MBA @IIBM | @BRSparty Mahila President| @HCSC_hyd Team Leader| Welfare GS| MotivationalSpeaker | Writer | Politician | Ironlady | @bestdiplomats | #KCR @KTRBRS

Hyderabad, India
Joined October 2015
Replying to @KTRBRS
@KTRBRS #rakshabandhan celebrations at bhavan the bound of love, trust, respect. We Indian are the greatest example of how we feel like a family celebrating all the festivities. irrespective of which caste you belong to 🇮🇳 each relationship is worth respect 💖
4
3
1
27
3,928
Sofia Kalim retweeted
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో కేసీఆర్ గారు సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధపూజ నిర్వహించారు. శమీ వృక్షానికి పూజ నిర్వహించిన కేసీఆర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు తదితర కుటుంబ సభ్యులతో పాటు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, జహంగీర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
2
49
1
167
4,011
Sofia Kalim retweeted
Kaleswaram Ground Report || KCR Vs Revanth Reddy ||Signal Tv || @revanth_anumula @INCTelangana
1
13
27
564
Sofia Kalim retweeted
Dictatorship has to end 👊 #savedemocracy
118
2,774
59
6,496
82,954
The Saurav and Ashutosh you want to scare will become the inspiration to the youth of this country. @abhijeet_dipke @SauravDassss @AshutoshRanka
219
608
18
3,029
32,641
Sofia Kalim retweeted
#Watch | Members of the National Students’ Union of India (NSUI) staged a protest in New Delhi during Dussehra, burning an effigy of Ravana bearing a poster of Prime Minister Narendra Modi’s face. The protesters demanded the resignation of Chief Election Commissioner Gyanesh Kumar. 🎥 Shashi Shekhar Kashyap
23
303
8
1,278
49,436
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు! కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇవ్వాళ కూడా (19 అక్టోబర్) 21,950 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. కానీ కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో ఈ నీటిని ఎత్తడం లేదు రేవంత్.
2
99
1
290
3,117
Sofia Kalim retweeted
दिल्ली पुलिस का यह चेहरा भी देख लीजिए प्रोटेस्ट करने वाली महिला को पानी भी नहीं दे रहे क्या आत्मा मर चुकी है दिल्ली पुलिस की Follow kijiye - @rajendersingh56
75
1,653
30
3,040
24,261
Sofia Kalim retweeted
*Democracy in Andhra Pradesh is alive and thriving.* This is the situation in AP, before nominations the Police allegedly prevented most opposition council candidates from filing their nominations, clearing the way for ruling party candidates to be declared elected unopposed. They have stopped most opposition council candidates from filing their nominations.
A record of over 22,800 nominations have been filed for the urban local body elections across Andhra Pradesh. Candidates from every party, every community and every corner of the state have stepped forward. Democracy in Andhra Pradesh is alive and thriving. Those who cry foul before a single vote is cast should remember: elections are won in the field, not at press meets. Face the people, the people will decide.
88
2,539
39
6,766
127,291
Sofia Kalim retweeted
Fraaand. Release Ashuthosh and Sourav immediately. .. don’t be a fool . The Nation is watching . #justasking
7,096
3,739
527
17,784
781,372
Sofia Kalim retweeted
Gangsters and rapists are roaming free in the country And activists are being jailed. Mother of democracy! Release Saurav and Ashutosh now!
#Breaking Delhi Special Executive Magistrate (SEM) court extends CJP leaders Saurav Das and Ashutosh Ranka’s judicial custody by 2 days. Das and Ranka have been in jail since October 14. @SauravDassss @AshutoshRanka @Cockroachisback @CJP_for_India
5,886
13,064
471
57,745
1,008,195
Sofia Kalim retweeted
These goons got the bail within 24 hrs. While Ashutosh and Saurav are still in jail. Mother of democracy!!
226
3,112
94
8,327
46,184
Sofia Kalim retweeted
సీజేపీకి మద్దతు తెలిపిన మాజీ బీజేపీ నాయకుడు అన్నామలై సీజేపీ నిరసనా విధానాలను సమర్థించకపోయినా, వాళ్లు అడిగే ప్రశ్నలను మాత్రం సమర్ధిస్తున్నాను ఢిల్లీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టు వ్యవహరించారు అక్రమ అరెస్టులు, నిర్బంధాల వల్ల సీజేపీ నాయకులు ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదుగుతారు – తమిళనాడు మాజీ బీజేపీ నాయకుడు అన్నామలై
జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఊపితే నేరమా? నరేంద్ర మోడీకి దమ్ముంటే అధికారికంగా ఎమర్జెన్సీ పెట్టుకోమనండి.. ఎమర్జెన్సీలో కూడా ఇలా జరగలేదు పోలీసుల చాటున దాక్కునే పిరికివాళ్లలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంపై స్పందించిన అభిజిత్ దీప్కే
7
100
7
647
16,881
Sofia Kalim retweeted
Perfect Dasara news for Telangana 👌🏽 KCR's brainchild , his initiative Yadadri Thermal Power Station successfully completes the 5th unit of synchronising. Congratulations to GENCO Engineers. A project of total 4000 Megawatt Jai Telangana ✊🏼
1
60
245
3,529
Sofia Kalim retweeted
Yadadri Thermal Power Plant reaches another milestone with the successful synchronization of Unit-5 (800 MW) with the grid. A 4,000 MW mega project envisioned by KCR, backed by a ₹20,400 crore BHEL order, Yadadri stands as a symbol of Telangana’s power transformation. From 7,778 MW installed capacity in 2014 to nearly 20,000 MW in a decade, Telangana’s power story is another indelible mark of KCR’s vision! #TelanganaDecade - 2014-2023
11
157
5
682
26,879
Sofia Kalim retweeted
మేము కట్టిన ఆసుపత్రులు, భవనాల శిలాఫలకాలు ధ్వంసం చేసి, మీ పేర్లు పెట్టుకుని కేవలం రిబ్బన్ కటింగ్ చేయడానికి మాత్రమే వస్తున్నారు. ఆరోగ్య శిబిరంలా కాకుండా అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించాలి. ఆర్భాటాలకు పోయి కేవలం రంగులు పూసి, అసంపూర్తిగా ఉన్న ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభిస్తున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసుపత్రికి పునాదులు వేశాం.. మళ్లీ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని సౌకర్యాలతో దీనిని పునఃప్రారంభిస్తాం. - మాజీ ఎమ్మెల్యే @dasyamofficial
17
99
3,713
Sofia Kalim retweeted
While people in Telangana ran around Courts, Collector Offices to get their lands de-listed from 22A , CM Revanth's younger Anumula Krishna Reddy silently registered prohibited 22A Assigned land on his company R9 Constructions. With detailed evidence, take time & give a read తెలంగాణ ప్రజలు కోర్టుల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వారి భూములను 22A నిషేధిత భూముల లిస్టు నుంచి తీపించుకునే ప్రయత్నం చేస్తుంటే, సీఎం రేవంత్ గారి తమ్ముడు ఎనుముల క్రిష్ణ రెడ్డి సైలెంట్ గా 22 అ నిషేధిత అసైన్డ్ భూమిని తన కంపెనీ R9 పై రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడు ... ఆధారాల తో పూర్తి వివరాలు, సమయం తీసుకొని చదవండి 👇🏽
8
57
1
153
5,264
Sofia Kalim retweeted
KCR Garu is a visionary leader who focused on decentralisation of services As a result of his leadership, the largest Govt hospital in Telangana today was built in Warangal Super proud to share the almost ready swanky hospital #Warangal #Telangana #KCR
24
280
7
1,276
48,863
Sofia Kalim retweeted
తెలంగాణ ప్రజల పెద్ద పండగ దసరా! సొంతూర్లలో చుట్టాలను, శ్రేయోభిలాషులను కలవడం బంధుమిత్రులు అలాయి బలాయి చేసుకోవడం జమ్మి చెట్టుకు పూజలు చేయడం పాలపిట్టను చూడటానికి ఇంటిల్లిపాది వెళ్ళడం ఇలా తెలంగాణ జీవనంలో దసరా పండుగది ఒక ప్రత్యేక స్థానం. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం విజయం సాధించిన ఈ విజయ దశమి పర్వదినాన... రాష్ట్రంలో అధర్మం నశించాలని, తెలంగాణ ప్రజలకు సకల విజయాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ☘️
51
295
5
2,161
65,070
Sofia Kalim retweeted
1 Year ago , A Senior Journalist in a popular NewsChannel met me & made me hear a Audio Recording. The call was from Chief Minister Revanth's Office threatening this Reporter never to take my opinion / interview/ or participate in Debate on the News Channel . He was threatened that his NewsChannel would not be paid pending bills if i was shown on their television... Since then i've not been on that Channel. Yesterday's Press Meet shows how Alternate Social Media is evolving which does not surrender to fear or pressure of CM Revanth...
4
65
1
259
7,567
Sofia Kalim retweeted
తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 👇 తెలంగాణ సంస్కృతిలో, సాంప్రదాయ వేడుకల్లో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉన్నదని కేసీఆర్ అన్నారు. విజయానికి సంకేతంగా నిలిచిన జమ్మి వృక్షానికి పూజ చేయడం, శుభానికి సూచికగా పాలపిట్టను దర్శించుకోవడం, అలయ్ బలయ్‌తో పరస్పరం ప్రేమాభిమానాలను చాటుకోవడం, పవిత్రమైన జమ్మి ఆకును బంగారంగా భావించి పంచుకోవడం, పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకునే మహోన్నత సంస్కృతి సంప్రదాయాన్ని దసరా పండుగ మనకందిస్తున్నదని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజా జీవితాల్లో దసరా పండుగకున్న ప్రత్యేక తను విశిష్టతను గౌరవిస్తూ, జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మానిదే చివరి విజయమనే విజయ దశమి స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, అనంతర పదేండ్ల ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపారు. భవిష్యత్తులోనూ దసరా స్ఫూర్తితో ప్రజలు కొనసాగుతున్న అధర్మం మీద విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను అన్ని రంగాల్లో విజేతలుగా నిలబెట్టడం ద్వారానే దసరా పండుగ స్ఫూర్తిని అమలు పరిచిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు. కొనసాగుతున్న కష్టాలను తొలగించి, తెలంగాణ ప్రజా జీవితాల్లో దసరా పండుగ, శుభాలను, సుఖ సంతోషాలను తీసుకురావాలని కేసీఆర్ ప్రార్థించారు.
4
42
827