loki avi retweeted
అన్నా @naralokesh, 2026 ఉగాది కి జాబ్ క్యాలెండరు విడుదల చేసారు. 6 నెలలు తరువాత ఇప్పుడు 3 నెలల వరకు ఉచిత శిక్షణ అంటున్నారు. విలువైన సమయం కోల్పోతున్నాం😭
దయచేసి పరిక్షలు పూర్తి చేసి మీరు చెప్పినట్లే 2027 ఉగాదికి మరో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు అని నమ్ముతున్నాము🙏
#AndhraPradesh
loki avi retweeted
గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం 🙏
అయ్యా, దయచేసి పరిక్షల తాలుక పూర్తి వివరాలు నోటిఫికేషన్స్ లో ఉండేలా చూడగలరు.
సార్ @chiranjeevimlc అక్టోబర్ 15 కి విడుదల అయ్యే గ్రూప్2 నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ తేదీలు తప్పకుండా ఉండేలా చూడగలరు🙏
#AndhraPradesh
loki avi retweeted
విడుదల చేసిన ఫేస్-2 నోటిఫికెషన్స్ లో పరిక్ష తేదీలు లేవు @naralokesh అన్నా😭😭
27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉండిపోయాము. ఇళ్లల్లో పరిస్థితులు బాగోలేవు😭😭
దయచేసి తక్షణమే పరిక్షా తేదిల ప్రకటన జారీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి😭🙏
#AndhraPradesh
#DepressedAPGovtJobAspirants
loki avi retweeted
సోషల్ మీడియాలో పరిక్ష తేదిలు అని కోచింగ్ సంస్థలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్స్ తాలుక పరిక్ష తేదిలను ప్రకటించి 27 నెలలుగా వేచి చూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏😭
@ncbn @PawanKalyan @naralokesh
#AndhraPradesh
#ReleaseAPJobCalendarExamDates
loki avi retweeted
26 నెలల విలువైన సమయం నష్టపోయాం దయచేసి పోస్టులు భారీగా పెంచి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి 😭🙏
అయ్యా @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 దయచేసి స్పందించండి 😭🙏
@ncbn @PawanKalyan @naralokesh @JaiTDP @JanaSenaParty
#IncreaseAPGroup2Posts
loki avi retweeted
loki avi retweeted
loki avi retweeted
loki avi retweeted
అయ్యా @AndhraPradeshCM @APDeputyCMO
దయచేసి గ్రూప్-1 లో ఇంటర్వ్యూ తీసివేయండి. అలానే గ్రూప్-2 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వండి. 26 నెలలుగా వేచి చూస్తున్నాము న్యాయం చేయండి 😭🙏
Sir @naralokesh @chiranjeevimlc please respond 🙏😭
#APPSC
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
loki avi retweeted
మార్చ్ నెల జాబ్ క్యాలెండర్ లో ప్రకటించినట్లు 750 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి. 26 నెలలుగా వేచి చూసాము. విలువైన సమయం కోల్పోయాం దయచేసి న్యాయం చేయండి🙏😭
@AndhraPradeshCM @APDeputyCMO @naralokesh @PayyavulaOffl @katchannaidu @chiranjeevimlc
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
loki avi retweeted
Replying to @ncbn
@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
loki avi retweeted
.@chiranjeevimlc సార్, గ్రూప్2 పోస్టులు 750 నుండి 673 కి తగ్గించారు. పోస్టులు భారీగా పెరుగుతాయి అనే నమ్మకం తో ఇప్పటి వరకు కోచింగ్ తీసుకుంటు హాస్టల్స్ స్టడీ హాల్స్ లో మగ్గిపోతున్నాము. దయచేసి న్యాయం చేయండి🙏😭
@naralokesh sir please help😭
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
అమరావతి: శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గారిని బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ సీఎస్‌ను కోరారు.
loki avi retweeted
అన్నా @naralokesh ఆగష్టు 15 కి నోటిఫికేషన్స్ విడుదల కాలేదు. దయచేసి పరిక్ష తేదీలు ప్రకటించండి విలువైన సమయం నష్టపోతున్నాం🙏
సార్ @chiranjeevimlc దయచేసి స్పందించండి🙏. ఇప్పటికే 26 నెలలు గడిచాయి ఆర్ధికంగా నలిగిపోయాం న్యాయం చేయండి😭
#AndhraPradesh
#ReleaseAPPSCExamDatesImmediately
నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో యువతలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
#APJobCalender2026
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh
loki avi retweeted
ఆగష్టు 15కి విడుదల కావాల్సిన నోటిఫికేషన్స్ విడుదల కాలేదు. ఇప్పటికే 26 నెలలు మరియు గత ప్రభుత్వం 5 సంవత్సరాల విలువైన సమయం కోల్పోయాం. దయచేసి పరిక్ష తేదీలు తక్షణమే ప్రకటించి న్యాయం చేయండి😭🙏
@AndhraPradeshCM @APDeputyCMO @naralokesh
#AndhraPradesh
#ReleaseAPPSCExamDatesImmediately
loki avi retweeted
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి, గౌరవ @APDeputyCMO శ్రీ @PawanKalyan గారికి నమస్కారం🙏
దయచేసి గ్రూప్-1 లో ఇంటర్వ్యూలను తీసేయండి🙏
అలానే నోటిఫికేషన్ లో పోస్టులు సంఖ్య పెంచి త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయండి. ఇప్పటికే చాలా సమయం గడిచింది అయ్యా🙏
@naralokesh
#AndhraPradesh
loki avi retweeted
గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ @AnamReddy_TDP గారికి నమస్కారం 🙏
అయ్యా, 104 EO grade-3 పోస్టులు జాబ్ క్యాలెండర్ రెండవ ఫేస్ లో కలిపినందుకు ధన్యవాదములు సార్ 🙏
@naralokesh @ap_endowments7
#AndhraPradesh
#APJobCalendar2026
గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ @AnamReddy_TDP గారికి నమస్కారం💐🙏
అయ్యా, దేవాదాయ శాఖలో వందల సంఖ్యలలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. మా భవిష్యత్తు కోసం త్వరిత చర్య తీసుకోండి🙏
@AndhraPradeshCM @ncbn
#AndhraPradesh
#APEndowmentJobs
loki avi retweeted
గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ASO(planning) పోస్టులు 251 అని ప్రకటించి, ఇప్పుడు 196 పోస్టులు అని తెలియచేసారు. దయచేసి పోస్టులు తగ్గకుండా చూడండి. ఎన్నో ఏళ్ళు క్యాలెండర్ కొరకు వేచి చూసాము అన్నా 🙏
#AndhraPradesh
#APJobCalender2026
loki avi retweeted
గత సంవత్సరం EO పోస్టులు భర్తీ కొరకు అన్ని అనుముతులు ఉన్నపటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అనుమతించారు. తక్షణమే ఈ పోస్టులు జాబ్ క్యాలెండర్ లో కలిపి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేసి లక్షల నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @naralokesh @AnamReddy_TDP 🙏
#AndhraPradesh


























