bsr555 retweeted
మల్లెమొగ్గలు (1986)
సంగీతం: రమేష్ నాయుడు
గానం: జానకి, బాలు
సాహిత్యం: వేటూరి
ముద్దు గోవిందా రా రమ్మంటూ
ముగ్గు ముగ్గునా కవితేనమ్మ
జారు పైటలా జావళి వింటే
జాను తెనుగులే పండేనమ్మ (అంటే???)
#spb #SJanaki #Veturi #RameshNaidu
bsr555 retweeted
Dehati tourist hordes have already destroyed Goa and many other beautiful locations
Goa sells itself as India's most relaxed state. But getting around it is the most stressful part of the trip.
It's the only place in India where you can't book an Uber or Ola. Not because people don't want them. Because the taxi unions won't let them in.
How it actually works:
Every hotel has its "own" taxi group. Book an outside cab and expect an argument at the gate.
Rented scooters and cars come from approved operators only.
bsr555 retweeted
CBN bowed to Ramoji
KCR bowed to Ramoji
YSR stayed calm
JAGAN REDDY:- let him know my name 🤙🏻🤙🏻
bsr555 retweeted
కామం నుంచే క్రోధం జన్మిస్తుంది,
క్రోధం నుంచే వినాశనం
ఇది తెలిసినవాడే తనను తాను జయించి, లోకాన్ని జయిస్తాడు.
— భగవద్గీత
bsr555 retweeted
వేల ఏళ్లుగా విశాఖను తుపానుల బారి నుంచి కాపాడుతున్న కైలాసగిరి, యారాడ, సింహాచలం కొండల వలయాన్ని నేడు 'అభివృద్ధి' పేరుతో తవ్వేస్తున్నారు.
విశాఖపట్నం చుట్టూ అర్ధచంద్రాకారంలో ఉన్న తూర్పు కనుమల కొండలు నగరానికి ఒక 'సహజ రక్షణ కవచం. సముద్రం నుంచి వచ్చే తుపాను గాలుల వేగాన్ని తగ్గించి, సముద్రపు ఉప్పెన నగరంలోకి రాకుండా ఇవి అడ్డుకుంటాయి..
కానీ నేడు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా కొండలను తవ్వేయడం వల్ల:
1️⃣ కొండచరియలు విరిగిపడే ప్రమాదం
2️⃣ చిన్న వర్షానికే ఆకస్మిక వరదలు (Flash Floods)
3️⃣ భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు చేరడం
4️⃣ నగరంలో విపరీతమైన వేడి పెరగడం వంటి తీవ్ర నష్టాలు పొంచి ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి జరగాలి.
#SaveVizagHills #Visakhapatnam #Vizag
bsr555 retweeted
A beautiful example of humanity in action. ❤️
A superbike rider stopped to help a fellow individual in need, proving that kindness and compassion matter far more than wealth or status.
Respect for this thoughtful gesture. True character is reflected in how we treat others. 🙌






















