Pinned Tweet
అందుకేనా మీ యువనేతను మీ పార్టీలో చేర్చుకున్నారు?🤔
విద్యార్థుల పట్ల నిజమైన చిత్తశుద్ధితో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక OUకి వెళ్లిన నాయకుడు @VenkatBalmoor గారు! విద్యార్థుల గురించి ఆలోచించి వెళ్లిన ఆయనను విమర్శిస్తారా? గతంలో విద్యార్థుల దగ్గరకు వెళ్లడమే ఎంత కష్టమో మర్చిపోయారా?
unavailable
Raj Kumar retweeted
The #NEET paper leak didn’t just steal exam papers. It ripped apart the dreams of lakhs of students. It bulldozed their years of hard work, their sleepless nights, their hope. It put their entire future, their brightest careers, at risk.
And this keeps happening…..Again and again…
And the consequence of this…. our sharpest, brightest minds will be locked out of medicine. The country will bleed for it. If we let this mishap continue, we won’t just lose doctors….we’ll face an existential crisis in our health sector.
We are in a global era. We talk about free and fair competition. About giving every child a fair chance to prove themselves. But how???? How can there be a level playing field when papers are sold before the exam even commences?
So many leaks. So much pain. And, yet the BJP led NDA government has done nothing to stop this. This is not just an accident. This is a complete systematic failure of the government and the NTA. They have abandoned the students.
Central Education Minister must be held responsible and should be sacked immediately. Everyone involved in this should be held responsible and punished severely.
To the students reading this:
My dear brothers and sisters….
I am sorry. Sorry for the betrayal you’ve faced. You deserved better than this. You deserved protection. You deserved fairness.
But please, do not let them break you. Do not give up hope.
Life will always throw hard challenges at you. This is one of them….. a challenge thrown by a broken system. So be a champion. Accept it. Stare it down.
You are warriors. Don’t forget that.
So breathe. Rebuild your strength. Gather every ounce of energy. And study…. study with fire, with purpose.
Go back and take what is rightfully yours: the best possible RANK.
Show them you cannot be destroyed.
#NTAExposed #ntaexam #NTA #neetexam2026
Raj Kumar retweeted
15 ఏళ్ల కిందట మీ బతుకులు ఎలా ఉండేవి?
ఈరోజు మీ బతుకులు ఎలా మారాయి?
తెలంగాణను అందినకాడికి దోచుకుని, ఇప్పుడు నీతులు చెబుతున్నారా?
నీళ్లు నియామకాలు నిధులు అన్ని దోచుకున్నారు.
ఇలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ఉందా.
Raj Kumar retweeted
ఏయ్ KTR @KTRBRS @KTR_News … సిగ్గు శరం ఉందా అసలు? హనుమకొండలో నీ చిల్లర రాజకీయాలు ఇంకెన్నాళ్లు? దమ్ముంటే చౌరస్తాకు రా… ప్రజల మధ్య కూర్చొని చర్చిద్దాం!
MLA @naini_rajender ఇంటి మీదికి నీ అనుచరులను పంపించి హడావిడి చేయిస్తావా? మేము గట్టిగా సమాధానం చెప్తే 100కి కాల్ చేసి మళ్లీ డ్రామాలా?
ఏందిరా భాయ్ ఈ నాటకాలు? బతికినంత కాలం ఈ డ్రామాలేనా?
హనుమకొండలో నీ చిల్లర కథలు ఇక సాగవు… దమ్ముంటే ప్రజల మధ్యకు రా KTR! #warangal #ktrfailedwarangal #brsfailedwarangal
Heartfelt birthday wishes to @HemanthcharyInc Garu, TPCC Social Media State General Secretary. 💐
Wishing you good health, happiness & continued success in all your endeavours. May you continue to serve the party with dedication and commitment.
#Congress #Telangana #TPCC
1
3
34
Raj Kumar retweeted
అధికారంలో ఉన్నప్పుడు స్మశానాలు కుడా కబ్జా చేసిన దుర్మార్గుడు మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే @mkrkkpmla @KTRBRS
@KCRBRSPresident
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి అండదండలతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మశానాలు కుడా కబ్జా చేసిన ఆ పార్టీ నేతలు. @TelanganaCMO @AnumJaffry @Bmaheshgoud6666 @PettemINC @RahulGandhi @RamMohanINC @INCTelangana @Ponnam_INC @arekapudigandhi
Raj Kumar retweeted
తెలంగాణ కృష్ణా నీరు జలదోపిడి కి కరణం చంద్రబాబు నాయుడు మరియు కెసిఆర్
Ex MP from MBNGR @KCRBRSPresident .
Raj Kumar retweeted
Hyderabad DCC Syed Khalid Saifullah, along with Mujeeb Ullah Shareef, Aslam Shareef; Congress workers, protested at Lal Darwaza against Owaisi's remarks targeting Dr. Kota Neelima.
Demanded an immediate, unconditional public apology.
#ApologiseOwaisi #sanathnagar #kotaneelima
Raj Kumar retweeted
అక్క చెప్పిన..... కూకట్పల్లి గ్రామంలో ఉన్న....అదే GOCL/Gulf Oil Corporation భూముల మీదనే కదా నేను మొన్న చెన్నైకి వెళ్లి అక్కడ ఉన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal) లో కేస్ వేసింది. @TelanganaCMO
@revanth_anumula @RahulGandhi @Bmaheshgoud6666
@PettemINC
ఈ వ్యవహారం కేసీఆర్‌కు తెలియకుండానే జరిగిందా?
గల్ఫ్ ఆయిల్ భూముల విషయంలో సంతోష్‌రావు హిందూజా ప్రతినిధిని సీఎంఓకు పిలిపించి మాట్లాడి, ఒక్క సమావేశంతోనే ఫీనిక్స్ కంపెనీకి రూ.1,000 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. కేటీఆర్, హరీశ్‌రావులకు తెలియదా? బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ వ్యవహారం కేసీఆర్‌కు తెలియకుండానే జరిగిందా? అంటే చాలా రోజుల వరకు తెల్వకుండా దాచిపెట్టారు. @RaoKavitha @OfficeOfKavitha
కూకట్‌పల్లి పర్యావరణ పరిరక్షణ కోసం చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రాజేంద్ర కుమార్ గుండమల్ల!
గతంలో చెప్పిన విధంగా, ఈరోజు (20-11-2026) చెన్నైలోని గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal – Southern Zonal Bench) ను ఆశ్రయించి, కూకట్‌పల్లి మరియు పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (GOCL) గతంలో IDL భూముల్లో Ville Verde/ Cyber City Project వారు, అలాగే 1200 ఏండ్ల పురాతన చరిత్ర కలిగిన శ్రీ స్వయంభూ రంగనాయక స్వామి వారి ఆలయ భూములు Honer అనే సంస్థ కబ్జా చేసి అక్రమంగా చెట్లను నరికివేయడం, పచ్చదనాన్ని ధ్వంసం చేయడం వంటి పర్యావరణ విధ్వంసక చర్యలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన కూకట్‌పల్లి ప్రాంతం నేడు కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతోంది. మన ప్రాంతానికి ఊపిరితిత్తుల్లాంటి చెట్లు, పచ్చని వాతావరణం అభివృద్ధి పేరుతో కనుమరుగవుతున్నాయి. వేలాది చెట్లను నరికివేసి, ప్రకృతిని విధ్వంసం చేస్తూ సాగుతున్న ఈ చర్యలు భవిష్యత్ తరాల ఆరోగ్యానికి, పర్యావరణ సమతుల్యతకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి.
ఈ పరిస్థితికి ప్రధానంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే బాధ్యత వహించాలి. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హయాంలో పర్యావరణ పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, భారీ ఎత్తున హై-రైజ్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారం పథకం ద్వారా 234 కోట్ల మొక్కలు నాటామని చెప్పుకుంటూ, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటమే కాకుండా, హైదరాబాద్‌లో అభివృద్ధి పేరుతో లక్షలాది చెట్లను నరికివేయడం గమనార్హం.
అభివృద్ధి అంటే చెట్లను నరికివేయడం కాదు. అభివృద్ధి అంటే ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం.
కూకట్‌పల్లికి మళ్లీ పచ్చదనం రావాలి. చెట్లు బతకాలి.. ప్రకృతి నిలవాలి.. భావితరాల భవిష్యత్తు కాపాడాలి!
ఇది రాజకీయ పోరాటం కాదు.. పర్యావరణ పరిరక్షణ కోసం న్యాయపోరాటం!
ఈ పోరాటం దొరల దమనకాండకు ప్రతిరూపం. @TelanganaCMO @revanth_anumula @UrsBandiRamesh @RahulGandhi @SupriyaShrinate @Mana_tolivelugu @Bmaheshgoud6666 @RamMohanINC @KTRBRS
Dr. @KotaNeelima ji has her own identity, courage & political standing. Dragging a woman into a political argument & making personal remarks only exposes the weakness of the argument. Strong women don't need anyone's approval. People stand firmly with you, Neelima garu!
#Congress
Raj Kumar retweeted
Kota Neelima has worn many hats - journalist, author and politician. She is a woman who spent months living in the villages of Maharashtra, documenting the lives and struggles of farmers’ widows. The result was Widows of Vidarbha a book that found its way to Oxford.
Think about that contrast.
On one side is a woman who has given a voice to the voiceless through her journalism, writing to working for Sanathnagar . On the other is a sitting MP Asaduddin Owaisi resorts to a sexist remark to diminish her.
Kota Neelima’s body of work speaks for itself. From her journalism to being a politician. A sexist remark does not diminish her achievements .
Raj Kumar retweeted
పార్టీ కోసం కష్టపడిన @RamMohanINC కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన ఏఐసీసీ..
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు, గౌరవం ఉంటాయని స్పష్టం చేసిన రేవంత్ అన్న..❤️✋
Raj Kumar retweeted
సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. సామ రామ్మోహన్ రెడ్డి గారు పార్టీ కి చేసిన సేవలకు ప్రత్యేక గుర్తింపు
కాంగ్రెస్ కోసం అంకితభావంతో పనిచేసిన యువ నాయకుడిగా ప్రస్తావన.. ఏఐసీసీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై సీఎం వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న యువ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు ప్రశంసలు అందించారు. ఏఐసీసీ ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పొందిన యువ నాయకుల్లో సామ రామ్మోహన్ రెడ్డి ఒకరని ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు , పార్టీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన సామ రామ్మోహన్ రెడ్డి సేవలను ముఖ్యమంత్రి స్వయంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కోసం ఆయన చేసిన కృషి, రాజకీయంగా కొనసాగిస్తున్న ప్రయాణానికి ఈ ప్రశంస మరింత గుర్తింపునిచ్చినట్లయింది.
యువ నాయకులకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూ, కష్టపడి పనిచేసే వారికి తగిన అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కేటాయించడం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రసంగంలో ఆయన పేరు ప్రస్తావిస్తూ పార్టీ సేవలను ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు సామ రామ్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి మరింత ఉత్సాహాన్ని అందించడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణగా నిలవనున్నాయి..
• @RamMohanINC
Raj Kumar retweeted
Political science professor at the University of Chicago and American political scientist, Professor Robert Pape on LoP @RahulGandhi Ji 👇🏻
“The most informed leader I have ever met.”
If it were Modi Ji, he would have said, “The most misinformed leader.”
Raj Kumar retweeted
కౌంట్‌డౌన్ ప్రారంభమైంది! 🔥
రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం. మార్పునకు కౌంట్‌డౌన్ మొదలైంది!
Raj Kumar retweeted
Dear KTR Garu, @KTRBRS @BRSparty
Before conducting your Jana Chaitanya Yatra in Hanamkonda, there are some important questions you must answer before the people of Oorugallu.
1. Public Participation: KDC Ground has a capacity of barely 3,000–4,000 people. Is this the scale of public participation you wish to showcase?
2. Jana Chaitanya Yatra: Why call it a Jana Chaitanya Yatra when people are still waiting for answers about your ten years of governance?
3. Unfinished Development Projects: Before addressing the people of Hanamkonda, shouldn’t you apologise for the projects that remained incomplete or undelivered during your government’s tenure?
Naimnagar Bridge
Kaloji Kalakshetram
Double Bedroom Houses
Kazipet Bridge
GWMC Master Plan
Outer Ring Road (ORR)
Bhadrakali Mada Veedhulu
Internal Roads
Government School Development
MGM Hospital
Educational Institutions
4. Neo Rail: What happened to the Neo Rail project you promised during the 2019 elections?
5. Six Districts: Why was this region divided into six districts? What tangible development and benefits did people actually receive from this decision?
6. Youth and Public Safety: What concrete action did your government take against ganja and drug addiction among youth? What action was taken on allegations of land grabbing during your MLAs’ tenure?
7. Telangana Movement Martyrs: Why are the families of Telangana movement martyrs still waiting for recognition and respect? Have you personally visited the families of Lingala Kedari, Acha Vidyasagar, Laxman Goud and many other movement activists who sacrificed their lives for Telangana?
8. Political Accountability: When welcoming new individuals into your party, shouldn’t you also address the serious questions raised by the public about their past conduct and public reputation?
KTR Garu, Hanamkonda deserves answers on development, education, infrastructure, youth welfare and the sacrifices of the Telangana movement.
A political tour should not become an alternative to accountability.
Before speaking about a new journey, explain what happened to the promises made during your previous journey in power.
పదేళ్ల పాలనలో నెరవేర్చని హామీలకు సమాధానం చెప్పకుండా… జన చైతన్య యాత్ర పేరుతో ప్రజల ముందుకు రావడం ఎందుకు KTR గారు? #ktrgoback #warangal #Hanamkonda @INCTelangana
@revanth_anumula
@TelanganaCMO
@Vemnarenderredy
@INC_Ponguleti
Raj Kumar retweeted
రేపే పోలియో చుక్కల దినోత్సవం......ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పుకుండా పోలియో చుక్కలు వేయించండి.... వేయించని యెడల ఈ పిచ్చోడిలా ఆస్థులు పదవులు రాజకీయాల కోసం తండ్రిని బలవంతంగా ఫాంహౌస్ గదిలో బంధించినట్టు..... అక్కచెల్లెళ్ళను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపినట్టు..... కుటుంబ విలువలు లేకుండా తయారు అవుతారు.... జాగ్రత్త.
@TelanganaCMO @revanth_anumula @KCRBRSPresident @KTRBRS
Raj Kumar retweeted
ఆ బిహార్ దొంగ రాముడు పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణలో..... ముఖ్యంగా హైద్రాబాద్ ప్రాంతంలో కబ్జా చేసి మింగేసిన చెరువులనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా కబ్జాలు తొలగించి ఆ చెరువులకు విముక్తి కల్పించి, తిరిగి ప్రభుత్వ అధీనంలోకి చెరువులను తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఉదాహరణకు కొన్ని చెరువులు..... కూకట్పల్లి గ్రామంలోని నల్ల చెరువు, రంగనాయక (IDL) చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, ప్రముఖ నటుడు నాగార్జున కబ్జా చేసి N Convention అనే ఫంక్షన్ హాల్ నడిపించిన తుమ్మిడికుంట చెరువు, పాత నగరం శివరాంపల్లి లోని బమ్ రుక్ ఉద్ దౌలా చెరువులు ఇంకా కొన్ని ఉన్నాయి.
త్వరలో అభివ్రుద్ది పూర్తి చేసుకునే చెరువులు చాలా ఉన్నాయి.
బ్రతకడానికి బీహార్ నుండి వలస వచ్చిన వారు తెలంగాణ చెరువులు భూములు కబ్జా చేసి మింగితే, తెలంగాణ బిడ్డ అయిన రేవంత్ రెడ్డి వాటిని కబ్జాల చెర నుండి విముక్తి కల్పించి తిరిగి ప్రజల అవసరాలకు అంకితం చేస్తున్నాడు
@TelanganaCMO @revanth_anumula @UrsBandiRamesh @PettemINC @NAGARJUNA1710 @iamnagarjuna @KTRBRS @KCRBRSPresident @Bmaheshgoud6666 @INCTelangana @RamMohanINC @vajresh_yadav @AKY_INCMP @PingNaveenYadav




































