Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv) header
Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv) profile picture

Pharma - Drama (Cinema) - Dharma (Judiciary). యద్భావం తద్భవతి, #தமிழன். #NBK #DadaBoy #UppiFan #LegalFighter #పూల_చొక్కాలు #JohnnyDepp 😍 #ఉప్రేసం

Amaravathi, People's Capital
Joined April 2018
Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)Photo by Sri శ్రీ ஸ்ரீ Pendyala (@srinath_adv)
ఇదండీ సంగతి... ఇక నుంచి ఇదే అనుసరించాలి... VC : @vamshikurapatik వారి సౌజన్యంతో..
9
63
45,830
ఇంట్లో చేసిన బాస్మతి రైస్ పులిహోర నచ్చక విజయవాడలో రమేష్ హాస్పిటల్ ఎదురు దొరికే మిల్లెట్ పొంగల్, చద్దన్నం కోసం వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఈరోజు పెట్టలేదు. సరే అని మంగళగిరిలో దోశ చికెన్ తినాలని అక్కడికి వెళ్ళాను వాళ్ళు కూడా మూశారు. సరే అని అక్కడే దొరికే జొన్న దోశలు కోసం వెళ్ళాను వారు కూడా మూసేశారు. ఇక చేసేది లేక రోడ్డుపైనే దొరికే బండి మీద రెండు ఇడ్లీలు తిని మూసుకుని ఇంటికి చేరా😏 వ్యాపారాలు చేసే ఉద్దేశ్యం ఎవరికీ లేదు😥
25
7
186
25,949
ఆ చొక్కా🤩🤩🤩
మొన్న ఎవడో బిజినెస్ మేన్ కొడుకు హీరో అయ్యితే చిరంజీవి, నాగార్జున, జూ ఎన్టీఆర్ ఇలాంటీ అందరు ప్రమోట్ చేసారు, కానీ మీరు అలాంటి వాటిల్లో బాలయ్యను చూడరు, బాలయ్య కనపడేది ఇలాంటి సామాన్య అభిమానులతోనే ..! #JaiBalayya 💛
2
3
87
3,814
ప్రకాశం జిల్లా జడ్పీటీసీ వైస్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేసిన మా అక్కగారు వరికూటి లక్ష్మీ తాయారు గారికి శుభాకాంక్షలు💐💐 ఈ గెలుపు కోసం కష్టపడిన మా గురువు సమానులు అయిన వరికూటి నాగరాజు గారికి ధన్యవాదాలు🙏🏻 స్పెషల్ మెన్షన్ నాతోటి లాయర్ ఆకుల జగదీష్ కి 💐 #AdvocateFamily #ZPTC #Prakasam
1
1
47
2,541
బయట నుంచి చూసే వారికి తెలియని కష్టాలు ఎన్నో ఉంటాయి కోర్టులో. ఒకసారి లిస్టులోకి రాని కేసు మళ్లీ ఇప్పుడు వస్తుందో మాకే తెలియదు, ఆ దేవుడికి కూడా తెలియదు. ఈమార్పు కోసం నేను కష్టపడుతూనే ఉన్నాను. కానీ ఉపయోగం లేదు. కానీ నాకు తెలియని కులం గురించి తెచ్చి ఏదేదో అంటున్నారు. #AdvocateLife #Judiciary
5
3
1
63
8,643
అభివృద్ధి పేరుతో ఎంతగా తెగించారురా. అందరినీ మోసం చేశారు... అందరూ కలిసి వ్యభి*రం చేశారు.. మంచిది... @Drswamydola @Satya_tdp
మీకు చింతలపాలెంలో NVR ఒక్కడే మనిషి/నాయకుడు గ్రామంలో ఇంకెవరూ కనపడరు, వినపడరు. @Drswamydola @Satya_tdp ఇసుక రీచులు, సహకార సంఘాల పదవి, ఇప్పుడు సర్పంచ్ పదవి అన్నీ ఒక్కరికే ఇవ్వండి. ఇంకెవరూ మనుష్యులు కాదు. సిగ్గుండాలి కొంచం అయినా. @ncbn @naralokesh కష్టపడి పనిచేసేవారు కాదు, భజన చేసే వాళ్లే కావాలి మీకు. మంచిది.
6
2
1
35
5,384
Behind every man's “I'm fine” lies countless sacrifices, sleepless nights, unspoken pain, and battles nobody sees. Society expects men to be strong, provide for families, suppress emotions, and face every storm silently. Even when trapped in false allegations, misuse of laws, and social stigma, their voices often go unheard. Women's rights deserve protection, but men's rights deserve justice too. Equality cannot be selective. Justice has no gender. To every man fighting silent battles: Your pain matters. Your dignity matters. Happy International Men's Day! #InternationalMensDay #MensRights #Equality
6
1
33
1,115
ఇబ్రహీంపట్నం CI సుబ్రహ్మణ్యం గారు సాధారణంగా లాయర్ల గురించి మాట్లాడుతూ, "లాయర్లకే వాళ్లు తడిగుడ్డ వేసి పడుకుంటారు, మీరే వాళ్లను ఫాలోఅప్ చేయాలి" అంటూ వ్యాఖ్యానించారట. నేను ఇక్కడ ఒక కేసు విషయంలో ఎంత సమయం, శ్రమ, బాధ్యతతో పనిచేస్తున్నానో ఆయనకు తెలియకపోవచ్చు. ప్రతి ఒక్కరి పని తీరు, నిబద్ధత ఒకేలా ఉండవు. అదే విధంగా, పోలీసులు కూడా డబ్బు, పలుకుబడి, అధికార బలం ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారంటూ నేను వ్యాఖ్యానిస్తే ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? ఒకరి వృత్తిలోని కొందరి ప్రవర్తనను ఆధారంగా చేసుకుని మొత్తం వృత్తినే కించపరిచేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. పోలీసులు అయినా, న్యాయవాదులు అయినా సమాజంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించే వృత్తులే. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ, మాట్లాడే ప్రతి మాటలో కొంత సంయమనం, పరస్పర గౌరవం పాటిస్తే బాగుంటుంది. @VjaCityPolice @APPOLICE100 @Anitha_TDP @ncbn #Advocate
3
4
35
3,659
అంత నిజాయితీ ఉంటే సంవత్సరం నుంచి కోర్టుకి రాకుండా, సమన్లు తీసుకోకుండా ఎందుకు ఉన్నారు.? మీ కుటుంబమే కదా బేబీ సాక్ష్యం చెప్పాలి, మరి వచ్చి మీకు జరిగిన అన్యాయం గురించి చెప్పండి. మీ నాన్న అదే కోర్టులో లాయర్ కదా, మరి ఎందుకు ఈ దాగుడుమూతలు.? వచ్చి నీకు జరిగిన అన్యాయం చెప్పి నాకు శిక్ష వేయించు.
1
1
39
7,622
మీకు చింతలపాలెంలో NVR ఒక్కడే మనిషి/నాయకుడు గ్రామంలో ఇంకెవరూ కనపడరు, వినపడరు. @Drswamydola @Satya_tdp ఇసుక రీచులు, సహకార సంఘాల పదవి, ఇప్పుడు సర్పంచ్ పదవి అన్నీ ఒక్కరికే ఇవ్వండి. ఇంకెవరూ మనుష్యులు కాదు. సిగ్గుండాలి కొంచం అయినా. @ncbn @naralokesh కష్టపడి పనిచేసేవారు కాదు, భజన చేసే వాళ్లే కావాలి మీకు. మంచిది.
3
11
2
50
9,480
వైన్ షాప్ ఓనర్ మన ఫ్రెండ్ అయితే ఆ లెక్క వేరబ్బా... 🔥🔥🔥 దానెక్క... వేరే లెవెల్ అన్నట్లు... మొత్తం సరకు మన చేతిలో ఉన్నట్లే...
11
6
60
4,337
నా మనసుతో నేను: ఇక నుంచి షూస్ కొనడం ఆపెయ్యాలి.. నా మనసు నాతో: ముందు కొన్న షూస్ కి కనీసం టాగ్ అయినా కత్తిరించురా ఉల్ఫా... 🙈🙈🙈
15
2
72
3,915
హెల్మెట్ లో ఫేస్ గుర్తుపట్టారేమో, ఇది నేనే 😛
13
17
276
3,988
సార్వాడుని ఏమైనా అంటే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు.. కానీ ఈయన అనుచరులు మాత్రం ఎవరినైనా అమ్మ, ఆలి బూతులు తిట్టొచ్చు.. అంతేగా @PawanKalyan
11
75
304
8,803
మరీ అంత Pure ఆ🤔🤔
1
25
1,089
#NewProfilePic ఇది AI బొమ్మ అన్నవారికి జుట్టు రాలిపోవుగాక... 🙈
11
2
78
1,958
ఆదివారం పండుగ పెట్టుకుని అది కూడా చిన్నపిల్లలకు ఇష్టమైనది. సోమవారం నుంచి పరీక్షలు పెడితే ఎలా @naralokesh హాస్టళ్లలో పిల్లలని పరీక్షల పేరుతో ఇంటికి పంపడం లేదు. @OfficeofNL కొంచం ఆలోచించుకోవాలి కదా..
3
19
1
190
16,926
With whiskey or Brandy 🤔
Losing fat from your face, arms, and belly is extremely simple with these 12 steps: 1. Drink only water
1
10
1,145
మాకు ఓటు వేయమని ఎవరూ అడగలేదు. నన్నే కాదు నాకు తెలిసిన చాలామందిని ఎవరూ అడగలేదు. అంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అంటే అంత చిన్న చూపునా🤔 మా పక్క ఊరు వాళ్ళు అయితే మమ్మల్ని ఎవరూ అడగలేదు కనుక మేము వెళ్లి వేయము అని వదిలేసి ఎవరి పనులకు వారు వెళ్తున్నారు. ప్రతీ పార్టీ వారు నిర్లక్ష్యంగానే ఉన్నారు. #ZPTC #MPTC
17
8
1
75
8,391
మురసు తుఫాను ధాటికి మా విడిదిళ్ళు రేకులు షెడ్డు వెనుక నుంచి గాలికి ఎగిరి ముందు రోడ్డుపైన పడింది. గోడను, సిమెంటు దిమ్మెలను సైతం లేపుకుని ఎగిరిపడింది. #MurasuCyclone #మురసుతుఫాను
4
8
1
78
5,158
బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఎంతో ఆత్మీయులు. అనేక సందర్భాల్లో, కుటుంబ వేడుకల్లో కలిశాను. నాది కాని రోజున నాకు ఎంతో మనోధైర్యం ఇచ్చారు😥 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా చూడాలి అనుకున్నాను. సార్ కి PS గా ఎన్నో ఏళ్ళు పనిచేసిన రమేష్ గారు ఎలా ఉన్నారో😥 We Miss You Sir🙏🏻😭
ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. @IPS_Association Rip Bala Sir🙏
1
9
69
6,322