RANGAIAH SUPER 100 (@krgh73) profile picture

గొప్ప గ్రామం సావర్ ఖేడ

Joined February 2022
Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)Photo by RANGAIAH SUPER 100 (@krgh73)
జిల్లాలోని కెరమెరి మండలం సావర్ కేడ గ్రామ ప్రజలు మద్యపానానికి దూరంగా ఉండడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం కెరమెరి మండలం సావర్ కేడ గ్రామంలోని ప్రధానమంత్రి శ్రీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సావర్ కేడ గ్రామ ప్రజలు మద్యపానానికి దూరంగా ఉండడం అభినందనీయమని, ఇది ఐ ఎస్ ఓ సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉన్న గ్రామంగా అభివర్ణించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం ద్వారా విద్యార్థులను సామర్ధ్యాలు పెంపొందించడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు లక్ష్యాన్ని ఎంచుకొని ఏకాగ్రతతో పనిచేస్తే సావరఖేడ స్ఫూర్తితో మరిన్ని పాఠశాలలో తయారవుతాయని తెలిపారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. @IPRTelangana @CPRO_TGCM @TelanganaCS @telanganacmo @jupallyk_rao
1
3
18
463
RANGAIAH SUPER 100 retweeted
తెలంగాణ రాష్ట్రంలో… విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి… ఇటువంటి ఉపాధ్యాయులే సారథులు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను అక్షర దేవాలయాలుగా మలచి వృత్తినే దైవంగా భావించి… తెలంగాణ బిడ్డల భవితను తీర్చిదిద్దే ఇటువంటి ప్రతి గురువుకి… నా హృదయపూర్వక అభినందనలు.
28
122
2
266
8,763
as a part of LokSabha Elections, 2024, District Election Officer participated in SVEEP activity to create a Awareness to increase the Voter Turnout along with ACLB,AC Rev, ASP & Other Officers. @ECISVEEP @SpokespersonECI @CEO_Telangana #ECI #ecisveep #ceotelangana @cstelangana
1
26
646
RANGAIAH SUPER 100 retweeted
Replying to @OfficeDp
@OfficeDp Sir Navodaya vidyalaya samiti conducted entrance for 6th with higher class syllabus fractions, decimals, percentage etc which are in 6,7,8 class CBSE syllabus. It's tough for Rural child. It's encouraging coaching culture from primary edn. Kindly persue the matter.
1
1
33
🙏🙏🙏
1,135
7,368
489
33,242
1,753,007
RANGAIAH SUPER 100 retweeted
youtu.be/O9eewtWX8w0?si=2Rn3… My first ever Interview! Dear political 'troll mutaas' don't miss it. You will come to know what Journalism is after this! #ProudJournalist
32
7
8
91
10,937
Orientation meeting conducted with all officers regarding successful conduct of #PrajaPalana program from 28th December 2023 to 6th January 2024 @TelanganaCMO @seethakkaMLA @TelanganaCS @Collector_KB
2
2
47
2,537
#CMBreakfastscheme launched in ZPHS Petrol Pump school, Kagazhnagar. Under the scheme, children will be provided Hot cooked nutritious meal everyday @TelanganaCMO @KTRBRS @IKReddyAllola @BrsSabithaIndra @TelanganaCS @arvindkumar_ias @SmitaSabharwal @cdmatelangana @Collector_KB
3
7
1
55
3,165
1 crore plantation program organized in #Asifabad district with participation of students, public representatives and officials. Total 3.5 lakh saplings were planted in 335 GPs and municipality @TelanganaCMO @TelanganaCS @IKReddyAllola @Collector_KB
4
43
1,545
Glimpses of Independence Day celebrations from Kumuram Bheem Asifabad district @TelanganaCMO @TelanganaCS @Collector_KB
1
9
68
4,545
జిల్లాలో రూపొందించిన ఓటరు జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే అన్నారు. సమీకృత కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి ఓటరు జాబితాపై సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
1
5
45
1,316
RANGAIAH SUPER 100 retweeted
You are seeing first images of #Moon as viewed by #Chandrayaan3 spacecraft during Lunar Orbit Insertion (LOI). To the moon and beyond. @chandrayaan_3
33
693
47
5,662
282,445
Inspection of GP infrastructure in Asifabad mandal; review meeting with Education and Engineering departments on MOMB @TelanganaCMO @TelanganaCS @Collector_KB
2
8
43
1,924
#RRR centre at Kagaznagar municipality where anyone can come and donate old items and anyone can come and pick what they wish! – at Asifabad, India
14
40
246
20,457
RANGAIAH SUPER 100 retweeted
కొందరి గురించి చెప్పాలంటే ఆలోచించాలి కొంతమందిని పొగడాలంటే ముందే రాసి పెట్టుకోవాలి ఎక్కడైనా ఏక్షణమైనా మనసులో నుండి పొంగుకొచ్చే మా ప్రేమే అన్నయ్య మీరే ❤️ #MegastarChiranjeevi @KChiruTweets B'Day celebrations,2023 #23DaysToGo #BholaaShankarOnAug11
4
108
673
6,842
ఈ నెల 3 నుండి 17 వరకు జిల్లాలో నిర్వహించే బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు నమోదు పెంచాలని నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్,జిల్లా అధికారులను ఆదేశించారు.విద్యాశాఖ, ఐసిడిఎస్, బిసి,మైనారిటీ వెల్ఫేర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
3
33
1,345
What can be a better way to spend #SummerVacations, than read beautiful colourful story books! #ReadingCamps going on in all Gram Panchayats, with help of volunteers. – at India
13
37
1
577
45,411
#PoshanMonth celebrated with full enthusiasm by Anganwadi teachers, SHG women and GP functionaries. They prepared together various recipes from millets, Mahua etc Launched #MilletVehicle near District collectorate serving millet recipes. #latepost #nutrition – at Asifabad, India
1
9
123
17,409
RANGAIAH SUPER 100 retweeted
Transformation taking shape in Govt #Ashram #schools of #ITDA #Utnoor inspired from Mana Ooru Mana Badi Programme to attract tribal children to schools and reduce drop outs. Sharing pics from Boys Ashram High School Khanapur #Tribalschools #MOMB
1
14
85
5,599
We are back with 2nd round of #TeachinAsifabad internship program!! All those willing to stay in tribal habitations and teach children various skills for 1 month during summer vacations can apply. Fill the Google form to apply- forms.gle/rwQjTsXGkqDziKbZ8 – at Asifabad, India
7
51
7
200
53,875