Swaroop Anche retweeted
Congratulations anna @Shiva4TDP on Being appointed as APNRT Regional Coordinator for Europe💛🔥✌️
Swaroop Anche retweeted
💥 MAN OF ACTION NARA LOKESH 💥
Silent గా ఉండి.. వెనుక నుండి ఏమి గేమ్ ఆడావ్ అన్నా..📈🥵💥
నాయకత్వం అంటే మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి..🔥
Swaroop Anche retweeted
Waiting for this moment ... 🔥💥✊🏻
Eppudu avutado gani ..
Assembly viewership kuda 20M - 30M aipoddi
RRR vs Madata kaja 🤣
Swaroop Anche retweeted
Piduguralla, gurazala, dachepalli..
3/3 unanimous 🥵🔥
Manchikallu seenanna mass @Yarapathineni_S 🐯💥
Swaroop Anche retweeted
Congrats @Shiva4TDP bro 🙌👏
Thank You so much for appointing me as APNRT Regional Coordinator for Central & Southern Europe @ncbn garu @PawanKalyan garu @naralokesh anna
I will serve the Telugu community across Europe with dedication, pride and responsibility 🙏
— Shivudu
Swaroop Anche retweeted
Andhra’s speed!
From groundbreaking to commissioning in just 14 months! UltraTech, India's largest cement company, has expanded its capacity in Andhra Pradesh with its ₹2,650 crore Petnikota Cement Works in Nandyal district. It's a state-of-the-art plant with zero groundwater use, built to run on 100% green energy, and it creates 2,650 direct and indirect jobs. This is the speed of doing business in AP!
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
@UltraTechCement
Swaroop Anche retweeted
మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి, ఆయన కుటుంబ సభ్యులు, బిట్రా శేషాంజనేయులు, బిట్రా శ్రీనివాసరావుతో పాటు మంగళగిరి పట్టణానికి చెందిన సీనియర్ నేత తోలేటి రవీంద్ర, దుగ్గిరాల మండలానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం సహా పలువురు నేతలు, మొత్తం 20 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
#NaraLokesh
#AndhraPradesh
Swaroop Anche retweeted
గోదావరి, కృష్ణమ్మలను కలిపాం. 2029లోపు రూ.35,000 కోట్లతో 36 ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు అందించి కరువు వచ్చినా సరే నీటి ఎద్దడిని మేనేజ్ చేయాలన్నదే నా కల.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
Swaroop Anche retweeted
దేశంలో చాలా చోట్ల డేటా సెంటర్లు ఉన్నాయి. కేవలం విశాఖపట్నం డేటా సెంటర్ గురించే ఎందుకు చర్చ జరుగుతుంది...ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...
గూగుల్ ఇంతకు ముందే క్లారిఫికేషన్ ఇచ్చింది కదా ఎక్కువ నీరు అవసరం లేని అడ్వాన్స్డ్ cooling సిస్టమ్ ఏర్పాటు చేస్తాము అని
Swaroop Anche retweeted
Because we have some extraordinary pseudo environmentalists & rights activits most useless bunch of people.
They don't add any value to state, just obstructions or thorns in the path.
Swaroop Anche retweeted
O - C- T - 30’th
This Ideal Family 🧸✨
Will bring So much Laughter Fun back to the theatres 🎭 #Venky Sir & Trivik Sir ❤️💪🏾🏆
@haarikahassine @vamsi84
#AK47 ❤️🔥
Swaroop Anche retweeted
"Speed of Doing Business" is not a myth 💛💛💛
Just LN things 😎😎
From groundbreaking to commissioning in just 14 months! UltraTech, India's largest cement company, has expanded its capacity in Andhra Pradesh with its ₹2,650 crore Petnikota Cement Works in Nandyal district. It's a state-of-the-art plant with zero groundwater use, built to run on 100% green energy, and it creates 2,650 direct and indirect jobs. This is the speed of doing business in AP!
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
@UltraTechCement
Swaroop Anche retweeted
జస్ట్ 14 మంత్స్.. హిస్టరీ రికార్డ్ స్పీడ్!
నంద్యాలలో ల్యాండైన అల్ట్రాటెక్ ₹2,650 కోట్ల పెట్నికోట సిమెంట్ వర్క్స్ గురించి యూత్ ఐకాన్ నారా లోకేష్ లోకేష్ ట్వీట్ చేశారు.
100% గ్రీన్ ఎనర్జీతో నడిచే ప్లాంట్, నో గ్రౌండ్ వాటర్, 2,650 మందికి ఉపాధి. రాయలసీమ గర్వించదగ్గ క్షణం ఇది.
సీమ... రాయలసీమ నేలపై!
దేశంలోనే బిగ్గెస్ట్ సిమెంట్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్, ఆంధ్రప్రదేశ్‌లో తన కెపాసిటీని మరింత విస్తరిస్తూ, సుమారు ₹2,650 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక సమగ్ర సిమెంట్ ప్లాంట్ "పెట్నికోట సిమెంట్ వర్క్స్"ను ప్రారంభించింది. నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట గ్రామంలో ఈ ప్లాంట్ కొలువుదీరింది.
ఈ ప్లాంట్ ద్వారా 650 మందికి ప్రత్యక్షంగా, మరో 2,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అంటే ఎన్నో కుటుంబాల్లో కొత్త ఆశలు, కొత్త భవిష్యత్తు. క్లింకరైజేషన్ సామర్థ్యం సంవత్సరానికి 3.3 మిలియన్ టన్నులు (MTPA), సిమెంట్ డిస్పాచ్ సామర్థ్యం 3.6 MTPA. నిర్మాణం 2025 మేలో మొదలైంది.
ఇదీ ఏపీ స్పీడ్!
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ ఘనతపై గర్వంగా స్పందించారు:
"శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు కేవలం 14 నెలలు! భారతదేశపు అతిపెద్ద సిమెంట్ సంస్థ అల్ట్రాటెక్, నంద్యాల జిల్లాలో ₹2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్‌తో ఆంధ్రప్రదేశ్‌లో తన సామర్థ్యాన్ని విస్తరించింది. భూగర్భ జలాల వినియోగం లేకుండా, 100% గ్రీన్ ఎనర్జీతో నడిచేలా నిర్మించిన అత్యాధునిక ప్లాంట్ ఇది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,650 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇదీ ఏపీలో వ్యాపారం చేసే వేగం!"
గ్రీన్ ఎనర్జీ
- బ్యాటరీ నిల్వతో 35 మెగావాట్ల హైబ్రిడ్ పవన–సౌర విద్యుత్ వ్యవస్థ
- 20 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ వ్యవస్థ
- సొంత థర్మల్ పవర్ ప్లాంట్ లేకుండా, 100% గ్రీన్ ఎనర్జీతో నడిచేలా రూపకల్పన
భవిష్యత్ తరాల కోసం: సుస్థిరత
- పరిరక్షణ, రీసైక్లింగ్ ద్వారా భూగర్భ జలాల వినియోగం సున్నా
- ప్లాస్టిక్, పురపాలక వ్యర్థాలను ఇంధనంగా వాడే ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థ
- మైనింగ్, క్లింకర్ రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలు
- కవర్డ్ ముడిసరుకు షెడ్లు, ప్లాంట్ అంతటా కాంక్రీట్ రోడ్లు, విస్తృతమైన గ్రీన్ బెల్ట్
- స్లాగ్, ఫ్లై యాష్‌తో తయారయ్యే కాంపోజిట్ సిమెంట్
టెక్నాలజీ, క్వాలిటీలో లేటెస్ట్ బెంచ్ మార్క్స్
- ఆటో-శాంప్లింగ్, విశ్లేషణతో పూర్తిగా ఆటోమేటెడ్ రోబోటిక్ ల్యాబొరేటరీ
- రియల్ టైమ్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ కోసం క్రాస్-బెల్ట్ అనలైజర్, ఆటోమేటిక్ హాట్ మీల్ అనాలిసిస్
- ఇంధన సామర్థ్యం గల లో-ప్రెజర్ సైక్లోన్లు, బర్నర్ వ్యవస్థ, కిల్న్, కూలర్, గ్రైండింగ్ మిల్లులు, ఆధునిక స్లాగ్ గ్రైండింగ్ మిల్లు
- సాఫీ రవాణా కోసం RFID ఆధారిత వాహన ట్రాకింగ్, మానవరహిత వేబ్రిడ్జిలు
డిజిటల్ ఆటోమేషన్, రెన్యువబుల్ ఎనర్జీ, సస్టైనబుల్ మానుఫ్యాక్చరింగ్ అద్భుత కలయికతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ దేశంలోని అత్యంత ఆధునిక, పర్యావరణ హితమైన సిమెంట్ ప్లాంట్లలో ఒకటిగా నిలవబోతోంది. ఇది కేవలం ఒక పరిశ్రమ కాదు, రాయలసీమ ఆత్మగౌరవానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంకల్పానికి ప్రతీక.
#NaraLokesh4 #AndhraPradesh #Rayalaseema
Swaroop Anche retweeted
Really…. Happy Happy Happy Tears after seeing this tremendous response…..😭😭😭 …
This news is tending on Twitter from past 12 Hours 🙏🙏🙏🙏
ముందుగా…..అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🙏
నాకు వచ్చింది ఒక చిన్న వాలంటీర్ పదవి… కానీ పెద్ద బాధ్యత…..
ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారి సమస్యలను మన కూటమి ప్రభుత్వం దాకా తీసుకెళ్లి, నాకు చేతనైన సహాయం చేయడమే…
పదవి చిన్నదే అయినా… ఇక్కడ మీరు చూపిన అభిమానం చాలా పెద్దది 💛
🙏 శుభాకాంక్షలు తెలిపిన మన తెలుగుదేశం అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు💛
🙏 మన కూటమిలో భాగమై నన్ను అభినందించిన జనసేన, బీజేపీ కార్యకర్తలకు సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు❤️🧡
ఈ విజయదశమి రోజున ఈ పదవితో పాటు…నా కొత్త వ్యక్తిగత జీవితంలో ఇంకో ప్రాజెక్ట్‌కు కి కూడా నాంది పలుకుతున్నా…
దానికి కూడా మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉండాలి and ఉంటాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా….
Love you all 💛🧡❤️
PS : 830+ ట్వీట్స్… అందరికీ రిప్లై ఇవ్వాలి అంటే TL మొత్తం Spam అయిపోద్ది…. Max mee andariki Personal ga Reply isthaaa…. Ivvakapothe again sorry …. don’t mind 🙏
జై తెలుగుదేశం 💛
జై జనసేన ❤️
జై బీజేపీ 🧡
Swaroop Anche retweeted
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నుంచి పెద్దిరెడ్డి తప్పుకోవడానికి నారా లోకేష్ గారు, టీడీపీ ఇన్చార్జ యెనుగంటి మధుసూదన్ నాయుడు గారు, మరియు టీడీపీ కార్యకర్తలే అసలైన కారణం! 🦁
జనసేన అభ్యర్థే లేకపోయినా, గెలుపు క్రెడిట్ తమదేనంటూ కొందరు కుల సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌లో అనవసర భజన చేస్తున్నారు.
Swaroop Anche retweeted
చెడుపై మంచి గెలిచిన విజయదశమి సందర్భంగా అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. ప్రజా కంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి, ధర్మాన్ని గెలిపించిన పవిత్రమైన రోజు ఇది. ఈ శుభదినాన దుర్గాదేవి ఆశీస్సులతో మీ ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు నిండాలని కోరుకుంటున్నాను. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నాను.
#Dussehra
Swaroop Anche retweeted
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మీ ఇంట ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
#Vijayadashami
Swaroop Anche retweeted
AP Means Speed! 📈⚡️
₹2,650 Cr UltraTech Plant Ready in Just 14 Months in Nandyal!
#RayalaseemaRising #ChooseSpeedChooseAP
From groundbreaking to commissioning in just 14 months! UltraTech, India's largest cement company, has expanded its capacity in Andhra Pradesh with its ₹2,650 crore Petnikota Cement Works in Nandyal district. It's a state-of-the-art plant with zero groundwater use, built to run on 100% green energy, and it creates 2,650 direct and indirect jobs. This is the speed of doing business in AP!
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
@UltraTechCement


































