MLC, Opposition Leader, Andhra Pradesh Legislative Council. #YSRCP #BotchaSatyanarayana

Vizianagaram, India
Joined January 2019
గరివిడి క్యాంపు కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, భీమిలి నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష గారు, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యాను. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో చర్చించాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించాను. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజలకు మరింత చేరువ కావాలని, గరివిడి పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులంతా సమిష్టిగా పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్పష్టం చేశాను. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరరావు గారు, మాజీ జెడ్పీటీసీ శ్రీ వాకాడ శ్రీను గారు, గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. #BotsaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #YSRCP #Garividi #LocalBodyElections
6
30
320
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక ఈరోజు మీ అందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. #BotchaSatyanarayana #vijayadashami #Cheepurupalli #Vizianagaram
7
77
620
గరివిడి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా సమావేశమయ్యాను. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించాను. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చాను. #BotchaSatyanarayana #YSRCP #TeamBotcha #LocalBodyElections #Cheepurupalli #Garividi #YSJagan
1
19
1
175
1,591
గుర్ల మండలం చింతలపేట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు నేడు నాతో పటు మాజీ ఎంపీ శ్రీమతి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చాను. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించాను. ఈ కార్యక్రమంలో గుర్ల మండల నాయకులు, చింతలపేట గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #BotchaSandeep #BotchaJhansiLakshmi #LocalBodyElection #AndhraPradesh
8
97
975
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం.. నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం! గరివిడి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా సమావేశమయ్యాను. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించాను. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చాను. #BotchaSatyanarayana #YSRCP #TeamBotcha #LocalBodyElections #Cheepurupalli #Garividi #YSJagan
14
156
1,417
బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, 150 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు, బొడ్డు రాము గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ సాదరంగా స్వాగతం పలికాం. విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారితో కలిసి నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించాం.ప్రజల విశ్వాసమే వైఎస్సార్‌సీపీకి బలం. #BotchaSatyanarayana #YSRCP #YSJagan #Gajapathinagaram #Bondapalli #Vizianagaram #LocalBodyElection
33
234
1,880
గజపతినగరంలో వైఎస్సార్‌సీపీకి భారీ బలం.. టీడీపీ నుంచి 150 కుటుంబాల చేరిక! బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, 150 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు, బొడ్డు రాము గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ సాదరంగా స్వాగతం పలికాం. విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారితో కలిసి నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించాం.ప్రజల విశ్వాసమే వైఎస్సార్‌సీపీకి బలం. #BotchaSatyanarayana #YSRCP #YSJagan #Gajapathinagaram #Bondapalli #Vizianagaram #LocalBodyElection
1
29
308
2,299
కూటమికి ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. #BotchaSatyanarayana #YSRCP #YSJagan #LocalBodyElections #Cheepurupalli
16
125
788
పోలీసుల్ని అడ్డుపెట్టుకుని..నామినేషన్ కేంద్రాల వద్ద దౌర్జన్యాలకి పాల్పడుతోంది కూటమి. #BotchaSatyanarayana #YSRCP #YSJagan #LocalBodyElections #Cheepurupalli
1
13
41
612
గ్రేటర్ విశాఖపట్నం వైయ‌స్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి సోదరి శ్రీమతి వరుదు కళ్యాణి గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టీ రీజినల్ శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు శ్రీ కదిరి బాబు రావు గారు నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు మరియు మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #varudukalyani #YSJagan #YSRCP #GVMC #Visakhapatnam #AndhraPradesh
2
24
201
1,771
గ్రేటర్ విశాఖపట్నం వైయ‌స్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి సోదరి శ్రీమతి వరుదు కళ్యాణి గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టీ రీజినల్ శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు శ్రీ కదిరి బాబు రావు గారు నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు మరియు మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #varudukalyani #YSJagan #YSRCP #GVMC #Visakhapatnam #AndhraPradesh
2
56
2
572
4,113
చీపురుపల్లి నియోజకవర్గం పుర్రేయవలసలోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన శ్రీ బెల్లాన త్రినాధరావు గారు, శ్రీమతి బెల్లాన పద్మ గారి ఏకైక కుమార్తె చి.గాయత్రి ప్రియాంక గారి వివాహ వేడుకకు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షిస్తూ వివాహ శుభాకాంక్షలు తెలియజేశాను. #BotchaSatyanaraya #Cheepurupalli #AndhraPradesh
19
1
263
2,486
వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన బొండపల్లి మాజీ ఉప ఎంపీపీ బొడ్డు రాము గారు. గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మాజీ ఉప ఎంపీపీ బొడ్డు రాము గారు, తాజా మాజీ సర్పంచ్ బొడ్డు సత్యవతి గారు దంపతులు శుక్రవారం టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు గ్రామంలోని ఆయన అనుచర వర్గం 100 కుటుంబాలు పార్టీలో చేరాయి….పార్టీ కోసం పని చేసి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSJagan #YSRCP #LocalBodyElection #AndhraPradesh
4
23
1
243
2,543
విజయనగరం సుజాత కన్వెన్షన్ లో శ్రీ చానమల్లు వెంకటరమణ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు నా సతీమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి గారితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాము. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీ మత్స సత్యనారాయణ గారు, అంబల్లా శ్రీరాములు గారు, మత్స విజయ గారు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #BotchaJhansiLakshmi #Viziangaram #AndhraPradesh
12
229
2,102
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాను. ఎంపిక కమిటీ సమావేశానికి 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో సమాచారం ఇవ్వడం, దరఖాస్తుదారుల అర్హతలు, నేపథ్య వివరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు తగిన సమయం లేకపోవడం ఆందోళనకరం. మానవ హక్కుల పరిరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించే కమిషన్ నియామకాలు తొందరపాటుతో కాకుండా, పూర్తి పరిశీలనతో, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా జరగాలి. ఈ కారణాలతో అక్టోబర్ 12న జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కాలేనని, ఈ ప్రక్రియలో పాల్గొనడానికి నా అభ్యంతరాన్ని తెలియజేశాను. #BotchaSatyanarayana #APHRC #HumanRights #AndhraPradesh
38
1
150
2,501
శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేపాడ మండల వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీల విషయంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, బీసీలకు ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించాలని తెలియజేశాను. గతంలో మా ప్రభుత్వ హయాంలో బీసీలకు 50 శాతానికి పైగా పదవులు కల్పించిన విషయాన్ని పరిశీలించి, వాస్తవాలను తెలుసుకోవాలని సూచించాను. పార్టీ నుంచి ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వేపాడ మండలంలో పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చాను. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, పార్టీలో పదవులు పొంది నమ్మకద్రోహం చేసిన వారిని ప్రజలు గుర్తుంచుకోవాలని, రానున్న ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కే. భాగ్యలక్ష్మి గారు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ DCCB చైర్మన్ శ్రీ వేచలపు చినరామునాయుడు గారు, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శోభా హైమావతి గారు, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి శోభా స్వాతీరాణి గారు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ముమ్ములూరి జగన్నాథం గారు, వేపాడ మండల మాజీ జడ్పీటీసీ శ్రీ సేనాపతి అప్పారావు గారు, శ్రీమతి మూకల కస్తూరి గారు, లక్కవరపుకోట మండల మాజీ ఎంపీపీ శ్రీ గేదెల శ్రీనివాసరావు గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSRCP #Vepada #BCReservations #TeamBotcha
3
76
1,779
బాడంగి మండల వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ సాంబంగి చిన్న అప్పలనాయుడు గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించాను. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ, పార్టీని మరింత బలోపేతం చేసి, శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే లక్ష్యంతో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చాను. అనంతరం పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశాం. ఐడీ కార్డు కలిగిన పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే విధానం గురించి తెలియజేశాను. ఈ కార్యక్రమంలో బాడంగి మండల నాయకులు శ్రీ యమల శివ ప్రసాద్ గారు, శ్రీ పెద్దింటి రామారావు గారు, శ్రీమతి భోగి గౌరి గారు, శ్రీ కాశీ నాయుడు గారు, శ్రీ బెంటనపల్లి శంకరరావు గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSRCP #Badangi #TeamBotcha
2
7
105
1,226
నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో డెంకాడ మండల నాయకులు శ్రీ తమ్మినాయుడు గారు, శ్రీ త్రినాధరావు గారు, శ్రీ లక్ష్మణరావు గారు, శ్రీ గుండాలపేట రమణ గారు, శ్రీ నాతవలస రమణ గారు, శ్రీ బంగార్రాజు గారు, శ్రీ చిన్న గారు మరియు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSRCP #Nellimarla #Denkada #TeamBotcha
1
15
1
226
2,118
ఎండాడ వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన “వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన” రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్నాను. త్వరలో జరగనున్న బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చడంతో పాటు, బీసీలకు సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలు, హక్కులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన డిమాండ్లపై బీసీ నేతలతో చర్చించాము. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు, శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు, శ్రీ బూడి ముత్యాలనాయుడు గారు, శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, శ్రీ సీదిరి అప్పలరాజు గారు, మాజీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు, ఎంఎల్సీలు శ్రీ రచ్చగొల్ల రమేష్ యాదవ్ గారు, శ్రీమతి వరుదు కళ్యాణి గారు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #BCGarjana #YSRCP #BCs #TeamBotcha
15
1
149
1,903
మేమెప్పుడూ నామినేటెడ్ పదవి తీసుకోలేదు, ప్రజల నుంచే ఎన్నుకోబడ్డాం. #BotchaSatyanarayana #BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
2
19
1
113
1,641