Ulli Mahalakshmi (@MahalakshmiUlli) header
Ulli Mahalakshmi (@MahalakshmiUlli) profile picture
Joined December 2022
Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)Photo by Ulli Mahalakshmi (@MahalakshmiUlli)
ఆగష్టు 15న విడుదల కావాల్సిన గ్రూప్1 నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. సెప్టెంబర్ 15న విడుదల చేసే గ్రూప్1 నోటిఫికేషన్ లో దయచేసి ఇంటర్వ్యూలు తీసేసి పోస్టులు సంఖ్య పెంచి నోటిఫికేషన్ ఇవ్వండి @ncbn @naralokesh @Pallasrinivas4u @chiranjeevimlc అయ్యా🙏 #APPSC #AndhraPradesh
జగన్ హయాంలో జరిగిన గ్రూప్ - 1 ఇంటర్వ్యూ ప్రక్రియ చాలా అనుమానాస్పదం. ఎందుకంటే APPSC వద్ద ఏ ఇంటర్వ్యూ బోర్డులో ఎవరు సభ్యులుగా ఉన్నారో రికార్డులు లేవు. అభ్యర్థుల క్రమం అక్షర క్రమంలో ఉండాలని చెప్పినప్పటికీ, ప్రతి 10 మంది బ్యాచ్‌లో లోపలి క్రమం ఖచ్చితంగా అక్షర క్రమంలో లేదు. అంటే అనధికారికంగా ఇంటర్వ్యూ ప్యానెల్ లోకి ఎవరో వచ్చి వెళ్లారు. #JaganAPPSCrecruitmentScam #PsychoFekuJagan #AndhraPradesh
26
142
1
137
3,937
Ulli Mahalakshmi retweeted
మహానాడు 2026 ను పురస్కరించుకుని మీరు పంపిన హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. 'స్త్రీ శక్తి' థీమ్ తో ఈ ఏడాది మహానాడును నిర్వహించడంపై మీరు వ్యక్తం చేసిన అభిప్రాయం సంతోషదాయకం. ప్రజా క్షేత్రంలో మన ఉమ్మడి లక్ష్యాల సాధనలో ఇటువంటి సంఘీభావం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమిగా మనం కలిసి చేస్తున్న ప్రయాణం మరింత సఫలం అవుతుంది. మీకు, జనసేన కుటుంబానికి నా తరపున ఆత్మీయ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. #Mahanadu2026 #SthreeShakti @PawanKalyan
32
207
3
1,354
47,807
Ulli Mahalakshmi retweeted
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద మీడియాలో జరుగుతున్న దాడి మీద ఆర్యవైశ్య సంఘాలు ఆగ్రహం .
6
51
921
ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ క్యాలెండర్ సాధ్యమవ్వడానికి టెలిగ్రామ్‌లో 75,000+, వాట్సాప్‌లో 25,000+, ట్విట్టర్(X)లో 10,500+ మంది మిత్రులు సహకరించారు. దయచేసి ఇదేవిధముగా ఇంస్టాగ్రామ్ లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము🙏 instagram.com/apgovtjobs_asp…
114
135
3,007
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏 విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏 @naralokesh @chiranjeevimlc #AndhraPradesh
61
375
4
353
4,943
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏 దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్. #AndhraPradesh
57
405
1
368
4,891
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏 అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏 #AndhraPradesh
66
402
1
406
7,480
Ulli Mahalakshmi retweeted
న్యాయంగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సిన ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలను ప్రభుత్వం సర్దుబాటు చేయడం సరికాదు ఏళ్ల తరబడి సన్నద్ధమయ్యే విద్యార్థులు నష్టపోతారు.
5
5
187
Ulli Mahalakshmi retweeted
EO ఖాళీలు భర్తీ కొరకు గత ఏడాదిగా వేచి చూస్తున్నాము కానీ GSWS స్టాఫ్ తో నింపాలని చూస్తున్నారు. దయచేసి ఇవి జాబ్ క్యాలెండర్ లో కలపగలరు సార్🙏 @naralokesh @chiranjeevimlc
8
9
86
Ulli Mahalakshmi retweeted
సంవత్సరం క్రితం చెప్పారు దేవాదాయ 110 ఈఓ గ్రేడ్ 3 & 1 భర్తీ చేస్తాం అని..జాబ్ క్యాలండర్ లో కూడా అవి చూపించలేదు..ఈఓ జాబ్ లు కూడా భర్తీ చేయండి సార్
20
19
454
Ulli Mahalakshmi retweeted
సార్ దయచేసి EO-గ్రేడ్ 3 పోస్టులు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయండి.
8
7
100
Ulli Mahalakshmi retweeted
General Degree అభ్యర్థులు అందరూ పోటీపడే EO Grade3-104 postsలకు గత సంవత్సరం మార్చి8th న ఆర్థికశాఖ అనుమతి వెళ్ళిన ఫైల్ ఆమోదం పొందక నోటిఫికేషన్ ఇంకా రాలేదు.దీనిపై త్వరగా చర్య తీసుకోండి@AndhraPradeshCM @ap_endowments7 @ncbn @naralokesh @AnamReddy_TDP @chiranjeevimlc Sir 👏
17
14
168
Ulli Mahalakshmi retweeted
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి గౌరవ @ap_endowments7 మంత్రివర్యులు శ్రీ @AnamReddy_TDP గారికి నమస్కారం🙏 EO ఖాళీలు భర్తీ కొరకు గత ఏడాదిగా వేచి చూస్తున్నాము కానీ GSWS స్టాఫ్ తో నింపాలని చూస్తున్నారు. దయచేసి ఇవి జాబ్ క్యాలెండర్ లో కలపగలరు సార్🙏 @naralokesh @chiranjeevimlc
4
4
61
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి గౌరవ @ap_endowments7 మంత్రివర్యులు శ్రీ @AnamReddy_TDP గారికి నమస్కారం🙏 EO ఖాళీలు భర్తీ కొరకు గత ఏడాదిగా వేచి చూస్తున్నాము కానీ GSWS స్టాఫ్ తో నింపాలని చూస్తున్నారు. దయచేసి ఇవి జాబ్ క్యాలెండర్ లో కలపగలరు సార్🙏 @naralokesh @chiranjeevimlc
96
307
1
290
4,159
Ulli Mahalakshmi retweeted
ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు. కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుంది కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్. రెండేళ్లుగా ఊరించి ఉసూరుమనిపించారు. నిరుద్యోగ బిడ్డలను నమ్మించి నయవంచన చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు @ncbn గారు చేసింది పచ్చి మోసం. ముష్టి 10 వేల పోస్టులకు షెడ్యూల్ ఇచ్చి, మాట నిలబెట్టుకున్నామని, జాబ్ ఫస్ట్ విధానమని గొప్పలు చెప్పడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఉద్యోగాల భర్తీ భారీస్థాయి పేరుతో రెండేళ్లుగా ఊదరగొట్టారు. ఆయా శాఖల మంత్రులు వేల సంఖ్యలో నోటిఫికేషన్లని పూటకో మాట చెప్పారు. విద్యాశాఖలో బోధన, బోధనేతర ఖాళీలు 30 వేల ఉద్యోగాల సంగతేంటి ? పోలీస్ శాఖ లో వెంటనే భర్తీ అని చెప్పిన 19,999 ఉద్యోగాలు ఏమైనట్లు ? ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులు ఎటుపోయినట్లు? పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల్సిన 26 వేల నియామకాల ప్రస్తావన ఎక్కడ ? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో లెక్కకు తీసిన 27 వేల ఖాళీల భర్తీ లేనట్లేనా? రెవిన్యూలో 13 వేలు, వైద్యశాఖలో 26 వేలు, వ్యవసాయ శాఖలో 3 వేల ఖాళీలను వెంటనే నింపుతామని ఇచ్చిన హామీలు బూడిద పాలేనా ? రాష్ట్రంలో 153 విభాగాల పరిధిలో ఖాళీల సంఖ్య అక్షరాల 1.80 లక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పోస్టుల సంఖ్య కేవలం 10 వేలు. ఖాళీల్లో ఏటికేటా 20 శాతం చొప్పున భర్తీ చేసినా, రెండేళ్లకు కలిపి కనీసం 50 వేల ఉద్యోగాలనైనా భర్తీ చేయాలి కదా ? నిరుద్యోగుల సంఖ్యలో దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానం. 50 లక్షల మంది నిరుద్యోగులుంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలకోసం పుస్తకాలతో పోటీ పడుతున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షలు. కూటమి ప్రభుత్వాన్ని @JaiTDP @JanaSenaParty @BJP4Andhra కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పదో పరకో పేరుతో జాబ్ క్యాలెండర్ కాదు.. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలి. కోచింగ్ సెంటర్లలో లక్షలు పోసి, ఉన్న ఆస్తులు అమ్ముకుని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు న్యాయం జరగాలి. అలాగే అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. @INC_Andhra @manickamtagore
71
170
3
317
25,407
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి గౌరవ @APDeputyCMO శ్రీ @PawanKalyan గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు గౌరవ MLC సభ్యులు @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @AlapatiRaja_TDP గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏 #AndhraPradesh
192
471
2
486
4,675
అమరావతి: శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గారిని బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ సీఎస్‌ను కోరారు.
278
291
4
396
15,364
.@PawanKalyan @naralokesh అన్నా 5,00,000 #AndhraPradesh నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యే గ్రూప్2 నోటిఫికేషన్ కొరకు 21 నెలలుగా చాలా డబ్బు సమయం ఖర్చు చేసి ఇల్లు విడిచి ప్రిపేర్ అవుతున్నాము. దయచేసి 1000 కి పోస్టులు పెంచండి అన్నా😭🙏 #SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond
664
792
9
752
11,293