Srinivas Dobbala (@Sreenudobbala) header
Srinivas Dobbala (@Sreenudobbala) profile picture

Social Activist.

Sircilla, India
Joined May 2018
Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)Photo by Srinivas Dobbala (@Sreenudobbala)
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీ రావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన దళిత యువతి చెప్యాల స్రవంతి, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన సందాని నరేశ్ ముదిరాజ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
1
1
47
స్పృహ కోల్పోయిన వారిని అక్కాపూర్ గ్రామానికి తీసుకెళ్లి గాంధీ విగ్రహం దగ్గర కట్టేసి, ఉదయం విడిచిపెట్టారు. ఎవ రికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
1
23
కాగా, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామ పెద్దలు సైతం డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోయారని వాపోతున్నారు.
23
వేములవాడ అర్బన్ మండలం మారుపాక X రోడ్ వద్ద 3 రోజుల క్రితం ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకర్ ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల, వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది.అలాగే గర్భిణీ స్త్రీలు,పేషేంట్లకు కూడా ప్రమాదకరంగా ఉంది.కావున దీన్ని సరిచేయగలరు.@Collector_RSL @DaoRajanna @KTRBRS @JC_RSL – at Karimnagar, India
84
వేములవాడ అర్బన్ మండలం మారుపాక X రోడ్ వద్ద 3 రోజుల క్రితం నిర్మించిన స్పీడ్ బ్రేకర్ ఎక్కువ ఎత్తుగా ఉండటం వలన వాహనదారులకు చాలా ప్రమాదకరం గా మారింది,అలాగే గర్భిణీ స్త్రీలు,పేషేంట్లకు ఇబ్బంది కలుగుతుంది,కావున స్పీడ్ బ్రేకర్ ను సరిచేయగలరు. @Collector_RSL @DaoRajanna @ – at India
40
సర్ రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో బాబాసాహెబ్ డా. బి.ఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచేలా ప్రవర్తించిన పై వ్యక్తుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.@spsircilla @Collector_RSL @KTRBRS @TelanganaCMO @TelanganaDGP – at India
1
91
మహబూబాబాద్ జిల్లా కి చెందిన ఉద్బవ్ డేవిడ్ అనే 3 సంవత్సరాల బాబు,గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.నిరుపేద కుటుంబం,ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు. దయచేసి సహాయం చేసి ఈ బాబు ప్రాణం కాపాడండి.@TelanganaCMO @KTRTRS @trsharish @TrsKavitha – at India
హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి పై చర్యలు తీసుకోని తెలంగాణ ప్రభుత్వం.ఎందుకు ఆవిడ అవినీతి ని పట్టించుకోరు.అధికార పార్టీ MLA గారి బంధువు అవడమే అందుకు కారణమా?ప్రభుత్వమే ఆమెను రక్షిస్తుందా?@TelanganaCMO @TelanganaGuv @SabithaindraTRS @KTRTRS @TelanganaCS @TSEduDept – at Karimnagar, India
2
3
1
12
బదిలీ అయ్యి వారం గడుస్తున్నా ఇంకా రిలీవ్ కాని హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి. మళ్ళీ హుస్నాబాద్ కె రావాలని విద్యాశాఖ డైరెక్టర్ గారితో సంప్రదింపులు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోగలరు.@SabithaindraTRS @KTRTRS @TelanganaCMO @trsharish @Collector_SDPT – at India
3
4
1
6
Dear @TelanganaCMO @TelanganaCS @DrTamilisaiGuv @kishanreddybjp @trsharish @MinisterKTR @IKReddyAllola @PSRTRS @YadavTalasani @SabithaindraTRS @mahmoodalitrs @VSrinivasGoud @TSEduDept ఉన్నతాధికారుల బదిలీ ఉత్తర్వులను పాటించని ఉద్యోగినిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోగలరు.
బదిలీ అయ్యి వారం గడుస్తున్నా ఇంకా రిలీవ్ కాని హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి. మళ్ళీ హుస్నాబాద్ కె రావాలని విద్యాశాఖ డైరెక్టర్ గారితో సంప్రదింపులు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోగలరు.@SabithaindraTRS @KTRTRS @TelanganaCMO @trsharish @Collector_SDPT
3
2
6
బదిలీ అయ్యి వారం గడుస్తున్నా ఇంకా రిలీవ్ కాని హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి. మళ్ళీ హుస్నాబాద్ కె రావాలని విద్యాశాఖ డైరెక్టర్ గారితో సంప్రదింపులు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోగలరు.@SabithaindraTRS @KTRTRS @TelanganaCMO @trsharish @Collector_SDPT – at India
3
4
1
6
రాజన్నసిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం, ధర్మారం గ్రామంలో ఏడాది కాలంగా 3 కుటుంబాల కుల బహిష్కరణ,ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా జరగని న్యాయం.దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరు. @Collector_RSL @JC_RSL @spsircilla @KTRTRS @TV9Telugu @10TvTeluguNews @V6News @Rdo_Sircilla – at India
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్ లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన 9వ తరగతి అమ్మాయి వెల్దండి హరిణి పై వేధింపులకు పాల్పడుతు అమ్మాయి పై లేనిపోని ఆరోపణలు చేస్తూ,బెదిరింపులకు దిగుతున్నప్రిన్సిపాల్. @SabithaindraTRS pls respond madam. – at India
8
19
2
43
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్ లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన 9వ తరగతి అమ్మాయి వెల్దండి హరిణి పై వేధింపులకు పాల్పడుతు అమ్మాయి పై లేనిపోని ఆరోపణలు చేస్తూ,బెదిరింపులకు దిగుతున్నప్రిన్సిపాల్.@Collector_SDPT @DRonaldRose @trsharish @KTRTRS sir please respond
ఈరోజు ఉదయం వరంగల్ to మేడిపల్లి రూట్లో వెళ్తున్న RTC బస్ లో సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న బస్ డ్రైవర్... బస్ నెంబర్ TS 16 Z 0197
1
2