#AskKTR please take an action immediately sir, please do an enquiry on my school and hostel I want justice sir I want to study in that school only @KTRTRS
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్ లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన 9వ తరగతి అమ్మాయి వెల్దండి హరిణి పై వేధింపులకు పాల్పడుతు అమ్మాయి పై లేనిపోని ఆరోపణలు చేస్తూ,బెదిరింపులకు దిగుతున్నప్రిన్సిపాల్. @SabithaindraTRS pls respond madam.