Veldandi Sadanandam retweeted
Telangana High Court Sentences Police Inspector To 4-Weeks In Jail For Failure To Provide Court-Ordered Police Protection
@TelanganaCOPs
livelaw.in/high-court/telang…
బహుజన బిడ్డల భవిష్యత్తుకు చదువే ఆయుధమని, విద్యతోనే సామాజికంగా, రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చాటిచెప్పిన విద్యావేత్త, స్ఫూర్తిప్రదాత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు.
బహుజనుల ఎదుగుదలకు బాటలు వేసిన మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@RSPraveenSwaero sir
💐🎂🎂🎂🎂🎂🎂💐
2
271
హిందువుల భద్రత కోసం దేశవ్యాప్తంగా ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకులు ఉండాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. జనాభా పెరుగుదల నేపథ్యంలో హిందువుల ఆస్తులు, మహిళలు, కుమార్తెల భద్రతకు ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించారు
4
320
కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం....🚩
ఇన్నిరోజులు 99 కిలోల చందనం స్వామి వారికి ఉండటoతో నిజరూపం చూడలేకపోయారు.
చందనం తొలగించిన అనంతరం స్వామివారు....
చేతిలో గదతో చేతులు జోడించి ఉత్తరం వైపు చూస్తున్న స్వామి వారు....🥰
స్వామి తలపైన నరసింహ స్వామి తూర్పు వైపు చూస్తున్నారు..
Veldandi Sadanandam retweeted
CM Sir, From the humble roots of Kondareddypalli to the national stage, yours is a journey of extraordinary determination, courage and vision. You have placed Kodangal on India’s map, giving your roots a recognition and pride that generations will cherish.
Behind the Chief Minister and visionary leader is a son of the soil whose journey fills us with immense pride. May you continue to dream big, lead with conviction and build a Telangana that future generations will be super proud of.
Wishing our Hon’ble Chief Minister Sri Revanth Reddy garu a very Happy Birthday!
May the years ahead bring you good health, happiness and even greater heights of success.
@revanth_anumula #Happybirthdaycmrevanthreddy














