ఈ రోజు ఉదయం వామ పక్షాల నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది - విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటే బలపరుస్తామని.
నాకు అభ్యంతరం లేదని చెప్పాను.
వారి వారి పార్టీల్లో అంతర్గతంగా చర్చించుకుని, సాయంత్రం 8 గంటలకి CPM, CPI, కాంగ్రెస్ పార్టీలనుంచి అంగీకారం వచ్చింది.
రేపు, అంటే 18-10-2026 న మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ వేస్తాను.
12.30 కల్లా వినాయకుని గుడి దగ్గరకు సమర్థకులు అందరినీ చేరుకోమని విజ్ఞప్తి.
నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి, విజయవాడ మేయర్ గా ఎన్నుకొమ్మని విజయవాడ పట్టణ ఓటర్లందరికీ విన్నపం.
ఈ నామినేషన్ పనయ్యాక మరింత వివరంగా…
కాదంబరి జత్వాని మీద సీఐడీ వేసిన ఛార్జ్ షీట్ పరమ చెత్తగా ఉందని, అంత దరిద్రపు ఛార్జ్ షీట్ ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా వెయ్యడని ప్రెస్ మీట్ లో చెప్పాను.
కోర్టు కూడా అదే చెబుతూ ఛార్జ్ షీట్ తిప్పి కొట్టింది.
ఒక ఆడపిల్ల పరువుని జిందాల్ కి అమ్మేయడానికి CID ని అంత చెత్తగా తయారు చేసిందీ కూటమి ప్రభుత్వం.
ఇదే CID గ్రూప్ 1 పరీక్షల కేసు దర్యాప్తు చేస్తోంది.
ఇంతగా, జగనంతగా దిగజారతారని ఊహించామా?
ఎచ్చెర్ల MLA గారూ,
మూడు రోజుల క్రిందట నేను పోస్ట్ చేసిన వీడియో ఇదే ఛానల్ లో ఉంది.
ఆ వీడియోలో నేను అన్న ప్రతి మాటకీ కట్టుబడి ఉన్నాను.
మీకు నచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
మీరు నన్ను వైసీపీ పెయిడ్ ఏజెంట్ అన్నారు. అది అవాస్తవం, నా పరువుకు నష్టం.
అయినా నేను మీ మీద ఏ కేసూ వెయ్యను.
ఎందుకంటే నేను స్వేచ్ఛా వాదిని.
మీ మాటల్లోని ఔచిత్యం, నిజం ప్రజలకు తెలుసు, వాళ్లే మిమ్మల్ని అంచనా వేస్తారు.
గొర్లె కిరణ్ కుమార్ అనే ఆయన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, దాన్ని గురించి నేనెందుకు మాట్లాడలేదని అడిగారు.
అంటే ప్రభుత్వం నడుపుతున్న మీ కూటమికి తగిన చర్యలు తీసుకునే సత్తా లేదనుకోవాలి. లేదంటే తలా కాస్త పంచుకుని రాజీ పడిపోయారు అనుకోవాలి. లేదూ ఇంకేమైనా కారణముంటే మీరే చెప్పండి.
50 ఏళ్ల కింద ఇచ్చిన అసైన్మెంట్ భూమిని మీరు ప్రభుత్వ భూమి అని పలు మార్లు అన్నారు.
ఆ భూమి అసైన్ దారులకు తిరిగి ఇచ్చే వరకు పోరాడతాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం
ABV retweeted
It is totally misguided to say that libertarians should be silent about protests in Delhi because we disagree with the politics of some of the organizers.
The government's attempts to suppress peaceful protests via mass detentions and restrictions of movement deserve unequivocal condemnation.
There is genuine public anger against the government and not without reason. There are concerns about electoral integrity, institutional independence and erosion of civil liberties.
At the same time, there is no need to pretend that every organization positioning against BJP is committed to liberal democracy. Most of them have extremely troubling records of their own and needless to say there is plenty of political opportunism.
But civil liberties are not conditional on ideological agreement. We can defend the rights of protesters without endorsing their leaders or politics or every allegation they make.
Anyone who claims that the current Election commissioner is not biased is just sticking their head in the sand or has not been following what has been going on for the last few years.
At Centre for Liberty, we support the right to peaceful protests, the demand for the resignation of Gyanesh Kumar, the demand for better accountability, more transparency and proper institutional mechanisms to ensure a bias-free Election Commission .
We also condemn the Indian government's brutal treatment of protestors, the harassment of journalists/the indiscriminate shutdowns of the internet, violation of civil liberties, illegal confiscation and searching of mobile phones, police brutality and illegal restrictions of trains/metro (despite the Supreme Court's directions against blanket restrictions on train/metro services).
Last week at the protest held in Vijayawada where a diverse group of people and members from various political parties participated, from congress, left parties, independents etc. CFL team also participated and issued a statement to the media as well. Doesn't mean we endorse the parties who were protesting, just specifically the issue at hand.
When we unearthed a corruption scandal in Andhra Pradesh, we did an all party meeting and invited everyone and some left parties including the Communist party members showed up. Does that mean those parties now endorse free market capitalism or libertarian ideas or our entire platform? no they were just lending support to a specific issue.
So unequivocally making Centre for Liberty's and my personal stance on this issue clear and on record. Also a lot of work we do is mostly offline so I don't get time to update every single thing here. But i will definitely clarify our stance when asked.
ట్రోలింగ్ నాకేమీ కొత్త కాదు, ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు.
ఎచ్చెర్ల తాసీల్దార్ దుర్మార్గాన్ని, జ్ఞానేష్ కుమార్ అక్రమాలని ఎండగట్టగానే బత్తాయిల ట్రోలింగ్ కుంభ వృష్టి మొదలైంది.
కోపం కంటే జాలి వేసింది.
వేలకోట్లు ఖర్చు పెట్టి వండి అన్ని భాషల్లోనూ వడ్డించే వాళ్ల IT Cell అశుద్ధాన్ని అందరి మీదా వేసే ప్రయత్నాలు చూసి జాలేసింది
ఉదాహరణకి కోట్ల మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు (ఒక మహాశయుడైతే 5 కోట్ల రోహింగ్యాలంట- అసలు ఆ బర్మా దేశ జనాభానే 5 కోట్లు!) అనే అసత్యం.
కింది పట్టిక చూడండి, ఈ విషయంలో మోదీ పాలనలోని డొల్లతనం పరికించండి.
ఈ బత్తాయి మెదళ్లను పరిహసించండి. అప్పటికైనా సిగ్గు పడతారేమో
జ్ఞానేష్ కుమార్ వెళ్ళిపోవాల్సిందే. అది minimum
వెనకుండి నడిపించిన మోదీ సంగతేంటి?
లేకపోతే భారత దేశం మిగలదు
ఇది పార్టీల సమస్య కాదు, పౌరులందరి సమస్య
SIR తర్వాత జరిపిన ఎన్నికలన్నిటినీ రద్దు చెయ్యాలి
ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించాలి
పరాయి పాలన పోయింది. కిరాయి, కిరాతక పాలన నుంచి స్వాతంత్రం తిరిగి తెచ్చుకోవాలి
సుప్రీం కోర్టులో అడ్మిట్ కూడా చేసుకోకుండా విసిరి అవతల పడేస్తారని తెలిసి కూడా (ఎందుకంటే తెలంగాణాలో రేవంత్ కు ఇదే జరిగింది, అదీ సంవత్సరం క్రితమే) జయహో బీసీ అంటూ ప్రజల్ని మభ్య పెడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను కులాల కంపు కొట్టించినందుకు గట్టిగా రెండు చేతులతో చెంపలేసుకుని ప్రజల క్షమాపణను కోరండి.
ఇప్పటికైనా ఆపండి 40 ఏళ్ల కుల, మోసాల రాజకీయ ఇండస్ట్రీ ని.
ఎందుకంటే పూర్తిగా expose అయిపోయారు
ఎచ్చెర్ల లో బీజేపీ నాయకుల దుర్మార్గం, భూ దోపిడీ
ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన అసైన్మెంట్ భూమిని కబ్జా చేసిన స్థానిక బీజేపీ నాయకులు
కలెక్టరుకు ఫిర్యాదు చేస్తే అసలు భూమినే లాగేసుకున్న తాసీల్దార్
కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి?
ఫ్రీహోల్డ్ చేసిన అసైన్మెంట్ భూములు పేదలకు దక్కనిస్తారా?
ఈ ప్రభుత్వం బాధితుల తిరుగుబాటుకు సిద్ధమేనా?
ఆంధ్రాలో మత రాజకీయాలకు బీజాలు పడుతున్నాయా?
సౌజన్య - సాదిక్ ఉదంతం ఏం సూచిస్తోంది?
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు - రాముడి విగ్రహం తల నరకడం, అంతర్వేదిలో రథం దహనం - ఏమిటి సంబంధం?
రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని నక్సలైట్లు ఎలా గెలిపించారు?
అలిపిరి పేలుళ్లు ఎందుకు ఆపలేకపోయారు?
బందరు పోర్టుకు ఇబ్బందులేంటి?
నా ఫోన్ ఇప్పుడూ నిఘాలో ఉండొచ్చు
ఓటుకు నోటు కేసులో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎంత?
మావిగనా? వెలగపూడిలో వెలగబెట్టిందేమిటి?
నాకు కొన్ని వీక్నెస్ లు ఉన్నాయి.
సివిల్ సర్వీసెస్ లో చేరాలనుకునేవారికి సీరియస్ వార్నింగ్.
పావు తక్కువ రెండు గంటలు. తీరిక, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.
గన్నవరం విమానాశ్రయం మూసేసే కుట్రకి ఇంకో రుజువు.
ఈ సమస్య తీర్చకుండా విస్తరణ కుదరదు.
తీర్చడానికి మహా అయితే 300 కోట్లు.
అవి కూడా లేవా? మరి 5000 ఎకరాల్లో కొత్త ఎయిర్ పోర్ట్ ఎలా?
ఇదేనా విజన్? గన్నవరాన్ని మరో బేగంపేట చేస్తారా?
గమనించండి, గుర్తించండి, పోరాడండి. ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య












