Rahul (@2024YCP) header
Rahul (@2024YCP) profile picture

Daily Former Chief Minister @ysjagan live Updates 24x7...My Old Account Suspended @2024YSRCP (102k followers) జగనన్నతో పాటు 14 నెలలు పాదయాత్రలో నడిచాను✨

Andhra Pradesh, India
Joined April 2022
Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)Photo by Rahul (@2024YCP)
విద్యార్థులకు జగనన్న ఇచ్చే పథకాలతో స్పీచ్ తో అదర గొట్టిన విద్యార్థిని 🔥👌 #JaganannaAmmaVodi
243
1,294
365
3,831
2,149,083
వైఎస్ జగన్ విజువల్స్ గన్నవరం ఎయిర్ పోర్టు #YSJagan
50
478
3,842
బ్రేకింగ్ కిర్లంపూడి పీఎస్ కు అంబటి రాంబాబు,ముద్రగడ గిరిబాబు ముద్రగడ అంత్యక్రియల్లో గాడ్ ఆఫ్ ఆనర్ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు అంబటిని గంటన్నర పాటు విచారించిన పోలీసులు తీవ్రవాదిని విచారించినట్లు ప్రశ్నలు అడిగారు-అంబటి రాంబాబు ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తాం నాపై చాలా కేసులున్నాయి.. వాటికి భయపడను
36
1
217
4,709
చిత్తూరు జైల్లో చిన్నగొట్టిగల్లు ఎంపీపీ అభ్యర్థి సహదేవరెడ్డి ని పరామర్శించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి
26
297
3,569
పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై నేను మాట్లాడను.. అది వాళ్ళ పర్సనల్ -అంబటి రాంబాబు
1
34
1
241
3,278
నామినేషన్లు వేయనివ్వకపోవడం.. గెలిచిన అభ్యర్థులను కిడ్నాప్ చేయడం.. ఇది ఒక గెలుపేనా చంద్రబాబు -ఎంపీ గురుమూర్తి
22
179
1,650
అనంతపురంలో YSRCP భారీ ర్యాలీ...
2
180
1,320
8,481
Heartiest congratulations to @Pvsindhu1 on being elected to lead the Indian Olympic Association’s Athletes’ Commission! A proud moment for the Telugu states, as she becomes the first from our region to hold this position. Confident that you will champion the voices of athletes and contribute to strengthening Indian sport. Wishing you great success!
25
569
8
3,698
78,926
శ్రీకాకుళం జిల్లా అప్పాపురంలో దారుణ హత్య గ్రామ శివారులో అసిరినాయుడు తల లభ్యం బావికి 300 మీటర్ల దూరంలో మృతుని తల చాతిపై తుపాకీతో కాల్చిన గాయాలు గుర్తింపు
25
72
2,961
బ్రేకింగ్ న్యూస్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్ పులివెందులలో తనపై నమోదైన కేసును..క్వాష్ చేయాలని పిటిషన్లో హైకోర్టును కోరిన జగన్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా..ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నిరసన తెలిపారని జగన్ పై కేసు జగన్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు
104
741
30,835
తెలుగు భాష‌ను త‌న మాతృభాష‌గా భావించి, దాని గొప్ప‌త‌నాన్ని గుర్తించ‌డ‌మే కాకుండా, తెలుగు భాష వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్ గారు. తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి, వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
49
786
15
4,019
140,508
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు పై నాగార్జున యాదవ్ రియాక్షన్
34
157
13
1,249
113,119
ఇళ్ల మధ్య మద్యం షాపు... విజయవాడలో ప్రజలు ఆందోళన..
63
3
349
4,067
ముగిసిన పవన్ కల్యాణ్, అన్నాలెజినోవా వివాహబంధం వరుసగా భార్యలకు విడాకులు ఇస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
21
179
1
960
21,579
గనుల శాఖ ద్వారా రూ.1,021 కోట్లు అప్పు గతంలో రూ.906.52 కోట్లకు ప్రభుత్వం అనుమతి దానికి అదనంగా మరో రూ.115 కోట్ల అప్పునకు గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు గనుల శాఖ ద్వారా బాబు సర్కారు ఇప్పటివరకు చేసిన మొత్తం అప్పు రూ.10,021.52 కోట్లకు చేరిక
3
19
825
వద్దంటే పోటీ చేస్తావా.. ఇప్పుడు దిక్కెవరు? వైఎస్సార్‌సీపీ దళిత అభ్యర్థిపై టీడీపీ మూకలతో కలిసి సీఐ దాడి ఇళ్లలోకి దూరి కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదిన వైనం వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చిన ఇతర దళిత కుటుంబాలపై కూడా దాడి మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టిన చీమకుర్తి సీఐ 10 మందికి తీవ్ర గాయాలు.. మరో 15 మందికి గాయాలు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులు వైఎస్సార్‌సీపీకి ఓటేసిన వారంతా ఊరు వదిలిపోవాలని హుకుం భయంతో ఊరు దాటిన 200 మంది దళితులు తాత్కాలికంగా ఒంగోలు అంబేడ్కర్‌ భవన్‌లో బస దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పరామర్శ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు
1
34
1
72
2,172
పశ్చిమ గోదావరిలో రోడ్డెక్కిన రైతులు పెనుగొండ డంపింగ్ యార్డుతో వెయ్యి ఎకరాలు ముంపునకు గురయ్యాయని ఆందోళన
5
24
752
విద్యుత్ వెలుగుల కోసం కాగడాలతో నిరసన అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ గిరిశిఖర గ్రామమైన దబ్బలపాడులో 12 కుటుంబాల గిరిజనులు గత 10 రోజుల నుంచి అంధకారం
1
14
717
సీఐఐ సదస్సు ముందు ఇన్సెంటివ్‌ ‘షో’ పారిశ్రామిక రాయితీల్లో మరోసారి అరకొర విదిలింపులు ఇవ్వాల్సింది రూ. 15,000 కోట్లు పైనే.. ఇస్తున్నది రూ. 1,400 కోట్లు లోపే సదస్సుకు రెండు రోజుల ముందు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్టు హడావుడి ఈసారి కూడా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మొండిచెయ్యే ఎస్క్రో ఖాతా ఎక్కడని ప్రశ్నిస్తున్న పారిశ్రామికవేత్తలు అంతకు ముందు ప్రభుత్వంలోనూ బకాయిలు పెట్టిన చంద్రబాబు వైఎస్‌ జగన్‌ వచ్చాక ఒకేసారి చెల్లించారన్న పారిశ్రామికవేత్తలు 1/2
1
3
15
938
బాబు దగా.. కల్లలవుతున్న డాక్టర్‌ కల వైద్య కళాశాలల ప్రైవేటీకరణ కుట్రలతో విద్యార్థులకు చంద్రబాబు ద్రోహం వైఎస్‌ జగన్‌ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ కళాశాలలను అడ్డుకున్న చంద్రబాబు మూడేళ్లలో 3,500 సీట్లు కోల్పోయిన ఏపీ విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు పెరగక అన్ని విభాగాల్లో పెరుగుతున్న కటాఫ్‌లు.. తెలంగాణతో పోలిస్తే బీసీల్లో కటాఫ్‌ ఏకంగా 90 మార్కులు అదనం 1/2
1
5
16
748