
Journalist @iDreamMedia | Cinema 🎬 • Cricket 🏏 • Conversations 🎙️ | Tweets & Views Are Personal.
Hyderabad, India
Joined December 2017
- Tweets50
- Following41
- Followers667
- Likes98
Pinned Tweet
హాయ్ ఆల్.. నా పేరు రాజా [@RajaThoughts]
గత 13 సంవత్సరాలుగా మీడియాలో నా ప్రయాణం కొనసాగుతూ ఉంది!
వివిధ సంస్థల్లో ఎడిటర్ గా, వెబ్ సైట్ ఇంచార్జ్ గా వర్క్ చేసిన నేను..గత 3 ఏళ్లుగా @iDreamMedia లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఓ ఏడాది నుండి ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టాను. మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో, మీ అందరి ఆదరణతో ఇక్కడ సక్సెస్ అయ్యాను. ఇకపై కూడా #iDreamMedia లో మంచి ఇంటర్వ్యూలు తప్పక అందిస్తాను.
వాటితో పాటు.. ఈ హ్యాండిల్ లో నాకు తెలిసిన సినిమా అప్డేట్స్ అందిస్తాను. ఈ అప్డేట్స్ అందరికన్నా ముందుగా అందించడం కన్నా.. కచ్చితంగా తెలిసిన సమాచారాన్ని మాత్రమే మీతో పంచుకోవడం నా టార్గెట్.
ఇక రోజు నేను చేసే ఇంటర్వ్యూ విశేషాలు,
వివిధ సెలబ్రెటీలతో నా అనుభవాలు,
రివ్యూలు,
సినిమాపై నా ఆలోచనలు ఇక్కడ పంచుకుంటాను.
ఈ ప్రయాణంలో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ..
- మీ రాజా [@RajaThoughts]
#HappyMensDay
హ్యాపీ మెన్స్ డే..మగాళ్ళ కోసం ఒక కవిత.. #MensDay
ఏ జన్మలో చేసుకున్న పాపమో
మగ పుట్టుక పుట్టావ్
నీకు వేరే ఆప్షన్ లేదు
పక్కా...సక్సెస్ అవ్వాలి బ్రో
అమ్మ, అబ్బ, భార్య, బిడ్డ, సంసారం, జీవితం..
సవా లక్ష సమస్యలు..
సక్సెస్ కాలేదో.. నీకు ముద్ద కూడా పెట్టరు
ఓ మగడా.. నువ్వు వార్ జోన్ లో ఉన్నావు
గెలువు..
లేదంటే..?
బ్రో..అసలు లేదంటే అనే క్వశ్చన్ లేనే లేదు
గెలవాలి అంతే!
అందుకే.. ఈ ప్రపంచంలో అత్యంత సక్సెస్ రేటు ఉండే ఫీల్డ్ మగాడి జీవితమే
ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయి.
జీవితం మీద విరక్తి వస్తది
ఏడుపు వస్తది..
అలా అని..
పొరపాటున కూడా ఏడవకు
నువ్వు ఏడిస్తే ఆడంగిలోడు అని స్టేట్మెంట్ పాస్ చేసేస్తారు.
ఈ ప్రపంచంలో నీకు ఏడ్చే ఫ్రీడమ్ కూడా లేదు.
ముందే చెప్పా కదా..
ఏ జన్మలో చేసుకున్న పాపమో.. మగాడిగా పుట్టేశావు
నీ భుజాలు బలంగా పెట్టుకో
పొద్దున్నే నిద్ర లేయి
గుమ్మం బయట కాలు పెట్టావో
రోజు యుద్దమే!
నువ్వు వారియర్ బ్రో.
యుద్ధం చేయడానికే పుట్టావు.
ఊరిలో ఉండటానికి లేదు
అమ్మ, నాయనకి నామోషా
సిటీ పోవాలి
నా బిడ్డ సిటీలో ఉన్నాడు అని వాళ్ళు చెప్పుకోవాలి
భార్యకి ఏ లోటు చేయకూడదు
అన్నీ కరెక్ట్ గా చేసినా..
ఏదో అలుగు
నోరు మూసుకోని బుజ్జగించుకో
సంసారం ఎవరి వల్ల చెడిపోయినా.. నిందితుడు నువ్వే
మహిళా సంఘాలు.. రెడీగా ఉంటాయి బీ అలెర్ట్ బ్రో
నువ్వు EMI లు కట్టడానికి పుట్టావు
స్కూల్ ఫీజులు కట్టడానికి పుట్టావు
పప్పు, నూనె, చింతపండు నుండి
కండోమ్ ప్యాకెట్ వరకు నువ్వే కొనాలి
ఈ ప్రపంచం నడుస్తుంది నీ మీదే రా భాయ్
నువ్వు సంపాదించాలి
నువ్వు బండి నడిపించాలి
కొడకా.. ఫెయిల్ అయ్యావా..
నువ్వు మగాడివి అనే మాట నువ్వే మర్చిపోయేలా చేస్తది ఈ ప్రపంచం
ఏ బార్ లో తాగుతావో నీ ఇష్టం
ఏ బ్రాండ్ తాగుతావో నీ ఇష్టం
నీ బతుకు కింగ్ సిగరెట్ లాంటిది
నువ్వు కాలిపోతూ.. అందరికీ కిక్ ఇవ్వాలి.
ఒక్కసారి ఆరిపోయావా..?
కాలు కింద వేసి.. తొక్కి పారేస్తారు!
రాముడు, రావణుడే యుద్ధం చేశారు.
అర్జునుడు, కర్ణుడే యుద్ధం చేశారు.
ఇక్కడ మగాళ్ళకి మాత్రమే ఎక్కువ యుద్ధాలు
నువ్వు, నేనే పోరాటం చేయాలి
మిగతా వాళ్ళంతా సేఫ్
ఎందుకంటే నువ్వు, నేను మగాళ్ళం
సో.. అన్నీ మూసుకొని ఊరిలో బస్సు ఎక్కేయి
నచ్చిన సిటీకి పో
పస్తులు ఉండు
కింద పడు..పైకి లెయ్యి
ఏమైనా చెయ్యి
సక్సెస్ అవ్వు
అమ్మ, నాన్న, భార్య, బిడ్డ జాగ్రత్త
ఇంతే నీ లైఫ్
లవ్ యూ బ్రో
హ్యాపీ మెన్స్ డే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మవిభూషణ్, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత చెరుకూరి రామోజీరావు జయంతి
(నవంబర్ 16)ని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై
మీ అభిప్రాయం ఏమిటి?
#RamojiRao #RamojiGroup #RamojiExcellenceAwards2026
ఓ పెద్ద సోషల్ మీడియా స్టార్..
పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కు టార్గెట్ అయ్యి ఉంది
త్వరలో ఏమైనా జరగొచ్చు
ఇప్పటికే ఆమె చుట్టూ చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి
రాజకీయ రొచ్చు
ఆమె పులుముకుంది
బురద అంటకుండా బయటకి రావడం సాధ్యమా?
ఎన్టీఆర్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి డైరెక్షన్ వీళ్ల ఇద్దరి కాంబినేషన్...
బిర్యానీ & Thumbs up లాంటిది...
ఫ్యాన్సీ కి ఫుల్ మీల్స్ పక్క.....
#JrNTR #NTRXAnilRavipudi
ఆ సోషల్ మీడియా బ్యూటీ టైమ్ బాగున్నట్టు ఉంది..
త్వరలో పెద్ద అనౌన్స్మెంట్ ఖాయంలా కనిపిస్తుంది.
ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఏకంగా హీరోయిన్ ఛాన్స్?
#Tollywood
ఎప్పుడో 35 ఏళ్ల క్రితం కలిసి పని చేసిన టెక్నీషియన్ ను గుర్తు పెట్టుకుని
ఆయన్ని ఇంటికి పిలిచి
ఆప్యాయంగా మాట్లాడి
అడగకుండానే.. లక్ష రూపాయలు సాయం చేయడం అంటే మాటలా?
మెగాస్టార్ #Chiranjeevi గొప్ప మనసుకి నిజంగా హ్యాట్సాఫ్..
ఈ మొత్తం న్యూస్ లో నా ఆనందం ఏమిటి అంటే..
మా #iDreamMedia లో నా ఇంటర్వ్యూ చూసే.. చిరంజీవి గారు.. ఆ టెక్నీషియన్ ను ఇంటికి పిలిచింది.
ఒక్క ఫోటోతో రూమర్స్ అన్నిటికీ చెక్... 🦚
ఓం శ్రీ శరవణభవాయ నమః
#NTRxTrivikram
ఆరోజు స్టేజ్ పై @ganeshbandla చెప్పిన మాటలు..
ఈ శుక్రవారం నిజం అయ్యాయి
ఆ హీరోకి రియాలిటీ తెలిసి వచ్చింది
సక్సెస్ వెనుకే ఇండస్ట్రీ
సక్సెస్ వెనుకే ప్రపంచం
#Tollywood
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప భక్తులకు ఏసియన్ గ్రూప్స్ సునీల్ అల్పాహారం ఏర్పాటు
శ్రీనగర్ కాలనీలోని అయ్యప్ప టెంపుల్ లో పడి పూజ
ఏదో స్వాములకు అల్ప ఏర్పాటు చేసేములే అనే రీతిలో కాకుండా...
స్వయంగా ఏసియన్ సునీల్ ఫ్యామిలీ అంతా పూజకి హాజరై, స్వాములకు తమ చేతుల మీదుగా వడ్డించి.. అయ్యప్పల ఆశీర్వాదం తీసుకోవడం బాగా అనిపించింది.
#GOATMovie రేటింగ్: 1.5
#GOAT సినిమాపై నిర్మాత కమిట్మెంట్
సినిమాలో #DivyaBharathi హీరోయిన్ అందం
ఈ రెండు తప్ప..
ఇంకెలాంటి ఎఫర్ట్ కనిపించని సినిమా
కథ, కథనాలు గురించి మాట్లాడుకోవడం అనవసరం.
ఒక్క ఎమోషన్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు.
#SudheerAnand.. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా మారాలి.
ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు 15 నిమిషాల సినిమా మాత్రం బాగుంది.
చివరి మాట: గోట్.. కష్టమే
🤖 Made with AI
#SekharMaster కారుకి యాక్సిడెంట్ నిజమే...
యాక్సిడెంట్ సమయంలో కారులోనే ఉన్న మాస్టర్
కానీ.. అదృష్టవశాత్తు మాస్టర్ కి చిన్న గాయం కూడా కాలేదు
ఇప్పుడే వారితో మాట్లాడడం జరిగింది.
మాస్టర్ సేఫ్ గా ఉన్నారు
శేఖర్ మాస్టర్ అయ్యప్ప మాలలో ఉన్నారు.
ఆ అయ్యప్పే ప్రమాదం నుండి మాస్టర్ ను కాపాడినట్టు అనుకోవాలి.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
రీసెంట్ గా కొట్టిన ఒక హిట్ తో
ఆ సినిమా చుట్టూ జరిగిన ఒక డీల్ తో..
ఆ స్టార్ హీరో అప్పులు అన్నీ తీరిపోయాయట
అందరికీ నచ్చిన హీరో, మంచి మనసున్న హీరో
ఆయనకి మంచి జరగడం.. మంచిదే కదా?
#Kaaka Exclusive News...
ఇలాంటి మరిన్ని Exclusive News కోసం idreampost Website ను Visit చేయండి !
#Chiranjeevi
idreampost.com/movies/chiran…
#TheParadise టీమ్ నన్ను అవమానించింది.
ముందు నా లుక్ సూపర్ ఉందని అన్నారు...
తరువాత నేను పనికిరానని అనుకున్నారేమో నాకు కాల్ రాలేదు.
దరిద్రం వెంటపడి ఆ సినిమా flop అయిపోయింది… ఒక్క రోజు కూడా ఆడలేదు.
#Nani #SrikanthOdela
ఆ హీరో ఖాతాలో చెప్పుకోడానికి రెండు హిట్స్ కూడా లేవు
కానీ.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
ఓ కొత్త సినిమా విషయంలో టీమ్ కి చుక్కలు చూపించేసి
తీరా.. రిలీజ్ కి ముందు..
తన క్రెడిట్స్ కోసం కాంప్రమైజ్ అయిపోయాడు అంట.
ఫైనల్ గా అయినా.. మంచి నిర్ణయం తీసుకోవడం మంచి విషయమే
సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల జీవితంలోని సమస్త విఘ్నాలు, అడ్డంకులు తొలగిపోతాయి అంటారు. 🦚
కానీ.. ఆ స్వామి సినిమాకి ఇన్ని అడ్డంకులు ఏమిటో?...
సుబ్రహ్మణ్య స్వామి ఏమి కోరుకుంటున్నాడో మరి?
Mega Star #Chiranjeevi’s #Kaaka Update:
చిరంజీవి కాకా సినిమాలో అదిరిపోయే మాస్ సాంగ్
#SekharMaster కొరియోగ్రఫీలో
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మొదలైన షూటింగ్
ఇన్ సైడ్ టాక్: సాంగ్.. వేరే రేంజ్ లో ఉండబోతుంది.
@KChiruTweets @sekharmaster
#VenuSwamy:
సమాజంలో జరిగే కొన్ని విషయాలు..
కొందరి రేంజ్ ను అమాంతం పడేస్తాయి.
కొందరి రేంజ్ అమాంతం లేపేస్తాయి.
నిన్నటి వరకు విపరీతమైన నెగిటివిటీ అందుకున్న వేణు స్వామి..
కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు.
AP డిప్యూటీ సీఎం #PawanKalyan, భార్య #AnnaLezhneva విడాకులు...
పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు నోట్ రిలీజ్
జనసేన అఫిషియల్ వాట్సాప్ గ్రూపు లో నోట్
ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇదే











