిన TDP మాజీ ఎమ్మెల్సీ సోదరుడి భార్య శారదకు టికెట్ దక్కింది.
ఇక సాలూరులో టికెట్ కోసం అర్జెంట్‌గా పెళ్లి చేసుకున్న TDP నేత హర్షవర్ధన్‌కూ షాక్! పొత్తులో సీటు Janasenaకు వెళ్లడంతో భార్య మంజీర Independentగా బరిలోకి!
#TDP #JanaSena
As per Mandal Comission, Niyogis are BCs... అని కూడా చెప్పు !!
బీజేపీ SC Morcha అద్యక్షుడు గారిని కొట్టింది కూడా YCP కి చెందిన గుండాలే అని మా మాలోకం ఫ్యాన్స్ చెప్పి ఉంటారు !!
అందుకే మా మాధవ్ గారు పెద్ద మనసుతో మిన్నకుండి పోయారు ..
అయినా మాధవ్ గారు గొప్ప మనిషి !!
దర్సి ఎలెవేషన్ వీడియోలు తిప్పుకుంటే సరి...
Nellimarla - JANASENA constituency
11/23 wards lo Janasena poti ( <50% )
Aa 11 wards lo kuda TDP vallu nominations vesaru.. withdraw kuda chesukovatledu.
Em cheddam @PawanKalyan @JanaSenaParty
నా చిన్నప్పటి నుండీ ఖైరతాబాద్ లో, అంబర్పేట్ లో రావణ దహనం చేసేవారు !
1990 లలో కాంగ్రెస్ నేత P.J.R ఆధ్వర్యంలో జరిగేవి !
పాత బస్తీ దాటి బయటికి రాకపోతే ఇంతే పరిస్థితి !!
This quoted post is unavailable.
This question is a Golden Obiter Dictum.. the petitioner counsel just had no defence left...
Homework and Hardwork gone wrong..
Replying to @LiveLawIndia
Court: What are your ages?
27 and 31 years, Chimni responds.
Court: Then you are not genZ. What age of people are millennials? It was student protest, Children were there but now its another cause. People remain same but cause is changed. Next question is who are you? What are you? What is your association? What is purport of the association? When there is apprehension of breach of peace and tranquility, all this questions will assume importance.

























