My posts and quotes share factual information. I neither agree nor disagree with the content. Accuracy is not guarantee

Joined April 2023
Learning the mother tongue is essential as it's the foundation for other languages. English is crucial globally, but why add burden of Hindi? State boards should make it optional, as Children are already facing many challenges, so adding burden of another language unnecessary.
7
13
86
32,243
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికీ రైల్వే కనెక్టివిటీకి నోచుకోని ముఖ్యమైన పట్టణాల్లో తెలంగాణలోని సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం ప్రధానంగా గుర్తొస్తాయి
1
6
287
దేశంలో చాలా చోట్ల డేటా సెంటర్లు ఉన్నాయి. కేవలం విశాఖపట్నం డేటా సెంటర్ గురించే ఎందుకు చర్చ జరుగుతుంది...ఎందుకు వ్యతిరేకిస్తున్నారు... గూగుల్ ఇంతకు ముందే క్లారిఫికేషన్ ఇచ్చింది కదా ఎక్కువ నీరు అవసరం లేని అడ్వాన్స్డ్ cooling సిస్టమ్ ఏర్పాటు చేస్తాము అని
3
7
3
28
2,985
Get Set for the Inaugural Run! The Bengaluru–Mumbai Vande Bharat Sleeper Express is all set to make its debut on November 1, 2026! A new chapter in premium overnight rail travel is about to begin! ✨ #VandeBharatSleeper #IndianRailways #Bengaluru #Mumbai
11
47
3
284
11,267
Guess the station
12
6
21
4,350
ఉత్తర తెలంగాణ తో ఏ పార్టీ కి లాభం... బీజేపీ కా??
ఇది ఇంకా బాగుంటుంది ఇలా చేస్తే
9
3
1
40
4,079
చిరంజీవి మేనమామ ఇల్లు చిరంజీవి ఎలా అమ్ముతారు... మీరు మీ మేనత,పిన్ని, బాబాయి, మేనమామ ఆస్తులు అమ్ముతారా? చిరంజీవి గొప్పదనం గురించి నీ సర్టిఫికెట్ అవసరంలేదు... రజినీకాంతే ఎన్నో సార్లు చెప్పారు
మీకు తెలుసా... మొగల్తూరులో చిరంజీవి సొంత ఇంటిని అక్కడి ప్రజలు గుర్తుగా లైబ్రరీ కోసం అడుగుతే ఇవ్వకుండా 3 లక్షలకి వేరే వాళ్లకి అమ్ముకున్నాడు🤮🤮 ఈ చిరంజీవి ఫాన్స్ మాత్రం రజినీకాంత్ ఎలాంటి చారిటీస్ చేయడు అని మూర్ఖంగా మాట్లాడుతారు. మా తలైవర్ కాలిగోటికి సరిపోడు చిరంజీవి గాడు.
1
3
12
1,584
Telangana north and south ga divide ithe Hyderabad common capital avuthundha like chandigarh or north Telangana ki kotha capital vasthundha?
Telangana vs Andhra ayipoindi. Ippudu North Telangana vs South Telangana antunnaru. Next enti? Nizamabad vs Adilabad? Hyderabad vs Secunderabad? Narsingi vs Puppalaguda? Inka entha kotladtharu ra babu! 🤦‍♂️
16
4
2
85
9,614
విజయవాడ నగరానికి సమస్యలు లక్షల్లో ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు, నగర విస్తరణకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదు. నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? అనే విషయాలపై చర్చించాల్సిన చోట కులాలు, మతాల చర్చలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Vijayawada lo Evari Domination ekkuva? Cop's or chow's ?? 🙌🙌🙌🙌 It may be political Power, or money power Local Domination by ?? 🔥🔥🔥
3
5
33
1,593
No celebrity daughter-in-law has embraced the local culture as much as @iamRashmika has రష్మిక లాగా ఎవరు స్థానిక సంస్కృతి నీ అలవరచుకోలేదు
Chusi nerchukondi @tfi, Telangana lo undatame thappa ilantivi eppudaina chesara @TheDeverakonda @iamRashmika 🫡
3
223
కొన్ని సినిమాలు తెలియని artists లు చేస్తే నచ్చుతాయి ఎందుకు అంటే expectations ఉండవు Bheemla Nayak casting తో audience పవన్ ni హీరోగా rana ni villan ga chusaru inka akkada ego ala workout avuthundhi
Ee movie entha realistic ga unthado Bheemla Nayak antha artificial ga unthadi
7
529
If you’re salary is less than Rs 2 lakh, you shouldn’t come to Hyderabad” Your thoughts?
🚨 “If you’re salary is less than Rs 1 lakh, you shouldn’t come to Bengaluru” Your thoughts?
1
18
975
మానవత్వం తో అక్రమ వలసదారులు ను అనుమతి ఆ తర్వాత పరిస్థితి ఇలా తయారు అవుతుంది
Paris in France today. No words.
1
14
674
ఇక్కడ నిజమైన బతుకమ్మ పండగ కనిపిస్తుంది ( comments kuda chudandi) ఓట్ల రాజకీయం, నాయకుల ప్రాపకం, ఆస్తులు కోసం చేసే బతుకమ్మ లో స్వచమైన పండుగ కనిపించదు ఇక్కడ మాత్రం స్వచ్చమైన పండుగ కనిపిస్తుంది...స్వచ్చమైన పూలు... స్వచ్చమైన మనసు కారణం....
బతుకమ్మ 💓🤌🏻 Post your bathukamma media💃
1
3
526
మచిలీపట్నం - హంసలదీవిని కలిపే రోడ్డు చిన్నాపురం - వాడపాలెం - ఉల్లిపాలెం మధ్య గత ఎనిమిది సంవత్సరాల నుండి చాలా అద్వానంగా ఉంది ఈ రోడ్డు లో ప్రయాణించడానికి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని ఈ రోడ్డుని త్వరగా బాగుచేసి ప్రజల కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నాము @PawanKalyan
234
ఇన్ని కోట్ల లాభాలు వస్తున్నప్పుడు ఇల్లు మరియు చదువు కోసం తీసుకొనే లోన్లు మీద తక్కువ వడ్డీ తీసుకోవచ్చు
#Banks బ్యాంక్ లకు జస్ట్ మూడు నెలల కాలంలో ఇన్నిన్ని కోట్ల లాభాలు... Hdfc...... 20 వేల కోట్లు ఐసిఐసిఐ ..... 16 వేల కోట్లు యాక్సిస్ బ్యాంక్..... 7,700 కోట్లు సెంట్రల్ బ్యాంక్...1,500 కోట్లు ఎస్ బ్యాంక్...1,000 కోట్లు
1
9
618
ఐతే అక్కడే రిలీజ్ చేసుకోండి...
డబ్బింగ్ సినిమాలకి కూడా G.O తెచ్చుకొని టికెట్ రేట్స్ ని ఎందుకు పెంచుతున్నారు ? Nagavamsi: ఒకసారి బెంగళూరు వెళ్లి రెండు మూడు సినిమాలు చూసి రండి. అక్కడ 1800, 2000 టికెట్ ఉంది. అప్పుడు మన టికెట్ రేట్ చూసి ఎంత చీప్ గా ఉంది అనుకుంటారు.
6
451
Telugu film industry lo kevalam audience reality lo vunnaru... Producers directors herolu inko prapancham lo vunnaru...vallu matladedhaniki vasthavani ki daggaraga vundadhu
ఉదయం Twitter, Instagramలో రకరకాల టాక్ విన్నాం. కానీ తెలుగు మీడియా షో పడగానే, తెలుగు ప్రెస్ నుంచి మంచి positive reviews వచ్చాయి. - @Rahul_Sankrityn #Ranabaali
6
384
🚆 Puja Festival Special Trains Between Various Destinations! South Central Railway will operate special trains between Charlapalli–Chennai Central, Charlapalli–Nagercoil and Secunderabad–Visakhapatnam to clear the extra rush of passengers during the Puja Festival. Plan your festive journey in advance and travel comfortably! #SouthCentralRailway #PujaFestival #FestivalSpecialTrains #IndianRailways
7
9
38
5,008