Pinned Tweet
TDP laanti luccha party ledhu kabatti saripoyindhi lekapothe pillalu ani kooda choodakunda troll chesevallu
This Post is from an account that no longer exists. Learn more
Reddy_Community retweeted
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
Reddy_Community retweeted
2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరిగిన ఓటర్లు 56,067 మందిగా ECI అంతర్గత రికార్డుల్లో నమోదయ్యారు.
కానీ అదే చిత్తూరు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కల్లో మాత్రం కేవలం 24,596 మందే ఉన్నారు.
అంటే 31 వేలకు పైగా ఓటర్ల వ్యత్యాసం!
ఇంత పెద్ద తేడాపై ECI అసలు విచారణే చేయలేదు.
Reddy_Community retweeted
ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయం కూల్చివేతపై నిరసన!
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయాన్ని నేలమట్టం చేస్తున్న కూటమి ప్రభుత్వం.
ఆలయ కూల్చివేతను అడ్డుకుంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Reddy_Community retweeted
Congratulations to The New Indian Express on the launch of The Financial Standard!
May it uphold the highest standards as India’s growth story is poised to reach the top.
Best wishes to the entire team for the journey ahead!
@NewIndianXpress
@thefsindia
Memu Niku Andaga Vuntam Anna Dhairyam Ga Vundandi @ysjagan ❤️🫂
Reddy_Community retweeted
అర్చకులను సైతం వదలని టీడీపీ నేతలు
ఏలూరులోని ఆర్ఆర్ పేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విధుల్లో ఉన్న రామచంద్రరావు అనే అర్చకుడిపై టీడీపీ నేత, ఆలయ కమిటీ సభ్యుడు ఈతకోట శ్రీనివాసరావు విచక్షణారహితంగా దాడి
ఆలయంలోకి షూస్ వేసుకుని మరీ వచ్చి, అర్చకుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
Reddy_Community retweeted
Is this the democracy that TDP claims to stand for ?
Can you recall such incidents in Nandyal constituency in YSRCPs time ?
In Sambavaram, dry fodder belonging to a farmer stored for cattle and whose livelihood depended on selling it was set on fire just because he was contesting as a ward member in the upcoming panchayat elections.
In Billalapuram, the water supply lines to our leader’s home were damaged on purpose because he didn’t compromise for the upcoming Sarpanch election.
Is this how TDP intends to uphold the democratic values it so often preaches about?
Political differences must be fought through ideas, not intimidation. We demand accountability and immediate action against those responsible.
No political rivalry can justify targeting someone’s basic necessities and livelihood!
Reddy_Community retweeted
20 ఏళ్ల అమాయక బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేయడం అత్యంత హేయమైన చర్య
నేరస్థులకు కఠినమైన శిక్ష పడాలి. బాధితురాలికి న్యాయం జరగాలి. 💔
#araku #WomenNoSafetyInAP
Reddy_Community retweeted
Our grandson, Aranyaveer (Kaverappa), enjoying breakfast alongside the agricultural workers at our farm.
Reddy_Community retweeted
ఎక్కడ అయితే తన భర్త బొమ్మను పెట్టుకోనివ్వలేదో
అక్కడ తన భర్త బొమ్మతో ప్రచారం చేస్తుంది 🙏
నేను నమ్మినోడు గొప్పోడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా ?
Reddy_Community retweeted
Happy to announce the unanimous election of two Sarpanches who are proud supporters of YSRCP!
This reflects the continued trust and support of the people in our leadership.
My heartfelt gratitude to the people of Nehru Nagaram and Vontelagala for their overwhelming support and congratulations to both the newly elected Sarpanches!
People’s trust is our greatest strength! 💙💚
Reddy_Community retweeted
నెల్లూరులో ఈ లొకేషన్ దగ్గర ఎవరైనా ఉంటే దయచేసి వీళ్లకు సహాయం చేయండి.
వీళ్ల దగ్గర బ్యాంక్ వివరాలు వంటివి ఏమీ లేవని చెబుతున్నారు. సహాయం చేయాలనుకునేవారు నేరుగా అక్కడికి వెళ్లి సాయం చేయండి.
Please DM me if any nellore locals…🙏
మనవంతు సాయం చేద్దాం. 🙏❤️
Reddy_Community retweeted
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
Reddy_Community retweeted
మున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్!
జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్!
ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్!
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’!
నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’!
ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే...
Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’!
నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’!
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’!
గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’!
ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’!
నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’!
అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’!
ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’!
ఇది కేవలం @ncbn గారికే సాధ్యం!
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
Reddy_Community retweeted
𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧.
A major milestone for Ramayapatnam Port!
CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure.
We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km.
Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape.
The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.
Reddy_Community retweeted
సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్ర సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ అహర్నిశలు శ్రమించే వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.
మత్స్యకారుల జీవితాల్లో అభ్యున్నతి తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశాం. వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మత్స్యకారులకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.16 వేల కోట్లతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఓఎన్జీసీ పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం అందించాం.
ప్రతి మత్స్యకార కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, మీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.
#WorldFisheriesDay
Reddy_Community retweeted
పులివెందుల కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ
వైసీపీ నేతలపై పెట్టిన కేసులో బెయిల్ మంజూరు
19వ తేదీన తొండూరు మండలం అగడూరులో నామినేషన్ వేయడానికి వెళ్లిన వైసీపీ వారిపై టీడీపీ మూకల దాడి
తిరిగి వైసీపీ వారిపైనే అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు
నామినేషన్ వేయకుండా వీరారెడ్డి, మరో 9 మందిని అరెస్ట్ చేసి తొండూరు పీఎస్ లో ఉంచిన పోలీసులు
సాయంత్రం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి వస్తున్నారని లింగాల పీఎస్ కి తరలింపు
రాత్రి 7.30 గంటలకు లింగాల పీఎస్ కి చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి, లాయర్ ఓబుల్ రెడ్డి
వీరారెడ్డి, ఇతరులపై క్రైమ్ 48/2026 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు
20వ తేదీ రాత్రి 10 గంటలకు పులివెందుల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెడ్డి ముందు అరెస్ట్ చేసిన 24 గంటలలోపు కోర్టులో హాజరు పరచలేదని వాదనలు వినిపించిన వైసీపీ లీగల్ సెల్ కన్వీనర్ ఓబుల్ రెడ్డి
లింగాల పీఎస్ లో 19వ తేదీ రాత్రి అరెస్ట్ చేసినట్లు రికార్డు చేసిన అదారాలను మేజిస్ట్రేట్ ముందు పెట్టిన ఓబుల్ రెడ్డి
సుప్రీం కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని మేజిస్ట్రేట్ కి తెలిపిన వైనం
సాక్ష్యాలను పరిశీలించి వీరారెడ్డి, మిగిలిన 9 మందికి బెయిల్ మంజూరు చేసిన మేజిస్ట్రేట్


















