Pinned Tweet
21 మంది గెలిచింది దేనికి? పార్టీ అభివృద్ధిని పట్టించుకునే నాథుడే లేడా?
ఇంతమంది నాయకులు గెలిచి వచ్చినా, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యాలయాల కోసం ఒక్కరైనా గట్టిగా ప్రయత్నించారా?
జిల్లాకో పార్టీ ప్రధాన కార్యాలయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలని మీటింగ్స్ లో చెప్పే పరిస్థితి ఎందుకు రాలేదు?
కేవలం గెలిచినంత మాత్రాన సరిపోదు, గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయకపోతే ఈ విజయానికి అర్థం లేదు. లీడర్లు మారాలి, కేడర్ ఆశయాలకు తగ్గట్టు పనిచేయాలి!
✊#JanaSena #APPolitics #LocalBodyElections #JanaSainiks @PawanKalyan @mnadendla @NagaBabuOffl @TSivasankararao
పార్టీ నిర్మాణం మొదలు కాలేదు
కానీ పార్టీలో
కోటలు కట్టే కోటరీలు
థాంక్స్ తాళ్లూరి బ్యాచ్ లు
నాయకుడి నుండి స్ట్రాంగ్ మెసేజ్ వచ్చే వరకు ఈ కన్ఫ్యూజన్ నుండి కార్యకర్తగా విరామం కావలసిందే 🤔
అసలు ఇది @JanaSenaParty అధికారిక ఖాతానా లేక కోట రుక్మిణి అఫీషియల్ గారి ఖాతానా?🤔
ఆమె ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చారు కదా!
మళ్ళీ గత 24 గంటలుగా పార్టీ ఖాతాలో వేరే ఏ విషయమూ లేనట్లు ఇదే అంశంపై వరుసగా 3 ట్వీట్లు వేయడం ఏంటి?
జరుగుతున్న స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టండి.
2024 ≠ 2029🔥
పొత్తులో ఉన్న మిత్రపక్షానికి ఇబ్బంది కలిగించాలని చూసి, చచ్చిన పార్టీకి మీరే ప్రాణాలు పోస్తున్నారు!
కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇలాగే వ్యవహరిస్తే... గుర్తుపెట్టుకోండి, 2029లో ఇలాంటి ఏకపక్ష పొత్తులు పనిచేయవు!
@ncbn @PawanKalyan @narendramodi
26/11/2026👍
Finally our first commercial consignment has shipped! 📦
Months of hard work coming to life.
#StartupLife #Milestone
111
జనసేన / పవన్ కళ్యాణ్ చేసేవి ప్రజాహిత రాజకీయాలు కావున రాజకీయ శత్రువులు ఉండరు. కానీ టీడీపీ మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన హింసా రాజకీయాలకు మూడో పార్టీ చేతిలో వడ్డీతో సహా తిరిగి తీసుకుంటారు.
2029లో మేము ఒంటరిగా వెళ్లి అధికారంలోకి రాకపోయినా బలం ఉన్న స్థానాల్లో గెలిచి తీరుతాం.
👉 కూటమి ఒప్పందాన్ని పక్కనపెట్టి జనసేన అభ్యర్థిని వైస్ చైర్మన్ అవ్వకుండా అడ్డుకోవడం వెనుక ఉన్నది చంద్రబాబు @ncbn వైఫల్యమా లేక స్థానిక అయ్యన్నపాత్రుడి @AyyannaPatruduC ఆధిపత్య పోరాటమా?
👉సొంత లెక్కలతో వెళ్లడం కూటమికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుందా?
కుటిల బుద్ధితో వ్యవహరించే వాళ్ల స్వభావం తెలిసి కూడా...
అసలు ఈ "రాజీ" ఐడియా ఇచ్చిన దద్దమ్మ ఎవరు?
మీ చెత్త సలహాలతో ఒక మహిళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నడిరోడ్డుపై అవమానించే పరిస్థితి తెచ్చారు!
సిగ్గుండాలి @JanaSenaParty @mnadendla @PawanKalyan #Narsipatnam #VeeraMahila
ప్రజాస్వామ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి నామినేషన్ వేయడం నేరమా?
నామినేషన్ వేసినందుకు "ఇగో హర్ట్ అయిందట... ఇప్పుడు వచ్చి 'సారీ' చెప్పాలట!"
ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా @vijaychinthak @AyyannaPatruduC ?
ఒక మహిళ ఆత్మగౌరవంతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయం? @PawanKalyan
నర్సీపట్నంలో అయ్యన్న వర్గానికి దిమ్మతిరిగే షాక్!
గెలిచిన మరో జనసేన కౌన్సిలర్‌కు ఫోన్ చేసి "నువ్వు రా, నీకు వైస్ చైర్మన్ ఇస్తాం" అని ఆశ చూపినా... "అధిష్టానం నిర్ణయించిన అద్దేపల్లి సౌజన్య గారికే ఇవ్వాలి" అని తెగేసి చెప్పిన ఆ కౌన్సిలర్ నిబద్ధతకు హ్యాట్సాఫ్!
మీ ఇంట్లో MLA, MP, చైర్‌పర్సన్ పదవులు పెట్టుకుని కూడా ఒక జనసేన వీరమహిళకు నర్సీపట్నం వైస్ చైర్‌పర్సన్ పదవి ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే...
ఎక్కడ మీ కుటుంబ వారసత్వ రాజకీయాలకు అడ్డు వస్తారో అని భయమా?
@vijaychinthak @AyyannaPatruduC @PawanKalyan
మరి ఇంత అహంకారమా...
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు @AyyannaPatruduC ఇంటికి వెళ్లిన అద్దేపల్లి @SowjanyaJsp సౌజన్య గారు...
కనీసం పలకరించకుండా చూసి చూడనట్టు వెళ్లిపోయిన ఎంపీ @vijaychinthak
@PawanKalyan గారు! కూటమి ధర్మం కోసం ఎంత తగ్గుతాం... ? @JanaSenaParty
A heartfelt salute 🙏 to the Jana Sena Veera Mahilas, who stand tall and inspire everyone every time the arrogance of power tries to suppress them!
Your courage and fighting spirit are the true backbone of the party. @PawanKalyan @JanaSenaParty #VeeraMahila #APPolitics
అధికార మదంతో అణచివేయాలని చూసిన ప్రతిసారీ, వెనకడుగు వేయకుండా గట్టిగా నిలబడి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతున్న మా జనసేన వీరమహిళలకు సెల్యూట్ 🙏
ఆత్మగౌరవ పోరాటంలో మీరే మా బలం!
@PawanKalyan @JanaSenaParty #VeeraMahila
అధికార మదమెక్కి అణచివేయాలని చూసిన ప్రతిసారీ గట్టిగా నిలబడి స్ఫూర్తి నింపుతున్న జనసేన వీరమహిళలకు పాదాభివందనాలు 🙏
మీ ధైర్యం, పోరాట పటిమ పార్టీకి ఎప్పటికీ కొండంత అండ! @PawanKalyan @JanaSenaParty #VeeraMahila #JanaSena #APPolitics
అయ్యన్నపాత్రుడు MLA, కొడుకు చింతకాయల విజయ్ @vijaychinthak MP, సతీమణి మున్సిపల్ చైర్‌పర్సన్!
ఇన్ని పదవులు ఇంట్లో పెట్టుకుని, కళ్యాణ్ గారు నర్సీపట్నం లో అద్దేపల్లి సౌజన్య గారిని వైస్ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన తర్వాత కూడా అడ్డుపడుతున్నారు అంటే వీళ్ళ రాజకీయాన్ని ఏమనాలి?












