Anilkumar retweeted
అయ్యా @PawanKalyan @naralokesh
సెప్టెంబర్ 15 విడుదల చేసిన నోటిఫికెషన్స్(గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే)లో పరీక్షల తేదీలు లేవు.
దయచేసి అక్టోబర్ 15 విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో పూర్తి పరిక్ష తేదీలు ప్రకటించండి మిమ్మల్నే నమ్ముకున్నాము🙏
@JaiTDP @JanaSenaParty
#AndhraPradesh
Anilkumar retweeted
అన్నా @naralokesh అక్టోబర్ 15 కి ఫేస్-3 క్యాలెండర్ విడుదల కానున్నది. దయచేసి అన్ని నోటిఫికెషన్స్ కి ప్రిలిమ్స్ మెయిన్స్ తేదీలు తప్పకుండా ప్రకటన చేయండి🙏
28 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని లైబ్రరీ హాస్టల్స్ స్టడీ హాల్స్ లో ఉండిపోయాం దయచేసి న్యాయం చేయండి అన్నా🙏
#APPSC
#AndhraPradesh
Anilkumar retweeted
గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం 🙏
అయ్యా, దయచేసి పరిక్షల తాలుక పూర్తి వివరాలు నోటిఫికేషన్స్ లో ఉండేలా చూడగలరు.
సార్ @chiranjeevimlc అక్టోబర్ 15 కి విడుదల అయ్యే గ్రూప్2 నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ తేదీలు తప్పకుండా ఉండేలా చూడగలరు🙏
#AndhraPradesh
Anilkumar retweeted
Replying to @apjobaspirants @naralokesh @AndhraPradeshCM @APDeputyCMO @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @JaiTDP @PawanKalyan @kanduladurgesh @ncbn
పరీక్ష తేదీలు లేని జాబ్ క్యాలెండర్ , నోటిఫికేషన్ ..ఎక్కడైనా మొదటగా పరీక్ష తేదీలు తెలుపుతారు..కానీ ఇక్కడ మాత్రం అంత రివర్స్ 🙏
Anilkumar retweeted
విడుదల చేసిన ఫేస్-2 నోటిఫికెషన్స్ లో పరిక్ష తేదీలు లేవు @naralokesh అన్నా😭😭
27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉండిపోయాము. ఇళ్లల్లో పరిస్థితులు బాగోలేవు😭😭
దయచేసి తక్షణమే పరిక్షా తేదిల ప్రకటన జారీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి😭🙏
#AndhraPradesh
#DepressedAPGovtJobAspirants
Anilkumar retweeted
Replying to @apjobaspirants @naralokesh @AndhraPradeshCM @ncbn @APDeputyCMO @JaiTDP @katchannaidu @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc
Dsp lanti Uniform postulaku age limit penchandi sir
Anilkumar retweeted
ఎన్నో ఏళ్లగా పండుగలకి ఇళ్ళకి వెళ్లకుండా స్టడీ హాల్స్ లైబ్రరి కె పరిమితం అయ్యాం @naralokesh అన్నా
దయచేసి రేపు విడుదల చేసే జాబ్ క్యాలెండర్ ఫేస్-2 అన్ని నోటిఫికెషన్స్ లో పరిక్షా విధానం, ప్రిలిమ్స్, మెయిన్స్, రిజల్ట్స్ మరియు అప్పోయింట్మె తేదిలు ఉంటాయని నమ్ముతున్నాము.
#AndhraPradesh
వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన దేవుడు గణనాథుడు ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగించి, విజయాలను అందించాలని కోరుకుంటున్నాను. ఎల్‌నినో ఆందోళనలను పటాపంచలు చేస్తూ విఘ్న వినాయకుడు భారీ వర్షాలను తీసుకొచ్చాడు. గత ఏడాది మాదిరిగానే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య అందరూ వినాయక చవితి జరుపుకోవాలి.
జై బోలో గణేష్ మహరాజ్ కి జై.
#GaneshChaturthi
Anilkumar retweeted
Replying to @apjobaspirants @naralokesh @AndhraPradeshCM @APDeputyCMO @chiranjeevimlc @Bhumireddymlc @SrikanthMLC @ncbn @JaiTDP
Uniform postulaku age relaxation kuda penchandi sir..group 1 lo 40 varaku dsp postulu vunnai
Anilkumar retweeted
అన్నా @naralokesh, దయచేసి పరిక్షలు సంబందించిన ప్రిలిమ్స్, మెయిన్స్, రిజల్ట్స్, అప్పోయింట్మెంట్ తేదీలు 15 న విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో తప్పకుండా ఉండేలా చూడగలరు🙏
సార్ @chiranjeevimlc మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము🙏🙏
@JaiTDP @iTDP_Official @Pallasrinivas4u
#AndhraPradesh
Anilkumar retweeted
Replying to @apjobaspirants @naralokesh @ncbn @Anitha_TDP @Pallasrinivas4u @JaiTDP @iTDP_Official @chiranjeevimlc @AndhraPradeshCM @APDeputyCMO @IPR_AP
జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ లో పరీక్ష తేదీలు ఫలితాల తేదీలు కూడా తెలుపండి సర్
Anilkumar retweeted
దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో హామీ ఇచ్చినట్లు ప్రిలిమ్స్ మెయిన్స్ రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలు ఉంటాయని నమ్ముతున్నాము @naralokesh అన్నా 🙏
@ncbn @Anitha_TDP @Pallasrinivas4u @JaiTDP @iTDP_Official @chiranjeevimlc
#AndhraPradesh
#APJobCalendar26
Anilkumar retweeted
అన్నా @naralokesh, గత నాలుగు సంవత్సరాలనుండి పండుగలకు ఇళ్ళకి వెళ్లలేని పరిస్థితి. దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో మీరు హామీ ఇచ్చినట్లే పరిక్ష, రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలతో ప్రకటన చేస్తారని నమ్ముతున్నాము అన్నా🙏
@chiranjeevimlc
#APPSC
#AndhraPradesh
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.
May Lord Ganesha bless every family with prosperity, happiness and success.
Anilkumar retweeted
అన్నా @naralokesh, ఆగష్టు 15 కి రావాల్సిన నోటిఫికెషన్స్ సెప్టెంబర్ 15 కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారం విడుదల కాబోయే నోటిఫికెషన్స్ అన్నిటికి పరిక్ష, రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలు నోటిఫికెషన్స్ లో ప్రకటించగలరు🙏
@ncbn @JaiTDP @chiranjeevimlc
#APPSC
#AndhraPradesh
I'm delighted to announce AP TET – 2026 to strengthen school education and ensuring quality teaching standards
📅 Notification: 05 June 2026
📝 Applications: 05 June – 05 July 2026
🎟 Hall Tickets: From 25 July 2026
📖 Examination: 05 August – 21 August 2026
📊 Results: 15 September 2026
Visit tet2dsc.apcfss.in/ for more details.
Further, as part of the Government's prestigious Job Calendar, the DSC–2026 Notification will be issued in October 2026 for recruitment of teachers in Government schools.
I extend my best wishes to all aspiring teachers and in-service educators preparing for AP TET–2026.
#APTET2026 #DSC2026 #JobCalendar #AndhraPradesh #SchoolEducation #TeacherRecruitment
Anilkumar retweeted
Sir @naralokesh, we have been counting on you for the past 27 long months, and we continue to believe in you. Please ensure that the notifications include dates for the Prelims, Mains and results sir.
@ncbn @JaiTDP @iTDP_Official @Pallasrinivas4u @chiranjeevimlc
#AndhraPradesh
గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో విద్యాశాఖ మంత్రిగా రెండేళ్లలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. మంచి ఫలితాలు సాధించాం. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం. నేను బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు 10% పెరిగింది. సమాజ భాగస్వామ్యంతో త్వరలోనే 100% అక్షరాస్యత సాధిస్తాం.
#TeachersDay
#AndhraPradesh
Anilkumar retweeted
అన్నా @naralokesh 27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని లైబ్రరీ లో చదువుకుంటున్నాము😭
దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే జాబ్ నోటిఫికెషన్స్ లో అన్ని ఎక్సమ్ డేట్స్, రిజల్ట్స్ డేట్స్ మరియు జాయినింగ్ డేట్స్ తప్పకుండా ప్రకటించండి🙏
Sir @chiranjeevimlc happy teachers day😊
#AndhraPradesh
Anilkumar retweeted
Replying to @apjobaspirants @ncbn @PawanKalyan @naralokesh @AndhraPradeshCM @APDeputyCMO @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @katchannaidu @kanduladurgesh
జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ప్రకటించండి సర్
Anilkumar retweeted
సోషల్ మీడియాలో పరిక్ష తేదిలు అని కోచింగ్ సంస్థలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్స్ తాలుక పరిక్ష తేదిలను ప్రకటించి 27 నెలలుగా వేచి చూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏😭
@ncbn @PawanKalyan @naralokesh
#AndhraPradesh
#ReleaseAPJobCalendarExamDates
Anilkumar retweeted
26 నెలల విలువైన సమయం నష్టపోయాం దయచేసి పోస్టులు భారీగా పెంచి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి 😭🙏
అయ్యా @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 దయచేసి స్పందించండి 😭🙏
@ncbn @PawanKalyan @naralokesh @JaiTDP @JanaSenaParty
#IncreaseAPGroup2Posts















