రాయలసీమ,తెలుగునాడు,భరతవర్షం.
Joined August 2020
ఇందిరమ్మ ఏమి చేసినా దేశ‌హితం కోసమే... మోదీ ఏది చేసినా దేశవినాశనం కోసమే... #మనకుతెలియనిచరిత్ర #మనకురుద్దినచరిత్ర
2
5
1,758
ఫ్రాన్స్‌తో పాటు ఇతర పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న దుశ్చర్యలను మన దేశ జనాలు గమనిస్తున్న నేపథ్యంలో... బయటి శక్తుల సరికొత్త,వినూత్న కుతంత్రపు ప్రణాళికలు ఇంకా ఈ బొద్దింకలకు అందినట్టు లేవు..! అందుకే ఈ 'టూ స్టెప్స్ బ్యాక్' డైలాగులు 🤡 ఇక ఇంటి వంచకులేమో విహారయాత్రల్లో మునిగిపాయిరి.!
When a lion takes two steps back, it's preparing for a major attack. Right now, we're calm and quiet, so don't mistake this for weakness.
1
87
ఇక్కడ👇🏻 తెలుగు ఎక్కడుంది🤦🏻‍♂️ ఆంగ్లాన్ని తెలుగు లిపిలో రాసినారు అంతే.పక్కన హిందీ చూడండి ఎంత చక్కగా ఉందో. రాను రాను భాష విషయంలో మరీ దిగజారిపోతున్నాము.
IIIT Design & Manufacturing, Kurnool👨‍🎓🏛️ I strongly believe management should focus on Campus Asthetics. Negligible Greneery & Plantation inside Campus. #AndhraPradesh #Kurnool @iiitdmkurnool
26
133
9
898
39,876
వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇతగాడి మనస్తత్వాన్ని ముందే గ్రహించి బాబుగారు దూరం పెట్టినారేమో!అందుకే బాబుగారిపైనా ఈ నసుగుడు. ఇప్పటివరకూ ఈయనను మోసిన (జనసేన,భాజపాలను ద్వేషించే)తెదేపా వారు,బాబుగారిని ప్రత్యక్షంగా విమర్శించగానే రగిలిపోయి పలు సాకులతో ఈయనపై దాడి మొదలెట్టినారు😃
ఇల్లు వరదల్లో మునిగితే బస్సులో పడుకున్నారు.. దాన్నీ Event Management చేశారు చంద్రబాబు! -@abvrao #APLocalElections
1
144
ముందుగా..నిస్సందేహంగా బతుకమ్మపై అపారమైన గౌరవం,భక్తితో మాట్లాడుతూ... ఇటీవల కొందరు క్రిష్ణా,గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ ఆడతారు,అక్కడ బతుకమ్మను 'ప్రచారం' చేయాలి అంటున్నారు..నిజమే ఉన్నచోట ప్రచారం చేస్తే తప్పు లేదు.మరి లేని చోట ప్రచారం చేస్తే..? 1/2
1
6
246
చారిత్రకంగా నడిగడ్డ(అలంపూర్,గద్వాల్) ప్రాంతంలో బతుకమ్మ జరుపుకోరు.రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వ విధానంలో భాగంగా కొంత మొదలయ్యింది.మరి దీన్ని నడిగడ్డలో వేరే సంస్కృతి రుద్దుడు అనవచ్చా? 2/2
1
3
124
మిడతంభొట్లు retweeted
After TMC rout , Commies believed they could come back in Bengal. And set up book stalls during Pujo peddling their toxic crap, including Azadi stuff. They didn't realise that average Bong hates Commies as much as TMC, and soon they confronted em. When average Bongs go full Hinduvadi, they will make rest of India look relatively Secular and Liberal.
5
230
2
1,158
30,160
పాములు పట్టేవాడు పాముకాటుకే బలైనట్టు… ఈ వామపక్ష మద్దతుదారు చివరకు వామపక్ష తీవ్రవాదానికే బలైంది!
A left-wing French woman joined the student protests but was horrified when the second and third-generation migrants she was with started looting stores. She screamed “This isn’t the cause” They pushed her aside, told her to shut up and said they had “urgent shopping” to do
1
4
132
బెంగాల్లో ఆర్.ఎస్.ఎస్ విస్తరణపై వాంతులు చేస్తున్న వారు,అదే బెంగాల్లో ముషీరాబాద్ లాంటి చోట్ల హిందువులపై సాగిన దమనకాండను ఖండిస్తూ ఒక్కపోస్టు చేసిండరు మీరు ఎంతఏడ్చినా ఈ‘నాగరికత ప్రచ్ఛన్నయుద్ధం’లో సైద్ధాంతిక భావజాలానికి దగ్గరవుతూ,తాము కనుమరుగుకాకుండా హిందువులు 'సంఘ'టితమవుతూనె ఉంటారు
Every time checkulars in our country argue that hindus are in the majority, why hindus are in danger. A relief camp has been set up in west bengal for Hindus, who left their places after Murshidabad violence. Relief camp for Hindus in hindu majority country. Incredible. #WestBengal
3
73
ఆ ఇజం,ఈ ఇజం అంటూ పాములను తమ పెరట్లోకి రానిచ్చి,పెంచి పోషించినారు.ఇప్పుడు వాటి ఫలితాలను అనుభవిస్తున్నారు! అయినా మనకెందుకులే…అది 'విద్యార్ధుల ఉద్యమం' కదా.
The ‘student protests’ have spread to Italy, where Muslim rioters are rampaging outside Milan Cathedral (the Duomo) and trying to set it on fire. This is a religious war of conquest against Europe, Christianity, and Western civilization as a whole.
60
నిజమే కదా.. భావప్రకటనా స్వేచ్ఛ నా హక్కు! నిరసన నా జన్మహక్కు! అరాచకం నా బాధ్యత! ఇవన్నీ వినడానికి,చెప్పుకోవడానికి ఆవేశాన్ని ఎగదోసే మాటలే.కానీ,చివరికి నీ వరకూ వచ్చి నీ ఆర్థికవ్యవస్థే కుప్పకూలితే,అప్పుడు హక్కులు,నిరసనలూ ఉండవు!ఆర్థిక పునాదులే కూలిపోతే,స్వేచ్ఛా నినాదాలు కడుపు నింపవు!
It pains to see what's happening in France. Especially the woman who built their businesses, just to witness helplessly when "protestors" loot it without any fear of law. My rights. My protest.. Mera haq. All these are good for adrenaline. Till your economy is destroyed..
1
3
124
#DemographyIsDestiny సర్వధర్మ వడాపావ్,ఉదారవాదం అంటూ సోకాల్డ్ మేధావివర్గం ఊకదంపుడు ప్రసంగాలు చేయవచ్చు.కానీ జనాభా మార్పులతో ఇస్లామిస్టులు,కమ్యూనిస్టులు, అరాచకవాదులు,వోకిస్టులు వ్యవస్థలపై కొద్దిపాటి పట్టు సాధించినా పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఫ్రాన్స్ ఓ చక్కటి ఉదాహరణ!
The Limoges Town Hall survived two world wars and stood as a symbol of French history. Now it will be remembered as a symbol of the country’s downfall. This is so incredibly tragic.
1
3
91
మిడతంభొట్లు retweeted
When the left and Islam join forces you get a kind of Civil War. #Marseille #France
1,778
13,305
593
65,051
1,148,632
మిడతంభొట్లు retweeted
A life size standing Nandi, around 2,000 years old, from Amaravati, #AndhraPradesh, a remarkable example of the Amaravati School of Art. It might be one of the earliest artistic records of the iconic Ongole Gitta. 𓄀
14
256
6
1,612
22,189
ప్రభుత్వానికి,పాలకులకు అర్థమవుతుందో లేదో కానీ,ప్రజారవాణా విషయంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ప్రతికూలత ఏర్పడుతోంది.స్త్రీశక్తి పథకం గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా,దాని పర్యవసానంగా పెరిగిన విపరీతమైన రద్దీ,అరకొర బస్సులతో జనాలు పడుతున్న ఇబ్బందులను మాత్రం గుర్తించడం లేదు.
1
1
5
128
ఎంత అన్యాయం😡 లక్షలమందికి ఇలానే రెండు, మూడు ఓట్లు లేకుండా చేసినారు రిజైన్ గ్యానేష్ బ్రో✊🏻
"I had 2 voter IDs - one in Delhi and the second in Bihar. My voter ID in Bihar is deleted in SIR." - Mohammad Saif And he came to protest against SIR 🤣🤣🤣
1
16
566
'రాహువు'ను సో కాల్డ్ మేధావులు,బానిసలు ఎంతగా లేపాలని ప్రయత్నించినా… తన వాక్చాతుర్యంతో ఇలాంటి వాక్బాణాలు సంధిస్తూ, తన తెంపరితనాన్ని తానే బయటపెట్టుకుంటుంటాడు! 🤡 చేసేవన్నీ చేస్తూ చివరికి మళ్లీ ఈవీఎంలపై నెపం నెట్టడమే😃
Lowest IQ politician 😭 “Give me the proof you haven’t cheated” 😵‍💫
4
157
ఆ మదమే… ఆ కుటుంబ మదమే తమ బానిసలకు,కొందరు సోకాల్డ్ మేధావులకు ‘రాహువు’ను సైతం అపర మేధావిగా, భావి ప్రధానిగా కీర్తించేలా చేస్తుందేమో! 🤡
Rahul Gandhi grabbed DKS by the collar and pushed him aside 🤡 Karnataka’s elected CM reduced to a background character in Rahul’s frame 😭 What happened to all that pride..?😂
51
క్రిష్ణమ్మ,తుంగభద్రమ్మల జలకుంచెలతో ప్రకృతి గీసిన పచ్చని వర్ణచిత్రాలు మా నంద్యాల జిల్లాలో కోకొల్లలు…అలానే నల్లమల అరణ్య సౌందర్యం,ఎర్రమల కొండల గంభీరత మధ్య ఒదిగిన పురాతన గుళ్ళు మా జిల్లా సాంస్కృతిక వైభవానికి మణిహారాలు❤️
Nandyal district doesn't get enough credit for what it has. 💚
1
2
6
143
మిడతంభొట్లు retweeted
తన గురించి ఒక మామూలు కార్టూన్ వాట్సాప్ లో షేర్ చేసినందుకు ఒక కలకత్తా ప్రొఫెసర్ ను పదేళ్ళ పాటు జైల్లో పెట్టిన అపర నాయకురాలు
MAMATA BANERJEE : "I am Kidnapped, forced into prison vans like criminals. I will not touch water till my release"
4
12
227