గౌరవనీయులు, చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@DrRanjithReddy
#HBDRanjithReddy #DrRanjithReddy
62
ఆ గణనాధుడు ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
#VinayakaChaviti
@INCTelangana @TelanganaCMO @Vemnarenderredy @DrRanjithReddy @GandhiArekapudi
47
Conducted a padayatra across Sai Prashanth Nagar and Sriram Nagar in Hydernagar Division upon the request of local residents. Walked through the colonies, interacted with the people, and directly understood the civic issues they are facing. Committed to working towards resolving them at the earliest.
#Hydernagar #PublicService #PeopleFirst #NarneSrinivasaRao
@GandhiArekapudi
3
179
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..
#NarneSrinivasaRao #HyderNagar #IndiraPark #MahaDharna #Telangana
52
గురు బ్రహ్మ, గురు విష్ణు గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పర్రబహ్మ తస్మై శ్రీ గురువేనమ:
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#TeachersDay
43
మీ కష్టాలు తొలగిపోవాలి.. ఆనందం వెల్లివిరియాలి ఆ శ్రీకృష్ణుడి దీవెనలు మీకు సదా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. – at Rajendra Nagar, India
29
Participated in the Eye Donation Awareness Fortnight campaign held in Hydernagar Division, supported by Vasavi Eye Care Center.
Raising awareness about eye donation is vital to eradicating avoidable blindness. Heartfelt appreciation to the organizers, medical staff, and volunteers working toward this noble cause.
#EyeDonationAwareness #CommunityService #HealthCare #Hydernagar #NarneSrinivasaRao
1
29
భౌతికంగా మా మధ్య లేకపోయినా, కోట్లాది మంది ప్రజల హృదయాల్లో సంక్షేమ రూపంలో చిరంజీవిగా నిలిచిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#RememberingYSR
#YSRLivesOn – at Rajendra Nagar, India
37
Heartfelt birthday wishes to the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konidela Pawan Kalyan Garu. 💐
May your commitment to public service and welfare of the people continue to inspire millions. Wishing you good health, strength, happiness, and greater success in your journey of serving the people.
Happy Birthday, @PawanKalyan garu!
#HappyBirthdayPawanKalyan #PawanKalyanGaru – at Rajendra Nagar, India
1
49
Every sweat drop on the field is an investment in your health and character. Stay active, stay fit!
ఆట మైదానంలో చిందించే ప్రతి చెమట చుక్క మీ ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి పెట్టుబడి. నిరంతరం ఉత్సాహంగా, ఫిట్‌గా ఉండండి!
#SportsSpirit #FitnessMotivation #HealthyNation – at Rajendra Nagar, India
2
41
నిజాయితీకి నిలువెత్తు రూపం... నిర్భయత్వానికి అసలైన నిర్వచనం... నిక్కచ్చితనానికి నిలువుటద్దం... ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన చైతన్య రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#HarikrishnaVardhanthi
#RememberingHarikrishnaGaru – at Muthangi, India
On the auspicious occasion of #RakshaBandhan, celebrating the sacred bond between brothers and sisters, sisters from Hydernagar division tied Rakhis
#Rakhi #Hydernagar #NarneSrinivasaRao #RakhiCelebrations – at Muthangi, India
37
సోదర, సోదరీమణుల ఆత్మీయబంధాన్ని చాటే రక్షా బంధన్ పండుగని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
#RakshaBandhan#HappyRakshaBandhan #Rakhi
#RakshaBandhan2026
@TelanganaCMO @revanth_anumula @Vemnarenderredy @DrRanjithReddy @GandhiArekapudi – at Rajendra Nagar, India
45
Attended the 2nd phase special meeting for the Special Summary Revision of Electoral Rolls at the Allwyn Colony Circle-51 office.
#Hydernagar #Circle51 #VoterRevision #NarneSrinivasaRao #SIR #VoterEnrollment #Hyderabad #Telangana #ElectionCommission
@TelanganaCMO @Vemnarenderredy
@DrRanjithReddy @GandhiArekapudi
1
196
వరాలిచ్చే శక్తిస్వరూపిణి శ్రీ వరలక్ష్మీ అమ్మ వారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ శ్రావణ శుక్రవారం శ్రీవరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.
@Vemnarenderredy @GandhiArekapudi – at Rajendra Nagar, India
38
భారత రత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి గారి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
@INCTelangana @GandhiArekapudi @Vemnarenderredy – at Rajendra Nagar, India
35
సైబర్ నేరగాళ్లపై చెక్.. డిజిటల్ రక్షణలో తెలంగాణ రికార్డు!
ఈ-జీరో ఎఫ్ఐఆర్లు, సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ మరియు GRM, MRM, సహ్యోగ్, సమన్వయ్ పోర్టళ్ల సమర్థవంతమైన నిర్వహణతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
గౌరవ సీఎం శ్రీ @revanth_anumula గారి పాలనలో సురక్షిత డిజిటల్ తెలంగాణ!
#CyberSecurity #CyberCrimeControl #PrajaPrabhutvam #SmartPolicing #DigitalSafety #NarneSrinivasaRao
#Hydernagar
@revanth_anumula @Vemnarenderredy @DrRanjithReddy @GandhiArekapudi
2
58
మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరి పై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.
#Bonalu #BonaluVibes #HyderabadBonalu
@revanth_anumula @Vemnarenderredy @DrRanjithReddy
@GandhiArekapudi – at Rajendra Nagar, India
74
మాటలు కాదు... చేతలే మా నైజం!
సామాన్యుడి ప్రయాణ కష్టాలను తీరుస్తూ, అత్యాధునిక హంగులతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్న రేవంత్ సర్కార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా ప్రయాణికులకు సరికొత్త సౌకర్యాలను అందిస్తూ 'ప్రజా పాలన' అంటే ఇదే అని నిరూపిస్తున్నారు.
#RevanthReddy #TelanganaDevelopment #PublicTransport #TGSRTCBuses #TGSRTCAutos #NarneSrinivasaRao #Hydernagar
52
రాష్ట్రంలోని పేద కుటుంబాల ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోంది. గడిచిన పదేళ్లలో రేషన్ కార్డులు అందని నిరుపేద కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేయడంతో పాటు, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టింది. ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోంది.
ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15న సంగారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభం కానుంది.
#Telanganarationcards #sannabiyyam #foodsecuritytelangana #RationDistribution #cmrevanthreddy #PrajaPrabhutvam #NewRationCards #sangareddy #freericescheme #telanganagovt #welfaretelangana #NarneSrinivasaRao #Hydernagar
@revanth_anumula @Vemnarenderredy @DrRanjithReddy
@GandhiArekapudi
68
































