ap retweeted
విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ డైమండ్ పార్క్ 254/2016 ఆధ్వర్యంలో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి 4 వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది 🙏@urstrulyMahesh @SSMBSpace @SSMBTrendsTeam
ap retweeted
#SrinivasaMangapuram చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్ లో 100 రోజులు ఆడింది.
ఇది ఫోర్సెడె గా ఆడించిన రన్ అని చాలా మంది దీనిపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.
అది నిజమే కావచ్చు. కానీ.. వాళ్ళంతా కృష్ణ గారి అభిమానులు. వాళ్ళకి తెలిసిన అభిమానం ఇంతే.
తమ హీరో #SuperstarKrishna మనవడు తొలి సినిమా.. సెంటిమెంట్ గా ఒక్క సెంటర్ లో అయినా 100 రోజులు ఆడాలని.. ఆ రన్ కంప్లీట్ చేశారు.
నిజానికి ఇది ఓల్డ్ స్కూల్ ఫ్యానిజం అని, ఇప్పుడు అసలు 100 రోజుల ట్రెండ్ లేదు అనేది కూడా వాళ్ళకి తెలియదు. తెలిసినా వాళ్ళకి పట్టదు.
వాళ్ళకి తెలిసిందల్లా కృష్ణగారి మీద, ఆయన కుటుంబం మీద ఉన్న విపరీతమైన ప్రేమ.
ఇక్కడ కృష్ణ గారి అభిమానులు ఎవ్వరిని మోసం చేయలేదు.
ఫేక్ రివ్యూలు ఇప్పించి.. ప్రేక్షకుల జేబులు దోచుకోలేదు.
ఫేక్ కలెక్షన్స్ వేసి.. నంబర్స్ పెంచలేదు.
ఇలా పబ్బం గడుపుకుంటున్న చాలా మంది హీరోలు, వారి ఫ్యాన్స్ కన్నా.. కృష్ణ గారి అభిమానులు చేసింది తప్పు ఏమి కాదు కదా?
మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి👇
ap retweeted
వీళ్ళు మన తెలుగు వాళ్లుగా పుట్టడం మన ఇరు తెలుగు రాష్ట్రాల వారు చేసుకున్న అదృష్టం 🙏🏼
లేదా ఇప్పటికీ సినిమా వాళ్ళు వక్రీకరించిన పురాణాలనే నమ్మేసేవారు 😶
ఇప్పుడు left eco system, సనాతన ధర్మం మీద వేస్తున్న నిందారోపణలకి కూడా వీళ్ళ ప్రవచనాల్లో సమాధానం దొరికేస్తుంది 🙌🏻
✅ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు
✅ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ హిందూ సోదరులు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు 🙇🏻 ఓం శ్రీ మాత్రే నమః
#SanatanaDharma
ap retweeted
Replying to @VizagRailways
This is from our Telugu city Vishakapatnam bro...
Saka 1013 -> 1090 AD
Why listen to scumbags whose 'Classical language"s first record needed Telugu vocab in it 😅.
Good job done by @praneethweather. I think you didn't sleep for 3 days. Perfect updates for the last 6 years. #CycloneArnab.
ap retweeted
రామాయణ మహాకావ్యం ద్వారా ధర్మం, సత్యం, కర్తవ్యం, మానవీయ విలువలతో కూడిన ఆదర్శ జీవితానికి మార్గదర్శనం చేసిన ఆదికవి మహర్షి వాల్మీకి.
వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన అందించిన అమూల్య సందేశాలను స్మరించుకుందాం. వ్యక్తిగత జీవితంతో పాటు... పాలనలోనూ ధర్మబద్ధత, న్యాయం, ప్రజా సంక్షేమం ప్రాధాన్యతను చాటిచెప్పిన మహనీయుడాయన.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న ఈ శుభవేళ.. ఆ మహర్షి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన ధర్మమార్గంలో పయనిద్దాం.
ap retweeted
𝐓𝐨𝐝𝐚𝐲’𝐬 𝐀𝐥𝐚𝐧𝐤𝐚𝐫𝐚: 𝐌𝐚𝐲𝐮𝐫𝐚𝐯𝐚𝐡𝐚𝐧𝐚 𝐀𝐥𝐚𝐧𝐤𝐚𝐫𝐚 (𝐊𝐚𝐮𝐦𝐚𝐫𝐢)
𝐑𝐚𝐚𝐠𝐚𝐬: 𝐀𝐭𝐡𝐚𝐚𝐧𝐚, 𝐃𝐚𝐫𝐛𝐚𝐫𝐢 𝐊𝐚𝐚𝐧𝐚𝐝𝐚 𝐚𝐧𝐝 𝐁𝐞𝐠𝐚𝐝𝐚
𝐕𝐢𝐝𝐰𝐚𝐧 𝐒𝐫𝐢 𝐑𝐚𝐦𝐚𝐧𝐚 𝐁𝐚𝐥𝐚𝐜𝐡𝐚𝐧𝐝𝐫𝐚𝐧
With the benign blessings of the Ubhaya Jagadgurus of the Dakshinamnaya Sri Sharada Peetham at Sringeri, Veena-Naada-Samarpanam - a musical Samarpanam to Sri Sharadamba is being offered on the auspicious occasion of Sri Sharada Sharan Navaratrotsava 2026.
For details of the Samarpanam, please look up sringeri.net/events/veena-na…
The underlying Rasa and Bhaava of each Navaratri Alankara of Sri Sharadamba have been brought to life through a series of ten musical offerings, gracefully set to melody by Vidwan Sri Ramana Balachandran.
Today’s Alankara: Mayuravahana Alankara (Kaumari)
Raagas: Athaana, Darbari Kaanada & Begada
During this Navaratri at sacred Sringeri, each day’s Veena-Naada-Samarpanam at the Most Holy Lotus Feet of Sri Sharadamba is offered post the conclusion of the Ubhaya Jagadguru’s worship of the Goddess at the Sri Sharadamba temple. Devotees who visit Sringeri during the Navaratri Utsava may experience the divine Naada of this Samarpanam at the Sri Sharadamba temple (every afternoon to late evening).
Audio extract of the musical offering, with divine visuals of Jagadguru Sri Sri Mahasannidhanam’s worship of Sri Sharadamba, is released herewith (the complete audio will be released at a later date).
*-*-*
Astikas may offer Kanike towards Chandika Homa, Navaratri Seva, Laksharchana, Dolotsava, and other sacred observances held during Sharannavaratri via seva.sringeri.net/
*-*-*
#Vidwan #Ramana #Balachandran #Navaratri #Sharannavaratri #SriSharadamba #Sringeri #SriSharadaPeetham #NavaratriSeva #DeviUpasana #SanatanaDharma #Jagadguru #Dasara #Bharat #samskritam_संस्कृतम् #AdiShankara #Shankaracharya #GuruParampara #Sringeri #Peetham #Jagadguru #शंकराचार्य #Mahaswamiji #Vedas #Upanishads #Hindus #Hindu #Spiritual #ProtectDharma #Samskara #HinduValues #Alankara
ap retweeted
Remembering #GhattamaneniRameshBabu Garu on His Birth Anniversary 🙏❤️
ap retweeted
'వారణాసి' నా కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం!" – #SSRajamouli "చాలా కాలంగా ఒక అడ్వెంచర్ సినిమా తీయాలని అనుకుంటున్నాను. ఆ అవకాశం ఇప్పుడు #Varanasi ద్వారా లభించింది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలే నా సినిమాలన్నింటికీ స్ఫూర్తి.
'వారణాసి'లో రామాయణానికి సంబంధించిన ఒక ఘట్టం నేరుగా ఉంటుంది. అయితే, అది సినిమాలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇందులో ఇంకా చాలా ఉంది. ఎన్నో ఏళ్లుగా మన ఇతిహాసాల ఆధారంగా వచ్చిన ఎన్నో సినిమాలను చూశాను. భారతీయ భాషల్లోనే కాకుండా, ఇతర భాషల్లో వచ్చిన చిత్రాలనూ చూశాను. పౌరాణిక చిత్రాల్లో చాలా నచ్చాయి. అద్భుతమైన సన్నివేశాలు, గొప్ప సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ఇతిహాసాలను తెరపైకి తీసుకొచ్చిన తీరు, వాటికి చేసిన రచన నన్ను పూర్తిగా సంతృప్తిపరచలేదు. ఆ ఇతిహాసాల గొప్పదనానికి, వైభవానికి తగ్గ స్థాయిలో సినిమాలు లేవనిపించింది. వాటిని ఇంకా భారీ స్థాయిలో, మరింత వైభవంగా తెరకెక్కించాల్సి ఉంది.
ఆ ఇతిహాసాల్లో తెరపై చూపించగలిగే అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మొదటి నుంచీ నా ఆలోచన ఇదే. ఇప్పుడు అలాంటి సినిమా తీసే అవకాశం వచ్చింది కాబట్టి, ఆ స్థాయి, ఆ వైభవం తెరపై చూపించాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే, ఇదంతా కేవలం భారీ స్థాయి గురించి మాత్రమే కాదు. ఆ పాత్రల భావోద్వేగాలు కూడా అసాధారణమైనవి. అవి కూడా సాధారణ జీవితానికి అతీతమైన స్థాయిలో ఉంటాయి. 'ఇన్నేళ్లుగా నువ్వు చూసిన సినిమాలతో ఎప్పుడూ పూర్తిగా సంతృప్తి చెందలేదు. మరి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? దాన్ని ఎలా తెరపై ఆవిష్కరించబోతున్నావు?' అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ వచ్చాను. అదే నా ముందున్న సవాలు. అందుకే 'వారణాసి' నా కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం!" #ssmb #superstar #SSRajamouli
ap retweeted
Happy Birthday, Master of Storytelling! ❤️🔥 Our Director @ssrajamouli Garu
The world awaits your vision of @urstrulyMahesh as Rudhra & Lord Rama. 🔥
Gattiga koduthunam APRIL 7TH 2027 🌍
#HBDSSRajamouli
ap retweeted
జ్ఞానేశ్ కుమార్ నువ్వు మాములోడివి కావు.. అందుకే నీపై ఈ దాడి !
జ్ఞానేశ్ కుమార్ అనగానే మనకు ఎలక్షన్ కమిషన్ ఒకటే కనిపిస్తుంది. కానీ గతంలో కి వెళితే ఉత్తర్ ప్రదేశ్ లో పుట్టి కాన్పూర్ ఐఐటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ చదివి, తరవాత ఛార్టర్డ్ అకౌంటెంట్ లాంటివి చేసి, ఉన్నత చదువుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడు.
1988 లో కేరళ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉద్యోగం మొదలుపెట్టి వివిధ శాఖల లో తన ప్రజ్ఞ ను నిరూపించుకున్నాడు, ఇక గతం నుంచి వర్తమానంలో కి వస్తే.. (గడిచిన ఐదారేళ్ళ కాలాన్ని గమనిస్తే)
1. ఆర్టికల్ 370 బై లాస్ డ్రాఫ్ట్ చేసినవాడు జ్ఞానేశ్ కుమార్ !
2. రామ మందిర్ కేసులో గెలిచిన తరవాత రామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది, దానికి బై లాస్ రాసింది జ్ఞానేశ్ కుమార్ !
3. రాఫెల్ విమానాల కొనుగోలు వివాదంలో భారత ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలకి మెటీరియల్ అందించింది జ్ఞానేశ్ కుమార్ !
4. ట్రిపుల్ తలాక్ పై ఫైనల్ రూల్స్ ని ఫ్రేమ్ చేసింది జ్ఞానేశ్ కుమార్ !
5. 2025 లో ఎలక్షన్ కమిషన్ చీఫ్ అయ్యాక బురఖాలో వచ్చే మహిళలను అంగన్వాడీ మహిళా కార్యకర్తలను వాడి వెరిఫై చేయించింది జ్ఞానేశ్ కుమార్ !
6. బీహార్ లో రోహింగ్యా, బంగ్లాదేశీ ల ని బయటకి పంపి దొంగ ఓట్లని నిరోదించింది జ్ఞానేశ్ కుమార్!
7. పశ్చిమ బెంగాల్ లో ఒక్క వ్యక్తి చనిపోకుండా ఎలక్షన్ జరిపి చరిత్ర సృష్టించింది జ్ఞానేశ్ కుమార్!
ఒక్కడు ఇన్ని రకాలుగా సైంధవుడి రూపం లో అడ్డుపడుతున్నది
జ్ఞానేశ్ కుమార్, ఇందుకు కాదు ఈయన పై ఈ రేంజ్ లో దాడి.
గమనిక1: పైన చెప్పిన సమాచారం అంతా వికీపీడియా లో ఉంది!
గమనిక2: జ్ఞానేశ్ కుమార్ రాకమునుపే SIR ప్రక్రియ మొదలు పెట్టకుండానే మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో గెలిచింది బీజేపీ.
#eci #cjp_पार्टी #cockroach #Jantarmantarjokers #BJP4ViksitBharat #modi #elonmusk #starlink #india
ap retweeted
Shubho Mahalaya!
We seek the blessings of Maa Durga. May the blessings fill our society with happiness, compassion and hope. May there be peace and prosperity all around.
শুভ মহালয়া!
মা দুর্গার আশীর্বাদ প্রার্থনা করছি। মায়ের আশীর্বাদ আমাদের সমাজকে সুখ, সহমর্মিতা এবং আশায় পূর্ণ করুক। চতুর্দিকে শান্তি ও সমৃদ্ধি বিরাজ করুক।
ap retweeted
Happy Birthday to THE DIRECTOR.
#HBDSSRajamouli
ap retweeted
Wishing you the most memorable birthday yet @ssrajamouli sir… 😍😍😍
Cannot wait for the world to see what we are creating together. ❤️❤️❤️
25 years of @SSRajamouli ❤️
What a journey it has been. From film to film, he kept dreaming bigger, pushing himself further and showing us that there is no limit to how far Indian cinema can go ✊🏻
Every time he made us believe there was still something bigger left to imagine.
25 years later that hunger is still the same. And now #Varanasi.
#25YearsOfSSRajamouli
ap retweeted
After 2021 Cyclone Gulab, this Deep Depression is going to unleash its full power over #Vizag, rains would be unimaginably high tonight as the system is about to make landfall between Srikakulam - Vizag in an hour. Both Vizag and Vizianagaram can see Massive rains. ⚠️⚠️
ap retweeted
సూపర్ స్టార్ కృష్ణ ,మహేష్ బాబు
కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ 🔥
"కొడుకు దిద్దిన కాపురం"
విడుదలై నేటికి 37 సంవత్సరాలు
(21-09-1989 విడుదల👍)
#SuperstarKrishna
@urstrulyMahesh
@vijayashanthi_m
#Varanasi
ap retweeted
Wishing a very Happy Birthday to our respected Prime Minister @narendramodi ji…. A leader who never stops, never rests and always puts India first… That spirit is an inspiration to every Indian!!! 🇮🇳































