హృదయపూర్వక పాదాభివందనాలు జగన్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మాకు"నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, వైసీపీ జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జగన్
జై జై వైసీపీ....
Nani retweeted
ఒక రాజకీయ నాయకుడు
ప్రజల సంక్షేమం మరియు సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించినప్పుడు,
కేవలం ఒక రాజకీయనాయకుడిలా కాకుండా ప్రజా నాయకుడిగా (Statesman)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల పరంగా విశ్లేషిస్తే
1. తక్షణ రాజకీయాల కంటే భవిష్యత్తు తరాల కోసం (Statesman Mindset)
• సిద్ధాంతం: సాధారణ రాజకీయనాయకులు కేవలం "వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలి?" అని ఆలోచిస్తే, జగన్
"రాబోయే తరాల భవిష్యత్తు ఎలా బాగుండాలి?" అని ఆలోచిస్తారు.
• వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "నేను ఈ ఎన్నికల కోసం కాదు, రాబోయే 20-30 ఏళ్ల భవిష్యత్తు తరాల కోసం ఆలోచిస్తు
2. నవరత్నాలు - సంక్షేమ పథకాలు (Welfare and Upliftment)
ప్రజల కోసం ఆలోచించే నాయకుడు జగన్ సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆశిస్తారు.
జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్ర (ప్రజా సంకల్ప యాత్ర) ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా చూసి, వారి కోసం "నవరత్నాలు" రూపొందించారు.
• అమ్మఒడి, చేయూత, ఆసరా: వంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారత, ఉచిత విద్యను అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని జగన్
3. వ్యవస్థాగత మార్పులు (Systemic Reforms)
ప్రజలకు మేలు జరగాలంటే కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, పరిపాలనా వ్యవస్థలో మార్పులు రావాలని ఒక దార్శనికత కలిగిన జగన్
• గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ: ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారి ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను చేర్చడం ద్వారా అవినీతి లేని పాలనను అందించాలని జగన్ ప్రయత్నించారు.
• నాడు-నేడు: ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చడం ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం ఉచితంగా అందాలనేది జగన్ ముఖ్య ఉద్దేశం.
4. విలువలు మరియు విశ్వసనీయత (Integrity and Credibility)
ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు మాటకు కట్టుబడటం (Integrity) మరియు విశ్వసనీయత (Credibility).
వైఎస్ జగన్ తన పొలిటికల్ కెరీర్లో "మాట తప్పను, మడమ తిప్పను" అనే నినాదంతో, ఎన్నికల మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, ఇచ్చిన హామీలను నెరవేర్చడమే రాజకీయ నాయకుడికి అసలైన బాధ్యత అని చాటిచెప్పారు @ysjagan
#voteforfan
జస్ట్ మూడేళ్ల పాలన... ఆశ్చర్యపోయేలా అన్నీ చేశావు. కానీ... ఆ తర్వాత ఏం జరిగింది?
మమ్మల్ని కలవకుండా నీ చుట్టూ ఎంత మంది పెద్ద కంచె వేశారు .
చివరికి మా ఓట్లు వేరు, మేం వేరు... నీకు మాకూ సంబంధం లేదు అనే స్థాయికి దూరం జరిగిపోయావు.
ఒకప్పుడు విజయసాయి రెడ్డి నీ ప్రాణం అనుకున్నాం, నమ్మాం... ఏమైపోయాడు? దూరం అయ్యాడు. ఇప్పుడు సజ్జలను కూడా అలాగే నమ్ముతున్నాం, రేపు తను పోతే పరిస్థితి ఏంటి?
ప్రజల మధ్య ఉండే నీకు, స్వయంగా ప్రజలతో మమేకమయ్యే నీకు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు, ఆ సలహాదారులు అసలు ఎందుకు? మా మంచీ చెడు చెప్పడానికి మేం చాలు కదా ఈ దూరం ఏంటి? ఈ గోడలు ఏంటి?
@ysjagan
False narrative na..mee yellow media lone vachindi chudu..
TDP has filed 8,774 nominations for the 2026 Municipal Elections, compared to YSRCP’s 8,128. These numbers underline the importance of a democratic process where every party has the opportunity to participate.
Instead of spreading false narratives, we urge YSRCP to participate in this democratic process peacefully, reject violence and intimidation, and respect the people’s mandate.
Democracy thrives on participation, not intimidation; on debate, not violence.
#AndhraPradesh #MunicipalElections2026 #Democracy
రేపు ప్రెస్ మీట్ ఉంది. అన్ని గాసిప్స్ మాత్రమే.. ముందుగానే ఎవరు ఏమి కామెంట్స్ వద్దు. ఆయన గ్రానైట్ కంపెనీ కూడా మోసేయించారు.. అయినా భయపడలేదు... జస్ట్ 3cr కోసం ఇలాంటి పనులు చేయరు....
This quoted post is unavailable.
ఒంగోలు వైసీపీ నామినేషన్లు 194.... 🔥🔥 చాలా డివిజన్లలో టికెట్ కోసం పోటాపోటీ.... మొదటి నుండి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకే బిఫాం అంటున్న @ChunduriRavi_B అన్నా..
మీ ఓటు అందరివాడు.,మంచవడిత్, సౌమ్యుడు... @KuppamPrasad అన్న కి ఓటు వేసి గెలిపించ ప్రార్థన...
మేము YSRCP పార్టీ విధేయుడుకి అవకాశం ఇచ్చాము... కూటమి అభ్యర్థి ఎవరికి ఇచ్చారో అందరికీ తెలుసు... అంతకుముందు MLA గారు అతనిపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేశాడో కూడా మీకు తెలుసు.. మీ ఓటు హక్కును మంచివాడు, అందరికీ అందుబాటులో ఉండే కుప్పం ప్రసాద్ గారికి ఓటు వేసి గెలిపించాలని ఒంగోలు నగర ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను.
Nani retweeted
మేము YSRCP పార్టీ విధేయుడుకి అవకాశం ఇచ్చాము... కూటమి అభ్యర్థి ఎవరికి ఇచ్చారో అందరికీ తెలుసు... అంతకుముందు MLA గారు అతనిపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేశాడో కూడా మీకు తెలుసు.. మీ ఓటు హక్కును మంచివాడు, అందరికీ అందుబాటులో ఉండే కుప్పం ప్రసాద్ గారికి ఓటు వేసి గెలిపించాలని ఒంగోలు నగర ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను.
కాళ్ళు పట్టుకొని అడిగినా కనికరించలేదు... దర్శిలో JSP జెండా అని ఎలివేషన్స్ వేసుకుంటున్న కూలీలకు అంకితం..
జనసేనా 🤣🤣🤣🙏 ఇంకా ఎందుకు ఇలా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు...
దర్శి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోని...మున్సిపాల్ చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు గారు ఏకగ్రీవం🔥🔥😍
@PawanKalyan @JanaSenaParty















