Author - Nara Lokesh ✌️|| #TDPTwitter || ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ✊

Amravati
Joined December 2023
తప్పు జరిగినప్పుడు ప్రశ్నించని నోర్లు... ఆ తప్పు ని సరిదిద్దేటప్పుడు కూడా మెదపకూడదు... Thats it... Thats my tweet 💪💪💪
39
42
6
339
245,638
తిరుపతి టీడీపీ మేయర్ అభ్యర్ధి JB శ్రీనివాస్ గారు.. 😎😎 వార్నింగ్ ఇస్తే ఇలా ఉండాలి...🔥🔥🔥🔥
18
151
5
1,241
27,838
పుంగునూరులో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేత మధు రాయల్ పై ఎంపీ మిధున్ రెడ్డి దాడి.. పోలీసులపై తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేస్తున్న అభ్యర్థులపై మిధున్ రెడ్డి మరియు రౌడీలతో వెహికల్ తో దాడి.. #YCPCriminalPolitics #YCPGoons
4
9
323
Mr. Jairam Ramesh Being in alliance with Jagan doesn't need to copy his Fake News playbook. There is clear cut difference between Enthusiasm and Anger.
वित्त मंत्री खुद देख रही हैं जनता में कितनी नाराज़गी है। मुख्यमंत्री को लोगों को चुप कराना पड़ा।
1
7
663
Need for Village Secretariat System: "A strong & workable channel for implementation of NAVARATNALU" ఇప్పుడు ఆ "నవరత్నాలు" లేవు.. ఆ Village Secretariat వ్యవస్థ తీసేయొచ్చు కదా @naralokesh
3
11
680
Applications for New Pensions NTR భరోసా పెన్షన్ – కొత్త దరఖాస్తుల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 06-09-2026న కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన మరియు మంజూరుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
6
21
484
Level of Harassment by Sakshi TV to Ex-Army personell
24
1
77
1,121
Alliance Govt focussing on Irrigation Projects . పోలవరం - నల్లమల్లసాగర్/బనకచర్ల రెగ్యులటర్ అనుసంధానానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు . పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపవద్దని డిమాండ్ చేయనుంది . కాళేశ్వరంకు ఇచ్చిన ఆమోదంపై పునఃసమీక్షించాలని వాదించనుంది
2
19
82
3,155
ఎవరి గురించి అనేవి పేర్లు లేవు.. అతనికి 71 మార్కులు అని మాత్రమే చెప్తే వాడు BC అని ఈమెకి ఎలా తెలుసు? నిజంగా తనకి ఇంత తెలిస్తే ఇప్పటివరకు Grievance లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మీకు 11 సీట్లతో కూర్చోపెట్టినా కూడా ఇంకా సిగ్గు రావట్లేదు రా @YSRCParty 💦💦💦
Alert! Alert! Alert! 🚨 #MegaDSCScam డీఎస్సీ అక్రమాలపై కర్నూలులో తీగ లాగితే.. తూర్పు గోదావరిలో కూడా కదలుతున్న డొంక..! కనీసం బీఈడీ చదవకపోయినా.. టెట్ అర్హత లేకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేసిన @ncbn, @naralokesh రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్‌తో చాలా మంది ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయి.. నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ. నేడు డీఎస్సీ అభ్యర్థుల నుంచి కూడా ఇదే తరహా డిమాండ్ #NaraLokeshMustResign #ScamsterBabu #LooseLokesh #SadistChandraBabu
10
20
1
76
9,343
Its "Water Man" trending all over India 🌊🌊🌊 CEO CM ➡️ Water Man @ncbn 🔥🔥🔥 What CBN thinks today, India thinks tomorrow
22
71
488
We genuinely don’t understand what makes these people so “powerful.” 😂 Shaktimaan? ❌ Krish? ❌ Nagraj? ❌ Superman? ❌ Spider-Man? ❌ Batman? ❌ Power Rangers? ❌ These people? Just… One family murder in a bathroom and they think 5 crore people should be scared of them? It may take you 3 years to come. But we’ll need only 3 minutes in the next 3 years to remind you why you were sent back.. Don’t confuse time with power.. Get a life, kiddo. Don’t get infected by your criminal boss @ysjagan's victimhood factory. The 420-foot-tall fake faction diwali bomber. We’ve seen bigger cartoons. ⏳🤡 #YSRCPNeverAgain #AndhraPradesh
18
63
7
200
16,013
Payment done Undavalli garu 👍👍
ఎంత గింజుకున్నా, ఏం చేసినా పోలవరం అనగానే గుర్తొచ్చేది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డినే.. ప్రజలకు బాగా తెలుసు..
51
1
232
7,113
Congratulations on ur achievement Education Minister @naralokesh 🥳🥳🥳🎉🎉🎉☺️☺️ Many miles to go ahead anna ✊✊
This quoted post is unavailable.
5
56
855
CBN in US for Investments CBN during Crisis Management CBN walking in 45°C Heat CBN in National Politics Just a glimpse of the journey of #31YearsSinceCBNasCM
1
25
1
171
2,420
నందమూరి హరికృష్ణ గారి 70వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఘన నివాళులు. నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ప్రజానాయకుడిగా, నటుడిగా, కార్యకర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జ్ఞాపకాలు, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.
4
44
312
ఈ సరికొత్త డిజిటల్ విధానాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా విజయవంతంగా ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ సమాచారం నెట్‌వర్క్‌లోని అనేక కంప్యూటర్లలో డిజిటల్ బ్లాక్‌లుగా నమోదవడంతో భూహక్కులకు పూర్తి రక్షణ లభిస్తుంది ! 2/2
61
భూమి రికార్డుల భద్రతకు తిరుగులేని బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది ! ఇకపై ఒకే భూమిపై నకిలీ రిజిస్ట్రేషన్లు, రికార్డుల ట్యాంపరింగ్, డబుల్ రిజిస్ట్రేషన్లు లాంటి అక్రమాలకు రిజిస్ట్రేషన్ దశలోనే చెక్ పడనుంది ! 1/2
1
4
15
300
Tweet from "The Modern Bagheeratha" himself 😎😎 HNSS - Aug 30 2025 ✅ Veligonda - Aug 31 2026 ✅ Polavaram - Sept 2nd ⏳⏳⏳ #CBFulfillsVeligondaDream #VeligondaProject
This is #VeligondaProject. This is where a 30-year dream came true. #AndhraPradesh
6
38
1,073
వెలిగొండ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే టీడీపీ ప్రభుత్వం. 1996 మార్చి 5 న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదటిసారి మార్కాపురానికి 15 కి.మీ దూరంలో వున్న గొట్టిపడియ దగ్గర శంకుస్థాపన చేశాడు. ప్రాజెక్టును 5 సంవత్సరాలలో పూర్తి చెయ్యాలని లక్ష్యం పెట్టగా 2000 మే చివరి వరకు అనుమతులు రాలేదు. 2001లో సాంకేతిక సలహా కమిటీ వేశారు. 2002 లో కాంట్రాక్టులకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించే నాటికీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2004 అక్టోబరు 27న మళ్ళీ అదే గొట్టిపడియ దగ్గర వై.యస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసాడు. 1996 లో 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి 5,500 కోట్లకు చేరింది. 2014 నాటికి కనీసం 40% కూడా పనులు చెయ్యలేదు.కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు పూర్తి కాలేదు.2015 లో మొదటి సొరంగం పూర్తి చేసి రెండవ సొరంగం సొరంగం పనులు ప్రారంభించింది.2018 నాటికీ 82% పనులు పూర్తి చేసారు. 2019లో నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం ఇప్పటికి చేల్లించలేదు, ప్రాజెక్ట్ విద్యుత్ బకాయిలు చెల్లించనందున 3.5సంవత్సరాలు వెనుక పడింది. 2007 నాటికీ పూర్తిచేస్తాం అని వైస్సార్, 2022 నాటికల్లా ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తామని పిచ్చోడు రాజకీయాల కోసం త్రాష్టుడు మేతగాడు, దరిద్రుడు రేచీకటిగాడు ఇద్దరూ ప్రాజెక్ట్ నాశనం చేసారు. టీడీపీ హయాంలో జరిగిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఎవ్వరో పిల్లలకి తండ్రి అని చెప్పుకోవడమే. ఎన్నికల వేళ ఏదో చేశామని డబ్బులు కొట్టుకోవడమే అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే టీడీపీ తోనే సాధ్యం. #VeligondaProject #TDP2024 #APNEEDSTDP #APIrrigationProjects #TDPforDevelopment #TDPTwitter
1
3
248
వెలిగొండ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే టీడీపీ ప్రభుత్వం. 1996 మార్చి 5 న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదటిసారి మార్కాపురానికి 15 కి.మీ దూరంలో వున్న గొట్టిపడియ దగ్గర శంకుస్థాపన చేశాడు. ప్రాజెక్టును 5 సంవత్సరాలలో పూర్తి చెయ్యాలని లక్ష్యం పెట్టగా 2000 మే చివరి వరకు అనుమతులు రాలేదు. 2001లో సాంకేతిక సలహా కమిటీ వేశారు. 2002 లో కాంట్రాక్టులకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించే నాటికీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2004 అక్టోబరు 27న మళ్ళీ అదే గొట్టిపడియ దగ్గర వై.యస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసాడు. 1996 లో 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి 5,500 కోట్లకు చేరింది. 2014 నాటికి కనీసం 40% కూడా పనులు చెయ్యలేదు.కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు పూర్తి కాలేదు.2015 లో మొదటి సొరంగం పూర్తి చేసి రెండవ సొరంగం సొరంగం పనులు ప్రారంభించింది.2018 నాటికీ 82% పనులు పూర్తి చేసారు. 2019లో నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం ఇప్పటికి చేల్లించలేదు, ప్రాజెక్ట్ విద్యుత్ బకాయిలు చెల్లించనందున 3.5సంవత్సరాలు వెనుక పడింది. 2007 నాటికీ పూర్తిచేస్తాం అని వైస్సార్, 2022 నాటికల్లా ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తామని పిచ్చోడు రాజకీయాల కోసం త్రాష్టుడు మేతగాడు, దరిద్రుడు రేచీకటిగాడు ఇద్దరూ ప్రాజెక్ట్ నాశనం చేసారు. టీడీపీ హయాంలో జరిగిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఎవ్వరో పిల్లలకి తండ్రి అని చెప్పుకోవడమే. ఎన్నికల వేళ ఏదో చేశామని డబ్బులు కొట్టుకోవడమే అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే టీడీపీ తోనే సాధ్యం. #VeligondaProject #TDP2024 #APNEEDSTDP #APIrrigationProjects #TDPforDevelopment #TDPTwitter – at Hamburg, Germany
3
20
2
38
2,384
రుషికొండ పాలస్ పూర్తి చేయడంలో పెట్టిన శ్రద్ధ పోలవరం, వెలిగొండ, HNSS ప్రాజెక్టులు మీద పెట్టలేకపోయాడు @ysjagan
1
74
1
491
6,825