TeluguPodcaster retweeted
.@naralokesh isn’t Telugu..
A Telugu man doesn’t sleep in Hyderabad while Andhra burns..
A Telugu man doesn’t send his kid to private schools in a neighbouring state; instead, he is a minister in AP.
A Telugu man doesn’t cheat DSC aspirants in the name of selling jobs to their own cadres.
Telugu blood doesn’t betray Telugu soil and Telugu people..
We are witnessing a financial criminal @ncbn betray Telugu people like never before..
YSRCP stands with every Telugu person, until every person in the state is good at their respective roles.
#AntiTeluguLokesh
.@ysjagan isn't Telugu..
A Telugu man doesn't sleep in Bengaluru while Andhra burns..
A Telugu man doesn't abandon his own mother and sister..
A Telugu man doesn't spread venom against the one bringing jobs to Telugu youth..
Telugu blood doesn't betray Telugu soil..
We are witnessing a financial criminal betray Telugu people like never before..
TDP stands with every Telugu youngster, until every home receives an appointment letter.. #AntiTeluguJagan
TeluguPodcaster retweeted
జగన్ 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశాడు అని వాగే
చదువుకున్న దద్దమ్మలకు ఈ వీడియో అంకితం!
#YSJaganMark
TeluguPodcaster retweeted
2021లో ఆమె జాబ్ స్కామ్ చేసిందని ఆరోపిస్తున్నారు. మరి 2026లో అదే ఆమెకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగం ఇచ్చారంటారా?
దేయ్… అసలు మీ లాజిక్ ఏంట్రా? 😂
2021 సమయంలో డ్రీమ్ జాబ్స్ పేరిట నకిలీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే వ్యవహారాన్ని బోడపాటి ధరణి కృష్ణ అలియాస్ గరగ ధరణి కృష్ణ, మాజీ వైసీపీ నాయకుడు పెద్దిరాజుతో కలిసి మొదలుపెట్టారు.
తాను సింగిల్ పేరెంట్‌నని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని @kotarukmini గారిని మోసం చేసి 6 నెలల క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం పొందిన ధరణి కృష్ణ, తనకు ఉద్యోగం కల్పించిన కంపెనీ పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడింది.
తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, డబ్బులు తిరిగి ఇవ్వలేక వస్తున్న ఒత్తిడి నుండి తప్పించుకునేందుకు జనసేన పార్టీ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న శ్రీమతి రుక్మిణి కోట గారి పేరును, జనసేన పార్టీ నాయకుల పేర్లను ఉపయోగించి మోసానికి పాల్పడింది
ఈ వ్యవహారంపై శ్రీమతి రుక్మిణి కోట గారు వాట్సాప్ ద్వారా నిలదీయగా, ధరణి కృష్ణ తన తప్పును అంగీకరించడంతో, వెంటనే ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తుల వలన నిరుద్యోగులు నష్టపోకూడదు అని బాధ్యత కలిగిన పౌరాణిక పోలీస్ వారికి పిర్యాదు చేయడం జరిగింది.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో, అవాస్తవ ఆరోపణలు చేస్తూ స్కాం నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నాయకుల ద్వారా వైసీపీ లాయర్ ను నియమించుకుని, వారి ప్రోద్బలంతో పరారీలో తిరుగుతూ, తప్పుడు ఆరోపణల వీడియోలు విడుదల చేస్తుంది.
ఈ మొత్తం వ్యవహారంపై నిన్న మీడియా సమావేశం నిర్వహించిన శ్రీమతి రుక్మిణి కోట గారి న్యాయవాదులు, సంబంధిత వివరాలు మరియు వాస్తవాలను మీడియా ముందు వెల్లడించారు.
నేరస్థులకు కొమ్ము కాస్తూ, నేరగాళ్లకు కాపాడేందుకు @YSRCParty వారికి, అవినీతికి మనస్సాక్షి సాక్షి వారికి అంత ఆతృత దేనికి?
#YSRCriminalPolitics
#BewareOfOriginalScamsters
TeluguPodcaster retweeted
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి నిప్పు అంట్టించిన TDP వెన్నుపోటు బ్యాచ్…!!
ఏమంటావ్ రా నాయనా ఇప్పుడు?
ఇంటికి ఆయనే నిప్పు పెట్టుకున్నాడు, మాకేమీ తెలియదు అంటావా ఏంటి…?@JaiTDP 😡
#AndhraPradesh
#TDPMarkViolence
#APLocalBodyElections
#YCPMarkViolence #APPanchayatElections #APLocalBodyElections
తాడిపత్రిలో వైసీపీ రప్పా రప్పా బ్యాచ్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విధ్వంసం సృష్టిస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై పెద్దారెడ్డి స్వయంగా రాళ్లు రువ్వుతూ తన అనుచరులతో దాడులు చేయించాడు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
TeluguPodcaster retweeted
తాడిపత్రిలో సజ్జలదిన్నె సర్పంచ్‌గా నామినేషన్ వేయకుండా YSRCP నేత బోయ రాజును పోలీసులు మూడు రోజుల గా బెదిరిస్తున్నారు.
అయినా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో..!!
JC Prabhakar Reddy అనుచరులు ఆయన స్కార్పియో కారుకు నిప్పంటించారు.
🥲🥲
TeluguPodcaster retweeted
Sainiks meeku inka Ardham kavatleda @iTDP_Official Mass Plan 🔥
TeluguPodcaster retweeted
What Karthik says is the same as what was reported in The Indian Today article, so where is the contradiction in his statement?
Is this a ₹5-paid campaign targeting Brahmins, designed to divert attention from major issues in the state?
Is this why Karthik became the CEO of Sakshi? You guys seem to cry every day just watching that man’s growth.
Sakshi's new CEO: YSRCP's national spokesperson until last week..
Hours into the job, He played a cheap Brahmin card on Eenadu and Sakshi..
Before that, Hindu vs Muslim on TTD and Waqf..
The @ysjagan’s toolkit:
Caste: "Kamma" for every question.
Religion: TTD vs Waqf.
Region: 3 Capitals to pit Uttarandhra and Rayalaseema against Amaravati..
Divide Telugus, rule the rubble..
A criminal's bail needs a mouth, his lies need a pen, his hate needs a factory..
That's @SakshiNews .. #YSRCPNeverAgain
TeluguPodcaster retweeted
లాగేత్తరో నానాజీ @pantham_nanaji 🤣🤣
ఇంకోసారి జగన్ అన్న మీద నోరు జారావు అంటే, ఇప్పుడు ఆడోళ్ళే కొట్టారు, నెక్స్ట్ నీ ఊహకే వదిలేస్తున్న 🤣
#జెండాకూలి
English raaada chintakayi @iTDP_Official admin 🤣🤣
Sakshi's new CEO: YSRCP's national spokesperson until last week..
Hours into the job, He played a cheap Brahmin card on Eenadu and Sakshi..
Before that, Hindu vs Muslim on TTD and Waqf..
The @ysjagan’s toolkit:
Caste: "Kamma" for every question.
Religion: TTD vs Waqf.
Region: 3 Capitals to pit Uttarandhra and Rayalaseema against Amaravati..
Divide Telugus, rule the rubble..
A criminal's bail needs a mouth, his lies need a pen, his hate needs a factory..
That's @SakshiNews .. #YSRCPNeverAgain
6
147
TeluguPodcaster retweeted
When you lost your bike in yesterday's cricket betting and are afraid to tell your daddy:
TeluguPodcaster retweeted
కష్టపడి రిగ్గింగ్ చేసినా కూడా ఏమీ ఉపయోగం లేకుండా పోయిందని, తమ్ముళ్లు బాధపడుతున్నారు. 🤣
TeluguPodcaster retweeted
7 cr is not even 0.1% ! 🥸
Frauds ra meeru @JSPShatagniTeam
TeluguPodcaster retweeted
Evaru sir meeru 😗
Replying to @JSPShatagniTeam
ఒక్కటే మాట
KK కి ఈ స్కాం కి సంబంధం లేదా?
KK ఎంత మంది దగ్గర ఎంతెంత తీసుకున్నది లెక్కలు తీద్దాం
ఈవెంట్స్ పేరు చెప్పి, KK, ఏలూరు కోటి, తాడేపల్లిగూడెం పవన్ బాలాజీ, నగేష్ ఇలా ఎంత మంది, ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నది లెక్కలు తీద్దాం.
మీరా నీతులు చెప్పేది???
TeluguPodcaster retweeted
Please Ignore PK and Sharmila.@SakshiNews
Do not write single news about them 0%
Don't waste our time
నువ్వు వార్తలు రాకపోతే
ఆ అక్కను కుక్కలు కూడా దేకవు, అనవసరంగా హైలైట్ అయ్యేలాగా చేస్త ఉన్నావ్
నువ్వు రాసే పోరంబోకు వార్తల వల్ల మంచికంటే దెంగులు ఎక్కువైపోయినాయి @ysjagan
TeluguPodcaster retweeted
Note this point 👇
అక్రమాలు చేయదలిస్తే 7 కోట్ల కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేయాలా ?
ఈ బూటకపు భాగోతం పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆయనతో పాటు మాకు, మా సిబ్బందికి, మా నాయకులకు కూడా తెలీదు..
ఎందుకంటే ఇది జనసేన పార్టీ, పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి, జరిగే వరకు తెలిసే అవకాశమే లేదు కాబట్టి.
అయినా నిజంగా మీలాగా అవినీతి, అక్రమాలు చేయదలిస్తే 7 కోట్ల కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేయాలా ?
మీ అధినేత తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేల కోట్లు వెనకేసుకున్న మీకు ఇలాంటివి తెలీకుండా ఉంటాయా ? లేక మీకున్న దోపిడి బుద్ధే అందరికీ ఉంటుంది అనుకుంటున్నారా ?
మీ జగన్ పీఏ 1000 కోట్ల యవ్వారం పైన వివరణ ఇవ్వలేక, ఇలాంటి కాకమ్మ కథలు చెప్పుకుంటూ తిరగడానికి సిగ్గు అనిపించట్లేదా ?

















