Pinned Tweet
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
@BJP4Andhra @JanaSenaParty
#KutamiPrabhutvam #BJP #TDP #JSP #BJPTDPJSP #NDA #AndhraPradesh
గోదావరి, కృష్ణమ్మలను కలిపాం. 2029లోపు రూ.35,000 కోట్లతో 36 ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు అందించి కరువు వచ్చినా సరే నీటి ఎద్దడిని మేనేజ్ చేయాలన్నదే నా కల.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
ఎంపీ మిథున్ రెడ్డి కారులో లిక్కర్, మారణాయుధాలు దొరికాయి. గత స్థానిక ఎన్నికల్లోనూ ఇలాగే టీడీపీ నేతల ఇళ్లల్లో మద్యం, గంజాయి పెట్టి పోటీకి అనర్హులని చేశారు. దొంగ పనులు చేసేదీ వాళ్ళే.. ఎదుటి వారిపై నెట్టేదీ వాళ్ళే.
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
మోసకారి మాటలు నమ్మి ఓటును తప్పుడు మనుషులకు ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణతో సహా చక్కగా వివరించారు ఈ వ్యక్తి. ఓటర్లూ ఒకసారి చూడండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
గొడ్డలి పార్టీ రౌడీలకు ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్. దమ్ముంటే నిజాయితీగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోటీచేసి గెలవండి. అంతే కానీ రౌడీయిజం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. నంద్యాలలో టీడీపీ గెలుపుని ఎవరూ ఆపలేరని ఆమె అన్నారు.
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
2027 మార్చి నాటికి పోలవరం నిర్మాణం పూర్తిచేసి జాతికి అంకితం చేయడమే కాదు.. ఆర్ అండ్ ఆర్ కూడా అందిస్తున్నాం. గోదావరి-కావేరి నదులు అనుసంధానమైతే దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి కోసం యుద్ధాలు తప్పుతాయి.
#CheppaamChestunnaam
#PolavaramProject
#ChandrababuNaidu
#AndhraPradesh
2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ రౌడీలు నామినేషన్ పత్రాలు లాక్కోబోతే తొడగొట్టి సవాల్ చేసాడు అంజిరెడ్డి తాత. ఈరోజు యువనేత లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ విజయకేతనం ఎగరేస్తుంటే... టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవం నిలబడినందుకు గర్వంగా మీసం మెలిపెట్టాడు అదే అంజిరెడ్డి తాత. ఇది తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తకు లోకేష్ నాయకత్వం ఇచ్చిన ధైర్యం.
#TeluguDesamParty
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
జగన్ రెడ్డిది ఫ్యూడల్ మనస్తత్వం, నేర చరిత్ర. నేను చెప్పిందే చట్టం, నేను అనుకున్నదే చేస్తా. నా మాట వినని వాళ్లపై దాడులు చేస్తా.. అనే సైకో ధోరణితో జగన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఇతనా మాకు నీతులు చెప్పేది..?
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#ChandrababuNaidu
#AndhraPradesh
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శ్రీ వంగవీటి రాధాకృష్ణ కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు పలుకుతున్నది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్ డి ఏ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందరూ చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా కూటమి అభ్యర్ధినే గెలిపించుకుందాం. కులాల ప్రస్తావన లేని సంక్షేమ రాజ్యాన్ని సాధించుకుందాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిలబెట్టిన శ్రీ వంగవీటి రాధాకృష్ణను తిరుగులేని మెజారిటీతో గెలిపించి కులతత్వం రెచ్చగొడుతున్న వారికి దీటుగా సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. కులం పేరుతో ఎవరు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కూటమి ఓటు చీలకుండా మన అభ్యర్ధి శ్రీ వంగవీటి రాధాకృష్ణను గెలిపించుకుందాం….. విజయవాడ కార్పొరేషన్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుకుందాం.
#APLocalBodyElections
#AndhraPradesh
ఎన్ని సవాళ్లు ఎదురైనా నాడు ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డీబీటీ ప్రోగ్రాం.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా గారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
కూటమి చెప్పింది అంటే చేస్తుంది : టీడీపీ నేతలు వర్ల రామయ్య, కేశినేని చిన్ని, ఎంవి సత్యనారాయణ రాజు, ఎన్విఎస్ఎస్ వర్మ, అశోక్ బాబు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. xitter.cf/i/broadcasts/1DxLdZPaV…
కూటమి చెప్పింది అంటే చేస్తుంది : టీడీపీ నేతలు వర్ల రామయ్య, కేశినేని చిన్ని, ఎంవి సత్యనారాయణ రాజు, ఎన్విఎస్ఎస్ వర్మ, అశోక్ బాబు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. xitter.cf/i/broadcasts/1DxLdZPaV…
కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే భరించలేక గొడ్డలి పార్టీ వాళ్ళు ఆ రోడ్లను కూడా ట్రాక్టర్లతో తవ్వేశారు. మీకు ఇదేమి పైశాచికత్వం @ysjagan ?
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#ChandrababuNaidu
#AndhraPradesh
ప్రజాస్వామ్యానికి ఎవ్వరూ అతీతులు కారు. విధ్వంసం, అరాచక పాలన చేస్తే ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారు. 2024 ఎన్నికల్లో జరిగింది అదే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి గెలిచింది.
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#ChandrababuNaidu
#AndhraPradesh
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీడియా సమావేశం @ఉండవల్లి xitter.cf/i/broadcasts/1pKkOXwMg…
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబుగారి ఆదేశాలతో మాచర్లకు వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలు ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ మారణాయుధాలతో దాడిచేసాడు.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోగా, మంత్రి నారా లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇరువురు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
#NaraLokesh
#AndhraPradesh














