Avanthu (@Avanthuuu) header
Avanthu (@Avanthuuu) profile picture

Carpe diem!🔥

Hyderabad
Joined March 2026
Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)Photo by Avanthu (@Avanthuuu)
CM Revanth Reddy Garu is taking Future City to the global stage! The Invest Telangana Global Summit 2026, scheduled for December 7–9, will bring Fortune 500 CEOs and global investors to Telangana, with new investment agreements and opportunities for convention centres.
10
336
రేవంత్ రెడ్డి గారు ఆహార భద్రతను కాపాడుతూనే పౌల్ట్రీ రైతులకు అండగా నిలుస్తున్నారు. వాళ్ల సమస్యల్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటూ నిజమైన పరిష్కారాలు చూపిస్తున్నారు. మాటలు కాదు.. చేతల్లో చూపించే నాయకత్వం అంటే ఇదే! 🔥❤️
14
270
రేవంత్ అన్న KTR & BRS నాయకుల అసలు రంగు ప్రజల ముందు బయటపెడుతున్నారు! నిజాన్ని చెప్పే స్టైల్ అంటే ఇదే అన్నా!
1
12
319
KCR తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లినప్పుడు అంతా బాగానే ఉందా? ఇప్పుడు అల్లుడు గారు వచ్చి నీతులు చెప్తున్నారా! 😂
1
13
294
10 ఏళ్లు BRS తెలంగాణ నీళ్లు, ఉద్యోగాలు, ప్రభుత్వ నిధుల విషయంలో ఏం చేసింది? ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారా? ముందు మీ 10 ఏళ్ల పాలనకు లెక్క చెప్పండి.. ఆ తర్వాతే ఎదుటివాళ్లను ప్రశ్నించండి! 🔥
1
10
132
మూసీకి కొత్త రూపం తీసుకొచ్చే రేవంత్ రెడ్డి అన్న విజన్ ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది.. జనవరి 2027 నుంచే ఫేజ్-1 పనులు షురూ కానున్నాయ్! 🔥📈
2
28
439
A heart that never hesitates to help those in need. A noble quality that defines Indiram and Indla Sheenanna! ❤️
7
61
That vintage look and timeless attitude make Revanth Anna stand out every single time! 🔥❤️
1
13
103
1,610
10 ఏళ్లు BRS పాలన చేసినా ఫలితం సున్నా! ప్రాజెక్టులన్నీ అర్ధాంతరంగానే ఆగిపోయాయి కానీ కాంట్రాక్టర్ల జేబులు మాత్రం నిండిపోయాయి. ఇదేనా BRS చెప్పే అభివృద్ధి? 🔥
3
1
1
17
523
తెలంగాణ చెరువులన్నీ మళ్లీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి! మొన్న బతుకమ్మకుంట నిన్న తమ్మిడికుంట ఇప్పుడు సున్నం చెరువు... రేవంతన్న సంకల్పం అదుర్స్! 🔥🔥
1
7
1
50
749
కష్టపడి పేరు తెచ్చుకునేవాళ్లు కొందరైతే… ఎదుటివాళ్లని కిందకి లాగాలని చూసి గుర్తుండిపోయేవాళ్లు ఇంకొందరు! కాలం అన్నీ గుర్తుపెట్టుకుంటది బిడ్డా! 💥🔥 @revanth_anumula
4
1
28
428
Even if he's a rival.. we have to acknowledge Revanth's performance!
6
69
1,283
3,200 KM ప్రయాణం చేసి గీతమ్మ కోసం రావడం అంటే మామూలు విషయం కాదు బాస్! ఇది ప్రేమకి, ఆప్యాయతకి అసలైన నిదర్శనం. రేవంత్ రెడ్డి గారి ఈ లవ్ స్టోరీ చూస్తుంటే నిజంగా సినిమా కథే గుర్తొస్తుంది! 😍❤️
6
63
3,892
10 ఏండ్ల తర్వాత తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తున్న రేవంతన్న!! #RevanthReddy #Congress @revanth_anumula
1
17
97
969
KFin Technologies, one of India’s leading financial services technology companies, is shifting its corporate office from Nanakramguda to Rajapushpa West Avenue in Kokapet, effective December 1. The company has leased over 2.42 lakh sq. ft. of office space, with a long-term rental commitment of nearly ₹283 crore. The move reflects how rapidly Hyderabad’s western corridor is developing, with Kokapet emerging as a preferred address for large corporate offices. For a city already home to some of the biggest names in technology and financial services, this is another sign of its expanding commercial footprint.
4
35
45
1,212
Avanthu retweeted
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. పోరాడింది గద్దర్, జయశంకర్, బెల్లి లలిత లాంటి మహనీయులు. కానీ క్రెడిట్ మాత్రం మీ అయ్యకా టిల్లు?! త్యాగం ఒకరిది.. ప్రచారం మీదా?
2
32
121
2,962
హుజూరాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి రాజకీయాల కంటే ఇప్పుడు ఆయన పరువు పోవడమే ఎక్కువ చర్చలో ఉంది! 😂 @KaushikReddyBRS
3
26
612
Amber Cheruvu in Pragathinagar once spread across 162 acres. Over time, that area shrank to just 121.2 acres. HYDRAA is now working to reverse the damage. With Commissioner A.V. Ranganath attending the groundbreaking ceremony, restoration work has begun with plans to recover the lake’s spread to 135.8 acres, clear accumulated waste and silt, and restore six rainwater inlets. The project also envisions walking tracks, open gyms, children’s play areas, boating facilities and recreational spaces, giving nearby residents a much better public space. From reclaiming lost lake area to improving how rainwater enters and sustains it, HYDRAA is addressing the problems that have gradually reduced Amber Cheruvu’s capacity and usefulness. @Comm_HYDRAA #HYDRAA
4
35
41
4,328
This is absolute humiliation KTR was at the ABP News Summit, busy attacking Revanth Reddy, when the anchor Megha Prasad suddenly addressed him as Revanth Reddy himself Bro was left completely speechless. You could almost see the humiliation on his face Feeling sorry for him! 💔
13
76
2
452
19,938
Avanthu retweeted
This is hilarious 😂 Yesterday, KTR attended Southern Rising Summit 2026 at ABP News Revanth Reddy is so popular that anchor addressed KTR as Revanth in between 🔥 KTR looked frustrated & embarrassed 😂 "I am leaving, i can't stay after such an insult" ☠️
9
63
319
19,561