
#SrNTR🙏 | @ncbn My Inspiration ✌| @naralokesh Admirer | #NBK | @jaiTDP Follower |సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు | #TDPTwitter 🚲
Vijayawada
Joined December 2014
- Tweets93.6K
- Following554
- Followers978
- Likes225K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
అదిగో మగాడు .. 151 మంది ఎదురుగా పాదయాత్ర కాదు .. యుద్ధం చేశాడు ..
రాయలసీమలో ప్రతి వీధి నడిచి.. ప్రతి తలుపు తట్టి మీసం మెలేసి " మిషన్ రాయలసీమ " అంటూ గర్జించాడు ..
నాకు టైమ్ లేదు .. నా గడియారంలో బ్యాటరీ లేదు అని ఏడవలేదు .. బెంగళూరు పారిపోలేదు ..
తెలుగు తమ్ముళ్ళను ముందుండి మగాడిలా నడిపించాడు ..
నేడు ఫ్యాక్షన్ ముఠాలు ప్రజాస్వామ్యం అంటూ గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నాయి ..
ఇది అంబేద్కర్ రాజ్యాంగం సాధించిన విజయం .. ఇది ప్రజా విజయం .. ఇది నేరస్థులపై ప్రజాస్వామ్య విజయం ..
Democracy has outlived countless dictators throughout history. @ysjagan is no exception to that lesson..!
#NaraLokesh #VoteForCycle #NDAStaysStrong #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
From groundbreaking to commissioning in just 14 months! UltraTech, India's largest cement company, has expanded its capacity in Andhra Pradesh with its ₹2,650 crore Petnikota Cement Works in Nandyal district. It's a state-of-the-art plant with zero groundwater use, built to run on 100% green energy, and it creates 2,650 direct and indirect jobs. This is the speed of doing business in AP!
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
@UltraTechCement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
ఈ స్థాయిలో 4000, 6000 , 10000 , 15000 పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ..
36,000 కోట్లు ప్రతి ఏటా ఖర్చు పెడుతున్నాము ..
This is the BIGGEST DBT ever in the history!
#CBN #NaraLokesh #TDP #VoteForCycle #NDAStaysStrong #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
ఎక్కడయితే అడ్డుకున్నారో అక్కడే అంజిరెడ్డి తాతతో మీసం మెలేయించారు..
ఇది లోకేష్ ఇచ్చిన ధైర్యం..ఇది పుంగనూరు నాయకుల కసి..తెలుగుదేశం కార్యకర్తల ధైర్యం.
#TeluguDesamParty
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు..
కూటమిలో విభేదాల్లేవ్.. అంతా ఒకే టీమ్. విజయవాడ అభివృద్ధే మా లక్ష్యం..
ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ముందుకు సాగుతాం.. ప్రజల తీర్పు కూటమికే అనుకూలంగా ఉంటుంది.
#VangaveetiRadhaKrishna #Vijayawada
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ, వారి సేవలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్య మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు.
కూటమి ఐక్యతతో గుంటూరు నగర అభివృద్ధికి మరింత కృషి చేద్దాం.
శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారికి శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారులో లిక్కర్.. మారణాయుధాలు!
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..?
@ncbn #MithunReddy
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Amaravati Updates!! 🔥💥🔥💥
అమరావతిలో LPS జోన్ 2Bలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పనులు ముందుకు సాగుతున్నాయి.
#Amaravati #AmaravatiRising
#PrajaRajadhani
#PeoplesCapital #AmaravatiUnstoppable
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
2024 లో రోడ్లు అధ్వానంగా తయారు అయితే నేడు 2 ఏళ్లలో ఒక స్థాయికి తీసుకొచ్చాము ..
గొడ్డలి పార్టీ రోడ్లను ట్రాక్టర్లు పెట్టీ దున్నుతున్నారు ..
#CBN #NaraLokesh #TDP #VoteForCycle #NDAStaysStrong #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
ప్రతి గ్రామానికి రోడ్లు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంటే, సైకో వైకాపా మాత్రం వాటిని ధ్వంసం చేస్తున్నది,
వీళ్లకు 11 ఇచ్చినా ఇంకా సిగ్గురాలేదు.
వారం రోజుల క్రితం 4.75 కోట్లతో 4 Km రహదారి నిర్మించింది కూటమి Govt, వైకాపా నాయకుడు సుబ్బారెడ్డి దున్నేశాడు, కేసు నమోదు చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ రౌడీలు నామినేషన్ పత్రాలు లాక్కోబోతే తొడగొట్టి సవాల్ చేసాడు అంజిరెడ్డి తాత. ఈరోజు యువనేత లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ విజయకేతనం ఎగరేస్తుంటే... టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవం నిలబడినందుకు గర్వంగా మీసం మెలిపెట్టాడు అదే అంజిరెడ్డి తాత. ఇది తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తకు లోకేష్ నాయకత్వం ఇచ్చిన ధైర్యం.
#TeluguDesamParty
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Shocking and shameful. A ₹4.75 crore road built for the people of Ananthasamudram and Papakka Garipalle in Pullampeta mandal was torn up with a tractor by @YSRCParty leaders, just four days after it was laid. This is a road villagers waited years for.
Destroying public property out of spite is not politics, it is an arrogant attack on the people. Requesting Collector Tirupati and the district police to ensure strict action against those responsible and restore the road at the earliest.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
2027 మార్చి నాటికి పోలవరం నిర్మాణం పూర్తిచేసి జాతికి అంకితం చేయడమే కాదు.. ఆర్ అండ్ ఆర్ కూడా అందిస్తున్నాం. గోదావరి-కావేరి నదులు అనుసంధానమైతే దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి కోసం యుద్ధాలు తప్పుతాయి.
#CheppaamChestunnaam
#PolavaramProject
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
.@ysjagan ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. 2021లో స్థానిక ఎన్నికలు ఏవిధంగా జరిగాయో మరిచిపోయావా జగన్..? 100కు 100 శాతం ఫలితాలు రావాలని నాడు మీ మంత్రులను బెదిరించిన సంగతి మరిచిపోయావా..? రాష్ట్రం మొత్తం అరాచకం సృష్టించింది మీరు కాదా..?
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
నాడు స్థానిక ఎన్నికలను.. అరాచకాలకు అడ్డాగా మార్చింది నువ్వు కాదా @ysjagan ? నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను సీఎం హోదాలో నువ్వు వేధించలేదా..? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కమిషనర్ కుటుంబాన్ని బెదిరించిన సంగతి మరిచిపోయావా..?
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
30 ఏళ్ల ముఖ్యమంత్రి .. 2019 నుండి రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలనీ రప్పా రప్పా అంటూ బెదిరించారు ..
2024 వరకు అధికార మదం తాలకెక్కి ఈ రోజు ఉంటుందని మర్చిపోయి విర్రవీగారు ..
నేడు మళ్లీ అదే అంటున్నాడు .. బెయిల్ కోసం ఫ్యాక్షన్ నీ రెచ్చగొట్టే నేరస్థుడు @ysjagan ..
5 PayTM's మగాడు అన్నారు.. అధికారం లేకపోతే సన్నాసి అయిపోతాడా ..?
అంజిరెడ్డి గుర్తునాడా .. 151 కి ఎదురుగా మీసం తిప్పాడు .. ఆయన నిజమైన మగాడు!
Don’t confuse time with power, it might change the chair you sit in, not the fact that you're human. @YSRCParty!
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
పుంగనూరు లో మీసం మెలేసిన Anjireddy తాత 🔥🔥🔥
పుంగనూరు ఏకగ్రీవం 🎉
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Had a courtesy meeting with the Hon’ble Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu Ji, at his residence in Vijayawada.
@ncbn

















