Byreddy Siddhartha Reddy retweeted
కుట్రలు,కుతంత్రాలు,అరాచకం,అధికార దుర్వినియోగం లాంటివి అన్ని చేసిన నిజాయతీ వైపు నిలిచి మాకు అండగా ఉన్న నందకొట్కూరు పట్టణ ప్రజలకి కృతజ్ఞతలు, మీకు మరింత మంచి చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం🙏🙏 – at Borgampad, India

పాములపాడు ఎంపీపీ ఎన్నిక వేళ.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు!
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నందికొట్కూరులో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించగా, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగింపు
ఈ నేపథ్యంలో.. నేడు పాములపాడు ఎంపీపీ ఎన్నిక జరుగుతుండగా, నందికొట్కూరుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వెళ్లకుండా కర్నూలులో పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్
వైయస్‌ఆర్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, అడ్డదారుల్లో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ నేతలు కుట్రలు
#SadistChandraBabu
Byreddy Siddhartha Reddy retweeted
మా నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పుకుంటాం...🔥🇸🇱 – at Borgampad, India
Byreddy Siddhartha Reddy retweeted
🦁🔥
@ysjagan – at Borgampad, India
Byreddy Siddhartha Reddy retweeted
ముచ్చుమర్రి గ్రామంలో ఓటువేసి తన ఓటు హక్కును వినియోగించుకున్న వైసిపి రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డిసిద్దార్థరెడ్డి గారు – at Paloncha, India
ముచ్చుమర్రి గ్రామంలో ఓటువేసి తన ఓటు హక్కును వినియోగించుకున్న వైసిపి రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డిసిద్దార్థరెడ్డి గారు – at Paloncha, India