
Former MLA | Narsampet (103), Warangal Voice of Telangana | People's Representative Proud Telanganite 💗 #JaiTelangana ✊ #JaiHind 🇮🇳
Narsampet , Warangal Dist.
Joined July 2018
- Tweets2.5K
- Following118
- Followers23.3K
- Likes1.6K
Pinned Tweet
Naa oopiri Narsampet.
Naa praanam Telangana. ❤️
@KCRBRSPresident
Jai Telangana!
Thank you everyone for your endless love and blessings. 🙏
—Mee Peddi Sudharshan Reddy Anna
@BRSHarish @KTRBRS @BRSparty
Peddi Sudarshan Reddy retweeted
Replying to @BRSparty
In India, a daughter's marriage often means a lifetime of debt for her parents
Behind the wedding lights and music, there is always a family counting loans
KCR garu understood this pain when a tribal father, Banothu Keemanayak shared his tragic story of losing the savings he kept aside for his daughter’s wedding
Most would have helped one family. But KCR garu decided to stand with every girl child’s family in Telangana
And that’s how #KalyanaLakshmi / Shaadi Mubarak was born
12 years.
16.78 lakh families.
Rs 16,375 Crores…
Given without ever being written in a manifesto…
Given without a stage…..
without a chest thumping speech.
For 16 lakh daughters of Telangana, KCR garu stood as their father-figure, a backbone to the family
Kalyana Lakshmi cheque is a promise of dignity from KCR garu
Jai KCR
Jai Telangana
Peddi Sudarshan Reddy retweeted
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభకు మాజీ శాసనసభ్యులు గండ్ర రమణారెడ్డి గారు, మాజీ ZP చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి గారు, తదితరులతో కలిసి పాల్గొని నివాళులర్పించడం జరిగింది.
Peddi Sudarshan Reddy retweeted
చివరిసారి అన్నకు రాఖీ కట్టి.. కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికిన చెల్లి
షాద్‌నగర్ పట్టణంలోని నెహ్రూ నగర్ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం తన దుకాణంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి
చటాన్‌పల్లి రైల్వే గేటు సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో మృతి
రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ అన్నను కోల్పోయిన నవీన్ చెల్లెలు పూజిత కన్నీటి పర్యంతమవుతూ తన ప్రాణానికి ప్రాణమైన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టడంతో ఈ దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టిన కుటుంబ సభ్యులు, బంధువులు
Peddi Sudarshan Reddy retweeted
ఉద్యమకారుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారితో పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా❓
ఏం తప్పు చేసిండు…
ఓటుని 50 లక్షలతో కొంటూ దొరికిండా?
ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని పోయిండా?
పక్కింటి పైకి డ్రోన్ ఎగిరేసిండా❓
ఉద్యోగ సంఘాల కలిసి వారితో మాట్లాడటం తప్పా?
పాలిటెక్నిక్ విద్యార్థులను కలవడం తప్పా❓
ఇదేనా మీరు చెప్పిన 7 వ గ్యారంటీ?
ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన❓
ఉద్యోగులకు మద్దతు తెలిపినందుకు మాజీ మంత్రులు @BRSHarish, @EDRBRS, మాజీ ఎమ్మెల్యే @dasyamofficial మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించిన అరాచక కాంగ్రెస్ సర్కార్!
పోలీసుల ముందస్తు అనుమతితో హనుమకొండలో జరుగుతున్న ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం.
ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని పొంకనాలు కొట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అణచివేస్తున్నావ్?
Peddi Sudarshan Reddy retweeted
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిగా విద్యార్థుల న్యాయమైన పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
@revanth_anumula సర్కార్ అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలన్నదే మా అందరి డిమాండ్.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిపై పోలీసు నిర్బంధాలు, అరెస్టులతో అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోము.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే జీవో నంబర్ 97ను రద్దు చేయాలి. లేదంటే విద్యార్థుల తరఫున అసెంబ్లీని స్తంభింపజేస్తాం.
మా కుటుంబం, నర్సంపేట ప్రజలు అనుభవిస్తున్న బాధను స్పష్టంగా ప్రతిధ్వనించినందుకు ధన్యవాదాలు. 🙏 ఇది ఒక విగ్రహం విషయం మాత్రమే కాదు — పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి ఒక్కరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ✊
@BRSTechCell @y
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా దాదాపు 20 గంటల తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని.. పేలని తుపాకులు ఇచ్చి అవమానించారు.. పెట్టిన విగ్రహాన్ని కూల్చి ఈరోజు మరోసారి అవమానిస్తున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చితే ఆయనను ఒక్కడినే అవమానించినట్టు కాదు.. ఉద్యమకారులను, ఆయన అంతిమయాత్రకు వచ్చిన ఆయన అభిమానులందరినీ అవమానించినట్టే.
వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదే.
- బీఆర్ఎస్ నాయకులు @ysathishreddy
Peddi Sudarshan Reddy retweeted
పెద్ది విగ్రహం వద్ద కన్నీటి పర్యంతమైన పెద్ది స్వప్న 😭💔
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది.
సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న విగ్రహం వద్ద రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. “నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో" అంటూ విలపించారు. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.
పెద్దన్నకు వచ్చిన జనాదరణ చూసి రేవంత్ సర్కార్ కు
వెన్నులో వణుకు పుట్టింది..
రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారాలో
దొంగచాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు!
400 మంది పోలీసులతో ఇంటి చుట్టూ మోహరింపు..
బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు!
విగ్రహం తొలగించినా.. ప్రజల గుండెల్లో పెద్ది స్థానం చెరపలేరు! ✊
Well said, @DharmareddyTRS garu. 🙏 Telangana ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పాత్రను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన ఆ చరిత్రను చెరిపేయలేరు. ✊
తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏకం చేసి,
కేసీఆర్ గారి వెంట నడిచిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.
ఆయన ఆకస్మిక మరణం తర్వాత నర్సంపేట ప్రజలు అభిమానంతో పెట్టుకున్న విగ్రహాన్ని తొలగించి,
కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేస్తున్నాడు.
తక్షణమే పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే..
పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.
- మాజీ ఎమ్మెల్యే @DharmareddyTRS
Well said, @SkWarangal. 👏💯
ప్రైవేట్ స్థలంలో అభిమానంతో పెట్టుకున్న విగ్రహాన్ని 1500 మంది పోలీసుల బలగంతో కూల్చేయడమా..??
పెద్ది అన్న ఎలాంటోడో, తన మీద నర్సంపేట ప్రజలకు ఉన్న ప్రేమ అభిమానం ఎలాంటిదో మొన్న తన అంతిమ సంస్కారానికి తరలి వచ్చిన జనసందోహాన్ని చూసి కూడా సిగ్గు రాలేదా ఈ స్కాంగ్రెస్ ప్రభుత్వానికి?
ఒక్క విగ్రహం కూల్చేస్తే ప్రజల మనసుల్లోంచి పెద్ది అన్న ని తీసేయగలుగుతారా?? తన పేరును నర్సంపేట చరిత్ర నుండి చెరిపెయ్యగలుగుతారా?
ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ప్రజలచేత ఇంకా ఇంకా ఛీ కొట్టించుకోకండిరా స్కాంగ్రెస్ సన్నాసుల్లారా.. మీరు ఆజన్మాంతం తలకిందులుగా తపస్సు చేసినా పెద్ది అన్నకు ఉన్న పేరులో అభిమానంలో 1 % కూడా సంపాదించుకోలేరు..
Peddi Sudarshan Reddy retweeted
అర్ధరాత్రి అక్రమంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత
నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత
1,500 మంది పోలీసుల బందోబస్తు నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత
నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు
తమ ఇళ్లల్లో నిద్రపోతున్న కార్యకర్తలు, నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు
ధన్యవాదాలు @Satyavathi_BRS అక్క @BRSparty పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించగలరు కానీ నర్సంపేట ప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానం, ప్రేమాభిమానాలను ఎప్పటికీ తొలగించలేరు. ✊💗
నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదినం రోజున, తన కళ్ళల్లో ఆనందం చూసుకోవడం కోసం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చి వేయించారు.
ఒక ప్రైవేట్ వ్యక్తి తన సొంత భూమిలో, పెద్దిపై ఉన్న అభిమానంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే..
దాన్ని తొలగించే హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
మీరు కేవలం పెద్ది విగ్రహాన్ని మాత్రమే తొలగించగలరు..
కానీ నర్సంపేట ప్రజల గుండెల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఎప్పటికీ తీసివేయలేరు!
- మాజీ మంత్రి @Satyavathi_BRS
Thank you @PSReddyTRS for standing with us. 🙏 They may remove a statue, but they can never erase Peddi Sudarshan Reddy garu’s place in the hearts of the people or his legacy. ✊
నిన్న అర్ధరాత్రి పోలీసులు, అధికార యంత్రాంగం కలిసి దివంగత నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
@revanth_anumula గారూ,
మీరు విగ్రహాన్ని మాత్రమే కూల్చగలిగారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానాన్ని మాత్రం ఎప్పటికీ కూల్చలేరు.
చనిపోయిన వ్యక్తిపై సానుభూతి చూపాల్సింది పోయి, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అత్యంత దారుణం.
రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ విగ్రహ ధ్వంసంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించక తప్పదు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
అదేవిధంగా, నిన్న అర్ధరాత్రి నుంచి అరెస్టు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, కార్యకర్తలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
@TelanganaCMO
Thank you @dasyamofficial garu for standing with us. 🙏 A statue may be removed, but the love and respect people have for my father and his legacy can never be erased. ✊
ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న దమనకాండ నా?
*మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్*
విగ్రహాన్ని దొంగచాటుగా తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ చెరిపివేయలేరు.
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట.
బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులతో పెద్ది నింపిన ఉద్యమ స్ఫూర్తిని చెరపలేరు..
#dasyam #brsparty #peddi #hanmakonda #warangalwest
@BRSparty @KTRBRS @BRSHarish
Peddi Sudarshan Reddy retweeted
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శవయాత్ర నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట నియోజకవర్గంలో పలు చోట్ల దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మలు దహనం
గిర్నిబావిలో దొంతి మాధవరెడ్డి శవయాత్ర నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు
తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడి, స్వరాష్ట్ర సాధన అనంతరం
నర్సంపేట అభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి.
అలాంటి నాయకుడి విగ్రహాన్ని కూల్చివేసే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు?
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, కూడళ్లలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తాము.
- మాజీ ఎమ్మెల్యే @Gandraofficial
🙏
ఇది కదా జీవితం అంటే...!!!..🙏
ఆఖరికి ఆ..నలుగురు దొరకడమే కష్టమవుతున్న ఈ..రోజుల్లో..
వేలాదిమంది జనం...సముద్రంలాగా నర్సంపేట నుంచి నల్లబెల్లి దాకా కన్నీరు..మున్నీరవుతూ కదలివచ్చి నివాళులు అర్పించడం పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితానికి దక్కిన.., ఆయన ఉద్యమస్పూర్తికి.., ప్రజా సంబంధాలకు దక్కిన అపురూప గౌరవం...
పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితం అంతా పోరాటమే...
ఆఖరికి ఆకస్మాత్తుగా దాడిచేసిన మృత్యువుతోనూ పెద్దన్న ది పోరాటమే...😢
*ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయని మొండిమనిషి సుదర్శన్ రెడ్డి.., ఎంత పోరాడిన మృత్యువును గెలవలేక పోయాడు.., సుమారు ముప్పైనిమిషాలు గుండె ఆగిపోయినా..!! తిరిగి ఊపిరిపీల్చుకున్న పెద్ది మృత్యువును కూడా గెలిచాడు అనుకున్నాం.., ఆయన నవ్వుతూ నర్సంపేటకు వస్తాడనుకుంటే.., వేలాదిమందిని ఏడిపిస్తూ తన ఊరికి ఊరేగింపుగా చేరుకున్నాడు...😭*
*జననం.., మరణం సహజం.., మద్య లోనిదే జీవితం...!!! ఆ.. జీవితాన్ని సార్ధకం చేసుకోవడమే మానవ జన్మకు పరమార్థం...*
*పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మరణించినా..!! ఆయన చరిత్ర సజీవం.., వేలాదిమంది ఆలోచనల్లో, ఆచరణలో, ఆశయబాటలో పెద్ది సుదర్శన్ రెడ్డి అనునిత్యం ప్రజల నాలుకలపై కదలాడుతూనే ఉంటాడు...✊*
*ఇంతమంది అభిమానం గెలిచిన సుదర్శన్ రెడ్డి కన్నా ఆస్తిపరులు ఎవ్వరు..????*
*పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి వరంగల్ అలంకార్ టాకీస్ ఎదురుగా ఉన్న ఓ..ఇంట్లో కురవి గ్రామానికి చెందిన స్వర్గీయ మేక రఘునందన్ రెడ్డి (రఘన్న) నాకు పరిచయం చేసారు.., కోల జనార్ధన్ గారితోపాటు పెద్దన్న ఆ..సందర్భంలో అక్కడ ఉన్నారు..*
మేము పరిచయం అయ్యాక దశాబ్దాల కాలగమనంలో ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు.., ఆటుపోట్లు ఎదుర్కున్నారు. *మా..ప్రయాణంలో అనేక సార్లు మేము వేరు సందర్భాల్లో కలుసుకున్నాం...,* అప్పటి నుంచి కొంతకాలం క్రితం వరంగల్ లోనే కలిసిన ఆఖరిసారి దాకా *పెద్దన్నా అంటూ నేను పలకరించే వాడిని.., కురవి శీనన్న.. అంతా బాగేనానే అంటూ తనదైన పద్ధతిలో వత్తిపలుకుతూ ఆయన ఆత్మీయంగా పలకరించేవారు...!!* ఇటీవల కాలంలో మేము కలిసిన సందర్భాలు తక్కువే అయినా *స్నేహానుబందంలో మాత్రం మార్పు ఉండేదికాదు.., అలాంటి మంచిమిత్రుడి మరణం నాలో విషాదాన్ని నింపింది..*
*వేలాదిమంది జనం హృదయాలు గెలిచిన పెద్దన్న సెలవికా...😭💐🙏






























