AKA Tharun retweeted
కొంగుముడిలో పండుగ ఫలహారం..
తలపై బతుకమ్మ భారం..
గుండెల్లో మాత్రం తరతరాల తెలంగాణ సంస్కారం 🌼
AKA Tharun retweeted
Bathukamma in 1980's
Photo's by Veeres Rama sir
#Bathukamma
ప్రకృతే మా దైవం! 🙏🏼
ఆ ప్రకృతిలో భాగమైన పూలనే దేవతలుగా భావించి, గర్వంగా, సంబరంగా జరుపుకునే గొప్ప పండుగ మా బతుకమ్మ!
తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆడి, పాడి సంబరాలు చేసుకున్న మా ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! 🌼🌸❤️
#Bathukamma
Mana channel undaga Zee News videos eskuni osthunnaru
@TNewsTelugu em chesthunnarra meeru 🤡
Rights kosam kotladaru annamata em luccha gallu ra meeru
Replying to @RudraVega @Cockroachisback
Nenu pettina contest enti bruh?
Ap lo protest chesta ante vallaki sample ga idhi ap politics, dare chestara ani petta!
Spent a few weeks across Chennur, Mancherial,Bellampally and Nirmal.
One thing I’ve noticed is that people want leaders who stay connected, listen to their problems and work towards local development not just social media presence and hype.
A wake-up call for every leader.
Bro spitting facts
నేను ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు డిలీట్ చేస్తారు
నాకు మద్దతు ఇచ్చిన వారిపై ఈడీని ఉసిగొల్పుతారు
మన దేశంలో నెలకొన్న దురదృష్టకర పరిస్థితి ఇదే
అందుకే దేశంలో మార్పు రావాలంటే కేవలం ప్రజా ఉద్యమాల వల్లే వస్తుంది, రాజకీయాల వల్ల రాదని నిర్ణయించుకున్నాము
– సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
Credits: IndiaToday
అందరూ నాయకులు అవుదామని రాజకీయాల్లోకి వస్తారు. కానీ కొందరు మాత్రమే ప్రజల కోసం నిలబడి, ప్రజల మనిషిగా నిలిచిపోతారు.
అటువంటి నాయకుడే మన పెద్దన్న.
మీరు సంపాదించుకున్న ప్రేమ, గౌరవానికి నిదర్శనం... మీ అంతిమ యాత్రలో వేలాదిగా మీ వెంట నడిచిన ఈ ప్రజలే.
జోహార్లు పెద్దన్న @PSRNSPT ✊🙏
Peddi Anna never made us feel like we were talking to a politician. He always made us feels like a family.
We miss you, agitator. Your loss feels deeply personal 🙏🙏
As the Godavari is witnessing heavy inflows, requesting @TelanganaCMO to lift the floodwater and fill all possible barrages and reservoirs instead of letting it flow away.
Already water scarcity face chesthunnam. Don't waste this opportunity again. @UttamINC
#KLIS
మంచిర్యాల జిల్లాలో నైట్ ఒకటింటికి ఏమో స్టార్ట్ అయ్యింది అప్పటినుంచి పొట్టు పొట్టు కొడ్తంది ఈ వర్షం.
ఎప్పుడు తగ్గుద్ది బ్రో @balaji25_t






















