Sree_JSP (@BS_Reddy09) header
Sree_JSP (@BS_Reddy09) profile picture

Indian

Joined September 2019
Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)Photo by Sree_JSP (@BS_Reddy09)
రావాల్సిన సీట్లు తీసుకోవడానికి ఏం ఇబ్బందో మీ మీద మీకే క్లారిటీ లేదు క్యాడర్, పార్టీ నాయకులను చాలా చిరాకు దొబ్బిస్తున్నారు.
4
మహా కిలాడి ధరణి కృష్ణ
3
157
1
425
8,750
2021 సమయంలో డ్రీమ్ జాబ్స్ పేరిట నకిలీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే వ్యవహారాన్ని బోడపాటి ధరణి కృష్ణ అలియాస్ గరగ ధరణి కృష్ణ, మాజీ వైసీపీ నాయకుడు పెద్దిరాజుతో కలిసి మొదలుపెట్టారు. తాను సింగిల్ పేరెంట్‌నని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని @kotarukmini గారిని మోసం చేసి 6 నెలల క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం పొందిన ధరణి కృష్ణ, తనకు ఉద్యోగం కల్పించిన కంపెనీ పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడింది. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, డబ్బులు తిరిగి ఇవ్వలేక వస్తున్న ఒత్తిడి నుండి తప్పించుకునేందుకు జనసేన పార్టీ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న శ్రీమతి రుక్మిణి కోట గారి పేరును, జనసేన పార్టీ నాయకుల పేర్లను ఉపయోగించి మోసానికి పాల్పడింది ఈ వ్యవహారంపై శ్రీమతి రుక్మిణి కోట గారు వాట్సాప్ ద్వారా నిలదీయగా, ధరణి కృష్ణ తన తప్పును అంగీకరించడంతో, వెంటనే ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తుల వలన నిరుద్యోగులు నష్టపోకూడదు అని బాధ్యత కలిగిన పౌరాణిక పోలీస్ వారికి పిర్యాదు చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో, అవాస్తవ ఆరోపణలు చేస్తూ స్కాం నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నాయకుల ద్వారా వైసీపీ లాయర్ ను నియమించుకుని, వారి ప్రోద్బలంతో పరారీలో తిరుగుతూ, తప్పుడు ఆరోపణల వీడియోలు విడుదల చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై నిన్న మీడియా సమావేశం నిర్వహించిన శ్రీమతి రుక్మిణి కోట గారి న్యాయవాదులు, సంబంధిత వివరాలు మరియు వాస్తవాలను మీడియా ముందు వెల్లడించారు. నేరస్థులకు కొమ్ము కాస్తూ, నేరగాళ్లకు కాపాడేందుకు @YSRCParty వారికి, అవినీతికి మనస్సాక్షి సాక్షి వారికి అంత ఆతృత దేనికి? #YSRCriminalPolitics #BewareOfOriginalScamsters
18
335
5
794
22,485
Thirupparankundram is the First of the Six Abodes of Lord Murugan (Kartikeya). The practice of lighting lamps atop the hill during the Tamil month of Karthigai is an ancient tradition of Hindus. It is sad and ironic that today the Hindus in Bharat have to seek judicial interventions to practice their faith and perform their rituals. If, even after winning a decisive legal battle, devotees cannot perform a simple, peaceful ritual on their own property, then where, in their own country, shall they truly find constitutional justice? In short and simple, let all the Hindus in Bharat understand this - The bitter truth is - The Chennai High Court affirmed our right to light the Deepathoon - first by a single judge, then upheld by a higher bench. Legally, the battle was won. Yet, practically, we were forced to adjust. Ask yourself - Can any religious festival be moved a week late? Can a holy day's celebration be shifted to a different time? No. Because the sanctity of religious time and the integrity of every religious calendar is non-negotiable. Yet, for Sanatana Dharma, the moment—the sacred Karthigai Deepam—was stolen, vanished forever. Why? Because Hindus can be taken for granted. Sometimes it's the governments, sometimes it’s the executive, sometimes it’s the NGOs, sometimes it’s a random pseudo intellectual groups – but every time, it is Hindus who accept the loss and adjust. We secured the right, but lost the ritual. This repeated, systemic denial is why a time has come to demand more than just court victories - We need the Sanatana Dharma Raksha Board where devotees actively manage their own temples and religious affairs. Mockery of Hindu traditions and rituals has become a norm for certain groups. Do they dare to do the same for other religious events? Does Article 25 become an optional right instead of a fundamental right to the Hindus? Can a Police Commissioner or a District Magistrate unilaterally nullify a specific High Court Directive? If the High Court confirmed the Deepam lighting was a "harmless religious act" on legally owned land, who decides that this practice constitutes a threat to "communal harmony," and by what legal mechanism? How come HR&CE Department consistently and repeatedly act against the interests of Hindu devotees and their temple's traditions, and how do these officials evade serious accountability? Hindus should observe the collective spirit and solidarity shown by practitioners of Abrahamic religions (religions of Arabian origin) when religious issues arise. They overcome their ethnic, regional, and linguistic differences for the sake of their faith. As long as Hindus remain divided by caste, regional, and linguistic barriers, the mockery, insults, and abuses against the Hindu religion and its practices shall continue. If Hindus in our nation don't unite under a common minimum program with the collective spirit of Hindu Dharma (or Aram in Tamil), this spirit will be lost. I hope for a day when every Hindu from Kashmir to Kanyakumari and Kamakhya to Dwarka wakes up to the humiliation Hindus face in their own land. #Tiruparakundaram #SanatanaDharmaRakshaBoard
2,172
15,999
678
60,585
2,528,130
నకిలీ జాబ్ స్కాం కు పాల్పడి, పరారీలో ఉన్న ముద్దాయి బోడపాటి ధరణి కృష్ణ కోసం ఒకవైపు పోలీసులు గాలిస్తుంటే, అలాంటి వారి ఆచూకీ తెలిసినప్పుడు పట్టించాల్సింది పోయి, లైవ్ పెడుతున్నాను అని చెప్పడం ఏ రకమైన జర్నలిజం @ashuvemulapalli గారు? నిందితుల ఆరోపణల ఆధారంగా కథనాలు ప్రసారం చేయడం మాత్రమే కాకుండా, ఇప్పుడు నిందితులను పోలీస్ వారికి పట్టించడం మానేసి మీ వ్యూస్ కోసం, మీ కొత్త యూట్యూబ్ ఛానల్ కోసం ఇంతకీ దిగజారుతారా? @police_guntur వారు అశోక్ వేములపల్లి గారి ద్వారా ముద్దాయి ధరణి కృష్ణ ఆచూకీ కనిపెట్టి కేసు విచారణ చేయవలసిందిగా కోరుతున్నాము. #BewareOfOriginalScamsters
23
276
7
640
18,143
Great to see Andhra Pradesh Deputy Chief Minister @APDeputyCMO again for a productive discussion on strengthening 🇦🇺🇮🇳 collaboration in environmental and sustainable development. @PawanKalyan
26
1,089
19
5,511
98,733
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు •వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది. శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ) పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ) అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ) కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం) •అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు) డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట) బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు) ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి) శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల) -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
16
408
6
1,445
76,748
ధరణీ కృష్ణ అసలు చరిత్ర - మీడియా సమావేశంలో శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు #BewareOfOriginalScamsters #YSRCriminalParty
7
90
2
276
8,239
పంచాయతీలకు స్వర్ణయుగం 🌟 గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి మార్గదర్శకత్వంలో ప్రజలు చెల్లించే ప్రతి రూపాయికీ జవాబుదారీతనం.. ప్రతి ఖర్చులోనూ పారదర్శకతే లక్ష్యంగా గ్రామ పాలనలో డిజిటల్ సంస్కరణలు అమలవుతున్నాయి. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా 13,351 గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ పర్యవేక్షణ, పారదర్శక ఆర్థిక నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 2023-24లో ₹617 కోట్లుగా ఉన్న పంచాయతీల ఆదాయం 2025-26 నాటికి ₹1,015 కోట్లకు చేరింది. ఈ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్రామ స్వరాజ్యానికి సాంకేతికత.. ప్రజాధనానికి పూర్తి జవాబుదారీతనం . @mvrkteja !! @vbgramgap !! @mopr_goi
2
88
180
3,969
Assala irrelevant 7 cr allegations lo Pk ni involve chesaru…2 days lo A1😂
18
317
7
705
11,914
దేశభక్తికి నిలువెత్తు రూపం ఝాన్సీ లక్ష్మీబాయి. బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొంటూ, చివరి శ్వాస వరకు స్వరాజ్యం కోసం ఆమె పోరాడిన తీరు భారతీయులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆమె పోరాట పటిమ మనందరికీ ఆదర్శం. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు. #RaniLakshmiBai
9
294
1
1,165
17,992
ఏంది రా ఇది 🤭 సింహం సింగిల్ గా వస్తది అన్నారు కదా రా తీరా చూస్తే పెద్ద మందే వస్తుంది మీ జెండా లకన్నా సిపిఐ జెండాలే ఎక్కువ కనిపిస్తున్నాయి😂
పార్టీ కోసం పనిచేసినందుకు నా జీవితం నాశనం చేశారు జెండాలు మోసేది మేము పదవులు మాత్రం వేరే వాళ్ళకా -పవన్ కు ఇచ్చిపడేసిన వీర మహిళ..!
27
US గ్రీన్‌కార్డ్‌కు కొత్త రూల్స్‌! ఇండియన్స్‌పై ప్రభావమెంత? #GreenCardNewRules #GreenCardRulesinAmerica #BigshockforIndians #etvdigital
2
6
516
ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల వసూళ్ల దందా... మాయమాటలతో ఉద్యోగంలో చేరి కంపెనీని, యాజమాన్యాన్ని చీట్ చేసిన చీటర్ No 1. ఈ కేడీ లేడీ మీద పిర్యాదు చేసి, బాధితులకు న్యాయం చేయమని జనసేన నాయకులు కేసులు పెడితే... ఈ లేడీ కేడీ కి క్లీన్ చిట్ ఇచ్చి, కేసుల నుండి తప్పించి తమ దొంగల ముఠాలో చేర్చుకోవాలని చూస్తున్న ఖైదీ NO 6093 & కో క్రిమినల్ పార్టీ @YSRCParty పనికిమాలిన చెత్త గురించి వా గే నువ్వు అలా గే దీనిపై ఏమైనా స్పందిస్తావా @ImYanamala ? #BewareOfOriginalScamsters #YSRCriminalParty
42
663
15
1,491
139,749
ఈ బూటకపు భాగోతం పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆయనతో పాటు మాకు, మా సిబ్బందికి, మా నాయకులకు కూడా తెలీదు.. ఎందుకంటే ఇది జనసేన పార్టీ, పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి, జరిగే వరకు తెలిసే అవకాశమే లేదు కాబట్టి. అయినా నిజంగా మీలాగా అవినీతి, అక్రమాలు చేయదలిస్తే 7 కోట్ల కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేయాలా ? మీ అధినేత తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేల కోట్లు వెనకేసుకున్న మీకు ఇలాంటివి తెలీకుండా ఉంటాయా ? లేక మీకున్న దోపిడి బుద్ధే అందరికీ ఉంటుంది అనుకుంటున్నారా ? మీ జగన్ పీఏ 1000 కోట్ల యవ్వారం పైన వివరణ ఇవ్వలేక, ఇలాంటి కాకమ్మ కథలు చెప్పుకుంటూ తిరగడానికి సిగ్గు అనిపించట్లేదా ?
నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎరవేసి.. కోట్లలో వసూలు చేసిన జనసేన నేతలు ఆఖరికి గుట్టు రట్టవడంతో దళిత ఉద్యోగిని బలిచేసి బడా నేతలు ఎస్కేప్ పోలీసులు బాధితురాలిని టార్చర్ చేయడంతో.. హైకోర్టు జోక్యం. దెబ్బకి హడలిపోయి స్టేషన్‌లో రాజీ కోసం జనసేన నేతలు ప్రయత్నాలు నీకు తెలియకుండానే ఈ భాగోతం జరుగుతోందా @PawanKalyan ? #SeizeTheLiarPK #CBNFailedCM
16
298
5
726
25,109
తప్పు చెయ్యలేదు కాబట్టి ఫిర్యాదు చేశాం, కేసు పెట్టాం. తప్పుడు పార్టీ కాబట్టి వైసీపీ నిందితులను సమర్థిస్తుంది.. #BewareOfOriginalScamsters
9
330
3
848
11,615
Character assassination, fabricated narratives and personal attacks against a woman are not signs of political strength. They reflect the desperation of those who have run out of facts and arguments. A woman’s dignity, reputation and professional identity cannot be made targets of political vendetta. Differences in political opinion do not give anyone the licence to spread falsehoods or cross the boundaries of decency and law. I stand firmly with you @kotarukmini garu. Face this with courage and let the law take its course. Every individual and organisation responsible for spreading defamatory content must be held accountable under the law. #SatyamevaJayate
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve. I am, and shall forever remain, a deeply committed Janasainik. Jai Hind. #SatyamevaJayate
12
319
4
973
21,737
ఉద్యోగాల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టిన క్రిమినల్స్ బోడపాటి ధరణి, నిమ్మకాయల పెద్దిరాజు చరిత్ర ఆధారాలతో సహా బయటపెట్టిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు. #BewareOfOriginalScamsters
19
601
1
1,433
45,279
Sree_JSP retweeted
హోటల్లో టిఫిన్ దొబ్బి తిని బిల్లు ఎగొట్టే గొట్టంగడివి నువ్వు కూడా నీతులు చెప్పడం ఏంట్రా @ImYanamala
10
415
3
1,289
47,536