Pinned Tweet
Na rendo bidda jr NTR abhimanulaku 🙏🏻🙏🏻 arachakam goosebumps moment for all tarak fans #JaiNTR #JaiJaiNTR #ntr27
2021 TDP did not contest 🤣🤣
2021 లో TDP కేవలం 9 ZPTC లు, 900 MPTC లు గెలిస్తే..
YSRCP 50కి పైగా ZPTC లు.. 1500 లకు పైగా MPTC లు గెలుస్తోంది
అందులోనూ మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా YSRCP ఈ స్థాయిలో గెలవడం ఆశ్చర్యకరంగా ఉంది.
ఈ ఫలితాలతో పాటు అంత మేయర్, అల్లూరి ZP పీఠం YSRCP ఎగరేసుకుపోవడం TDP కి ఎంతమాత్రం మింగుడుపడే విషయం కాదు
భీమిలి లాంటి టఫ్ నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో మెజారిటీ MPTC లు గెలవడం.. రాజానగరంలోని సీతానగరం ZPTC స్థానంలో జనసేన MLA భార్య ఓడిపోవడం.. ఈ ఎన్నికలకే Surprising Element.
@ysjagan, వైసీపీయన్లు మనస్ఫూర్తిగా ఖుషీ అవ్వాల్సిన ఎన్నికల ఫలితాలు ఇవి..
ప్రభుత్వం పై వ్యతిరేకత ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంది. ఇవే పరిస్థితులుంటే.. 2029లో మూడు పార్టీలు కలిసి వచ్చినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఏపీలో ల్యాండ్ సైడ్ విక్టరీలే ఉంటాయి. ప్రజలు మూకుమ్మడిగా ఓట్లు వేసి అధికార మార్పిడి చేస్తారు
@YSRCParty
#Nandikotkuru constituency
Total mptc 44
Evng varaku
Nandikotuku mandal
Tdp 7 ycp 4 (Total 4)
Japadu mandal
Tdp 10 ycp 1 (11)
Pagidyala mandal
Tdp 9 ycp 1(10)
Miduthuru mandal
Tdp 4 ycp 5 (12) result ravalsindi 3 ..
Aa 3 kuda ycp ki vesukunna
vesukunna
Tdp 30 ycp 14
Chittoor Constituency
MLA election majority
Chittoor (U+R) : 14900
Gudipala: -300
ZP election
Gudipala: 4800
MPP Election
Chittoor: 6/7
Gudipala: 7/12
Corporation election
Chittoor: 35k
Last 2 years lo majority increased @JM_Gurajala 😎
T H O T A retweeted
రీకౌంటింగ్ వదులుకుని తప్పు చేశాం
చెవిరెడ్డి కుటుంబం బతిమాలడంతోనే వెనక్కి తగ్గాం
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఫలితంపై సుధారెడ్డి ఆరోపణలు
తెల్లవారుజామున 3.30 గంటలకు కౌంటింగ్ రూమ్ మార్పు
కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణ
600 ఓట్ల తేడా.. 2 వేలకు పైగా చెల్లని ఓట్లు
రీకౌంటింగ్ వద్దని చెవిరెడ్డి కుటుంబం అభ్యర్థన
చిన్న కొడుకు కూడా ఓడితే డిప్రెషన్‌లోకి వెళ్తాడని వేడుకోలు
మానవతా దృక్పథంతో రీకౌంటింగ్ పిటిషన్ వెనక్కి తీసుకున్నాం
రీకౌంటింగ్ వదులుకోవడమే మా తప్పిదం
మా హుందాతనానికి.. వారి దిగజారుడుతనానికి పోలిక లేదన్న సుధారెడ్డి
#SudhaReddy #PulivarthiNani #Chevireddy #Chandragiri #TirupatiRural #ZPTCElections #Recounting #APPolitics #RTV
Botcha Mass in Cheepurupalli 🔥🔥🔥
Botcha Mass in Cheepurupalli 12 out of 16 MPTCs ni single handed ga gelipinchukunaruuu🔥 @BotchaBSN meeru verey pedda aayana🙏🏻
T H O T A retweeted
చెవిరెడ్డి బెగ్ చేస్తే వదిలేశాం
నేను ఓడిపోయా, నా కొడుకు ఓడిపోయాడు.. ఇంకో కొడుకు కూడా ఓడిపోతే డిప్రెషన్‌లోకి వెళ్తాడని బెగ్ చేసుకున్నందుకు వదిలేశాం- సుధారెడ్డి
T H O T A retweeted
Anni kulaala vaallu cheskuntaru kadhara..Kapu vaallavi undav ani veedu anukuntunada..
T H O T A retweeted
Replying to @TheTeluguDaily_
Inka enni years sainiks ni ep chesthaaru. Reality cheppaliga asr district tdp 3/6, jsp 0/3, bjp 0/4
T H O T A retweeted
Regardless of candidate, for anyone to win on a BJP ticket in AP, the alliance needs a 95% win probability if TDP/JSP contest. BJP's reputation lets it lose comprehensively on a 90% chance seat - needing overwhelming odds of TDP/JSP to offset the -ve votes it drags to the table.
T H O T A retweeted
కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడో చెప్పలేదు వెంకట్ రెడ్డి.
ప్రభుత్వ పోరంబోకు భూమి ఆక్రమించాడు,
ఏంది ఇది అని అడిగితే కొట్టి చంపారు.
ఎక్కడా బెయిల్ రాక చివరికి లొంగిపోయాడు.
జైలులో ఉండి ZPTCగా గెలిచిన వైసీపీ అభ్యర్థి!
పెళ్లకూరు జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 1,708 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన జైలులో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారనే కారణంతోనే కేసులు పెట్టి జైలుకు పంపించారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
T H O T A retweeted
వెలిగొండ ప్రాజెక్టు ఇచ్చిన ఫలితం
గిద్దలూరు 75/75 MPTC క్లీన్ స్వీప్ 🔥🔥🔥
వైసీపీ కంచుకోట ఇది…. 2024 లో బద్దలు కొట్టాం 🔥🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥
T H O T A retweeted
Update (5:30 PM, 7th November, 2026)
The girl child continues to be stable, alert, and interacting well. While the team works on improving her oral intake, rehab specialists are assisting her to walk today. Extra comfort care and psychiatry teams are supporting her anxiety, while her lung recovery is being watched closely step-by-step.
T H O T A retweeted
బాధలో ఉన్నప్పుడు మంచినీళ్లు ఇచ్చినా పాపమేనా?
#Roja
కంటతడి పెట్టుకున్న రోజా.. కౌంటింగ్ కేంద్రం ముందు ధర్నా
ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచిందని ప్రకటించారంటూ మాజీ మంత్రి రోజా ఆందోళన. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు.
#Roja #YSRCP #MPTCElectionResults2026


























