Distinguished Engineer 💻

Dallas, TX
Joined September 2013
What should sadden the country is that nothing has changed for women even seven years after the horrific nirbaya #Nirbhaya rape and murder, women remains still unsafe as before. Justice for #Priyankareddy not gonna change the society, shame on everybody.. RIP Indian Society 🖕🏿🖕🏿
1
1
Hey @IndiGo6E, my family is traveling from DFW to HYD with Qatar Airways and an infant. We’re unable to reserve a bassinet seat for the second flight. What are our options? We’d like to secure one before they’re all taken.
1
102
The reality!! 😭
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి. లింక్: jsplocalbodyelections.com Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి. #VoteForGlass #APLocalbodyElections
90
He tried the oldest trick in the book! 😅
I didn’t realise at that moment what the reporter was referring to. To clarify, those figures represent the official seat-share proposal submitted by Jana Sena Party.
16
It looks like TDP cadre gorre lu ayye la unnaru in local body elections! 😅 @ncbn
12
This!! 👍🏻
Replying to @27stories_
పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ బహిరంగంగానే ఈ మాట ఎన్నోసార్లు చెప్పారు. “మీరు ఓటు వేయలేదు. వేసి ఉంటే నేను ఎందుకు ఓడిపోతాను?” అని. దానికి సంబంధించిన వీడియోలు YouTubeలో చూడండి. మీరు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? వచ్చే ఓటు ఒక్కటి రాకుండా పోతుందా? ఎంతోమంది ప్రయత్నించారు. ప్రయత్నిస్తారు. Let them try their luck. 1. ఓటమికి, గెలుపుకి మధ్య తేడా వైస్రాయ్ హోటల్ కాదు. కార్యకర్తలకు, అధినేతకు మధ్య జరిగిన ఆత్మగౌరవ పోరాటంలో, అధ్యక్షుడి ఆదేశాలను ధిక్కరించి ఇంటికి పట్టిన దురాశాపరురాలు పార్టీకి చీడపురుగులా తయారవుతుంటే… పార్టీ రక్షణకై కలిసి నడిచిన కార్యకర్తల ఆరాటం. పెద్దాయన ఆ విషయాలను లెక్కచేయలేకపోతే జరిగిన రాజ్యాంగబద్ధ అధికార మార్పిడి. ఇంట్లో రాక్షసి మీద పడ్డ చెప్పులు! 2. దూషణలు, భజనలు మీ ట్వీట్‌లోనే ఉన్నాయి. మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు ఎందుకు? 3. చిత్తరంజన్ దాస్ గారి గురించి మొదలుపెడదామా? ఓటమి ఎవరికైనా సహజమే. కానీ ఒక పార్టీ ఎంతకాలం ప్రజల్లో నిలబడింది అనేది చాలా గొప్ప విషయం. ఆ పార్టీ ఒక తరాన్ని మార్చగలిగింది. భవిష్యత్తుపై ఆశలు పెంచింది. ఒక్కసారి 1983 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతాలను పరిశీలిస్తే విషయం కొద్దిగా అర్థమవుతుంది. TDP: ఏ ఎన్నికలు జరిగినా కనీసం 36.5% ఓటు షేర్. 2009లో కూడా 28% ఎందుకంటే, మహాకూటమిగా వెళ్లి మిగిలిన 10% ఓటు షేర్‌ను మిత్రపక్షాలకు బదిలీ చేసింది. కాంగ్రెస్ / YCP: కనీస ఓటు షేర్ 33% నుంచి 40%. జనసేన / ప్రజారాజ్యం: 5.6% నుంచి 17% వరకు ఓటు షేర్ ఉంది. ఇది ఒక్కటి అర్థమైతే మీకు అంతా అర్థమవుతుంది. 4. పిచ్చి పిచ్చి ఏషాలు ఏస్తే మాత్రం ఎదురుగా ఎవడున్నా పిచ్చ లైట్. Exactly that’s the point of TDP karyakarta . “ఎవరూ రోడ్డు మీదకు రానప్పుడు, మా జనసైనికులు, వీరమహిళలు రోడ్ల మీదకు వచ్చి…” పవన్ కళ్యాణ్ గారు ఈ మాట యథాలాపంగా అన్నారా? లేక వ్యూహాత్మకంగా అన్నారా? లేదా ఒక ఫేక్ నేరేటివ్‌ను నిజమని భ్రమపడి అన్నారా? లేక జనసైనికులను ప్రోత్సహించడానికి అన్నారా? అనే విషయాలను పక్కన పెడితే, ఒక్కసారి టైమ్‌లైన్స్ పరిశీలిస్తే… చంద్రబాబు అరెస్టు నుంచి పవన్ కళ్యాణ్ జైలు ములాఖత్ వరకు — పూర్తి టైమ్‌లైన్ అన్ని సమయాలు భారత కాలమానం (IST) ప్రకారం. 9 Sep 2023 3:00 AM చంద్రబాబు శిబిరానికి పోలీసులు చేరుకున్నారు నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి CID, పోలీసులు చేరుకున్నారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 9 Sep 2023 6:00 AM చంద్రబాబు అధికారిక అరెస్టు నంద్యాలలో RK Function Hall వద్ద CID అరెస్టు చేసింది. అరెస్టు నోటీసులో కూడా ఉదయం 6 గంటలని పేర్కొన్నారు. 9 Sep 2023 పగటిపూట పవన్ కళ్యాణ్ విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరణ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వెళ్లే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఖచ్చితమైన సమయం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. 9 Sep 2023 11:30 PM పవన్ కళ్యాణ్‌ను రోడ్డుపై అడ్డుకున్న పోలీసులు ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లి వద్ద పోలీసులు పవన్ కళ్యాణ్‌ను అదుపులోకి తీసుకుని జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన ఘటన కూడా ఇదే రాత్రి జరిగింది. 14 Sep 2023 11:39 AM రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు నారా లోకేశ్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలిశారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ములాఖత్ ముగిసింది. అనంతరం టీడీపీ–జనసేన పొత్తుపై ప్రకటన చేశారు. సెప్టెంబర్ 9, 2023 — చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నిరసనలు ఉదయం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు జరిగిన సంఘటనలకు సంబంధించిన అప్పటి వార్తా కథనాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సెప్టెంబర్ 9న ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. సాయంత్రం 6:19 గంటలకే వారి రహదారి దిగ్బంధాలు, పోలీసులతో ఘర్షణలు, కాన్వాయ్ అడ్డగింతలపై వార్తలు ప్రచురితమయ్యాయి. కాబట్టి ఆ రోజున టీడీపీ కార్యకర్తలు ఎవరూ రోడ్లపైకి రాలేదు అనే వాదనకు ఈ వార్తా ఆధారాలు విరుద్ధంగా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి అసలు వ్యాఖ్యకు అదే అర్థమా అనేది పూర్తి ప్రసంగ సందర్భాన్ని బట్టి నిర్ణయించాలి.
22
Has anyone noticed that #ChatGPT lately has been more desperate about gathering your personal data? I’ve asked a simple clarifying question about my DL classification and it kept asking to send a screenshot, like my prompt is super clear but still it’s asking for a photo?
10
😂😂 how dumb people can be!
Did Dhruv Rathee post an AI-generated image of his passport to prove his citizenship? Look closely at the odd spacing in the dates and address formatting. Comparing it side by side with a real passport raises serious questions, and an AI detector flags it as 97% likely generated. #DhruvRathee #LeftEcosystem #DevFromBharat
9
😀 she seems doesn’t care about Epstein, Diddy, Cornell, school shootings, racism and million more. Glad she’s not here!
Please don’t. Especially if you have daughters.
31
Mr. Musk, yes, no billionaire should dictate a nation’s policy - Indian or American. India must welcome competition in satellite internet, from Indian and global providers, whoever offers the most practical and affordable last-mile solution for those in remote regions. In countries with lower per-capita incomes, satellite internet must be affordable too. High subscription fees and equipment costs risk putting it beyond the reach of ordinary households. Connectivity must bridge the digital divide, not create a new one. India knows our networks and spectrum are strategic infrastructure, not merely commercial assets. India’s national security safeguards are non-negotiable. Every country makes choices based on its own interests. Those in the West cannot preach free markets while practicing protectionism at home. USA imposed 100% tariffs on Chinese EVs to protect its domestic industry, just as India takes measures to protect its own domestic manufacturers. Both India and the US have restricted Huawei over security concerns. One cannot demand a level playing field from others only when it suits its own agenda. Indians will internally debate, question and address our strengths and shortcomings as a democratic country. Take BharatNet, India’s programme to bring broadband to village-level local bodies. We will question why, as the CAG’s 2026 audit report found, the programme is struggling to meet its original objectives. Why were only 33.2% of service-ready Gram Panchayats operational, despite ₹39,888 crore being spent? At the same time, we know to appreciate our telecom sector and regulations, which has made internet data among the world’s most affordable, bringing millions online. India is a democracy, not a colony. We welcome the world, but we, the Indian people, will decide our own future - not Western vested interests, their double standards or any billionaire - Indian or American.
Starlink is licensed in over 165 countries and has spent five years complying with every single law and requirement of the government of India, so why still no license? Is Ambani the real boss of India?
4,653
23,712
2,626
113,902
7,739,196
Haha should we feel happy about this? Taxpayers money!
పెన్షన్లు పంపిణీ కోసం చేస్తున్న ఖర్చులో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది మన #ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 💥 ఒక నెలకు పెన్షన్లు కోసం.. కర్ణాటక. - రూ.392 కోట్లు మహారాష్ట్ర - రూ. 320 కోట్లు తెలంగాణ - రూ. 681 కోట్లు తమిళనాడు - రూ. 315 కోట్లు మధ్యప్రదేశ్ - రూ. 194 కోట్లు కేరళం - రూ. 607 కోట్లు ఒడిస్సా - రూ. 245 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. 📌 ఈ ఏడు రాష్ట్రాలు కలిపి మొత్తం పెన్షన్లు కోసం నెలకు రూ. 2,725 కోట్లు ఖర్చు చేస్తుండగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే నెలకు రూ. 2,754 కోట్లు ఖర్చు చేస్తున్నారు.!
10
Y’all Android Play Console support sucks tbh!!
Replying to @steipete
Ack, will follow up
34
Tf!! Why is the he Ministry of Central Aviation deeply regrets for the inconvenience of a passenger 😂😂 and allowed a 💩 ✈️ to operate! @RamMNK
Replying to @HarjinderTalwar
Dear Harjinder Kaur, Inconvenience caused is deeply regretted, please share your PNR number, full name, and phone number via direct message for resolving the issue. Regards, Ministry of Civil Aviation xitter.cf/messages/compose?recip…

7
RK retweeted
CLIX AND RAPID WIN GAME 11🔥
18
105
1,900
30,927
Hahahha!
2021 పంచాయతీ ఎన్నికలలో జనసేన సర్పంచులు 1209 ఉప సర్పంచ్ 1576 వార్డులు 4456 నామినేషన్లు వేస్తే దాడులు జరిగిన రోజుల్లో వెనక్కి తగ్గకుండా సాధించిన విజయాలు 🔥 #AndhraPradesh #Janasena
25
😂😂 19 years ke సర్పంచ్ ayyadu antey goppa vishayamey! 2021 లో ఎం చూపించారు వీళ్ళు? వీళ్ళ వోట్ షేరింగ్ ఏ 6% that adi regular elections lo but local body is completely different, it’s a blood bath! SM లో తొడలు కొట్టటం అనుకున్నారు 😅
జనసేన పోరాటపటిమ ఏంటో 2021 లో అన్ని ఏకగ్రీవాలు కావాలి అని వాళ్ల పార్టీ నాయకులకు ఆర్డర్ వేసిన జగన్ రెడ్డి కి చూపించిన వాళ్ళం అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను బాయికాట్ చేసి ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నారు చాలా మంది జనసేన నుండి ఎంతో మంది యువకులు ముందుకు వచ్చి నామినేషన్ వేసి పోటీ చేసి గెలుపుదాక వెళ్లారు ఒక 19 సంవత్సరాల కుర్రోడు సర్పంచ్ గా గెలిచాడు దాదాపు 3000 మందికి పైగా ఎంపీటీసీ జేపీటీసీ లు సర్పంచ్ లు వార్డు మెంబర్లు కార్పోరేటర్ లు అయ్యారు ఆ రోజుల్లో నామినేషన్ వేయటం అంటేనే యుద్ధం గెలిచినట్లు ఉన్నాయి రాష్ట్రం లో అరాచక పరిస్థితులు అంతటి ఎదురీత లోను జనసేన ఉనికిని చాటిన యువబలం జనసేన సొంతం 🔥 @JanaSenaParty @PawanKalyan
32
Local body elections never about a party, it’s all about the pride of some local families 😀 those are more serious than regular elections. Fun fact: it was exactly 20 years back, panchayithi elections ki 💣 lu esukunnaru ma urlo, multiple people dead!!
Local body elections will be JSP vs TDP 😎 ఆటలో Banana మాత్రం YCP 😄
8
Lol! I love this and they need to be treated the same way as everyone!!
We appreciate your respect for safety guidelines, @NameisNani, and your commitment for the film directed by our talented young Telangana director, @odela_srikanth. To ensure seamless crowd management and public safety, please submit an official application to the designated local police station. The concerned team will review the application and take a decision accordingly. @TelanganaDGP
31
Do you remember when you joined X? I do! #MyXAnniversary
4
Sry but this is so funny! Looks like they forgot about the reality and the reality is JSP has less than 6% vote share - feels like these guys are completely in the social media bubble just like YCP in 2024. SM వదిలేసి do something meaningful to bump the vote share! 😅
జనసేన బలంగా వున్న డివిజన్ లలో టీడీపీ ఆ సీట్ల కోసం పట్టుపడితే ఆయా స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయటానికి సిద్ధం, ఇకపై ఎలాంటి త్యాగాలు ఉండవు...2024లో రాష్ట్ర భవిషత్తు కోసం చాలా త్యాగాలు చేశాం, ఇక చేసిన త్యాగాలు చాలు. - Andhra Pradesh Deputy CM, JanaSenani @PawanKalyan #AndhraPradesh
29