Ex-Chairman of TPCC Media and Communications | Gandhian | Official Spokesperson | High Court Advocate |

Telangana, India
Joined August 2021
తన్నీరూ..అవి ఎస్ఆర్ఎస్పి నీళ్లు.. అవి కాళేశ్వరం నీళ్లు కాదు అగ్గిపెట్టె హరీష్ గారు...కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు.. నువ్వూ ,నీ మామ కట్టిన మేడిగడ్డ( కాళేశ్వరం) కాడికి పొయ్యి ఇదే సెల్ఫీ పెట్టు...మీ అసలు రంగు బయటపడుతది. తెలంగాణ ప్రజలు మీ అవినీతి చూడలేనంత కండ్లు లేని కాబోదులు కాదు. వారిని అసత్యాలతో దృష్టి మరల్చాలని చూసే మీరు.. బుర్రలేని నాయకులు. #BRSKaleshwaramScam
లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లులేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యం. మల్లన్న సాగర్ నుండి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు. #Kaleshwaram #KCRVision
184
98
42
242
114,480
Sama Ram Mohan Reddy retweeted
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానo 🔥🔥 ఎన్నో ఒడిదుడుకులు… అంచెలంచెలుగా ఎదిగిన ఓ నాయకుడి స్ఫూర్తిదాయక ప్రయాణం. NSUIతో మొదలైన ప్రస్థానం… యూత్ కాంగ్రెస్‌లో వివిధ బాధ్యతలు… పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తింపు… కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని, కార్యకర్తగా మొదలై నాయకుడిగా ఎదిగిన @RamMohanINC అన్న ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. చిన్న వయసులోనే TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంచనాలకు మించి పనిచేసి తన సత్తా చాటారు. 20 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ సాగుతున్న ఆయన ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన సామా అన్న… నాయకుడిగా ఎదగాలని కలలు కనే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఒక స్ఫూర్తి. పార్టీలకు అతీతంగా, జీవితంలో ఏదో సాధించాలని, నాయకుడిగా ఎదగాలని కలలు కనే ప్రతి సామాన్య యువకుడికి ఆయన ప్రయాణం ఒక గొప్ప ఉదాహరణ. ప్రతిభ ఉంటే, కష్టపడే తత్వం ఉంటే, అంకితభావంతో ముందుకు సాగితే ఎక్కడికైనా చేరుకోవచ్చని నిరూపించిన నాయకుడు సామా అన్న! ❤️ సామా అన్న విజయం… ✊🏻✊🏻 ప్రతి సామాన్య కాంగ్రెస్ కార్యకర్త విజయం🇮🇳🔥🔥 #SamaRamMohanReddy #Congress #GraduateMLCElections
10
13
794
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ.. గ్రాడ్యుయేట్లు అందరూ తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. #GraduateMLCElections #VoterRegistration #GraduateVoters #TelanganaCongress #Telangana
8
51
2
113
2,637
The nation should not forget that PM @narendramodi appointed a person whose name is linked to the Ankita Bhandari murder case as Governor, and a woman President did not send the appointment for reconsideration, as highlighted by LoP @RahulGandhi Ji. Rahul Ji and Congress will ensure justice for India’s daughters.
#WATCH | Gangtok, Sikkim: Newly appointed Sikkim Governor Dushyant Kumar Gautam took the oath as the Governor of the State at Lok Bhavan today
1
10
26
811
ఓటు అనే ఆయుధం.. మన భవితను నిర్ణయించే వజ్రాయుధం..! ఇప్పుడే అర్హులైన అందరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటును నమోదు చేసుకుందాం.. అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు.. #AyudhaPooja #GraduateMLCElections #VoterRegistration #TelanganaCongress #Telangana
3
21
1
29
638
శ్రీ దుర్గాదేవి దివ్య కృపాకటాక్షాలతో మీ జీవితంలో అజ్ఞానమనే చీకట్లు తొలగి, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు తులతూగాలని మనసారా కోరుకుంటూ... మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు #DurgaAshtami #HappyDurgaAshtami #DurgaDevi #DurgaMata #AmmaVaru
2
9
1
21
530
Under BJP-ruled states and with Amit Shah as Home Minister, no one is safe, not even Bollywood actors in Mumbai, the financial capital of India. Bollywood actor Tiger Shroff narrowly escaped an assassination attempt!
5
21
1
57
2,432
LoP @RahulGandhi Ji explains the BJP model of corruption and exposes where BJP leaders are learning the techniques of corruption. Must listen!
3
15
2
34
666
ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.. ఇందిరమ్మ ఇంట్లో బతుకమ్మ కళకళలాడింది! #IndirammaIllu #Bathukamma #TelanganaCongress #RevanthReddy #CongressForTelangana #IndirammaIndlu #PrajaPalana #TelanganaDevelopment
6
38
2
107
1,574
Congress means “Mohabbat Ki Dukan”. BJP means Corruption aur Loot Ki Dukan! Watch this massive expose of BJP’s corruption under their double engine ruled government in Uttarakhand👇🏻
उत्तराखंड में निवेश के नाम पर धामी सरकार का फ़र्ज़ीवाड़ा - और यह BJP ‘डबल इंजन' मॉडल का एक और नमूना है। Global Investors Summit का ढिंढोरा पीटा गया: 1,779 MoU, ₹3.56 लाख करोड़। रोडशो पर जनता के लगभग ₹100 करोड़ ख़र्च हुए | फिर सरकार ने ₹1 लाख करोड़ को "ज़मीन पर उतरा निवेश" बताया। Newslaundry ने जाँचा कि यह निवेश किसका है: * आटा चक्कियाँ, खाद-बीज की दुकानें और छोटे क्लीनिक "निवेशक" गिन लिए गए। कुछ को पता तक नहीं था। * ₹35,279 करोड़ - यानी 35% - सरकारी बिजली कंपनियों के हैं। * CSR और दान से चलने वाले एक स्कूल को ₹24.49 करोड़ का "निवेशक" बताया गया। * ₹1,200 करोड़ के "निवेशक" की कमाई चार साल से शून्य है, और रिकॉर्ड में उसका एक भी कर्मचारी नहीं। * दुबई-लंदन के रोडशो से ₹27,975 करोड़ का दावा हुआ, पर "ज़मीन पर उतरे" निवेशकों की सूची में इन दोनों शहरों की एक भी कंपनी नहीं। और समिट से सिर्फ़ सात दिन पहले, 1 दिसंबर 2023 को, "निवेश" की परिभाषा ही ढीली कर दी गई। इसे कहते हैं: पहले नियम बदलो, फिर आँकड़े बताओ। मुख्यमंत्री 3,300 "निवेशकों" की पूरी सूची सार्वजनिक करें। निवेश कागज़ पर। रोज़गार नारों में। और उत्तराखंड के युवाओं के हिस्से - पेपर लीक। @newslaundry @Basantrajsonu youtu.be/B9FBAE9Cf4s
9
1
21
745
Sama Ram Mohan Reddy retweeted
उत्तराखंड में निवेश के नाम पर धामी सरकार का फ़र्ज़ीवाड़ा - और यह BJP ‘डबल इंजन' मॉडल का एक और नमूना है। Global Investors Summit का ढिंढोरा पीटा गया: 1,779 MoU, ₹3.56 लाख करोड़। रोडशो पर जनता के लगभग ₹100 करोड़ ख़र्च हुए | फिर सरकार ने ₹1 लाख करोड़ को "ज़मीन पर उतरा निवेश" बताया। Newslaundry ने जाँचा कि यह निवेश किसका है: * आटा चक्कियाँ, खाद-बीज की दुकानें और छोटे क्लीनिक "निवेशक" गिन लिए गए। कुछ को पता तक नहीं था। * ₹35,279 करोड़ - यानी 35% - सरकारी बिजली कंपनियों के हैं। * CSR और दान से चलने वाले एक स्कूल को ₹24.49 करोड़ का "निवेशक" बताया गया। * ₹1,200 करोड़ के "निवेशक" की कमाई चार साल से शून्य है, और रिकॉर्ड में उसका एक भी कर्मचारी नहीं। * दुबई-लंदन के रोडशो से ₹27,975 करोड़ का दावा हुआ, पर "ज़मीन पर उतरे" निवेशकों की सूची में इन दोनों शहरों की एक भी कंपनी नहीं। और समिट से सिर्फ़ सात दिन पहले, 1 दिसंबर 2023 को, "निवेश" की परिभाषा ही ढीली कर दी गई। इसे कहते हैं: पहले नियम बदलो, फिर आँकड़े बताओ। मुख्यमंत्री 3,300 "निवेशकों" की पूरी सूची सार्वजनिक करें। निवेश कागज़ पर। रोज़गार नारों में। और उत्तराखंड के युवाओं के हिस्से - पेपर लीक। @newslaundry @Basantrajsonu youtu.be/B9FBAE9Cf4s
651
8,901
186
25,465
700,247
ఆడపడుచులందరూ ఒకటై, ప్రకృతిని పూజించే ఆశ్వయుజ పూల పండుగ ముగింపు సంబరం సద్దుల బతుకమ్మ. మీ ఇంట్లో సిరిసంపదలు, ఆరోగ్య ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటూ... సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. #SaddulaBathukamma #BathukammaFestival #TelanganaTraditions #TelanganaCulture #TelanganaPride
1
17
1
60
1,147
నాదర్‌గుల్ MVSR కళాశాలలో దాండియా వేడుకల సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో విద్యార్థి మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. ​మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ​#MVSRCollege #Hyderabad #StudentAccident
7
23
72
5,036
“Narendra Modi and Amit Shah know that the day they lose power, their regime of arbitrariness will come to an end. This very fear trickles down to the police and manifests as violence against the youth and women of the country.” LoP @RahulGandhi Ji interacts with students and activists. Watch this interaction to understand the brutality carried out by Amit Shah through Delhi Police.
2
10
22
617
Sama Ram Mohan Reddy retweeted
यौन उत्पीड़न, कपड़े खींचना और निजी अंगों पर हमला - लोकतंत्र के लिए आवाज़ उठाने वाली छात्राओं और महिलाओं के साथ दिल्ली पुलिस की बर्बरता शर्मनाक हदें पार कर रही है। यह सब आवाज़ों को दबाने की उस साजिश का हिस्सा है, जिसमें इतना डरा दो, इतना अपमानित करो कि कोई दोबारा सवाल उठाने की हिम्मत ही न करे। मोदी-शाह जानते हैं कि जिस दिन सत्ता हाथ से गई, उस दिन उनकी मनमानी की कहानी खत्म। उनका यही डर पुलिस तक पहुँचता है और हिंसा बनकर देश के युवाओं और महिलाओं पर टूट रहा है।
1,237
9,236
220
27,845
873,011
Last year, LoP @RahulGandhi Ji said many times that in the coming days, he would expose how Narendra Modi became Prime Minister through Vote Chori. A year later, everyone, including Gen Z and the youth, has come to know the truth. Never doubt Rahul Gandhi Ji’s words.
3
33
1
88
1,410
తియ్యని వెన్నముద్దల నైవేద్యంతో కొలిచే వెన్నముద్దల బతుకమ్మ శుభాకాంక్షలు #VennamuddalaBathukamma #Bathukamma #BathukammaSubhakankshalu #TelanganaTraditions #TelanganaFestival
12
23
620
Look at the brutality of Delhi Police. Students were brutally beaten, and girls were stripped in front of male cops. Now, they are not even registering their complaints. No brutality can stop our Satyagraha. We are all with LoP @RahulGandhi Ji in this fight. All those responsible will be punished!
1
13
25
600
Sama Ram Mohan Reddy retweeted
Delhi Police is refusing to register an FIR on the assault of our students. Two young women, Athira from Kerala and Ritu from Rajasthan, along with many others, were beaten by Delhi Police. I have spoken to Kerala Home Minister Ramesh Chennithala and Rajasthan PCC President Govind Singh Dotasra. A Zero FIR has already been registered in Kerala. We will pursue every legal route against the officers responsible, in Kerala, in Rajasthan and in the courts. Brutality by Amit Shah's Delhi Police will not go unchecked. In 1930, at Dharasana, Sarojini Naidu led unarmed satyagrahis into police lathis. Not one of them raised a hand. The world watched. Police can break bones. They cannot break a satyagraha. India's youth, especially young women, are fearless, determined and united. They are standing up for our democracy, and I stand with them.
1,325
11,638
272
38,815
902,808
ఎన్నికలకు సిద్ధమవుదాం❤️‍🔥 #GraduateMLCElections #GraduateMLC #TelanganaCongress #VoterEnrollment #Telangana
61
40
14
129
7,360