
Official Handle of Vijayawada City Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7328909090
Vijayawada
Joined July 2017
- Tweets10K
- Following85
- Followers16.9K
- Likes2.3K
🙏🚔 మహర్నవమి సందర్భంగా విజయవాడ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆయుధాలు, పోలీస్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. గారు, దంపతులు...(1/2)
🌺 దసరా సంప్రదాయాలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#NTRPoliceCommissionerate #MahaNavami #AyudhaPooja #Dasara2026 @APPOLICE100 ..(2/2)
🚔 దసరా శరన్నవరాత్రులు–2026 ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న విజయవాడలో నిర్వహించనున్న “మెగా కార్నివాల్” బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ శా ఐ.ఎ.ఎస్. గారు..(1/3)
SRR కాలేజీ నుంచి చుట్టుగుంట సిగ్నల్ జంక్షన్ మీదుగా విశాలాంధ్ర రోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించనున్న కార్నివాల్‌కు భారీగా ప్రజలు తరలివచ్చే నేపథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా పర్యవేక్షణ, కమాండ్ (2/3)
కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర సమీక్ష చేపట్టనున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
#NTRPoliceCommissionerate #Dasara2026 #MegaCarnival @APPOLICE100 (3/3)
దసరా ఉత్సవాలకు తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా, నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు ముసలి వారు, పిల్లలకు ప్రత్యేక మార్గంలో అమ్మవారి దర్శనం కల్పిస్తున్న NTR పోలీస్ కమిషనరేట్ సిబ్బంది
#NTRPoliceCommissionerate #Dasara2026
🚔🛕 విజయదశమి తెప్పోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు!
🌊 దుర్గా ఘాట్‌లో నిర్వహించనున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం సందర్భంగా ‘హంస వాహనం’ ట్రయల్ రన్‌ను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు, (1/2)
జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా, ఐ.ఎ.ఎస్. గారు.
🤝 భక్తుల భద్రతే ప్రాధాన్యతగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.
#NTRPolice #VijayawadaPolice #Theppotsavam #Dasara2026 @APPOLICE100 ..(2/2)
🔴🙏 మూలా నక్షత్రం – ప్రజా సౌకర్యమే మా లక్ష్యం! 🚔🌺
దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించి, సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా..(1/2)
నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, IPS గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, సమర్థవంతమైన రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు.
🙏 ప్రజా భద్రతే ప్రథమ ప్రాధాన్యం… భక్తుల సౌకర్యమే మా సంకల్పం! 🌺
#NTRPolice #VijayawadaPolice #Dasara2026 @APPOLICE100 ...(2/2)
🔴 మూలా నక్షత్రం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు! 🚔
అర్ధరాత్రి నుంచే భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ శా, ఐ.ఏ.ఎస్. గారు...(1/2)
🔹 1,200 మంది అదనపు సిబ్బంది, 54 రోప్ పార్టీలు 🔹 భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత
🙏 సామాన్య భక్తులకు సులభంగా, సురక్షితంగా అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యం!
#NTRPolice #VijayawadaPolice #Dasara2026 @APPOLICE100 ..(2/2)
🚔🚦NTR పోలీస్ కమిషనరేట్ స్మార్ట్ ట్రాఫిక్ వెబ్‌సైట్ మీకోసం! 🙏🌺
దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు, ప్రజలు ట్రాఫిక్ రూట్లు, వాహనాల మళ్లింపులు, పార్కింగ్ వివరాలు, మ్యాప్‌లు, వీడియోల ద్వారా మార్గాలపై స్పష్టమైన అవగాహన పొందండి. 🚩🛕..(1/3)
👮♂️ ట్రాఫిక్ సూచనలు పాటించండి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి!
NTR పోలీస్ కమిషనరేట్ – మీ భద్రతే మా బాధ్యత! 🚔
#NTRPolice #AndhraPradeshPolice #DGPAndhraPradesh #Dasara2026 #Vijayawada #TrafficAdvisory @APPOLICE100 ..(3/3)
🚔 దసరా ఉత్సవాల భద్రతకు AI సాంకేతికత వినియోగం
🔹 దసరా శరన్నవరాత్రుల బందోబస్తు, సాంకేతిక ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. గారు. ...(1/3)
🔹 AI ఆధారిత రద్దీ విశ్లేషణ, కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణతో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి.
🔹 గౌరవ భారత రాష్ట్రపతి గారి విజయవాడ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు....(2/3)
🙏 భక్తులందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలి.
#NTRPolice #VijayawadaPolice #Dussehra2026 #AIInPolicing #SmartPolicing #PublicSafety #CrowdManagement @APPOLICE100 ..(3/3)
































