Byreddy Siddhartha Reddy retweeted
కుట్రలు,కుతంత్రాలు,అరాచకం,అధికార దుర్వినియోగం లాంటివి అన్ని చేసిన నిజాయతీ వైపు నిలిచి మాకు అండగా ఉన్న నందకొట్కూరు పట్టణ ప్రజలకి కృతజ్ఞతలు, మీకు మరింత మంచి చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం🙏🙏 – at Borgampad, India
Byreddy Siddhartha Reddy retweeted
పాములపాడు ఎంపీపీ ఎన్నిక వేళ.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు!
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నందికొట్కూరులో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించగా, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగింపు
ఈ నేపథ్యంలో.. నేడు పాములపాడు ఎంపీపీ ఎన్నిక జరుగుతుండగా, నందికొట్కూరుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వెళ్లకుండా కర్నూలులో పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్
వైయస్‌ఆర్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, అడ్డదారుల్లో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ నేతలు కుట్రలు
#SadistChandraBabu
Byreddy Siddhartha Reddy retweeted
మా నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పుకుంటాం...🔥🇸🇱 – at Borgampad, India
Byreddy Siddhartha Reddy retweeted
🦁🔥
@ysjagan – at Borgampad, India
Byreddy Siddhartha Reddy retweeted
ముచ్చుమర్రి గ్రామంలో ఓటువేసి తన ఓటు హక్కును వినియోగించుకున్న వైసిపి రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డిసిద్దార్థరెడ్డి గారు – at Paloncha, India
Byreddy Siddhartha Reddy retweeted
నందికొట్కూరు మున్సిపాలిటీలో టీడీపీకి ఎదురొడ్డి.. గెలుపు జెండా ఎగరేసిన వైయస్‌ఆర్‌సీపీ
మొత్తం 32 వార్డులకుగాను.. 23కి పైగా వార్డులను కైవసం చేసుకుని జయభేరి. దాంతో ఓర్వలేనితనంతో రీకౌంటింగ్ కోసం టీడీపీ నేతలు గొడవ
పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా.. రీకౌంటింగ్ చేయాలంటూ కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ మూకలు దౌర్జన్యం
#TDPGoons
Byreddy Siddhartha Reddy retweeted
నందికొట్కూరులో టెన్షన్
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫైర్
ఓటమిని జీర్ణించుకోలేక కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ హైడ్రామా
రీకౌంటింగ్ చేయాలంటూ టీడీపీ గూండాల హల్ చల్
కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు – at Borgampad, India
Byreddy Siddhartha Reddy retweeted
నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైయస్‌ఆర్‌సీపీ జోరు
మున్సిపాలిటీలో 32 వార్డులకిగానూ.. 23 వార్డులను కైవసం
టీడీపీ దాడులు, దౌర్జన్యాలకి బెదరకుండా వైయస్‌ఆర్‌సీపీకి పట్టంకట్టిన ఓటర్లు
Byreddy Siddhartha Reddy retweeted
బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి🦁...ఈరోజు మరోసారి ఈ పేరు స్టేట్ మొత్తం రీ సౌండ్ వస్తుంది..గుర్తు పెట్టుకోండి✊
నందికొట్కూరు లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ 💥
@YSRCParty
@ysjagan – at Borgampad, India
Byreddy Siddhartha Reddy retweeted
బై రెడ్డి లాంటి వాడు.. ఒక్కడు చాలు అయ్యా పార్టీ కి 🔥
అన్ని వార్డులలో ఎలా కొడుతునవ్వు రా mentaloda @BsrLeader 🥵🔥
Byreddy Siddhartha Reddy retweeted
గుద్దలో దమ్ము ఉంటే ప్రజలకు మంచి చేసి కాళ్లు పట్టుకొని ఓటు అడుక్కోవాలి!!
@BsrLeader 🤙💥











