Ramesh Guduru retweeted
🚨 Canva just introduced canva codes. No more coding skills required to build anything.
Ramesh Guduru retweeted
Replying to @TV9Telugu
@TV9Telugu @NtvTeluguLive @abntelugutv @eenadulivenews @etvwin @sakshitvdigital @hmtvnewslive @V6News @DeccanHerald @DeccanChronicle @timesofindia @TimesNow @htTweets @republic @tv5newsnow @ZeeNews @SumanTVTelugu @HYDTP @Comm_HYDRAA Please save AmbirLake for our Future.
Ramesh Guduru retweeted
నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు!
నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు!
నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!
నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడు!
చిట్టినాయుడు!
నువ్వా! KCR పేరును తుడిచేది?
తెలంగాణ చరిత్ర KCR!
Ramesh Guduru retweeted
ఇట్లాంటి చేతగాని ముఖ్యమంత్రి ఉంటే గుజరాత్ కే కాదు
ఎక్కడికైనా వెళ్లిపోతాయ్ కంపెనీలు.
Ramesh Guduru retweeted
I am thankful to all the BRS leaders who are actively monitoring the rain havoc & consequential damage
My compliments to @VSrinivasGoud Garu MLA @BrsBandari Garu and Corporators @hema_samala @NARNESR 👍
Ramesh Guduru retweeted
హైడ్రా... ఈ కాంగ్రెస్ నాయకుల అక్రమ ఫామ్ హౌస్‌లను కూల్చే దమ్ముందా❓
కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరించి వసూళ్లు చేయడం కోసమే ఈ హైడ్రామానా❓
Ramesh Guduru retweeted
Dear Media ,
Please ask Congress Minister why did he LIE to people during his Press Meet that no new Brands sought permission to sell Beer in Telangana.
Som Distilleries is officially entering Telangana to sell Beer
Why did the Minister Deceive ❓️❓️
Ramesh Guduru retweeted
🚘కారు గుర్తుకే ఓటేద్దాం - బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం🚘
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్ కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక శ్రీ పంచముఖ అభయ ఆంజనేయస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
#BRSParty #KCR #KCRForTelangana #Serilingampally #Hydernagar #NarneSrinivasaRao #ParliamentElection2024 #ChevellaParliament
Ramesh Guduru retweeted
తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి సీఎం శ్రీ కేసీఆర్ మరో కీలక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్థికభారం తగ్గేలా ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంతో 24 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.
@TelanganaCMO @SabithaindraTRS @KTRBRS
Ramesh Guduru retweeted
Could have gone bungee jumping, trekking in Ladakh, river rafting, sky diving. But the best Sunday is spent simply chasing—and outracing waves…😊
Ramesh Guduru retweeted
ప్రపంచం మెచ్చిన గమ్యస్థానం.. బెస్ట్ లివబుల్, డైనమిక్ సిటీగా కీర్తినార్జించిన హైదరాబాద్ ఐటీలోనూ మేటిగా నిలుస్తున్నది... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దూసుకుపోతున్నది. ఆరేండ్లలోనే ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధించి.. ఉద్యోగ కల్పనలో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నది.
Ramesh Guduru retweeted
In the Pandemic COVID-19 Situation Distributed 1500 sanitizers and 3000 masks to Dwakra groups in our 123 Hydernagar Division.Special guests of honor are our Chevella MP @DrRanjithReddy our MLA @GandhiArekapudi and other Leaders..... @KTRTRS @BTR_KTR #COVID19 #StayHomeStaySafe
Ramesh Guduru retweeted
Took part in the distribution of masks, sanitizers, and fruits organized by Shri Damodar Reddy garu in Haidernagar division and expressed my satisfaction on how people are taking responsibility in controlling the spread of #Covid_19 with safety and social distancing measures.






































