
@Pawankalyan ఇష్టం. పుస్తకాలు అంటే అభిమానం. నాకు నచ్చింది రాస్తుంటా. ప్రజలకి నా గొంతుక వినిపిస్తుంటా. #Janaswaram #Webdigitalway #Travel ❤️ ViratKohli
అనంతపురం
Joined February 2018
- Tweets26.8K
- Following921
- Followers9.7K
- Likes51.5K
అనుకోని కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల చివరి రోజు, చివరి గంటలో నామినేషన్ వేయడం జరిగింది.
బరిలో దిగాల్సి వచ్చింది.
కూటమి నాయకుల సహకారంతో... జనసేనపార్టీ అభ్యర్థిగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో...
#Elections – at Anantapur, India
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
Respected @NaraLokesh Garu,
I would like to bring to your attention a serious salary-related issue affecting 28 APCOS-engaged employees working in the Andhra Pradesh Medical Department.
These employees were recruited through APCOS under the following notification: 1/5
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
A beautiful video on the internet today. 🤞🖤
Proud Son Making their Parents Proud. 🙇
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
Self Note …. ✍🏾
అటు పార్టీ లేదు. ఇటు పదవి లేదు.
రోజూ తిట్టుకోవడాలు, తిట్టించుకోవడాలు. పదుల కొద్దీ ట్వీట్లు, గంటల కొద్దీ Spaces. ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో దానికి కౌంటర్ ఇచ్చారని రోజంతా అదే చర్చ.
కనీసం మీ విలువైన సమయాన్ని అయినా ఉపయోగకరంగా గడపండి తమ్ముళ్ళు.
మీకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేయండి. రాజకీయాల గురించి చర్చించండి. మీ అభిప్రాయాలు చెప్పండి. కానీ వాడేదో అన్నాడని, వీడేదో అన్నాడని రోజంతా ట్వీట్లు వేస్తూ, Spacesలో గంటల కొద్దీ కూర్చుంటూ మీ జీవితాన్ని మాత్రం వృథా చేసుకోకండి.
మేము కూడా ఒకప్పుడు ఇలాగే చేశాం. గంటల కొద్దీ రాజకీయాల గురించి కబుర్లు చెప్పుకున్నాం.
నేను, నాతో పాటు కొంతమంది ఒక సమయంలో బయటపడి మా పని, కెరీర్, కుటుంబం మీద దృష్టి పెట్టగలిగాం.
కానీ నా చుట్టూ ఉన్న మిత్రుల్లో చాలామంది అలా బయటపడలేకపోయారు.
ఒకరిద్దరు రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకుని, యువ నాయకులుగా ఎదిగారు. చాలా సంతోషం. వాళ్లు సాధించింది అభినందించాల్సిందే.
కానీ దాదాపు 10-15 మంది మిత్రులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు అప్పుల్లో కూరుకుపోయారు. కొందరిపై కేసులు పడ్డాయి. 35 ఏళ్లు వచ్చేసరికి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వాళ్లకు అండగా నిలబడటానికి పార్టీ లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎవరూ లేరు.
అందుకే చెప్తున్నాను.
రాజకీయాల మీద ఆసక్తి ఉండటం తప్పు కాదు. పార్టీలను అభిమానించడం తప్పు కాదు.
ఎవరో అన్నారని, ఇంకెవరో తిట్టారని మీ జీవితంలో విలువైన సంవత్సరాలను, డబ్బును, సమయాన్ని పణంగా పెట్టకండి. కొందరికి ఆస్తులు ఉండొచ్చు, అండ ఉండొచ్చు. వాళ్లకు రాజకీయాల్లో తిరగడం, ఖర్చు పెట్టడం, కొట్టుకోవడాలు, కేసులు ఎదుర్కోవడాలు వర్కవుట్ అవ్వొచ్చు.
కానీ మీ పరిస్థితి ఏంటి? మీకు ఆర్థికంగా ఎంత స్థోమత ఉంది? మీ మీద ఎన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి? అవన్నీ ఒకసారి చూసుకోండి.
చివరికి మీ జీవితం బాగుపడితేనే మీకు ఉపయోగం. పార్టీకి కాదు.
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
Proud Moment..! ❤️
Successfully filed my nomination from JanaSena Party for Ward No. 37, Tadigadapa Municipality.
Moving forward with the blessings of Sri @PawanKalyan ❤️ Garu and the support of the people.
Your Support is My Strength! 🙏
#JaiJanasena #TadigadapaMunicipality
@JanaSenaParty @JSPShatagniTeam
గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ @pawankalyan ❤️ గారికి నమస్కారాలు. 🙏
ఈ రోజు (14/11/2026) ఉదయం 11:00 గంటలకు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డు నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను.
పార్టీ సిద్ధాంతాలు, మీ ఆశయాలు మరియు ప్రజాసేవ స్ఫూర్తితో ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారం నాకు ఎంతో అవసరం.
నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా వంతుగా ప్రజల కోసం పూర్తి నిబద్ధతతో, నిజాయితీగా కృషి చేస్తాను.
మీ అందరి సహకారం, ఆశీస్సులు కోరుకుంటున్నాను.
నామినేషన్ వివరాలు:
• అభ్యర్థి పేరు : అబ్దుల్ అలీమ్
- పార్టీ: జనసేన పార్టీ
- మున్సిపాలిటీ: తాడిగడప
- వార్డు నంబర్: 37వ వార్డు
- సమయం: ఈ రోజు (14/11/2026 ) ఉదయం 11:00 గంటలకు..
- ప్రదేశం: స్వర్ణ కానూరు – 4, మొదటి అంతస్తు, రేకుల మసీదు సమీపంలో, సనత్‌నగర్, కానూరు, విజయవాడ.
జై జనసేన ! ✊
జై పవన్ కళ్యాణ్! ❤️
Cc @JanaSenaParty @JSPShatagniTeam @itsRamTalluri @NagaBabuOffl
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
ప్రభుత్వాలతో చేయించాల్సిన పనులు సొంత డబ్బులతో చేయించడం అనేది అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం..
గొప్పకు గొరిగించుకోవడం జనసేన స్నేహితులు మానేసుకుంటే మంచిది..🤷🌻
జైహింద్ నుంచి డీఎస్పీ బంగ్లా వరకు డ్రైనేజీ కాల్వను సొంత నిధులతో శుభ్రం చేయించిన ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీ న్యాయకర్ స్వప్న మల్లప్ప గారు.
ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయం… ప్రజా సంక్షేమమే మా లక్ష్యం! 🙏
ప్రజల కోసం… ప్రజల మధ్య… ప్రజా సేవలో! ❤️
మీ @ursMallappa
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
🚨SHOCKING EXPOSED BY ARNAB🤯
There is a reason why Gandhi family hates Arnab.
This is Cruel 😭 😭
Eeroju ninnu tittukuntam...
Repu marchipotamu...
Ellundi malli neekosame Nadustam...
Maku telisindi okate PawanKalyan and Janasena Matrame
Make intha badha unte, neeku ela untundo artham chesukogalam. 💔 – at Anantapur, India
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
ఒక 5-6 ఏళ్ల పిల్లాడు, గడప మీద కూర్చొని పక్కింటి వాళ్ళు కాలుస్తున్న టపాసుల్ని చూస్తూ ఉన్నాడు!
కాసేపు ఆగి, తల ఇటు తిప్పి ఎవరికోసమో చూస్తూ ఉన్నాడు! కాసేపు అలానే చూసి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు!
"అమ్మా, అమ్మా! నాన్న టపాసులు ఎప్పుడు తెస్తాడు?"
"ఇంకొంచెం సేపు ఆగురా, నాన్న వచ్చేస్తుంటారు."
ఆ పిల్లాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ గడప మీద కూర్చొని టపాసులు కాలుస్తుంటే చూస్తూ ఉన్నాడు!
ఇంతలో, నాన్న వచ్చే వరకు ఆగలేక, వాళ్ళు కాలుస్తున్న దాంట్లో తాను కూడా ఒకటో రెండో ఒక మూలన నిల్చుని కాల్చుదాం అని భయం భయంగా వెళ్ళాడు!
అక్కడ ఉన్న ముసలావిడ "ఏంట్రా ఇలా వచ్చావు?", అని గట్టిగా అరిచింది!
అతి కష్టం మీద "టపాసులు ఏమైనా ఉంటే కాల్చుకుందాం అని", వినిపించి వినిపించని గొంతుతో అన్నాడు!
"ఏంట్రా ఇచ్చేది, పో అవతలకి! మీ నాన్న తెస్తాడు కదా అవి కాల్చుకో పో", అని అరిచేసరికి, వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ, ఇంట్లోకి వచ్చి అమ్మని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, "అమ్మా నాన్న ఇంకా రాలేదేంటి?", అని ఏడుస్తూ అడిగాడు!
అమ్మ వాడి కన్నీళ్లు తుడుస్తూ, "నాన్న నీకు టపాసులు కొనాలనే కదా పండగ రోజు కూడా పనికి వెళ్ళాడు, ఇంకాసేపట్లో వచ్చేస్తాడు" అని నచ్చజెప్పింది!
వాడు అలా ఎదురు చూసి చూసి అలసిపోయి, నాన్న మీద అలిగి ఏడుస్తూ నిద్రపోయాడు!
బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తతో, "ఏమైంది ఇంత ఆలస్యమైంది? మీ కోసం వాడు ఎదురు చూసి చూసి ఏడుస్తూ పడుకున్నాడు. పండగ రోజు కూడా వాడికోసం పనికి వెళ్ళావు, కొంచెమైనా ముందు రావాల్సింది కదా!" అంది.
"ఆ పనికి వచ్చిన డబ్బులతో ఏమీ రాలేదు, ఖాళీ చేతులతో వచ్చి వాడ్ని చూడలేను, అందుకే వాడు నిద్రపోయిన తర్వాత వచ్చా"!
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
Replying to @JSPWorks
Top point :- Conversion
1) TDP సర్వేశ్వర రావు చనిపోయాక ఆయనలాగా లోకల్ కమ్యూనిటీస్ తో కనెక్ట్ అయ్యే లీడర్లు లేకపోవడం ,
2)YCP పాస్టర్ల ద్వారా ప్రతి వారం సమన్వయం చేసుకోవడం ,
3)ఆఖరికి PESA వాలంటీర్ల కూడా ఆ NGO ల ముసుగు మాయలో పడడం ,
4)అంత డెవలప్మెంట్ చేసున్న మనకెందుకు ఓటేయడానికి లేదు అని @AndhraPradeshCM అడిగారు అంటే - ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్ కాదు - ఆయన మైనారిటీ అప్పీస్మెంట్ కూడా ఒక ప్రధాన కారణం.
5) మైనార్టీ అంటే ఒక వర్గం కాదు - రెండో వర్గం ఎంటర్ అయ్యి 7 ఏండ్లు దాటింది.
దాటించింది కమ్యూనిస్ట్ లు .
xitter.cf/thetelugudaily_/status…
కానీ ఓటింగ్ లో వాళ్ల పాత్ర తక్కువ .
6)కొన్ని నెలల కిందట వాళ్ల ఒక్కో కులం కమ్యూనిటీ మీటింగ్ జరిగింది- అక్కడ వాళ్లు మాత్రం @PawanKalyan చేసిన మంచి , వాళ్ల
కమ్యూనిటి కి చేసిన లాభం డిస్కషన్ చేశారు - కానీ అంత ఓటింగ్ గా మారలేదు- కారణం ఓటింగ్ టైం లో వల్ల లోకల్ గూడెం ల మీటింగ్ లు ,
7) టూరిజం పెరిగింది , వల్ల ఉపాధి పెరిగింది - కానీ వాళ్ళకి ఒక భయం పెరిగింది .
ఒకప్పుడు స్పీకర్ 1/ 70 చట్టం మాట్లాడిన మాటలు వాళ్ళలో అభద్రతా భావాన్ని గురిచేసేలా చేశాయి .
దానికి తోడు అక్కడక్కడ ఉన్న ప్రైవేట్ రిసార్ట్ , హోటల్స్ బయటి వాళ్ళవి అవ్వడం
8) దానిని YCP లోకల్ లీడర్ , MP, ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా వాడుకున్నారు!
9) అదే టైం లో మారియాక్వలస గిరిజన పాఠశాల గొడవ - అది ప్రతి గడప కి పాకింది. వాళ్ళకి కూటమి మీద ద్వేషం ఇంకా పెరిగింది .
10) 1/70 , 77 ఈ మ్యాటర్ లో గిరిజనులు గిరిజనేతరుల గొడవలు - మధ్యలో రివ్యూ అధికారం దొంగల ముఠా.
11) వైద్యం కోసం ఇంకా పడుతున్న పాట్లు- NGO లు చేస్తున్న రెగ్యులర్ క్యాంపు లు . అవే క్యాంపు లు ప్రభుత్వం ద్వారా నడపడం లేదా నడుస్తున్నట్లు తెలియకపోవడం.
ఇంకా ఉన్నాయి ఇవే మెయిన్ అని నా అభిప్రాయం, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే .
దక్షిణ భారతంలో ‘క్రైస్తవ రాజ్యం!?
ఓపికగా - ఈ వీడియో చూడండి.
జోసెఫ్ సనాతని సార్ ,
తెలంగాణ చర్చిలు రేవంతన్న ఓటర్లు సార్- రేవంతన్న హిందుత్వ వాడి సర్ ,
జగన్ అన్న ఆస్తి పాస్టర్లే సర్ .
ఇక్కడ ఉన్న RW, BJP ముసుగు వెధవలకి- గ్రౌండ్ లో మార్పులు తెలీక ఇక్కడ PR నడిపే గొర్రెలు చూడాలిరో ఇది .
దరిద్రం ఏంది అంటే ఆఖరికి వనవాసులని దారుణంగా మార్చడం కచ్చితంగా ప్రభుత్వాల ఫెయిల్యూర్స్ ఏ.
100 కి పైగా ఇండ్లు ఉన్న గిరిజన ఊర్లలో - ఒక్క గుడి , స్కూల్ లేకున్నా - చర్చి మాత్రం ఉంటది .
ఆంధ్రాలో కనీసం గిరిజన ప్రాంతాలలో ఇది అరికట్టకపోతే చాలా కష్టం @ncbn @PawanKalyan @GSandhyarani_ గారు.
మొన్న CM గారు ఇన్ని చేసిన మాకు ఓట్లెందుకు వేయరు అన్నారు - ఇది కూడా ఒక కారణమే.
పాస్టర్లు , PESA వాలంటీర్లు YCP కి నిత్యం అనుసంధానంగా ఉన్నారు .
పుట్టిన రోజు శుభాకాంక్షలు @kotipapaganti01 అన్న 💐💐💐 – at Anantapur, India
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
Actual Ravan was rapist, lustful and evil... In Namit Malhotra's #Ramayana he was teaching his brother in law how to respect women, and free his Rakshas people from oppression of Devtas. Government should ban films who show fake history of Hinduism i don't care about their money.
This media is unavailable
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
ప్రతి జిల్లాలో జనసేనకి శాశ్వత కార్యాలయం, ప్రజాసేవ కోసం మనకు లభించిన రాజ్యాంగ హక్కు!
జనసేన నాయకులారా... ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ స్థలాల కోసం వెంటనే దరఖాస్తులు ప్రారంభించండి!
@JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @mnadendla
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
కాకినాడ ZP చైర్మన్ కాబోతు...ZPTC గా పెద్దాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్న దివ్యక్క గారికి ముందస్తుగా శుభాకాంక్షలు 🔥✊
@PawanKalyan @dr_divya_raj
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
కూటమి భాగస్వామ్య పక్షాల వేధింపుల్ని, పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొని ఒంటరి పోరులో నాలుగు మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలను ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ సాధించింది. నలిశెట్టి శ్రీధర్,ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ.
@JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @BolisettiSrinu
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
పెద్దాపురం మొత్తం గ్లాసు గ్లాస్ చిన్న పెద్దా అందరి నోట....
పెద్దాపురం ZPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్న @dr_divya_raj గారు
గ్లాసు గుర్తుకే మన ఓటు
@PawanKalyan @JanaSenaParty
🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ retweeted
నారాయణ ఓ పెద్ద మనిషి చాలా అరాచకంగా ప్రవర్తించాడు
జనసేనకు డిపాజిట్ రాకూడదని @Dr_NarayanaP చెప్పాడు
ఇది రాష్ట్రంలో ఉన్న జన్సైనికులకు, వీర మహిళలకు ఒక సంకేతం
~@TSivasankararao గారు
























